Home Politics పవన్‌కి కత్తి పంచ్‌.. సోదినాయాల అంటూ వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు...?

పవన్‌కి కత్తి పంచ్‌.. సోదినాయాల అంటూ వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు…?

ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఈయ‌న టాలీవుడ్‌లో ఒక హీరోనే కాదు. మెగాబ్ర‌ద‌ర్‌, రాజ‌కీయ నాయ‌కుడు కూడా. జ‌న‌సేన పార్టీ అధినేత ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ళ్యాణ్ ను టార్గెట్ చేస్తూ మ‌రోసారి ఘాటుగా వ్యాఖ్యానించారు. సినీ, రాజ‌కీ విశ్లేష‌కుడు క‌త్తి మహేష్‌. ప్రస్తుతం రాయలసీమలో పర్యటిస్తున్న పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిపై సంచలన కామెంట్స్ చేస్తూ రాజకీయ వర్గాల్లో వేడిపుట్టిస్తున్నారు. ఆయ‌న ప్ర‌శ్నించ‌డానికే పార్టీ పెట్టానంటూ ఉంటారు. అయితే ప్ర‌స్తుతం జ‌గ‌న్ ప‌ర్య‌ట‌న పై ప‌వ‌న్ కామెంట్స్ హాట్ టాప్‌క్ అయిపోయాయి. దిశ ఘటనతో ముడిపెడుతూ జగన్ పాలనను ప్రశ్నించడంపై సోషల్ మీడియాలో ప‌వ‌న్ ను నెటిజ‌న్ల ఆడేసుకుంటున్నారు.

ఈ సందర్భంలో ‘ఆడపిల్లల పై అఘాయిత్యాలకు మాతృభాష నిర్లక్ష్యమే కారణం’ అంటూ పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యల్ని తప్పు పడుతూ నిప్పులు చెరిగారు కత్తి మహేష్. ‘మాతృభాషకి దిశ రేప్‌కి లింకేందిరా నాయనా.. వామ్మో… వాయ్యో! ఈ సోదిగాడికి పిచ్చి పట్టిందిరో’ అంటూ ఫేస్ బుక్‌లో పవన్‌ను ఏకిపారేస్తూ వరుస పోస్ట్‌లు వదలాడు.

“క్రిస్టియానిటీని పాటిస్తే, కులం ప్రస్తావన ఉండదు” అని పవన్ కళ్యాణ్ అంటున్నారని.. ఈ దేశంలో ఎవరు ఏమతాన్ని నమ్మినా, అందరూ నిజంగా నమ్మేది కులమేరా సోదినాయాలా’ అంటూ పవన్‌కు ఘాటైన కౌంటర్ ఇచ్చారు.

పవన్ కళ్యాణ్‌తో అంటకాగి ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయంగా నాశనమైపోయిన వాళ్ళు.. వామపక్షాలు, బహుజన్ సమాజ్ పార్టీ, జేడీ లక్ష్మీనారాయణ, జయప్రకాష్ నారాయణ్, చంద్రబాబు నాయుడు. ఎదో జగన్‌కి చెడ్డపేరు వస్తుందని రాయలసీమలో సైలెంట్‌గా ఉన్నారుగానీ… సోదినాయాలు వాగుతున్నవాగుడికి ఎవడో ఒకడు ఈపాటికి కొట్టుండేవాడు. పరిఢవిల్లుతాయి. పరిణమిల్లుతాయికి తేడా చెప్పరా సోదినాయాలా.. తరువాత ‘ఆముక్తమాల్యద’ గురించి మాట్లాడుకుందాం’ అంటూ పవన్ వ్యాఖ్యలపై ఫైర్ అవుతూ వివాదాస్పద కామెంట్స్ చేశారు.

గ‌తంలో కూడా ఆయ‌న పార్టీని విలీనం చేసే విష‌యంలో మాట్లాడుతూ… నిజమే… విలీనం చేస్తే వన్ టైం సెటిల్మెంట్ అయిపోతుంది. ఇలాగే ఉంటే అవసరానికి తగ్గట్టు ప్యాకేజీలు వస్తూనే ఉంటాయి అని పోస్ట్ చేసాడు. పవన్ ఫ్యాన్స్ కూడా దీనిపై మండిపడ్డారు.

Recent Post

వైఎస్ వివేకా డెత్ మిస్టరీ వీడేదెప్పుడు ?

మాజీ మంత్రి వై ఎస్ వివేకానంద రెడ్డి దారుణ హత్యకు గురయిన విషయం తెలిసిందే. 2019 అసెంబ్లీ ఎన్నికలకు ముందే అయన పై హత్యాయత్నం జరగడం సంచలనం రేపింది. ఎంపీ గా ,...

అమ్మఒడి పేరుతొ దోచుకుంటున్నారు : చంద్రబాబు

అమ్మఒడి పేరుతొ నిరుపేదలను దోచుకుంటున్నారు అంటూ మండి పడుతున్నారు టిడిపి నేత చంద్రబాబు నాయుడు. ఆంధ్ర ప్రదేశ్ లో నిరుపేద కుటుంబాల వారు తమ పిల్లలను స్కూల్ కు పంపించేందుకు ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన...

