Home Politics తెలంగాణలో కాంగ్రెస్ సభలకు విపరీతంగా జనం...

తెలంగాణలో కాంగ్రెస్ సభలకు విపరీతంగా జనం…

చాలా కాలంగా రాజకీయ వర్గాల్లో ఒకటే ప్రశ్న… టిఆర్ ఎస్ లో ఉన్న ప్రముఖ నాయకులంతా క్రౌడ్ పుల్లర్సే. ముఖ్యమంత్రి కెసియార్, ఐటి మంత్రి కెటిఆర్, నీటి పారుదల  మంత్రి హరీష్ రావు, నిజాం బాద్ ఎంపి కవిత… ఇలా  అంతా జనాకర్షణ ఉన్నోళ్లే. మరి కాంగ్రెస్ లో ఎవరున్నారనే ప్రశ్న వుండింది. అయితే, కాంగ్రెస్ లో కూడా పోటీ గా నాయకులు తయారవుతున్నారు. కాంగ్రెస్ వాళ్ల సభలకి విపరీతంగా జనం వస్తున్నారు. ఈ రోజు కొత్త కోటలో జరిగిన కాంగ్రెస్ సభకి వచ్చిన జనం చూస్తే ఈ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ను అంత ఈజీగా కొట్టి పడేయలేమని పిస్తుంది.ఒకవైపు పార్టీలో చేరే వారి సంఖ్య విపరీతంగా పెరుగుతూ ఉంది. మరొకవైపు కాంగ్రెస్ సభలకు పెద్ద ఎత్తున జనాలు వస్తున్నారు. మొత్తానికి, కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందన్న గురిని కొన్ని వర్గాల్లో కల్పించడంలో తెలంగాణ కాంగ్రెస్ విజయవంతమయింది. దీనికి కొత్తకోట మీటింగే సాక్ష్యం.

ఈ రోజు కొత్తకోట సభలో కాంగ్రెస్  ప్రచార కమిటీ చైర్మన్ భట్టి విక్రమార్క మల్లు, స్టార్ క్యాంపెయిన్ విజయశాంతి ప్రసంగించారు. 

ఈ సభలో మాట్లాడుతూ  ముఖ్యమంత్రి బూతు భాషను తీవ్రంగా దుయ్య బట్టారు.  నాలుగేళ్లలో చేసిందేమిటో ప్రజలకు అర్థమయ్యేలా చెప్పడానికేమీ లేక  కనిపించిన వారినల్లా నోటికొచ్చినట్లు తిడుతున్నారని విమర్శించారు.

’ప్రజలకు చేసింది ఏమీలేక.. సమాధానం చెప్పుకోలేక.. ముఖ్యమంత్రి బూతుపురణం చదువుతున్నారు,’ విక్రమార్క విమర్శించారు.వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ నేతృత్వంలోని కూటమి అధికారంలోకి వస్తుందని విక్రమార్క చెప్పారు. కాంగ్రెస్ పార్టీ పీపుల్స్ గవర్నమెంట్ ను ఏర్పాటు చేస్తుందని హామీ ఇచ్చారు.  నాడు డాక్టర్ రాజశేఖర్ రెడ్డి  నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ రాజ్యాన్ని తీసుకువచ్చందని ఇందిరమ్మ ఇండ్లు, ఫీజ్ రీ ఎంబెర్స్ మెంట్, ఆరోగ్య శ్రీ, వంటి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను అమలు చేసిందని చెబుతూ  2018లో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని .. వచ్చాక.. అన్ని రకాల సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తుందని  విక్రమార్క చెప్పారు.

ఇది కూడా చదవండి

హైదరాబాద్ లో బంగారం ధరలు

Featured Posts

ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాలు ఎలా పని చేస్తాయి?

ప్రతీ శాఖకీ ఒక సెక్రటరీ ఉంటారు. ఆ శాఖకి మొత్తం బాధ్యత వారిదే. వీళ్ళకి రాజకీయాలతో పని లేదు. తమ తమ పరిధిలో వారి బాధ్యతలు వారు నిబద్ధతతో నిర్వర్తిస్తారు. అప్పుడప్పుడు రాజకీయ...

ఏపీలో భీభ‌త్సం సృష్టిస్తున్న నిజాముద్దీన్‌!

ఏపీలో నిజాముద్దీన్ భీభ‌త్సం సృష్టిస్తోంది. నిన్న‌ మొన్న‌టి వ‌ర‌కు తెలంగాణ కంటే చాలా త‌క్క‌వ పాజిటివ్ కేసులు న‌మోదైన ఏపీలో బుధ‌వారం ఒక్క‌సారిగా ప‌రిస్థితి మారిపోయింది. గురువారం ఒక్క‌రోజే ఏకంగా 21 పాజిటివ్...

జగన్‌ నిర్ణయానికి మద్దతిచ్చిన చంద్రబాబు!

ఉప్పు, నిప్పులా ఒకరిపై ఒకరు చిటపటలాడుతూ.. తీవ్ర విమర్శలు చేసుకునే అధికార, ప్రతిపక్ష నేతలు వారు. కానీ ఇప్పుడు ఒకరు తీసుకున్న కఠిన నిర్ణయానికి మరొకరు మద్దతుగా నిలిచారు. వందశాతం సమర్థించారు. పైగా...

Recent Posts

మేము సైతం అంటూ మెగా స్ఫూర్తితో ల‌ఘుచిత్రం

క‌రోనా సాయానికి ఒక్కొక్క‌రు ఒక్కోలా ముందుకొస్తున్నారు. సెల‌బ్రిటీలంతా ఎంతో స్ఫూర్తివంతంగా త‌మ‌వంతు సాయం చేస్తున్నారు. జ‌నాల్ని అప్ర‌మ‌త్తం చేస్తున్నారు. ఈ విష‌యంలో టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి.. అటు బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బ‌చ్చ‌న్...

