Home News సీఎం కేసీఆర్ కు క‌రోనా!

సీఎం కేసీఆర్ కు క‌రోనా!

తెలంగాణ రాష్ర్టం ఓ ప‌క్క సీరియ‌స్ గా క‌రోనాతో ఆగ‌మాగమ‌వుతుంటే? సీఎం కేసీఆర్ మాత్రం ప‌త్తా లేకుండా పోయారు. జీహెచ్ఎంసీ ఫ‌రిదిలో క‌రోనా క‌రోనా ఉగ్ర‌రూపం చూపిస్తోంది. దెబ్బ‌కి సిటీ కూడా స‌గానికిపైగా ఖాళీ అయిపోయింది. నిత్యం జ‌నాల‌తో క‌ళ‌క‌ళ‌లాడే రాజ‌ధాని న‌గ‌రం ఇప్పుడు నిర్మానుషుంగా మారిపోయింది. ప‌రిస్థితి ఇంత దారుణంగా ఉంటే సీఎం కేసీఆర్ మాత్రం ఎక్క‌డా క‌నిపించ‌లేదు. అటు ప్ర‌తిప‌క్షాలు తీవ్ర స్థాయిలో ఆరోప‌ణ‌లు గుప్పించినా కేసీఆర్ జాడ మాత్రం కాన‌రాలేదు. దీనిపై సోష‌ల్ మీడియాలో వేర్ ఈజ్ కేసీఆర్ అని పెద్ద ఎత్తున ట్రోల్ అవుతోన్న ఆ పార్టీ నేత‌లు గాని, ఆ కుటుంబ స‌భ్యులు గానీ క‌నీసం స్పందించ‌డం కూడా లేదు.

సీఎం కేసీఆర్ దేవాల‌యం, సొంత ఇల్లులా భావించే ప్ర‌గ‌తి భ‌వ‌న్ లో 30 మంది సిబ్బందికి క‌రోనా సోక‌డంతో అప్ప‌టి నుంచి కేసీఆర్ క‌నిపించ‌లేదు. గ‌జ్వేల్ లో సొంత నివాసంలో ఉంటున్న‌ట్లు ప్ర‌చారంలోకి వ‌చ్చింది. ఇల్లు దాటి బ‌య‌ట‌కు రావ‌డంలో లేద‌ని జోరుగా ప్ర‌చారం సాగింది. ఈ నేప‌థ్యంలో ఆయ‌న‌కు క‌రోనా సోకిందా? అందుకే ఇల్లు దాట‌లేదా? అన్న అనుమానాలు వ్య‌క్తం అయ్యాయి. తాజాగా అది నిజ‌మే అన్నంత‌గా ఈరోజు ఏకంగా ఓ ప్ర‌ముఖ దిన ప‌త్రిక కేసీఆర్ కు క‌రోనా అంటూ ప్ర‌త్యేక క‌థ‌నం ప్ర‌సారం చేసింది. తీవ్ర‌మైన ద‌గ్గు, జ్వ‌రం, ఒళ్లు నొప్పుల‌తో బాధ‌ప‌డుతున్న‌ట్లు ప్ర‌చారం సాగుతోంది. కొవిడ్ సోకడంతోనే కేసీఆర్ ప‌ది రోజులుగా గ‌జ్వేల్ లోని త‌న ఇంటిని వదిలి బ‌య‌ట‌కు రావ‌డం లేద‌ని…సోష‌ల్ మీడియాలో వ్య‌తిరేక ప్ర‌చారం జ‌రుగుతున్నా…ప్ర‌తిప‌క్ష పార్టీ దుమ్మెత్తిపోస్తున్నా! ఈ కార‌ణంగానే ఎవ‌రూ స్పందించ‌డం లేద‌ని కొత్త ప్ర‌చారం తెర‌పైకి వ‌చ్చింది.

