Home Entertainment Tollywood ప్ర‌భాస్ ల‌గ్జ‌రీ లైఫ్‌స్టైల్‌... మాములుగా లేదుగా?

ప్ర‌భాస్ ల‌గ్జ‌రీ లైఫ్‌స్టైల్‌… మాములుగా లేదుగా?

రెబ‌ల్‌స్టార్ ప్ర‌భాస్ హీరోగా తెలుగు ఇండ‌స్ట్రీకి ప‌రిచ‌యం అయి దాదాపు ప‌దిహేనేళ్ళు కావొస్తుంది. ఈశ్వ‌ర్ చిత్రం నుంచి బాహుబ‌లి వ‌ర‌కు ఎదిగారాయ‌న‌. ఇక ఇదిలా ఉంటే కృష్ణంరాజు త‌మ్ముడి కొడుకు ప్ర‌భాస్‌రాజు. రాజులంటేనే బేసిక్‌గా వాళ్ళ వైభ‌వం గురించి చెప్ప‌క్క‌ర్లేదు. సినిమాల్లోకి రాక‌ముందు నుంచి కూడా ప్ర‌భాస్ మంచి ఫైనాన్షియ‌ల్ పొజీష‌న్ నుంచే సినిమాల్లోకి వ‌చ్చాడు. ప్ర‌స్తుతం టాలీవుడ్ సంప‌న్న హీరోల్లో ఉన్న టాప్ హీరో ప్ర‌భాస్‌. ఈ నటుడి వార్షిక ఆదాయం రూ.45 కోట్లని స‌మాచారం. బాహుబలి చిత్రం ఎంత పెద్ద స్థాయిలో ప్ర‌పంచ వ్యాప్తంగా హిట్ అయిన విష‌యం అంద‌రికీ తెలిసిందే. ఈ చిత్రం విడుద‌ల‌కి ముందు వరకు సినిమాకి పదిహేను నుండి ఇరవై కోట్లు తీసుకున్న ప్రభాస్ ‘బాహుబలిస త‌ర్వాత అమాంతం ప్ర‌భాస్ రేంజ్ పెరిగిపోయింది. ఇప్పుడు ఏకంగా ఒక్కో చిత్రానికి పాతిక నుంచి ముప్పై కోట్ల వ‌ర‌కు అందుకుంటున్న‌ట్లు గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి.

మ‌రి ఇన్నికోట్ల‌కు అధిప‌తి అయిన ఈ హీరో లైఫ్‌స్టైల్ ఇంకెంత ల‌గ్జరీగా ఉంటుందో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. ఆ రేంజ్‌ మ‌న టాలీవుడ్ హీరోలెవ‌రికీ లేద‌నే చెప్పాలి. ప్ర‌భాస్ ద‌గ్గ‌ర ఉన్న‌బిఎండ‌బ్లూ కారు ధ‌ర ఎక్స్ 3 – రూ.68 లక్షలు. ఆయ‌న జిమ్ చేసుకోవ‌డం కోసం ప్ర‌త్యేకంగా జిమ్ ఎక్విప్మెంట్ – రూ.1.5 కోట్లు. ఇక మ‌రో కారు ధ‌ర జాగ్వార్ ఎక్స్ జె ఆర్ – రూ.2.08 కోట్లు. ఇక లేటెస్ట్ రోల్స్ రాయిస్ – రూ.8 కోట్లు. హైదరాబాద్ లో ఆయ‌న‌కున్న‌ ఫాం హౌస్ ఏకంగా రూ.60 కోట్లు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ లో ప్రభాస్ ఉంటోన్న ఇల్లు దీని ధర యాభై కోట్లకు పైగానే ఉంటుంది. గతేడాది ‘సాహో’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ప్రభాస్. ఆ చిత్రం క‌థ క‌థ‌నాలు పెద్ద‌గా ప్రేక్ష‌కుల‌ను ఆక‌ర్షించ‌లేక‌పోయినా.

