Home News ర‌వితేజ మొట్ట‌మొద‌టి పారితోషికం ఎంతో తెలుసా.. ఆస‌క్తిక‌రంగా మారిన వార్త‌

ర‌వితేజ మొట్ట‌మొద‌టి పారితోషికం ఎంతో తెలుసా.. ఆస‌క్తిక‌రంగా మారిన వార్త‌

తెలుగు ఇండస్ట్రీ లో మాస్ మహారాజ్ గా.. క్రేజీ హీరో గా పేరు తెచ్చుకున్నారు. ఎలాంటి సినీ బ్యాక్ గ్రౌండ్ లేకుండా హీరో గా ఎదిగి.. మోస్ట్ వాంటెడ్ హీరో గా నిలిచారు. మాస్ లో భయంకరమైన ఫాలోయింగ్ తో పాటు.. అద్దిరిపోయే పెర్ఫార్మెన్స్ తో దుమ్ము దులిపేస్తారు. అయితే రవితేజ 20 సంవత్సరాలకే హీరో అవ్వాలని ఇండస్ట్రీ కి వచ్చారు. కెరీర్ స్టార్టింగ్ లో చిన్న ఆర్టిస్ట్ గా నటించారు. హిందీ గ్యాంగ్ లీడర్ రీమేక్ ఆజ్ కా గూండారాజ్ లో చిరు ఫ్రెండ్స్ లో ఒకడిగా నటించాడు రవితేజ.

Ravi 2 | Telugu Rajyam

తెలుగులోనూ అల్లరి ప్రియుడు లాంటి సినిమాల్లో రాజశేఖర్ కి స్నేహితుడిగా నటించాడు. 30 దాటిన హీరో అయ్యి ఇప్పటికీ ఏలేస్తున్నాడు మాస్ రాజా. అలాంటి రవితేజ జర్నీ ఎంతోమంది కొత్త వాళ్ళకు ఆదర్శప్రాయం. ఇదిలా ఉంటే ఇప్పుడు రవితేజ అంటే సినిమాకు 10 కోట్ల వరకు తీసుకుంటున్నాడు కానీ ఒకప్పుడు ఈయన తీసుకున్న మొట్ట మొదటి పారితోషికం కేవలం వేలల్లోనే మాత్రమే. అది కూడా నిన్నే పెళ్లాడతా సమయంలోనే తీసుకున్నాడు రవితేజ. క్రాక్ సినిమా సక్సెస్ సాధించిన నేపథ్యంలో ఓ ఇంటర్వ్యూలో కెరీర్ స్టార్టింగ్ విషయాలు గుర్తు చేసుకున్నారు.

అందులో భాగంగానే చెప్తూ తన రెమ్యూనరేషన్ నాగార్జున చేతుల మీదుగా తీసుకున్నానని చెప్పాడు. అది కూడా 3500 రూపాయలు తీసుకున్నానని చెప్పాడు రవితేజ. అలా మొదటి చెక్ ని చాలా రోజులు దాచుకున్నారు. కానీ ఇప్పుడు టాప్ స్టార్స్ తో సమానంగా రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు. జీవితం తనకు ఎన్నో పాఠాలు నేర్పిందని.. ఆ జీవితాన్ని తీర్చిదిద్దుకునే అవకాశం కూడ మన చేతుల్లోనే ఉంటుంది అని రవితేజ అన్నారు.

- Advertisement -

Related Posts

ఒకే ఒక్క ఫోటో తో పవన్ + చంద్రబాబు + సోము వీర్రాజు ముగ్గురుకీ చుక్కలు చూపించిన జగన్ ?

ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి , అధికారంలోకి వచ్చేది తడువు నేటి వరకు వరుసగా సంక్షేమ పథకాల్ని అమలు చేస్తూనే ఉన్నాడు. ఏపీ లోటు బడ్జెట్ లో కొనసాగుతున్నా కూడా సంక్షేమ...

అభిజీత్‌, హారికల మ‌ధ్య రిలేష‌న్ ఏంటి.. ఎట్ట‌కేల‌కు ఓపెన్ అయిన దేత్త‌డి

బుల్లితెర బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్ కార్య‌క్రమం అన్ని ప్రాంతీయ భాష‌ల‌లో సక్సెస్‌ఫుల్‌గా దూసుకెళుతున్న సంగ‌తి తెలిసిందే. తెలుగులో నాలుగు సీజ‌న్స్ పూర్తి చేసుకున్న ఈ షో జూన్ లేదా జూలైలో...

సంప్రదాయ వస్త్రాల్లో శ్రీవారి సేవలో పవన్ కళ్యాణ్

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. తిరుపతి ఉప ఎన్నికల నేపథ్యంలో అక్కడకు వెళ్లిన జనసేనాని ఈ రోజు ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.పూర్తి సంప్రదాయ వస్త్రధారణలో పవన్ కళ్యాణ్...

గెలుపూ ఓటమి మధ్యలో నిమ్మగడ్డ ప్రయాణం-ఎక్కడికి చేరేనో !

ఏపీ హైకోర్టు రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. దీంతో ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పంచాయతీ ఎన్నికలకు సిద్ధమవుతున్నారు. రెండు రోజుల్లో నోటిఫికేషన్ విడుదల...

Latest News