Home Politics నల్లగొండలో కోమటిరెడ్డికి ఘన స్వాగతం (వీడియో)

నల్లగొండలో కోమటిరెడ్డికి ఘన స్వాగతం (వీడియో)

నల్లగొండలోని శివాజీనగర్, రవీంద్రనగర్ లలో కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్ధి కోమటిరెడ్డి ఇంటింటా ప్రచారం నిర్వహించారు. కోమటిరెడ్డికి ప్రజలు, మహిళలు కోలాటం ఆటలతో ఘన స్వాగతం పలికారు. కోమటిరెడ్డి ఇంటింటికి వెళ్ళి అందరిని పలకరించారు. 

కోమటిరెడ్డికి ఘన స్వాగతం లభించగా 12 వ వార్డులో ముస్లింల నుంచి టిఆర్ ఎస్ అభ్యర్ధి కంచర్ల భూపాల్ రెడ్డికి నిరసన ఎదురైంది. ప్రజలంతా తమ షాపులు మూసేసి టిఆర్ ఎస్ ప్రభుత్వం ఏం చేయలేదని పోస్టర్లు అతికించి నిరసన తెలిపారు.

కోమటిరెడ్డి ప్రచార వీడియో కింద ఉంది చూడండి.

Telugu Latest

విశాఖ బ్రాండ్ ఇమేజ్ ని దెబ్బ‌తీసేలా ఆ పార్టీ ప్ర‌య‌త్నాలా?

వ‌రుస ప్ర‌మాదాలు విశాఖ వాసుల్ని భయ‌భ్రాంతుల‌కు గురిచేస్తున్నాయి. ఎల్ జీ పాలిమ‌ర్స్ ఘ‌ట‌న అనంత‌రం మ‌రో రెండు కెమిక‌ల్ ఫ్యాక్టరీల్లో ప్ర‌మాదాలు విశాఖ వాసుల్ని మ‌రింత భ‌యాందోళ‌న‌కు గురిచేస్తున్నాయి. తాజాగా నేటి రాంకీ...

ధ‌ర్మాన‌ని సీఎం జ‌గ‌న్ అలా లాక్ చేయ‌బోతున్నారా?

లోక్ స‌భ స్థానాల ఆధారంగా ఏపీలో కొత్త‌గా జిల్లాలు ఏర్పాటు చేయాల‌ని సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి క‌స‌ర‌త్తులు ముమ్మరం చేసిన సంగ‌తి తెలిసిందే. మొత్తం 13 జిల్లాలు గా ఉన్న ఏపీని...

బిగ్ మ్యాట‌ర్ : చంద్ర‌బాబు కొంప ముంచిన ప‌చ్చ మీడియా..!

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి పై చంద్ర‌బాబు అనుకూల మీడియా నిత్యం వికృత రాతలు రాస్తూనే ఉంటుంది. అయితే ఈసారి జ‌గ‌న్ స‌ర్కార్‌ను ఇరకాటంలో పెడ‌దామ‌ని, తాజాగా రాసిన ఓ క‌థ‌నం,...

మండ‌లిలో లోకేష్ పై అన‌ర్హ‌త వేటుకు వైకాపా స్కెచ్!

శాస‌న‌మండ‌లిలో టీడీజీ జాతీయ కార్య‌ద‌ర్శి లోకేష్ పై వేటుకు రంగం సిద్దం అవుతుందా? ఆ దిశ‌గా టార్గెట్ కూడా ఫిక్స్ అయిందా? అంటే అవున‌నే టాక్ వినిపిస్తోంది. ప్ర‌స్తుతం ఏపీ రాజ‌కీయ వ‌ర్గాల్లో...

అదే జోష్.. అదే హుషారు.. జాక్ పాట్ కొడ‌తాడా?

తేజ్‌ హుషారు ఎక్క‌డా త‌గ్గ‌లేదుగా! టాలీవుడ్ మ‌హా స‌ముద్రం లాంటిది. ఇక్క‌డికి ఎంతో ట్యాలెంట్ ల‌క్ చెక్ చేసుకోవ‌డానికి వ‌స్తూనే ఉంటుంది. ఎంద‌రో న‌వ‌త‌రం హీరోలు పెద్ద తెర క‌ల‌ల్ని నిజం చేసుకునేందుకు త‌పిస్తూనే...