క‌రోనా పాజిటివ్‌.. న‌టికి షాకిచ్చిన అధికారులు!

ఓ న‌టి అపార్ట్‌మెంట్‌లో కారోనా పాజిటివ్.. రంగంలోకి దిగిన అధికారులు అపార్ట‌మెంట్‌ని మూసివేసి షాకిచ్చారు. ముంబాయిలోని మ‌ల‌ద్ ప్రాంతంలో ఓ అపార్ట్‌మెంట్ వుంది. అందులో బుల్లితెర‌తో పాటు సినిమాల్లో న‌టించే అంకిత లోఖండేతో...

అయ్యో క‌రోనా ఇవేం బెడ్ రూమ్ రాస‌లీల‌లు!

క‌రోనా వైర‌స్ మ‌హ‌మ్మారీ దెబ్బ‌కు ప్ర‌పంచం అల్ల‌క‌ల్లోల‌మ‌వుతోంది. ఈ మ‌హమ్మారిని త‌రిమి కోట్టాలంటే ఎవ‌రికి వారు వ్య‌క్తిగ‌తంగా జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌ని ఓవైపు ప్ర‌భుత్వాలు హెచ్చ‌రిస్తున్నాయి. సామాజిక దూరం పాటించి క‌రోనాని త‌రిమి కొడ‌దాం...

అల.. హిందీ రీమేక్ హీరో ఎవ‌రో తెలుసా?

తెలుగు సినిమాల‌కు హిందీ మార్కెట్లో అనూహ్యంగా డిమాండ్ పెరిగిన సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే ప‌లు తెలుగు బ్లాక్ బ‌స్ట‌ర్లు హిందీలో రీమేక్ అవుతున్నాయి. అర్జున్ రెడ్డి హిందీ రీమేక్ క‌బీర్ సింగ్ సంచ‌ల‌నాల...

మ‌హేష్‌ని ఒప్పిస్తే మొన‌గాడే.. కుర్ర డైరెక్ట‌ర్ టెన్ష‌న్

స్క్రిప్టు లేనిదే ఏదీ లేదు. క‌థ క‌థ‌నం స‌రిగా కుద‌ర‌నిదే అస‌లు సినిమానే లేదు. ఇదీ సూప‌ర్ స్టార్ మ‌హేష్ పంథా. ఆయ‌న ఒక స్క్రిప్ట్ ను లాక్ చేయాలంటే ద‌ర్శ‌కుడు ఎన్ని...

మెగాస్టార్ ఆ నెపం జ‌క్క‌న్న పైకే నెట్టేశారు!

మెగాస్టార్ చిరంజీవి హీరోగా న‌టిస్తున్న 152వ చిత్రం `ఆచార్య‌`లో ఓ ముఖ్య‌మైన పాత్ర‌లో మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ లేదా సూప‌ర్ స్టార్ మ‌హేష్ కానీ న‌టించే ఛాన్సుంద‌ని కొద్ది రోజులు...

కొర‌టాల నిర్ణ‌యం షాకింగ్‌గా వుందే!

స‌మాజ హితం కోసం స్టార్ డైరెక్ట‌ర్ ఎవ‌రూ చేయ‌ని త్యాగానికి సిద్ధ‌ప‌డ‌టం ఆస‌క్తిక‌రంగా మారింది. ఆ ద‌ర్శ‌కుడు మ‌రెవ‌రో కాదు స్టార్ డైరెక్ట‌ర్ కొర‌టాల శివ‌. ఆయ‌న‌కు అభ్యుద‌య భావాలు ఎక్కువే. ర‌చ‌యిత‌,...

ప‌వ‌ర్‌స్టార్‌తో మాస్ మ‌హారాజా మల్టీస్టార‌ర్‌?

ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్ కొంత విరామం త‌రువాత మ‌ళ్లీ సినిమాల జోరు పెంచారు. బ్యాక్ టు బ్యాక్ సినిమాలు అనౌన్స్ చేస్తున్నాడు. `పింక్‌` రీమేక్ ఆధారంగా రూపొందుతున్న `వ‌కీల్‌సాబ్‌`తో మ‌ళ్లీ న‌టించ‌డం మొద‌లుపెట్టాడు. శ్రీ‌రామ్...

మెగాస్టార్ ఏంటీ ఇలా ట్విస్ట్ ఇచ్చాడు?

`సైరా` త‌రువాత మెగాస్టార్ చిరంజీవి ఓ భారీ చిత్రంలో న‌టిస్తున్న విష‌యం తెలిసిందే. కొర‌టాల శివ తెర‌కెక్కిస్తున్న ఈ చిత్రానికి `ఆచార్య‌` అనే టైటిల్‌ని ఫిక్స్ చేసిన‌ట్టు స్వ‌యంగా చిరు వెల్ల‌డించారు. క్రేజీ...

పెళ్లి గురించి అడిగితే ఎదురుప్ర‌శ్నిస్తోంది!

కీర్తి సురేష్.. విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌ల్ని సొంతం చేసుకున్న హీరోయిన్. త‌న‌కు పెద్ద‌గా న‌ట‌న రాద‌ని విమ‌ర్షించిన వారి చేత `మ‌హాన‌టి` చిత్రంతో శ‌భాష్ అనిపించుకుంది. ఈ సినిమాతో జాతీయ స్థాయిలో గుర్తింపుని సొంతం...