Home Politics టిటిడి బోర్డు నియామకంలో ఏం జరుగుతోంది ?

టిటిడి బోర్డు నియామకంలో ఏం జరుగుతోంది ?

తిరుమల తిరుపతి దేవస్ధానం చరిత్రలో ఇలాంటి రోజు వస్తుందని ఎవరూ అనుకోలేదు.  ట్రస్టు బోర్డు సభ్యుల నియామకం విషయంలో జగన్మోహన్ రెడ్డి ఎందుకు జాప్యం చేస్తున్నారో ఎవరికీ అర్ధం కావటం లేదు. టిటిడి బోర్డుకు ఛైర్మన్ గా సొంత బాబాయ్ వైవి సుబ్బారెడ్డిని నియమించి రెండు నెలలవుతోంది. మరి బోర్డు సభ్యుల నియామకం విషయంలో మాత్రం ఎందుకు లేటవుతోంది ?

ఇప్పటి వరకూ ఏ ప్రభుత్వమైనా బోర్డులో సభ్యులుగా తమిళనాడు, కర్నాటక, మహారాష్ట్రల్లోని ప్రముఖులకు కూడా చోటు కల్పించారు. ఎలాగూ ఎస్సీ, ఎస్టీ ఎంఎల్ఏలకు ఇందులో చోటుంటుంది. వీరు కాకుండా అధికార పార్టీతో సన్నిహితంగా ఉండే నేతలో లేకపోతే  వివిధ రంగాల్లోని ప్రముఖులకు చోటు దక్కటం మామూలుగా జరిగేదే.

ఈ లెక్కన తీసుకున్నా వైసిపిలో చాలామంది బోర్డులో సభ్యత్వాలు తీసుకునేందుకు రెడీగానే ఉన్నట్లు సమాచారం.  వివిధ రంగాల్లోని  ప్రముఖులకూ కొదవ లేదు. బోర్డులో సభ్యులుగా నియమిస్తామని జగన్ చెబితే ఎగిరి గంతేసే వాళ్ళే కానీ వద్దనే వాళ్ళు ఎవరూ ఉండరు. అన్నీ రెడీగానే ఉన్నా సభ్యులను నియమించటంలో జగన్ ఎందుకు ఆలస్యం చేస్తున్నట్లు ?

మామూలుగా ఏ ప్రభుత్వమైనా బోర్డును నియమిస్తోందంటే ఛైర్మన్ తో పాటు సభ్యులను కూడా ఒకేసారి నియమించేస్తుంది. చంద్రబాబునాయుడు హయాం వరకూ జరిగింది అదే. ఒక్క జగన్ ప్రభుత్వం మాత్రమే సభ్యుల నియామకం జరపకుండా ఛైర్మన్ ను మాత్రమే నియమించింది.

 

Telugu Latest

బాల‌కృష్ణ మాన‌సిక స్థితిపై ప్ర‌భుత్వానికి లేఖ‌

హిందుపురం ఎమ్మెల్యే, న‌టుడు బాల‌కృష్ణ పై ప్ర‌భుత్వ విప్ కోరుముట్ల శ్రీనివాస్ తీవ్ర విమ‌ర్శ‌లు చేసారు. ప్ర‌భుత్వం గురించి వాస్త‌వాలు తెలుసుకోకుండా మాట్లాడుతున్నార‌ని విమ‌ర్శించారు. రాజ‌కీయ నాయ‌కుడిగా ఆయ‌న అనుభ‌వం ఏపాటిదో ఓసారి...

బాల‌య్య వైజాగ్ స్టూడియోకి ఏపీ సీఎం అనుమ‌తి?

తెలంగాణ- ఏపీ డివైడ్ త‌ర్వాత టాలీవుడ్ వైజాగ్ కి త‌ర‌లి వెళ్లిపోతుంద‌ని అంతా భావించారు. కానీ సీన్ మాత్రం ఎక్క‌డ గొంగ‌లి అక్క‌డే! అన్న చందంగా మారింది. ఇప్ప‌టికీ తెలంగాణ వాదులు ఆంధ్రా...

బంక‌ర్లోకి భ‌య‌ప‌డి కాదు చూద్దామ‌ని అంట‌!

అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసే వ్యాఖ్య‌లు ఎంత ఆస‌క్తిక‌రంగా ఉంటాయో !అప్పుడ‌ప్పుడు గ‌మ్మ‌త్తుగా నూ...హాస్యాస్ప‌దం గాను ఉంటాయి. మొన్న‌నే ఆందోళ‌న కారుల‌కు భ‌య‌ప‌డి ట్రంప్ ర‌క్ష‌ణ క‌వ‌చంగా నిలిచే బంక‌ర్లో దాక్కున్న...

బాల‌య్య వ్యాఖ్య‌ల‌పై పోసాని మాట ఇది!

న‌టుడు, హిందుపురం ఎమ్మెల్యే నంద‌మూరి బాల‌కృష్ణ ఇటీవ‌ల సినిమా ఇండ‌స్ర్టీ-కేసీఆర్ భేటీల‌పై చేసిన వ్యాఖ్య‌లు ఎంత దుమారం రేపాయో తెలిసిందే. భూములు పంచుకోవ‌డానికే మీటింగులు పెట్టుకున్నారు.. ఆవిష‌యం నాకు తెలియ‌దు అన్న‌ట్లు వ్యాఖ్యానించారు....

