Home Politics ఆధార్‌కార్డు పోయిందా...ఇంట్లోంచే కొత్త కార్డు!

ఆధార్‌కార్డు పోయిందా…ఇంట్లోంచే కొత్త కార్డు!

ఆధార్‌కార్డ్ ఎంత ముఖ్య‌మో మ‌న అంద‌రికీ తెలిసిందే. ప్ర‌స్తుతం ఎక్క‌డికి వెళ్ళినా ప్రూఫ్ కోసం ఆధార్‌నే అడుగుతున్నారన్న విష‌యం తెలిసిందే. ప్ర‌భుత్వ ప‌థ‌కాలు ప్రయోజ‌నాలు ఏవైనా పొందాలంటే ఆధార్ త‌ప్ప‌నిస‌రి. ఇది మ‌న‌కు ఒక గుర్తింపు కార్డుగా కూడా ప‌ని చేస్తుంది.

ఇది మ‌న‌కు ఒక్కోసారి ఏవో ప‌నిలో ప‌డి మ‌నం వీటిని ఎక్క‌డ ప‌డితే అక్క‌డ పెట్టి మ‌ర్చిపోతుంటాం. కొన్ని సంద‌ర్భాల్లో ఎంతో ముఖ్య‌మైన ప‌నుల్లో మ‌న‌కు క‌నిపించ‌కుండాపోతుంది. అయితే ఇలాంట‌ప్పుడు కంగారు ప‌డ‌కుండా మీకొక కొత్త చిట్కా. ఆధార్‌కార్డు క‌నిపించ‌క‌పోతే దీని కోసం ఆధార్ సెంటర్‌కు వెళ్లాల్సిన అవసరం కూడా లేదు. ఇంట్లో కూర్చొని పని పూర్తి చేసుకోవచ్చు.

అదెలా అనుకుంటున్నారా…యూనిక్యూ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI) ఇటీవల కొత్తగా ఎం ఆధార్ యాప్‌ను లాంచ్ చేసింది. దీన్ని గూగుల్ ప్లేస్టోర్‌కు వెళ్లి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఈ యాప్ యూజర్ ఫ్రెండ్లీగా ఉంది. దీంతో ఎన్నో రకాల సేవలు పొందొచ్చు. కొత్త ఆధార్ కార్డు కూడా తీసుకోవచ్చు.

కొత్త mAadhaar యాప్‌తో ఆధార్ కార్డు డౌన్‌లోడ్, ఆఫ్‌లైన్ కేవైసీ, స్కాన్ క్యూఆర్ కోడ్, అప్‌డేట్ అడ్రస్, వెరిఫై ఆధార్, వెరిఫై ఈమెయిల్, యూఐడీ/ఈఐడీ తిరిగి పొందటం, అడ్రస్ వ్యాలిడేషన్ లెటర్ కోసం రిక్వెస్ట్ పెట్టుకోవడం వంటి చాలా సర్వీసులు పొందొచ్చు. వీటితోపాటు ఆధార్ రిప్రింట్ కోసం కూడా రిక్వెస్ట్ పెట్టుకోవచ్చు.

ఆధార్ రిప్రింట్ కోసం రిక్వెస్ట్ పెట్టుకుంటే రూ.50 చెల్లించాల్సి వస్తుంది. అప్పుడు కొత్త ఆధార్ కార్డు 15 రోజుల్లోగా మీ ఇంటికి వచ్చేస్తుంది. ఇకపోతే ఎంఆధార్ యాప్‌లో ప్రధానంగా ఆధార్ సర్వీసెస్ డ్యాష్‌బోర్డు, మై ఆధార్ అనే రెండు సెక్షన్లు ఉంటాయి. ఈ యాప్ తెలుగు సహా 13 ప్రాంతీయ భాషల్లో అందుబాటులో ఉంది. ఇక మీరు ఎక్క‌డికి వెళ్ళ‌కుండా మీ ఇంటి నుంచే అన్ని ప‌నులు చేసుకోవ‌చ్చు. మీ స్మార్ట్ ఫోన్ ద్వారానే అన్ని ప‌నులు పూర్త‌వుతాయి.

Recent Post

శాసనమండలి రద్దు తొందరపాటు నిర్ణయమా?  

పుష్కరం క్రితం నాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి చేతులమీదుగా పునరుద్ధరించబడిన శాసనమండలి నేడు ఆయన కుమారుడి చేతులమీదుగా ఉనికిని కోల్పోవడం యాదృచ్చికం కావచ్చు.  దేశంలో ఇరవై రెండు రాష్ట్రాలు ఉంటె, కేవలం...

అమరావతి నిజంగా “కమ్మరావతి” అవకుండా పోతుందా?

