Home News Andhra Pradesh ప్చ్.. బాబు పై కుట్రలు పన్నుతున్నారట !

ప్చ్.. బాబు పై కుట్రలు పన్నుతున్నారట !

 
తెలుగుదేశం పార్టీ అధినేత‌, మాజీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడుకు కేసులు కొత్తేం కాదు,  నోటుకు ఓటు కేసు లాంటివే మ్యానేజ్ చ్జ్హేసిన చరిత్ర బాబుది.  కాగా ఆయన మీద కృష్ణాజిల్లా నందిగామ పోలీస్ స్టేషన్‌ లో  కేసు నమోదైన సంగతి తెలుస్తోంది.  కరోనా వైరస్ బాగా పెరిగిపోయిన టైంలో కూడా  హైదరాబాద్ నుంచి విజయవాడకు రోడ్డు మార్గాన వచ్చిన చంద్రబాబు  జగ్గయ్యపేట, నందిగామ, కంచికచర్లలో నిబంధనలకు విరుద్ధంగా భారీ ఎత్తున జన సమీకరణ అయ్యేలా చేశారని లాయర్ శ్రీనివాస్ అనే వ్యక్తి కంప్లైంట్ ఇచ్చారు.
   
బాబు ప్రవర్తన  కరోనా వైరస్ పెరిగేందుకు కారణమవుతోందని లాయర్ ఆరోపించారు. దాంతో పోలీసులు  చంద్రబాబుపై ఐపీసీ సెక్షన్ 188 కింద కేసు నమోదుచేశారు. దీనిపై విచార‌ణ‌ చేసి తదనుగుణంగా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కూడా పోలీసులు అన్నారు. మరి ఈ శ్రీనివాస్ కు తెలుసో లేదో గాని, బాబును ఇలాంటి కేసులు  ఏం చేయలేవు కదా.   ఇప్పటికే తెలుగు తమ్ముళ్ళు ఇదంతా వైసీపీ నేతలు ఆడిస్తున్న కుట్ర కోణం అని ఆరోపణలను అందుకున్నారు.  చంద్రబాబు ఏ తప్పూ చెయ్యకపోయినా… కావాలని ఆయనను ఏదో ఒక కేసులో ఇరికించేందుకు కుట్రలు పన్నుతున్నారని తమ్ముళ్ళు  తెగ బాధ పడుతున్నారు.

Telugu Latest

ఫైర్ బ్రాండ్స్ కేబినెట్ లోకి ఎంట్రీ !

సీఎంగా జగన్ గద్దెనెక్కగానే ఫైర్ బ్రాండ్ లు, దూకుడు గల ఎమ్మెల్యేలను పక్కనపెట్టి సామాజిక కోణంలో మంత్రివర్గాన్ని ఏర్పాటు చేశారు. అయితే మొదట్లో అది జగన్ కు పేరు తీసుకొచ్చినా దూకుడైన నేతలు...

‘బిగ్ బీ అమితాబ్’కు నానావతి ఆస్పత్రిలో  కరోనా చికిత్స !

బిగ్ బీ అమితాబ్ బచ్చన్ కుకరోనా పాజిటివ్ నిర్ధారణ అవ్వడం దేశ ప్రజలను ఆందోళనకు గురి చేస్తోంది. కొన్ని రోజుల నుంచి తనను కాంటాక్ట్‌ అయిన వారు కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలని...

కరోనా కిట్ తో..   జగన్ ముందు చూపు !

ముఖ్యమంత్రిగా 'వై ఎస్ జగన్' తన సంచలనాత్మక నిర్ణయాలతో పరిపాలనలో విప్లవాత్మక మార్పులు తీసుకువస్తున్నాడు. ఏపీ రాజకీయ వర్గాల్లో జగన్ తీసుకునే ప్రతి నిర్ణయం ఓ సంచలనమే. జగన్ ప్లాన్ లు.. ఆర్ధికపరమైన...

బాబోయ్ మ‌రో కొత్త వైర‌స్సా?

ప్ర‌స్తుత ప్ర‌పంచం క‌రోనా వైర‌స్ తో పోరాటం చేస్తుంది. మందు లేని కొవిడ్ జ‌బ్బుకు మాన‌వాళి మ‌నుగ‌డ‌కే ముప్పు వాటిల్లు తుందా? అన్న అనుమానంతో ప్ర‌పంచ దేశాలు బెంబేలెత్తిపోతున్నాయి. రోజు రోజుకి క‌రోనా...