గ‌జ‌ప‌తి ఫ్యామిలీ విష‌యాల్లో చంద్ర‌బాబు త‌ల‌పెడుతున్నారు!

కేర‌ళ‌లోని అనంత‌ప‌ద్మ‌నాభ‌స్వామి ఆల‌య నిర్వ‌హ‌ణ‌పై సోమ‌వారం సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై టీడీపీ అధినేత చంద్ర‌బాబు నాయుడు హ‌ర్షం వ్య‌క్తం చేసారు. ట్ర‌స్టుల నిర్వ‌హ‌ణ‌లో సంప్ర‌ద‌యాల ప‌విత్ర‌త‌ను ధ‌ర్మాస‌నం కాపాడింద‌న్నారు. ఈ తీర్పును ఆంధ్ర‌ప్రదేశ్...

గవర్నర్, సీఎం : సై అంటే సై అనుకుంటే

రాష్ట్ర గవర్నర్ కు ఉండే విచక్షణాధికారాలపై చర్చ జరిగిన సందర్భాలు చాలా తక్కువ. గవర్నర్ అంటే ముఖ్యమంత్రి చేత, మంత్రుల చేత ప్రమాణ స్వీకారం చేయిస్తారని, జెండా వందనాలు స్వీకరిస్తారని , పండగలకు...

టీడీపీ కోటలకు బీట‌లు కాదు..పునాదే లేకుండా చేస్తారా?

టీడీపీ నేత‌ల‌పై అరెస్ట్ ల‌పై ప‌ర్వం కొన‌సాగుతోన్న సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే ఆ పార్టీ సీనియ‌ర్ నేత‌లైన అచ్చెన్నాయుడు, జేసీప్ర‌భాక‌ర్ రెడ్డి, అస్మిత్ రెడ్డి లు అరెస్టై జైళ్ల‌లో ఉన్నారు. ఇటు వైకాపా...

ఫ్యాన్స్‌కి `వ‌కీల్‌ సాబ్` నిర్మాత అలా షాకిచ్చారు

ప‌వ‌న్ ..ర‌వితే.. స‌త్య‌దేవ్.. శ్రీ‌విష్ణు తాజా టిట్ బిట్స్ టాలీవుడ్ టాప్ 4 లేటెస్ట్ అప్ డేట్స్ ఆస‌క్తిని రేకెత్తిస్తున్నాయి. వీటిలో ఒక‌టి ప‌వ‌న్ క‌ల్యాణ్ మ్యాట‌ర్ అయితే మ‌రొక‌టి మాస్ మ‌హారాజా ర‌వితేజ‌కు...

భార‌త్‌లో క‌రోనా.. రికార్డ్ నంబ‌ర్స్ ఇవే..!

ఇండియాలో క‌రోనా వైర‌స్ ఎంత తీవ్ర‌స్థాయిలో ఉందో, ప్ర‌తిరోజు న‌మోద‌వుతున్న పాజిటివ్ కేసుల రికార్డ్స్ చూస్తేనే అర్ధ‌మ‌వుతోంది. చాప‌కింద నీరులా దేశ‌వ్యాప్తంగా క‌రోనా వైర‌స్ పంజావిసురుతోంది. ఇక తాజాగా గ‌త 24 గంట‌ల్లో...

ఏపీకి అప్పు ఇస్తామంటే అంత‌గా న‌లిగిపోతున్నారెందుకో?

రాష్ర్ట విభ‌జ‌న త‌ర్వాత అంధ్ర‌ప్ర‌దేశ్ ఆర్ధిక ప‌రిస్థితి అంత‌కంత‌కు వెన‌క్కి వెళ్లిపోయింది. ఏపీ పై కేంద్రంలో ఉన్న పార్టీల రాజ‌కీయాలు కావొచ్చు...ఏపీలో ఉన్న పార్టీల రాజ‌కీయాలు కావొచ్చు! కార‌ణం ఏదైనా విభ‌జ‌న జ‌రిగిన...

ఒకే ఒక్క‌డు స‌వాల్..ఒక్క‌రోజు క‌లెక్ట‌ర్ పోస్ట్!

