Home Politics అసెంబ్లీలో తన లవ్ స్టోరీ చెప్పిన టిఆర్ఎస్ ఎమ్మెల్యే

అసెంబ్లీలో తన లవ్ స్టోరీ చెప్పిన టిఆర్ఎస్ ఎమ్మెల్యే

తెలంగాణ డిప్యూటి స్పీకర్ గా పద్మారావు గౌడ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ఆయనను అభినందిస్తూ అసెంబ్లీలో సభ్యులు మాట్లాడుతున్నారు. ఈ క్రమంలో ఎమ్మెల్యే బాల్క సుమన్ కు అవకాశం రాగా పద్మారావు గారిది మంచి మనస్తత్వం అని, ఉద్యమ సమయంలో తనకు చాలా సహాయం చేశాడని అన్నారు. అదే విధంగా తనకు పెళ్లి చేసింది పద్మారావేనని ఈ సందర్భంగా బాల్క సుమన్ గుర్తు చేసుకున్నాడు. బాల్క సుమన్ తన లవ్ స్టోరిని అసెంబ్లీలో చెప్పాడు. సుమన్ ఏమన్నారంటే…

“నేను టీఆర్ఎస్ విద్యార్థి విభాగం అధ్యక్షుడిగా ఉన్నసమయంలో మీరు నాకు చాలా సహకరించారు. ముఖ్యంగా 2012లో నేను ప్రేమ వివాహం చేసుకోవడానికి సిద్ధమైనప్పుడు నాకేమీ లేదని అత్తమాములు పిల్లనివ్వలేదు. ఆ సందర్భంలో మీ సామాజిక వర్గానికి చెందిన ఆ అమ్మాయి తల్లిదండ్రులను.. మీరు, పోచంపల్లి శ్రీనివాసరెడ్డి, శ్రవణ్‌‌ పెద్ద మనసుతో ఒప్పించారు. 

 

ఖచ్చితంగా బాల్కసుమన్ ఎమ్మెల్యే అవుతాడు.. మంచి పొజిషన్‌లో ఉంటాడు.. కేసీఆర్‌కు దగ్గరవుతాడు.. మంచి పిల్లగాడు అని వాళ్లను ఒప్పించారు. ముఖ్యంగా నా పెళ్లికి అందర్నీ ఒప్పించడంలో కీలకపాత్ర పోషించారు.. అనంతరం నా పెళ్లి కూడా దగ్గరుండి మీరే జరిపించినందుకు మీకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను” అని బాల్కసుమన్ నవ్వుతూ తన లవ్ స్టోరీ ముగించారు.

అయితే స్పీకర్ సీటులో కూర్చోనున్న పద్మారావు ఆ విషయాలు గుర్తు తెచ్చుకుని నవ్వు ఆపుకోలేకపోయారు. దీంతో సభలో ఒక్కసారిగా నవ్వులు విరిశాయి.

Telugu Latest

బాల‌య్య బ‌ర్త్ డే కి మెగాస్టార్ ని ఆహ్వానిస్తారా?

న‌ట‌సింహ‌, హిందుపురం ఎమ్మెల్యే నంద‌మూరి బాల‌కృష్ణ భూములు పంచుకుంటున్నారంటూ తెలంగాణ సీఎం కేసీఆర్-టాలీవుడ్ పెద్దల భేటీపై చేసిన వ్యాఖ్య‌లు ఐదారు రోజులుగా సోష‌ల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిన సంగ‌తి తెలిసిందే....

‘శోభన్ బాబు  జయలలిత’ లవ్ ట్రాక్ కూడా ఉందట !  

  తమిళనాట అభిమాన దివంగత ముఖ్యమంత్రి  అమ్మ  'జయలలిత'గారి  జీవితం ఆధారంగా  'తలైవి' పేరుతో ఓ బయోపిక్ తెరకెక్కుతున్న  సంగతి తెలిసిందే.  జయలలిత పాత్రలో బోల్డ్ బ్యూటీ  కంగనా రనౌత్ నటిస్తోంది. ఇప్పటికే ఈ...

బాబు మీద సానుభూతి..   వైసీపీ నాయకుల వల్లే !  

  జగన్ మోహన్ రెడ్డిది  రాజన్న రాజ్యం కాదు, రౌడీ రాజ్యం అని నిత్యం  తెలుగుదేశం పార్టీ నాయకులు మీడియాలో,  తెలుగుదేశం అభిమానులు సోషల్ మీడియాలో  నానా హడావుడి చేస్తున్నారు.  ఆ మాటకొస్తే ఎన్నికలకు ముందు నుంచీ...

ఆ విషయంలో చంద్రబాబు, జగన్ ఒక్కటే !

  గొప్ప పని చేయలేనప్పుడు  చేసిన పనినే గొప్పగా చెప్పుకోవాలని  మన పెద్దలు చెప్పారు. ఆయితే ఈ సూక్తిని సాధారణ ప్రజానీకం కంటే కూడా, మన రాజకీయనాయకులే బ్లైండ్ గా ఫాలో అయిపోతుంటారు. తాము...

బెజవాడ గ్యాంగ్ వార్ లో జరిగింది అదే !