బాక్సాఫీస్ ముందు క‌లెక్ష‌న్ల వ‌ర్షం కురిపించింది. బాహుబ‌లి చిత్రానికి ఏమాత్రం త‌గ్గ‌కుండా హై బ‌డ్జెట్‌తో తెరకెక్కించాడు ప్ర‌భాస్‌. అంతేరేంజ్‌లో దానికి క‌లెక్ష‌న్ల‌ను అందుకున్నాడు. ప్రస్తుతం రాధాకృష్ణ దర్శకత్వంలో జాన్ సినిమాలో న‌టిస్తున్నాడు. ప్ర‌త‌స్తుం ఈ చిత్ర షూటింగ్‌తో బిజీగా ఉన్నాడు. ఈ చిత్రం దాదాపు రెండు షెడ్యూల్స్‌ను పూర్తి చేసుకుని మూడ‌వ షెడ్యూల్ జ‌రుపుకుంటోంది. మ‌రి ఈ చిత్రం ఓ హిస్టారిక‌ల్ ల‌వ్ స్టోరీ అని వార్త‌లు వినిపిస్తు్న్నాయి. అలాగే ఇందులో గ‌త చిత్రం కంటే ప్ర‌భాస్ చాలా గ్లామ‌ర్‌గా క‌నిపిస్తాడ‌న్న వార్త‌లు కూడా విన‌పిస్తున్నాయి.

Recent Posts

30 ఇయర్స్ పృథ్వీ ఇప్పుడు ఏం చేస్తురో తెలుసా?

టాలీవుడ్ కమెడియన్ 30 ఇయర్స్ పృథ్వీ‌ ఏమైపోయారు, ఎక్కడున్నారు? తెలుగు సినీ ఇండస్ట్రీ మొత్తం ఆయనను దూరం పెట్టిందా? ఆయన చేసిన ఓ చిన్న తప్పిదానికి రాజకీయ భవిష్యత్తు కూడా ముగిసిపోయిందా..? తెలుగు సినీ...

‘ఆపరేషన్ నమస్తే’ రంగంలోకి దిగిన ఆర్మీ.. ఏం చేయబోతోంది?

ప్రపంచ దేశాలను వణికిస్తూ విలయ తాండవం చేస్తోన్న కరోనా కట్టడికి కేంద్రం నడుంబిగించింది. ఇప్పటికే దేశంలో లాక్ డౌన్ ప్రకటిచగా ఇప్పుడు ఆర్మీని రంగంలోకి దింపింది. 'ఆపరేషన్ నమస్తే' పేరిట కరోనాపై యుద్ధనికి...

తిరుమలలో కొండెక్కిన అఖండ దీపం..?!

క‌రోనా ప్రభావంతో తిరుమల శ్రీవారి ఆలయం సహా దేశంలోని ప్రముఖ ఆలయాలన్నీ మూతపడ్డ విషయం విధితమే. అయితే భక్తులకు దర్శనాన్ని ఆపేసినా తిరుమలలో స్వామివారికి నిత్యం నిర్వహించే పూజలు, కైంకర్యాలు మాత్రం యథావిధిగా...

మాస్ట‌ర్ మైండ్ ఎందుకు ఫెయిల‌య్యాడు?

ఇండ‌స్ట్రీలో వున్న నిర్మాత‌ల్లో అల్లు అర‌వింద్ మాస్ట‌ర్ మైండ్ అన్న విష‌యం తెలిసిందే. ఎంత ప్ర‌తికూల ప‌రిస్థితుల్ని అయినా త‌న‌కు అనుకూలంగా మార్చుకోవ‌డంలో అల్లు అర‌వింద్‌ని మించిన వారు లేర‌న్న‌ది ఇండస్ట్రీ వ‌ర్గాల...

ప్ర‌దీప్ మాచిరాజు మళ్లీ మొద‌లుపెట్టాలా?

ప్ర‌దీప్ మాచిరాజు.. బుల్లితెర‌పై స‌క్సెస్‌ఫుల్ యాంక‌ర్‌. ప్ర‌ముఖ టెలివిజ‌న్ ఛాన‌ల్‌లో ప్ర‌దీప్ త‌న పేరే వినిపించేలా చేసుకున్నాడు. అయితే బుల్లితెర‌పై క్రేజ్‌ని సొంతం చేసుకున్న ప్ర‌దీప్‌కు వెండితెర‌పై ఆక‌ట్టుకోవాల‌నే ఆశ మొద‌లైంది. దీంలో...

మ‌నోజ్‌కు విష్ణు ఇచ్చిన స‌ల‌హా ఏంటీ?

