Home Politics బ్రేకింగ్ న్యూస్ : చంద్రబాబు ఆస్తులు, కంపెనీలపై కోర్టులో కేసు

బ్రేకింగ్ న్యూస్ : చంద్రబాబు ఆస్తులు, కంపెనీలపై కోర్టులో కేసు

చంద్రబాబునాయుడు కుటుంబ ఆస్తులు, హెరిటేజ్ కంపెనీ వ్యవపారాలపై విచారణ జరిపించాలని డిమాండ్  చేస్తూ న్యాయవాది హై కోర్టులో కేసు వేశారు. కుటుంబ ఆస్తులు, హెరిటేజ్ సంస్ధలోని 14 కంపెనీల వ్యవహారాలపై అనుమానంగా ఉందని ఆరోపిస్తు రామారావు అనే న్యాయవాది కోర్టులో పిటీషన్ వేశారు. కుటుంబ ఆస్తులు, హెరిటేజ్ వ్యాపారాల్లో అనూహ్యంగా పెరుగుదల నమోదైన విషయాన్ని రామారావు తన పిటీషన్లో పేర్కొన్నారు. కుటుంబ ఆస్తుల్లో కానీ హెరిటేజ్ లెక్కలపై అనుమానంగా ఉందని న్యాయవాది చెప్పారు. అందుకే సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ తో కూడా విచారణ చేయిస్తే కానీ వాస్తవాలు బయటకు రావంటూ న్యాయవాది పిటీషన్లో పేర్కొనటం గమనార్హం.

 

నిజానికి చంద్రబాబు కుటుంబ ఆస్తుల్లో పెరుగుదలపై ప్రతిపక్షాలు ఎప్పటి నుండో ఆరోపణలు చేస్తున్న విషయం తెలిసిందే. ఒక్కసారిగా కుటుంబ ఆస్తుల్లో విపరీతమైన పెరుగుదల నమోదైంది. ప్రతీ ఏడాది నారా లోకేష్ మొక్కుబడిగా చూపిస్తున్న లెక్కల్లోనే ప్రతిపక్షాలు లొసుగులను ఎత్తి చూపుతున్నాయి. లెక్కల్లో కనిపించే బొక్కలపై చేస్తున్న ఆరోపణలకు మాత్రం లోకేష్ సమాధానాలు చెప్పరు. అదే విధంగా హెరిటేజ్ సంస్ధ వ్యాపారాలు కూడా ఒక్కసారిగా పెరిగిపోయాయి. ఎలా పెరిగాయంటే మాత్రం సమాధానముండదు. మొత్తం వ్యాపార సామర్ధ్యం ఎంత ? కడుతున్న పన్నులెంత అంటే మాత్రం సమాధానం చెప్పరు.

 

ప్రతిపక్ష నేతలు ప్రధానంగా జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన లెక్కలను మాత్రం లోకేష్ అడుగుతుంటారు. ప్రతీ ఏడు లోకేష్ ప్రకటిస్తున్న లెక్కలను ఎవరూ నమ్మటం లేదనే చెప్పాలి. ఏదో మొక్కుబడిగా లెక్కలు చూపిస్తున్నామంటే చూసిస్తున్నామని చెప్పుకునేందుకు మాత్రమే పనికొస్తాయి. లెక్కల్లో బొక్కలను అడిగే మీడియా కూడా లేకపోవటంతో మీడియా సమావేశం ఒక పెద్ద తంతుగా ముగిసిపోతుంది. తమ లెక్కలను ఎవరూ నమ్మటం లేదని చంద్రబాబు కుటుంబానికి కూడా బాగా తెలుసు. అయినా అదో పెద్దద డ్రామా. గతంలో ఇదే డ్రామాను చంద్రబాబు ఆడేవారు. ఇపుడు లోకేష్ ఆడుతున్నారంతే.

 

ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో చంద్రబాబును కష్టాలు కమ్ముకుంటున్నాయి. ఈ నేపధ్యంలోనే ఆస్తులు, వ్యాపారాలపై విచారణ చేయాలంటూ కోర్టులో కేసు దాఖలవ్వటం ఆశ్చర్యంగా ఉంది. సరే, కేసులో ఎంత వరకూ మెరిట్ ఉంది లేదు అన్నది విచారణకు టేక్ అప్ చేస్తే కానీ తెలీదు. ఎందుకంటే, ఈ మధ్యనే ప్రభుత్వంలో కుంభకోణాలు జరుగుతున్నాయని, ఐటి శాఖలో వేల కోట్ల ఫ్రాడ్ జరిగిందని మాజీ న్యాయమూర్తి శ్రవణ్ కేసు వేస్తే హై కోర్టు పక్కనపెట్టేసింది. ఇఫుడీ కేసు వల్ల చంద్రబాబు కొంప ముణిగిపోతుందని ఎవరూ అనుకోవటం లేదు. కాకపోతే దాఖలైన పిటీషన్ విషయంలో కోర్టు ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి.