  బెజవాడ అంటేనే రౌడీల  అరాచకాలకు మారు పేరుగా గుర్తుకు వస్తోంది.  వంగవీటి రంగా కాలం నాటి కక్షలు కార్పణ్యాల పై ఉన్న ఎన్నో వివాదాలతో పాటు రోజుకొక గొడవలు అల్లర్లతో ఇప్పటికీ బెజవాడ...

అండర్ వరల్డ్ డాన్ దావూద్ క‌రోనాతో మ‌ర‌ణించారా?

అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం భారతదేశ మోస్ట్ వాంటెడ్ జాబితాలో ఉన్న సంగ‌తి తెలిసిందే. అతను పాకిస్తాన్ లో దాక్కుని దేశంలో అనేక ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడ్డాడు. అతన్ని తిరిగి దేశానికి...

పుష్ప‌కు పోటీగా స‌ర్కారు వారి పాట‌

సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు-స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మ‌రోసారి ఢీ కొట్ట‌బోతున్నారా? హీరోలిద్ద‌రు బాక్పాఫీస్ పోరుకు రెడీ అవుతున్నారా? మ‌రోసారి టాప్ స్టార్ల మ‌ధ్య వార్ త‌ప్ప‌దా? అంటే అవున‌నే సంకేతాలందుతున్నాయి....

కేసీఆర్ – జ‌గ‌న్ ఎన్టీఆర్‌ని ఇరికిస్తారా?

తెలంగాణ సీఎం కేసీఆర్ కుమారుడు కేటీఆర్ సినిమా వీరాభిమాని అన్న సంగ‌తి తెలిసిందే. అతను దాదాపు అంద‌రు అగ్ర హీరోల చిత్రాలను చూస్తారు. వాటిపై సామాజిక మాధ్య‌మాల్లో స్పందిస్తుంటారు. మినీ రివ్యూలు ఇస్తుంటారు....

బాల‌కృష్ణ మాన‌సిక స్థితిపై ప్ర‌భుత్వానికి లేఖ‌

హిందుపురం ఎమ్మెల్యే, న‌టుడు బాల‌కృష్ణ పై ప్ర‌భుత్వ విప్ కోరుముట్ల శ్రీనివాస్ తీవ్ర విమ‌ర్శ‌లు చేసారు. ప్ర‌భుత్వం గురించి వాస్త‌వాలు తెలుసుకోకుండా మాట్లాడుతున్నార‌ని విమ‌ర్శించారు. రాజ‌కీయ నాయ‌కుడిగా ఆయ‌న అనుభ‌వం ఏపాటిదో ఓసారి...

బాల‌య్య వైజాగ్ స్టూడియోకి ఏపీ సీఎం అనుమ‌తి?

తెలంగాణ- ఏపీ డివైడ్ త‌ర్వాత టాలీవుడ్ వైజాగ్ కి త‌ర‌లి వెళ్లిపోతుంద‌ని అంతా భావించారు. కానీ సీన్ మాత్రం ఎక్క‌డ గొంగ‌లి అక్క‌డే! అన్న చందంగా మారింది. ఇప్ప‌టికీ తెలంగాణ వాదులు ఆంధ్రా...

English Latest

Shruthi Haasan makes shocking revelations

Star hero, Kamal Haasan's daughter, Shruthi Haasan is not having that great time in her career as she has no big films apart from...

Did Pawan Kalyan hide her abortion?

The initials PK drives people of two Telugu states crazy. Everyone associates them with Power Star Pawan Kalyan, chief of Jana Sena. But since...

Suresh Babu reveals bad news for movie fans

The lockdown has left many lives in danger as the film business has gone for a toss. Shoots have been stalled and most importantly,...

Big disappointment for Pranitha Subhash’s career

Pranitha Subhash is a star actress who has not utilized her career well at all. In spite of getting an industry hit like Attarintki...

Upset Sukumar sets the runtime of Uppena

Uppena is a film that has been in the making for quite some time now. The release is doubtful and there is a talk...

Most Popular

ప్ర‌భాస్‌పై ర‌గులుతున్న ఫ్యాన్స్.. షాకింగ్ రీజ‌న్!

``ప్ర‌భాస్ 20ని ఆపేశారు..``, ``బ్యాన్ యువి క్రియేష‌న్స్!!`` అంటూ గ‌త కొంత‌కాలంగా డార్లింగ్ ప్ర‌భాస్ అభిమానులు సోష‌ల్ మీడి‌యాల్లో చేస్తున్న ర‌చ్చ చూస్తుంటే .. నిజంగానే అన్నంత ప‌నీ చేశారా? అంటూ సందేహాలు...

అల వైకుంఠ‌పుర‌ములో చేయ‌న‌న్న‌ సూప‌ర్ స్టార్

2020 సంక్రాంతి బ్లాక్ బ‌స్ట‌ర్ గా సెన్సేష‌న్ సృష్టించింది అల వైకుంఠ‌పుర‌ములో. నాన్ బాహుబ‌లి కేట‌గిరీలో నంబ‌ర్ వ‌న్ వ‌సూళ్ల చిత్రంగా నిలిచింది. అల్లు అర్జున్ హీరోగా త్రివిక్ర‌మ్ తెర‌కెక్కించిన ఈ సినిమా...

Gallery of the Day

Actor/Actress/Celebrity

Glamour Show