`ఒకే ఒక్క‌డు` సినిమాలో ఒక్క రోజు సీఎంగా ఉంటే ? ఎన్ని ప‌నులు చేయోచ్చో? అవినీతిని ఎలా అరిక‌ట్టొచ్చో? ప‌్ర‌జ‌ల‌కు సేవ అనేది ఎలా చెయోచ్చో? ఆ సినిమాలో న‌టించి చేసి చూపించాడు...

కేసీఆర్ జ‌గ‌న్ బ‌యోపిక్‌లు.. ఆర్జీవీకి సీన్ లేదా?

వివాదాల‌ వ‌ర్మ‌పై నెటిజ‌నుల కామెడీ వ‌రుస పెట్టి బ‌యోపిక్ లు తీస్తున్న ఆర్జీవీపై తెలుగు ప్ర‌జ‌ల్లో ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. అంద‌రిపైనా బ‌యోపిక్ లు తీస్తున్న ఆర్జీవీ కేసీఆర్, జ‌గ‌న్ బ‌యోపిక్‌లు.. తీయ‌రా? ఆర్జీవీకి...

బ్రేకింగ్ : వైసీపీ ఎమ్మెల్యేకి క‌రోనా..?

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో క‌రోనా వైర‌స్ పాజిటివ్ కేసులు త‌గ్గుముఖం ప‌ట్ట‌డంలేదు. రాష్ట్ర ప్ర‌భుత్వం అన్ని విధాల చ‌ర్య‌లు తీసుకుంటున్నా, క‌రోనా వ్యాప్తికి బ్రేక్ మాత్రం ప‌డ‌డంలేదు. అధికార యంత్రాంగం, ప్ర‌జాప్ర‌తినిధులు, డాక్ట‌ర్లు విరామం లేకుండా...

వెంటాడుతోన్న `గ్లీ`..ఇప్ప‌టికే ముగ్గురు న‌టులు ఆత్మ‌హ‌త్య‌!

వ‌రుస మ‌ర‌ణాల‌తో బాలీవుడ్ బెంబేలెత్తిపోతుంది. న‌టుడు సుషాంత్ సింగ్ రాజ్ పుత్ బ‌ల‌వ‌న్మ‌ర‌ణం త‌ర్వాత మ‌రో ఇద్ద‌రు సెల‌బ్రిటీలు అనారోగ్యం కార‌ణంగా మృతి చెందారు. అటు సెల‌బ్రిటీ కుటుంబాల్ని కరోనా సోక‌డంతో ప‌రిస్థితి...

English Latest

Can RGV dare KCR and Jagan?

Maverick director Ram Gopal Varma is known for his daring and dashing attitude. Though he is known for his insane acts, no one has...

What did YV.Subba Reddy give to Union Minister

Everyone is aware that former AP CM Chandra Babu Naidu failed to get things from the Union Government asking them the right favours at...

Letter Head giving shock to Jagan

YSRCP which sent show cause notice to its MP Raghurama Krishnam Raju is getting shocks as the matter reached the Delhi High Court. The...

Hot Hunk to take on Mega Star

Mega Star Chiranjeevi is lining up interesting and crazy projects during the lockdown. He is starring in Acharya under the direction of Koratala Shiva...

Who will be Bollywood’s DJ

Stylish Star Allu Arjun's powerful action romantic entertainer DJ (Duvvada Jagannatham) directed by Harish Shankar attracted all and got good collections at the box...

Prabhas’ mom turning Mahesh’s mom

Super Star Mahesh Babu after scoring a hit with Sarileru Neekevvaru is getting ready to star in Sarkaru Vaari Paata under the direction of...

Mega camp giving RGV no chance to create controversy

RGV is at it again as he making a film called Power Star that will showcase the life of Pawan Kalyan post his loss...

Latest-Sai Dharam Tej as IAS officer

Sai Dharam Tej is slowly but steadily making his presence felt with his comeback and has recently signed a film in the direction of...

Satya Dev and Tamannaah to star in ‘Love Mocktail’ remake

The Telugu remake of Kannada love drama 'Love Mocktail' has been on cards for many days now. The remake of the film is locked...

Chiranjeevi lines up crazy project

Mega Star Chiranjeevi seems to be lining up various projects during the lockdown. He is starring in Acharya under the direction of Koratala Shiva....

Gallery of the Day

Actor/Actress/Celebrity

Glamour Show