హీరో మంచు మ‌నోజ్ ఇటీవ‌ల అత‌ని భార్య‌తో విడిపోయాడు. ఈ విష‌యాన్ని వెల్ల‌డించ‌డానికి చాలానే స‌మ‌యం తీసుకున్నాడు. వ‌రుస పుకార్ల త‌రువాత సోష‌ల్ మీడియా వేదిక‌గా త‌న భార్య‌తో విడిపోయిన‌ట్టు వెల్ల‌డించాడు. ఆ...

భ‌ళా రాజ‌మౌళి భ‌ళా…ఎవ్వ‌రినీ తగ్గించ‌లేదే!

తెలుగులో మ‌ల్టీస్టార‌ర్ చిత్రాల‌కి ప్ర‌ధాన అడ్డంకి ఇద్ద‌రు హీరోల‌కు స‌మ ప్రాధాన్య‌త‌. కథ డిమాండ్ చేసినా చేయ‌కపోయినా ఇద్ద‌రు హీరోల్లో ఏ ఒక్క‌రికీ ప్ర‌ధాన్యం పెర‌గ‌కూడ‌దు త‌గ్గ‌కూడ‌దు. పెరిగితే త‌గ్గిన హీరో ఫ్యాన్స్...

పోగొట్టుకున్న చోటే వెతుక్కుంటోన్న చంద్రబాబు!

రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రులు ఎవరూ ఉండరు అనే నానుడి మరోసారి రుజువవుతోంది. రాజకీయాల్లో గెలుపు, ఓటములు ఎప్పుడు ఎవరిని ఎటువైపుకి నడిపిస్తాయో.. ఎలాంటి నిర్ణయాలు తీసుకునేలా చేస్తాయో ప్రస్తుతం మాజీ...

జగన్‌ నిర్ణయానికి మద్దతిచ్చిన చంద్రబాబు!

ఉప్పు, నిప్పులా ఒకరిపై ఒకరు చిటపటలాడుతూ.. తీవ్ర విమర్శలు చేసుకునే అధికార, ప్రతిపక్ష నేతలు వారు. కానీ ఇప్పుడు ఒకరు తీసుకున్న కఠిన నిర్ణయానికి మరొకరు మద్దతుగా నిలిచారు. వందశాతం సమర్థించారు. పైగా...

కేసీఆర్ మాటల ఆంతర్యం అదేనా?

ప్రస్తుత కష్టకాలంలో తెలంగాణలో ఎవరూ ఆకలితో అలమటించకుండా చూసే బాధ్యత తీసుకున్నారు ముఖ్యమంత్రి కేసీఆర్. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ప్రజల, విద్యార్థులను కూడా కాపాడుకుంటామని పెద్ద మనసు చాటుకునన్నారు. ఈ విషయంలో ఎవరూ ఏ...

Featured Posts

జగన్‌ నిర్ణయానికి మద్దతిచ్చిన చంద్రబాబు!

ఉప్పు, నిప్పులా ఒకరిపై ఒకరు చిటపటలాడుతూ.. తీవ్ర విమర్శలు చేసుకునే అధికార, ప్రతిపక్ష నేతలు వారు. కానీ ఇప్పుడు ఒకరు తీసుకున్న కఠిన నిర్ణయానికి మరొకరు మద్దతుగా నిలిచారు. వందశాతం సమర్థించారు. పైగా...

వీరికి  లాక్ డౌన్ వర్తించదా?

 ప్రపంచంలోని నూట తొంభై అయిదు దేశాలను గడగడలాడిస్తూ, ఇప్పటివరకు పద్దెనిమిది వేలమంది ప్రాణాలను తీసి, లక్షలాదిమందికి ఆసుపత్రుల పాలు చేసిన భయంకరమైన కరోనా వైరస్ (కోవిద్ 19 ) ఆ రెండుమూడు గ్రామాల...

షాకింగ్‌…. క‌ర్ఫ్యూ మొత్తం 21 రోజులు… క‌రోనా క‌ట్ట‌డికి ఇదే మార్గం..!

వేలాది మందిని నిలువునా పొట్ట‌పెట్టుకుంటున్న క‌రోనా దెబ్బకు ప్ర‌పంచం మొత్తం మూత‌బ‌డుతోంది. దేశ దేశాల‌న్నీ విధిలేక క‌ర్ఫ్యూ విధిస్తున్నాయి. భార‌త్‌లో ఇప్ప‌టికే వారం రోజుల పాటు పూర్తిగా ర‌వాణా నిలిపివేశారు. దాదాపు 75...