Home Andhra Pradesh Amaravathi అది ఒక్క జగన్ కే సాధ్యమైంది !

అది ఒక్క జగన్ కే సాధ్యమైంది !

 
రాజకీయాల్లో చంద్రబాబు ఎన్నో ఎత్తులు వేసి మూడు సార్లు సీఎం అయ్యారు.  అలాంటి చంద్రబాబు ఎత్తులను చిత్తు చేసి   వైఎస్ జగన్  151 సీట్లతో సరిగ్గా ఏడాది క్రితం ఇదే రోజున భారీ మెజార్టీతో గెలుపు జెండా ఎగురవేశాడు. ఘనమైన చరిత్ర ఉన్న టీడీపీ పునాదులను సైతం కదిలించారు. మరి ఈ ఏడాదిలో జగన్ సాధించింది ఏమిటి ? జగన్ పాలన ఎలా సాగింది ?   జగన్ తన ఎన్నికల మ్యానిఫెస్టోని ఎలా అమలు చేస్తున్నాడు ? లాంటి విషయాల పై ఒక్కొక్కరిది ఒక్కో అభిప్రాయం అయినా, క్లుప్తంగా చెప్పుకుంటే  ప్రతి ఒక్కరికి మేలు జరిగే విధంగానే జగన్ ముందుకు వెళ్తున్నాడనేది మెజార్టీ ప్రజల మనోగతం.
 
అయితే జగన్ నిర్ణయాలు కొన్ని  వివాదాస్పదం అయినా,  వెనక్కి తగ్గకుండా  తనకు మంచి అనిపించింది చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాడు.  రాజకీయ ప్రత్యర్థుల విషయంలోనూ జగన్ అదే ధోరణిని ప్రదర్శిస్తుండటం జగన్ తెగువుకి నిదర్శనం.  ఎవరితో అయినా ఢీ కొట్టడానికే జగన్ మొగ్గు చూపుతున్నాడు.  కరోనా వైరస్ వంటి  కష్టకాలంలోనూ సంక్షేమ పథకాలను అమలు చేస్తూ  ప్రతిపక్షాలకు మరో అవకాశం ఇవ్వట్లేదు.  పదేళ్ల పాటు కష్టనష్టాలను అనుభవించి పార్టీని అధికారంలోకి తీసుకురావడమే రికార్డ్ అయితే, కేవలం ఏడాది పాలనలోనే తనకంటూ ప్రత్యేకత సాధించిందం అనేది ఒక్క  జగన్ కే సాధ్యమైంది.  

 

నిజానికి పడి లేచే కడలి తరంగం లాంటిది చంద్రబాబు రాజకీయ జీవితం. కానీ జగన్ ముందు బాబు పూర్తిగా ఇంకిపోయిన నీరులా అయిపొయింది బాబు పరిస్థితి, మొత్తానికి బాబుకి ఎత్తులు పోయి జగన్ విషయంలో ఆయనకు  లోతులు మాత్రమే మిగిలాయి. ఏమైనా జగన్  ఆలోచన అంత  తొందరగా అందదు. జగన్ వ్యూహామే  ఓ పద్మవ్యూహం. 

Telugu Latest

మ‌హ‌మ్మారీ టెన్ష‌న్ పెడుతున్నా నిఖిల్ టీమ్ డేరింగ్

ఓవైపు మ‌హ‌మ్మారీ అంత‌కంత‌కు విజృంభిస్తూ కంటికి కునుకు ప‌ట్ట‌నివ్వ‌డం లేదు. దేశ విదేశాల్లో క‌రోనా పాజిటివ్ కేసులు క‌ల‌వ‌ర‌పాటుకు గురి చేస్తోంది. భార‌త‌దేశం మ‌రో ఇట‌లీలా భ‌యాన‌కంగా మారింద‌న్న రిపోర్ట్ అందింది. క‌రోనా...

సీఎంలిద్ద‌రు నంద‌మూరి అభిమానులే: బాల‌య్య‌!

టీడీపీ అధినేత చంద్ర‌బాబు వియ్యంకుడిగా నంద‌మూరి బాల‌కృష్ణ అంటే కొంద‌రికి గిట్ట‌ని మాట వాస్త‌వం. రాజ‌కీయాల ప‌రంగా బాల‌య్య‌ను ప్ర‌త్య‌ర్ధి పార్టీలు విమ‌ర్శిస్తాయి. అందులో భాగంగా తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ అయినా విమ‌ర్శించొచ్చు...

బాల‌య్య‌కి కేసీఆర్ ఫోన్..కార‌ణం అదేనా?

న‌టుడు, హిందుపురం ఎమ్మెల్యే బాల‌కృష్ణ‌కు తెలంగాణ రాష్ర్ట ముఖ్య‌మంత్రి కేసీఆర్ స్వ‌యంగా ఫోన్ చేసారా? ఆ ఫోన్ కాల్ లో ఇరువురి మ‌ధ్య జ‌రిగిన మాట మంతి ఏంటి? అస‌లు బాల‌య్య‌కు ఫోన్...

అజ్ఞాతంలో డాక్ట‌ర్ సుధాక‌ర్..ఆందోళ‌న‌లో త‌ల్లి!

న‌ర్సీప‌ట్నం ఏరియా ఆసుప‌త్రి మ‌త్తు డాక్ట‌ర్ సుధాక‌ర్ అజ్ఞాంతంలోకి వెళ్లిపోయారా? వారం..ప‌ది రోజుల పాటు ఒంట‌రిగానే జీవించాల‌నుకుంటున్నారా? అంటే అవున‌నే తెలుస్తోంది. సుధాక‌ర్-ప్ర‌భుత్వం మ‌ధ్య త‌లెత్తిన వివాదం గురించి తెలిసిందే. ప్ర‌స్తుతం ఈ...