గూడు లేక రోడ్డున ప‌డ్డ జూనియ‌ర్ ఆర్టిస్టులు

కేసీఆర్ సారూ గుడిసెలైనా క‌ట్టించండి ప్లీజ్! క‌రోనా మ‌హ‌మ్మారీ విల‌యం ఫిలింన‌గ‌ర్ కృష్ణాన‌గ‌ర్ కార్మికుల్ని గ‌డ‌గ‌డ‌లాడిస్తోంది. సినిమా రంగం అంటేనే అసంఘ‌టిత రంగం. రెక్కాడితే కానీ డొక్కాడ‌ని రంగం. బ‌తుకు తెరువుకు ఏమాత్రం బీమా...

స్వ‌ప్నా సురేష్ స్మ‌గ్లింగ్ వెనుక ఉగ్ర మూక‌!

కేర‌ళ గోల్డ్ స్మ‌గ్లింగ్ వ్య‌వ‌హారం రాష్ర్ట రాజ‌కీయాల‌తో పాటు కేంద్రం రాజ‌కీయాల‌ను కుదిపిస్తోన్న సంగ‌తి తెలిసిందే. కేర‌ళ ముఖ్య‌మంత్రి స‌హా కేంద్ర‌లో బీజేపీ నాయ‌కులు, ఐఏఎస్ లు, ఐపీఎస్ లు , జాతీయ,...

ట్రైల‌ర్ టాక్‌: ట‌బుతో కుర్ర‌హీరో శృంగారం పీక్స్

వేడెక్కించే `ఏ సూటబుల్ బాయ్` ఇషాన్ ఖత్త‌ర్ - టబు ప్ర‌ధాన‌పాత్ర‌లు పోషించిన తాజా చిత్రం `ఏ సూటబుల్ బాయ్`. మీరా నాయర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. బీబీసీ వ‌న్స్ టీవీ అడాప్టేష‌న్ మూవీ ఇది....

సరిహద్దుల్లో 300 మంది ఉగ్రవాదులు సిద్దంగా ఉన్నారట 

భారత్, పాక్ సరిహద్దుల్లో పరిస్థితులు ఉద్రిక్తంగా ఉన్నాయి.  నియంత్రణ రేఖను దాటి ఇండియాలోకి చొరబడటానికి 250 నుండి 300 మంది ఉగ్రవాదులు సిద్దంగా ఉన్నారట.  ఉత్తర కశ్మీర్‌లోని నౌగామ్‌ సెక్టార్‌లో నియంత్రణ రేఖను దాటేందుకు...

రోజా సేఫ్..వ‌ర్రీ అవ‌స‌రం లేద‌న్నారు!

వైకాపా న‌గ‌రి ఎమ్మెల్యే, ఏపీఐఐసీ చైర్మ‌న్ రోజా గ‌న్ మెన్ క‌రోనా బారిన ప‌డ‌టంతో రోజాకి క‌రోనా అంటుకుందా? అన్న అనుమానాలు వ్య‌క్తం అయిన సంగ‌తి తెలిసిందే. దీంతో ఆమె అభిమానులు, వైకాపా...

కరోనాపై పోరులో జగన్ మరో ముందడుగు

కరోనా వైరస్ నివారణ కోసం ఏపీ ప్రభుత్వం పలు విధానాలను అవలంభిస్తున్న సంగతి తెలిసిందే.  ప్రతి జాగ్రత్తను ప్రభావవంతంగా పాటిస్తున్న ఏపీ ప్రభుత్వం ఇప్పటివరకు 11 లక్షలకు పైగా కరోనా నిర్దారణ పరీక్షలు...

కేసీఆర్ కనిపించకపొతే వచ్చిన నష్టం ఏమిటి.. అంత గోల అవసరమా ?

ప్రస్తుతం తెలంగాణలో ఉన్న ప్రతిపక్షాలు, కేసీఆర్ ప్రత్యర్థులు ప్రధానంగా పట్టుకుని గోల చేస్తున్న అంశం కేసీఆర్ కనిపించడంలేదు.   జూన్ 28న లాక్ డౌన్ మీద ప్రకటన చేసిన తర్వాత గజ్వేల్ ఫామ్ హౌజుకు...

సినిమాల‌కు క‌రోనా బీమా ఉంటుందా?