డాక్టర్ సుధాకర్ ఇంటికెళ్లొచ్చు: హైకోర్టు

గత రెండు వారాలుగా విశాఖకు చెందిన డాక్టర్ సుధాకర్ కేసు తీవ్ర వివాదాస్పదమైన సంగతి తెలిసిందే.  మద్యం మత్తులో డాక్టర్ ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రిని దూషించారని, పబ్లిక్ న్యూసెన్స్ క్రియేట్ చేశారని పోలీసులు ఆయన్ను...

మ‌రో బంప‌ర్ ఆఫ‌ర్.. ఆశాఖ రోజాకేనా?

2019 ఎన్నిక‌ల్లో రోజా గెలిచిన మంత్రి వ‌ర్గంలో చోటు ద‌క్క‌ని సంగ‌తి తెలిసిందే. కాస్ట్ ఈక్వేష‌న్స్ కార‌ణంగా రోజా మంత్రి కాలేక‌పోయారు. దీంతో రోజాకి పార్టీలో జ‌గ‌న్ అంత వెయిట్ ఇవ్వ‌లేద‌ని.. సినిమా...

కెలికి తిట్టించుకోవడం చంద్ర‌బాబుకి అల‌వాటే

మాన్సాస్ ట్ర‌స్ట్ పై జ‌రిగిన అవినీతిలో భాగంగా మాజీ ముఖ్య‌మంత్రి, టీడీపీ అధినేత చంద్ర‌బాబు నాయుడు పై ఆ సంస్థ చైర్ ప‌ర్స‌న్ సంచ‌యిత‌ సంచ‌ల‌న ఆరోప‌ణలు చేసిన సంగ‌తి తెలిసిందే. బాబాయి...

ఆ మాజీ ఎమ్మెల్యే రాజీనామా వెనుక వైసీపీ బెదిరింపులు ?

వైసీపీ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఆపరేషన్ ఆకర్ష్ విధానానికి తెరతీసినట్టు జోరుగా ప్రచారం జరుగుతోంది.  ఎమ్మెల్యేలనే కాదు నియోజకవర్గాల్లో కీలక భాద్యతలు నిర్వహించే నేతలపైనా వారు దృష్టి సారించారట.  మొదట పార్టీలోకి రమ్మని...

ఇంగ్లీష్ మీడియం ద్వారా జగన్ క్రిస్టియానిటీ ప్రచారం.. అసలు నిజమేమిటి 

ఏపీ ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం ఏకైక మీడియంగా ఉండాలని వైఎస్ జగన్ సర్కార్ పట్టుబడుతోంది.  హైకోర్టు తెలుగు మీడియాన్ని పూర్తిగా రద్దు చేయడం సరికాదని, తల్లిదండ్రులకు, పిల్లలకు ఛాయిస్ ఉండాలని ఏపీ...

A టీజ‌ర్‌: హార‌ర్ థ్రిల్ల‌ర్.. కొత్త‌గా ట్రై చేస్తున్నాడే

స‌స్పెన్స్.. హార‌ర్ థ్రిల్ల‌ర్ క‌థాంశాల్ని గ్రిప్పింగ్ గా తెర‌కెక్కించి స‌క్సెస్ అందుకుంటున్నారు న‌వ‌త‌రం ద‌ర్శ‌కులు. ఆ కోవ‌లో ఇటీవ‌ల ప‌లు చిత్రాల రిజ‌ల్ట్ ఆశ్చ‌ర్య‌ప‌రిచింది. భారీత‌నం లేక‌పోయినా కంటెంట్ ప‌రంగా ఆక‌ట్టుకుంటే కుర్చీ...

English Latest

Jagan’s boost to Tollywood-Gift to Balakrishna?

Ever since the separation of Andhra and Telangana in the most heart-wrenching manner, many expected Tollywood to shift to Visakhapatnam. Many rumours spread as...

Is India China heading to war?

A tense situation is prevailing at the Indo-Chinese border for more than ten days. Now speculation is increasing whether India and China are going...

Is Dawood Ibrahim dead?

Underworld Don Dawood Ibrahim is the most dangerous and India's most wanted. He indulged in many terrorist activities in the country staying in Pakistan....

Will KCR and Jagan knockdown NTR?

Telangana CM KCR's son KTR is known as a movie buff. He watches almost all top stars films and even passes his judgement. His...

Did Rajinikanth get corona

Millions of fans of Super Star Rajinikanth woke up to a rude shock that he got coronavirus. When worried fans across the world started...

Most Popular

ప్ర‌భాస్‌పై ర‌గులుతున్న ఫ్యాన్స్.. షాకింగ్ రీజ‌న్!

``ప్ర‌భాస్ 20ని ఆపేశారు..``, ``బ్యాన్ యువి క్రియేష‌న్స్!!`` అంటూ గ‌త కొంత‌కాలంగా డార్లింగ్ ప్ర‌భాస్ అభిమానులు సోష‌ల్ మీడి‌యాల్లో చేస్తున్న ర‌చ్చ చూస్తుంటే .. నిజంగానే అన్నంత ప‌నీ చేశారా? అంటూ సందేహాలు...

అల వైకుంఠ‌పుర‌ములో చేయ‌న‌న్న‌ సూప‌ర్ స్టార్

2020 సంక్రాంతి బ్లాక్ బ‌స్ట‌ర్ గా సెన్సేష‌న్ సృష్టించింది అల వైకుంఠ‌పుర‌ములో. నాన్ బాహుబ‌లి కేట‌గిరీలో నంబ‌ర్ వ‌న్ వ‌సూళ్ల చిత్రంగా నిలిచింది. అల్లు అర్జున్ హీరోగా త్రివిక్ర‌మ్ తెర‌కెక్కించిన ఈ సినిమా...

Gallery of the Day

Actor/Actress/Celebrity

Glamour Show