మ‌రి ఇందులో వాస్త‌వం ఎంత‌? అన్న‌ది కేసీఆర్ బ‌య‌ట‌కు వ‌చ్చి మాట్లాడితే గానీ తెలియ‌దు. ఇక కేసీఆర్ కు క‌రానా మ‌హ‌మ్మారి రాక‌ముందు నుంచి అనారోగ్యానికి గుర‌య్యార‌ని, త‌న ఇంటి నుంచే పాల‌న కొన‌సాగిస్తున్నారని ప్ర‌చారం సాగించింది. ఇక‌ తాజా ప‌రిస్థితుల నేప‌థ్యంలో కేసీఆర్ అభిమానుల్లో ఆందోళ‌న మొద‌లైంద‌ని ప్ర‌చారం సాగుతోంది. ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో ఉన్న కేసీఆర్ అభిమానులు సైతం భ‌య‌భ్రాంతుల‌కు గుర‌వుతున్నారు.

Telugu Latest

అభిమానుల ఆశలమీద చన్నీళ్ళు చల్లేసిన చంద్ర బాబు

"నలభై ఎనిమిది  గంటల గడువిస్తున్నా...అసెంబ్లీని రద్దు చేస్తారా లేదా?" అని మాజీ ముఖ్యమంత్రి  చంద్రబాబు ఒక పిచ్చికేక పెడితే, దాన్నేదో సింహగర్జన స్థాయిలో హైలైట్ చేసి తరించిన పచ్చమీడియా ఆ నలభై ఎనిమిది...

టాలీవుడ్ లో జూనియ‌ర్ల‌పై సీనియ‌ర్ల దాడి ఇంత దారుణ‌మా!

ఇంజ‌నీరింగ్ కాలేజీల్లో జూనియ‌ర్ల ప‌ట్ల సీనియ‌ర్ విద్యార్ధులు ఎలా ర్యాగింగ్ చేస్తారో చూస్తూనే ఉంటాం. అన్ని ర‌కాల కాలేజీల్లోనూ ర్యాగింగ్ లుంటాయి. కానీ ఇంజ‌నీరింగ్ కాలేజీల్లో ర్యాగింగ్ లు మాత్రం ప్ర‌త్యేక‌మ‌నే అనాలి....

ప్ర‌భాస్ 21 పారితోషికాలు తెలిస్తే షాక్ తింటారు

                            క‌ష్ట కాలంలో పారితోషికాలు పెంచిన అగ్ర‌నిర్మాత‌ ఓవైపు కోవిడ్ విల‌యం టాలీవుడ్ ని అల్ల‌క‌ల్లోలం...

రెండింటికి చెడిన రేవడి చందంగా జన సేనాని పవన్ కళ్యాణ్

Pawan Kalyan is not decisive on Amaravati as AP Capital. Pawan Kalyan has been wavering between Amaravati and BJP High Command. అమరావతి రాజధాని సమస్య నేడు...

విశాఖ తూర్పు లెక్క మారేలా జ‌గ‌న్ స్కెచ్

విశాఖ ఇప్పుడు ప‌రిపాల‌న రాజ‌ధానిగా అవ‌త‌రించింది. సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఇక‌పై అక్క‌డ నుంచే రూలింగ్ చేప‌ట్ట‌నున్నారు. అందుకు సంబంధించిన ప‌నులు వేగ‌వంత‌మయ్య‌యాయి. అయితే అంత‌క‌న్నా ముందు వైకాపా చేయాల్సిన కొన్ని...

English Latest

Shocker: Raveena refused to go to stars bedrooms

Eversince the suicide of Bollywood actor Sushant Singh Rajput, many Bollywood celebrities are making startling and sensational revelations exposing the nepotism in the industry....

Radhika Apte gets rape threats

  Radhika Apte is known for her bold roles and even bold performances on screen and in films. Radhika Apte also entered Tollywood with Ram...

Is this the reason behind AP covid cases increase

Corona virus is increasing at a rapid pace giving scares to people across the country. Andhra Pradesh which at the start witnessed low number...

KCR’s sleepless nights due to Kishan Reddy

During the last few weeks Telangana CM KCR and the ruling TRS government faced attacks from all quarters for its handling of corona virus...

Prabhas to shake B-Town with mythological entertainer

Young Rebel Star Prabhas is currently stunning all lining up crazy entertainers delighting his fans across the country. However his Bollywood fans are waiting...

Actor/Actress/Celebrity