Telugu Latest

హైద‌రాబాద్‌లో వైర‌స్ వ‌ర్రీ.. ఒక్క‌రోజులోనే అన్ని కేసులా..?

తెలంగాణలో కరోనా వైరస్ వీర విహారం చేస్తుంది. తెలంగాణ స‌ర్కార్ మొద‌టి నుండి క‌ట్టుదిట్ట‌మైన జాగ్ర‌త్త‌లు తీసుకుంటూనే ఉంది. అయినా క‌రోనా వ్యాప్తికి బ్రేక్ ప‌డ‌డంలేదు. ఇక తాజాగా తెలంగాణ‌లో గ‌త 24...

వైజాగ్ రాజధానిగా జగన్ సంకల్పం నెరవేరేదా?

విశాఖపట్నం అంటే అది ఒక సుందరనగరమని, నయానందకరమైన సాగరం,   నాలుగైదు బీచ్ లు, అతి పురాతనమైన భీమిలి బీచ్, వంద కిలోమీటర్ల దూరంలో ప్రకృతి సౌందర్యానికి నిలయమైన అరకు లోయ, బొర్రా గుహలు,...

ప్ర‌యివేటు ఆసుప‌త్రుల‌కు సీఎం జ‌గ‌న్ వార్నింగ్!

ప‌క్క రాష్ర్ర్టం తెలంగాణ లో కార్పోరేట్ ఆసుప‌త్రులు క‌రోనా చికిత్స పేరు ఎలా దోచుకుంటున్నాయో తెలిసిందే. అడ్డ‌గోలు గా..ల‌క్ష‌ల‌కు ల‌క్ష‌ల రూపాయ‌లు చికిత్స పేరుతో పేద‌ల కుటుంబాల ర‌క్తాన్ని జ‌ల‌గ‌ల్లా పీల్చుతున్నాయి. చ‌నిపోయిన...

విశాఖ బ్రాండ్ ఇమేజ్ కోసం.. జ‌గ‌న్ మాస్ట‌ర్ ప్లాన్..!

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని విశాఖ‌ప‌ట్నంలో జ‌రుగుతున్న వ‌రుస ప్ర‌మాదాలు జరుగుతున్న నేప‌ధ్యంలో పై వైసీపీ స‌ర్కార్ సీరియ‌స్‌గా తీసుకుంది. వైసీపీ అధికారంలోకి రావ‌డంతోనే విశాఖ‌ను ప‌రిపాల‌న రాజ‌ధానిగా ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలో ప్ర‌తిప‌క్షాలు...

కథల అన్వేషణలో స్టార్ హీరోలు !

కథ అనేది ఎంత కొత్తగా ఉంటే.. ఆ సినిమా అంత గొప్ప విజయతీరాలకు చేరుకుంటుందని ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరూ ఏక కంఠంతో అంగీకరించే విషయం. అయితే సినిమాల్లో ఎక్కువుగా కథకు ఎక్కువ ఇంపార్టెన్స్...

English Latest

Surya to turn a baddie in his OTT debut

Mani Ratnam is producing a web series that has been titled Navarasa. The series will have nine episodes and will be directed by nine...

Can RGV dare KCR and Jagan?

Maverick director Ram Gopal Varma is known for his daring and dashing attitude. Though he is known for his insane acts, no one has...

What did YV.Subba Reddy give to Union Minister

Everyone is aware that former AP CM Chandra Babu Naidu failed to get things from the Union Government asking them the right favours at...

Letter Head giving shock to Jagan

YSRCP which sent show cause notice to its MP Raghurama Krishnam Raju is getting shocks as the matter reached the Delhi High Court. The...

Hot Hunk to take on Mega Star

Mega Star Chiranjeevi is lining up interesting and crazy projects during the lockdown. He is starring in Acharya under the direction of Koratala Shiva...

Gallery of the Day

Actor/Actress/Celebrity

Glamour Show