ప‌వ‌న్ కోసం బాలీవుడ్ హీరోయిన్‌?

ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్ `పింక్‌` తెలుగు రీమేక్‌తో రెండేళ్ల విరామం తరువాత మ‌ళ్లీ కెమెరా ముందుకు వ‌చ్చిన విష‌యం తెలిసిందే. దిల్‌రాజు, బోనీక‌పూర్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా రాకెట్ స్పీడుతో షూటింగ్ జ‌రుపుకుంటోంది....

`ఆర్ ఆర్ ఆర్‌`లో మ‌రో హీరోయిన్‌?

రాజ‌మౌళి తెర‌కెక్కిస్తున్న విజువ‌ల్ వండ‌ర్ `ఆర్ ఆర్ ఆర్‌`. ఈ సినిమా ప్ర‌క‌టించిన ద‌గ్గ‌రి నుంచి రోజుకో వార్త హ‌ల్‌చ‌ల్ చేస్తోంది. యంగ్‌టైగ‌ర్ ఎన్టీఆర్ కొమ‌రంభీం పాత్ర‌లో, అల్లూరి సీతారామ‌రాజుగా రామ్‌చ‌ర‌ణ్ న‌టిస్తున్న...

విశాఖ రాజధానిని చేస్తే సమస్యలు తప్పవు : జిఎన్ రావు కమిటీ

ఆంధ్ర ప్రదేశ్ లో మూడు రాజధానుల అంశం మొత్తానికి చివరి దశకు చేరుకున్నట్టే. శాసన మండలిలో మూడు రాజధానులకు అనుగుణంగా బిల్లు ప్రవేశకా పెట్టకపోవడంతో జగన్ సర్కార్ శాసన మండలి రద్దు దిశగా...

Featured Posts

బిగ్ బ్రేకింగ్‌: గాయ‌ప‌డిన‌ ర‌జ‌నీకాంత్‌

త‌లైవా ర‌జ‌నీకాంత్ గాయ‌ప‌డ్డారు. ఓ డాక్యుమెంట‌రీ షూటింగ్ కోసం మైసూర్‌లోని బండీపూర్ అడ‌వుల‌కు వెళ్లిన ఆయ‌న అదుపు త‌ప్పి కింద‌ప‌డిపోవ‌డంతో స్వ‌ల్ప‌గాయాలైన‌ట్టు తెలుస్తోంది. గ‌త ఏడాది భార‌త ప్ర‌ధాని న‌రేంద్ర మోదీలో డిస్క‌వ‌రీ...

రామ్‌చ‌ర‌ణ్ బ్రిటీష్ అధికారిగానా ఇదేం ట్విస్ట్‌?

`బాహుబ‌లి` విజ‌యంతో తెలుగు సినిమా స్వ‌రూప‌మే ప్రంచ య‌వ‌నిక‌పై స‌మూలంగా మారిపోయింది. టాలీవుడ్‌లో భారీ సినిమా వ‌స్తోందంటే దేశ వ్య‌ప్తంగా అటెన్ష‌న్ క్రియేట్ అవుతోంది. తాజాగా జ‌క్క‌న్న రాజ‌మౌళి తెర‌కెక్కిస్తున్న`ఆర్ ఆర్ ఆర్‌`పై...

`వీ` పోస్ట‌ర్ టాక్‌: దేనిని క‌త్తిరించేశాడో ఏమిటో!

నేచుర‌ల్ స్టార్ నాని న‌టిస్తున్న 25వ‌ చిత్రం `వీ`. ఇంద్ర‌గంటి మోహ‌న కృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతోన్న సంగ‌తి తెలిసిందే. ఇందులో నాని రెండు విభిన్న పాత్ర‌లు పోషిస్తున్నాడు. ఒక పాత్ర‌లో విల‌న్ గా...

శాసన మండలి రద్దుతో వైసిపికి ప్లస్సెంత? మైనస్సైంత?

  అందరూ ఊహించినట్లుగానే శాసన మండలి రద్దు చేస్తూ శాసన సభలో తీర్మానం చేశారు.ఇక కేంద్రంలో ఉభయ సభలు ఆమోదించిన తదుపరి రాష్ట్ర పతికి వెళ్లి ఆమోద ముద్ర పడితే అంతటితో మండలి కథ...

ప‌వ‌న్ చూడాలంటే అద్భుతం జ‌ర‌గాలంట‌!

మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌ల క‌ల‌యిక‌లో వ‌చ్చిన చిత్రం `అల వైకుంఠ‌పుర‌ములో`. ఈ సంక్రాంతికి రిలీజైన ఈ చిత్రం బాక్సాఫీస్ వ‌ద్ద భారీ విజ‌యాన్ని సాధించి రేసులో ముందుంద‌నిపించింది....