సినిమాల‌కు క‌రోనా బీమా ఉంటుందా? అది సాధ్య‌మేనా? అనే ఆస‌క్తిక‌ర చర్చ ఇప్పుడు ప‌రిశ్ర‌మ‌లో జోరుగా సాగుతుంది. ఇప్ప‌టివ‌ర‌కూ సినిమాల‌కు బీమా సౌక‌ర్యం ఉంది. కానీ దీనికి కొన్ని నిబంధ‌న‌లున్నాయి. సెట్స్ కు...

`నాలో నాతో వైఎస్సార్` పేరుతో ఆన్ లైన్ లో వ్యాపారం

దివంగ‌త ముఖ్య‌మంత్రి వెఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి 71వ జ‌యంతి సందర్భంగా మ‌హానేత‌పై ఆయ‌న స‌తీమ‌ణి విజ‌య‌మ్మ `నాలో నాతో వైఎస్సార్` అనే పుస్త‌కాని రచించి ఆవిష్క‌రించిన సంగ‌తి తెలిసిందే. ఇందులో వైఎస్సార్ కు...

మ‌ళ్లీ శ్రీకాకుళంలో త‌న్నుకున్న వైకాపా నాయ‌కులు

శ్రీకాకుళం జిల్లా ఆమదాల‌వ‌ల‌స మండ‌లంలో వైకాపాలో వ‌ర్గ పోరు తారా స్థాయికి చేరింది. ఇటీవ‌లే వైకాపా నేత‌లు స్పీక‌ర్ త‌మ్మినేని సీతారాం ముందు బాహాబాహీకి దిగారు. త‌మ్మినేని ముందే ఒక్క‌ర్నిఒక‌రు దుర్భాష‌లాడుకుని కాల‌ర్లు...

ఎట్ట‌కేల‌కు ప్ర‌గ‌తి భ‌వ‌న్ కు వ‌చ్చిన‌ సీఎం కేసీఆర్

తెలంగాణ రాష్ర్ట సీఎం కేసీఆర్ క‌న‌బ‌డ‌క‌పోవ‌డంపై ఎట్టకేల‌కు సందిగ్ధ‌త వీడింది. శ‌నివారం ఆయ‌న ప్ర‌గ‌తి భ‌వ‌న్ కు వ‌చ్చారు. దీంతో ఆయ‌న అభిమానులు, కార్య‌క‌ర్త‌ల్లో నెల‌కొన్న భ‌యాందోళ‌న‌లు తొల‌గిపోయాయి. గ‌త రెండు వారాలుగా...

English Latest

Amitabh Bachchan tests positive for COVID 19

In what could be said as very shocking news, legendary actor, Amitabh Bachchan has been tested positive for COVID 19 a short while ago...

Secret behind Jagan’s silent shifting

AP CM Jagan Mohan Reddy is hellbent on having three capitals, Visakhapatnam, Kurnool, and Amaravathi. Had corona not been in the country, by this...

Kangana missed romancing Mahesh Babu

Kangana Ranaut is known for her daring and bold acts. She not only stuns all with her bold performances but also with her frank...

Shock: Owaisi undergoes corona test

The rising corona virus-positive cases in Telangana is scaring everyone. Even then few people are not following the required precautions necessary to avoid the...

Renu Desai to shock Power Star

Power Star Pawan Kalyan who enjoys huge fan following among all sections of movie lovers in Telangana and Andhra Pradesh,however started losing his base...

What will be Jagan’s reaction to Kota shock?

Kota Srinivasa Rao is popular for his character roles. He is also known for his negative roles,menacing looks and shocking mannerisms. Kota is known...

Radhe Shyam director gets SM shock

Fans of young rebel star Prabhas are over the moon and extremely delighted that finally, they got the treat they have been waiting for...

Rising Star to show the power of Sherlock Holmes

People across the world cannot forget the name of World famous detective Sherlock Holmes. The fictional character created by Sir Arthur Conan Doyale became...

Prabhas’ Radhe Shyam faces copy allegations

Young Rebel Star Prabhas' upcoming entertainer directed by Radhakrishna Kumar is the talk of the town across the country. People across the country have...

Awe 2 is ready to gon on floors-says Prashanth Varma

Director Prashanth Varma started on a good note with the success of his debut film Awe which was produced by Nani. His second film...

Gallery of the Day

Actor/Actress/Celebrity

Glamour Show