జంపింగ్ ఎమ్మెల్యేల భవిష్యత్తుకు జగన్ నో గ్యారెంటీ

తెలుగుదేశం నుండి సుమారు 10 మంది ఎమ్మెల్యేలు బయటికి వెళ్లేందుకు సిద్దంగా ఉన్నారని ఇప్పటికే ఆ పార్టీ నుండి బయటికి వెళ్లిన ఎమ్మెల్యేలు అంటున్నారు.  నిన్న మీడియాతో మాట్లాడిన ఎమ్మెల్యే మద్దాలి గిరి...

ఎన్టీఆర్ నిర్మాత‌ల‌కు అక్షింత‌లు.. అంత త‌ప్పేం చేశారు?

ఒక్కోసారి అత్యుత్సాహం చూపిస్తే దాని ఫ‌లితం కూడా అలానే ఉంటుంది. కేజీఎఫ్‌ డైరెక్ట‌ర్ ప్ర‌శాంత్ నీల్ ని మెప్పించేందుకని ఆయ‌న‌ను పైకి లేపేందుకు మైత్రి మూవీ మేక‌ర్స్ చేసిన ఆ ప్ర‌య‌త్నం బెడిసి...

అస‌మ్మ‌తిపై జ‌గ‌న్ ముందుకెలా?

అధికార పార్టీ వైకాపాకి అస‌మ్మ‌తి సెగ త‌గిలిన సంగ‌తి తెలిసిందే. ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఏడాది పాల‌న‌పై సంక్షేమ కార్య‌క్ర‌మాల విష‌యంలో ప్ర‌జ‌లు సంతోషంగా ఉన్నా..కొంద‌రు సొంత పార్టీ నేత‌లు మాత్రం...

టీటీడీపై హీరో తండ్రి సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు..పోలీసు కేసు న‌మోదు

వైకాపా ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన‌ప్ప‌టి నుంచి తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానంపై అన్య‌మ‌తా ప్ర‌చారం జ‌రుగుతోంద‌ని..టీటీడీ ఆస్తులు మ‌తం మారుతున్నాయి అనే ఆరోప‌ణ‌లు మిన్నంటుతోన్న సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో త‌మిళ హీరో సూర్య...

151 ఎమ్మెల్యేల్లో 10 మంది పోయినా ఏమవుతుందిలే అనేదే జగన్ లెక్కా ?

వైఎస్ జగన్ బలం ఆయన పార్టీ సాధించిన 151 ఎమ్మెల్యే సీట్లలోనే ఉంది.  ఆ సంఖ్యా బలం మూలంగానే అసెంబ్లీలో ఆయన, ఆయన మంత్రులు ఎన్ని మాట్లాడినా టీడీపీ కిక్కురుమనకుండా ఉండిపోవాల్సి వచ్చింది. ...

ఆ డైరెక్ట‌ర్ త‌ల‌పొగ‌రుతో ఫ్రెండ్స్‌కి విరోధి అయ్యాడా?

రంగుల ప్ర‌పంచంలో కెరీర్ సాగే క్ర‌మంలో స్నేహాలు ఆ త‌ర్వాత కంటిన్యూ అయితే అది చాలా గొప్ప‌. అలాంటి స్నేహం రామ్ గోపాల్ వ‌ర్మ‌- మ‌ణిర‌త్నం మ‌ధ్య ఉంది. ఆ ఇద్ద‌రూ ఒక‌రి...

English Latest

NTR,Ram Charan mega fight for RRR

  Rajamouli upcoming multi starrer RRR with NTR and Ram Charan came to a grounding halt much to the disappointment of the movie lovers. Now...

KTR vs Revanth Reddy-Firing or Misfiring

Firebrand leader, Revanth Reddy who of late lost his firepower gave a shock to Telangana CM KCR's son, IT Minister KTR. He filed a...

Climax review

Rating: 1/5 Cast: Mia Malkova, Renon Severo and others Director: Ram Gopal Varma Music: Ravi Shankar Cinematography: Agasthya Manju Banner: A Company/RSR Productions Behind The Screens Ram Gopal Varma during the...

Pawan to meet a shocking end

Power Star Pawan enjoys a huge fan following among all sections of movie lovers in two Telugu states Telangana and Andhra Pradesh. Most of...

Covid-19 will end in mid-Sept in India

When will the coronavirus pandemic end in India? There is no definite answer yet, but senior officials of the Health Ministry predict that the...

Most Popular

ఓపెన్ కవర్ అశుద్ధ ప్రీతి

యధాప్రకారంబుగా శ్రీమాన్ రాధాకృష్ణ గారు తన సహజస్వభావమైన విషపు వాంతులను కక్కడం మొదలుపెట్టారు.  ఆయన కారణాలు ఆయనకు ఉంటాయి.  వాటిలో మొదటిది జగన్ మోహన్ రెడ్డి రావడంతోనే రాధాకృష్ణకు అవినీతి వరద తగ్గింది. ...

ప్ర‌భాస్‌పై ర‌గులుతున్న ఫ్యాన్స్.. షాకింగ్ రీజ‌న్!

``ప్ర‌భాస్ 20ని ఆపేశారు..``, ``బ్యాన్ యువి క్రియేష‌న్స్!!`` అంటూ గ‌త కొంత‌కాలంగా డార్లింగ్ ప్ర‌భాస్ అభిమానులు సోష‌ల్ మీడి‌యాల్లో చేస్తున్న ర‌చ్చ చూస్తుంటే .. నిజంగానే అన్నంత ప‌నీ చేశారా? అంటూ సందేహాలు...

Gallery of the Day

Actor/Actress/Celebrity

Glamour Show