భోగిమంటల్లో కాలిన నివేదికలే గొప్ప అమరావతి చారిత్రక నగరం. శాతవాహనుల నగరం. బౌద్దుల నగరం. అవన్నీ నిజమే. కానీ చంద్రబాబు ప్రభుత్వం నామకరణం చేసిన "అమరావతి"లో ఆ చారిత్రక నగరం ఉందా? ఈ...

వైఎస్ వివేకా డెత్ మిస్టరీ వీడేదెప్పుడు ?

మాజీ మంత్రి వై ఎస్ వివేకానంద రెడ్డి దారుణ హత్యకు గురయిన విషయం తెలిసిందే. 2019 అసెంబ్లీ ఎన్నికలకు ముందే అయన పై హత్యాయత్నం జరగడం సంచలనం రేపింది. ఎంపీ గా ,...

అమ్మఒడి పేరుతొ దోచుకుంటున్నారు

అమ్మఒడి పేరుతొ నిరుపేదలను దోచుకుంటున్నారు అంటూ మండి పడుతున్నారు టిడిపి నేత చంద్రబాబు నాయుడు. ఆంధ్ర ప్రదేశ్ లో నిరుపేద కుటుంబాల వారు తమ పిల్లలను స్కూల్ కు పంపించేందుకు ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన...

ప‌వ‌న్ కోసం బాలీవుడ్ హీరోయిన్‌?

ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్ `పింక్‌` తెలుగు రీమేక్‌తో రెండేళ్ల విరామం తరువాత మ‌ళ్లీ కెమెరా ముందుకు వ‌చ్చిన విష‌యం తెలిసిందే. దిల్‌రాజు, బోనీక‌పూర్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా రాకెట్ స్పీడుతో షూటింగ్ జ‌రుపుకుంటోంది....

Featured Posts

అమరావతి నిజంగా “కమ్మరావతి” అవకుండా పోతుందా?

భోగిమంటల్లో కాలిన నివేదికలే గొప్ప అమరావతి చారిత్రక నగరం. శాతవాహనుల నగరం. బౌద్దుల నగరం. అవన్నీ నిజమే. కానీ చంద్రబాబు ప్రభుత్వం నామకరణం చేసిన "అమరావతి"లో ఆ చారిత్రక నగరం ఉందా? ఈ...

బిగ్ బ్రేకింగ్‌: గాయ‌ప‌డిన‌ ర‌జ‌నీకాంత్‌

త‌లైవా ర‌జ‌నీకాంత్ గాయ‌ప‌డ్డారు. ఓ డాక్యుమెంట‌రీ షూటింగ్ కోసం మైసూర్‌లోని బండీపూర్ అడ‌వుల‌కు వెళ్లిన ఆయ‌న అదుపు త‌ప్పి కింద‌ప‌డిపోవ‌డంతో స్వ‌ల్ప‌గాయాలైన‌ట్టు తెలుస్తోంది. గ‌త ఏడాది భార‌త ప్ర‌ధాని న‌రేంద్ర మోదీలో డిస్క‌వ‌రీ...

రామ్‌చ‌ర‌ణ్ బ్రిటీష్ అధికారిగానా ఇదేం ట్విస్ట్‌?

`బాహుబ‌లి` విజ‌యంతో తెలుగు సినిమా స్వ‌రూప‌మే ప్రంచ య‌వ‌నిక‌పై స‌మూలంగా మారిపోయింది. టాలీవుడ్‌లో భారీ సినిమా వ‌స్తోందంటే దేశ వ్య‌ప్తంగా అటెన్ష‌న్ క్రియేట్ అవుతోంది. తాజాగా జ‌క్క‌న్న రాజ‌మౌళి తెర‌కెక్కిస్తున్న`ఆర్ ఆర్ ఆర్‌`పై...

`వీ` పోస్ట‌ర్ టాక్‌: దేనిని క‌త్తిరించేశాడో ఏమిటో!

నేచుర‌ల్ స్టార్ నాని న‌టిస్తున్న 25వ‌ చిత్రం `వీ`. ఇంద్ర‌గంటి మోహ‌న కృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతోన్న సంగ‌తి తెలిసిందే. ఇందులో నాని రెండు విభిన్న పాత్ర‌లు పోషిస్తున్నాడు. ఒక పాత్ర‌లో విల‌న్ గా...

శాసన మండలి రద్దుతో వైసిపికి ప్లస్సెంత? మైనస్సైంత?

  అందరూ ఊహించినట్లుగానే శాసన మండలి రద్దు చేస్తూ శాసన సభలో తీర్మానం చేశారు.ఇక కేంద్రంలో ఉభయ సభలు ఆమోదించిన తదుపరి రాష్ట్ర పతికి వెళ్లి ఆమోద ముద్ర పడితే అంతటితో మండలి కథ...