Home Entertainment Tollywood నాని విల‌న్‌గా క‌నిపించ‌బోతున్నాడా?

నాని విల‌న్‌గా క‌నిపించ‌బోతున్నాడా?

నేచ‌ర‌ల్ స్టార్ నాని ఇన్ని రోజులు మంచి పాత్ర‌లు న‌టిస్తూ వ‌చ్చారు. హీరోగా న‌టిస్తున్న నాని స‌డెన్‌గా ప్రేక్ష‌కుల‌కు ఒక షాక్ ఇవ్వ‌నున్నారు. అది ఏమిటా… అనుకుంటున్నారా. నాని విల‌న్‌గా నిటించ‌బోతున్నాడు. నాని ఏంటి విల‌న్ ఏంటి అనుకుంటున్నారా? వీ మూవీలో నాని, సుధీర్‌బాబు ఇద్ద‌రు న‌టిస్తున్నారు. ఈ చిత్రం మార్చి25న ఉగాధి పండ‌గ‌కు ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ చిత్రాన్ని శ్రీ‌వెంక‌టేశ్వ‌ర ప్రొడ‌క్ష‌న్స్‌, దిల్‌రాజు నిర్మిస్తున్నారు. ఇంద్ర‌గంటి మోహ‌న్‌కృష్ణ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు.

27న ర‌క్ష‌కుడు వ‌స్తున్నాడంటూ సుధీర్‌బాబు సోష‌ల్ మీడియాలో ట్వీట్ చేయ‌గా… త‌ర్వాత వ‌చ్చేది రాక్ష‌సుడేక‌దా అని నాని అంద‌రూ ఒక చిన్న క‌న్ఫ‌ర్‌మేష‌న్‌కి వ‌చ్చారు. దీంతో నాని రాక్ష‌సుడు అని అధికారికంగా ప్ర‌క‌టించ‌న‌ప్ప‌టికీ ఈ ట్వీట్‌ను చూసి క‌న్ఫ‌ర‌మ్ అవుతున్నారు. ఇక ఈ చిత్ర క‌థాంశం కృష్ణుడు గీత‌లో చెప్పిన‌ట్లు రాక్ష‌సుడి ప‌వ‌ర్ పెరిగిన‌ప్పుడు చంప‌డానికి ర‌క్ష‌కుడు వ‌స్తాడ‌న్న క‌థాంశంతో ఈ చిత్రం తెర‌కెక్కుతుంది. 27న ర‌క్ష‌కుడు లుక్ రానుంద‌ని స‌మాచారం.

ఈ చిత్రంలో నివేదాథామ‌స్‌, అదితిరావ్ హైద‌రి హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ నిన్న‌టి నుంచి ప్రారంభ‌మ‌యింది. ఈ చిత్రం మిమ్మ‌ల్ని త‌ప్ప‌కుండా అల‌రిస్తుంద‌ని ఇంద్ర‌గంటి త‌న ట్విట‌ర్ ఎకౌంట్ ద్వారా తెలిపారు. అలాగే హీరో నాని కూడా త‌న‌కు తిరిగి ప‌ద‌కొండు సంవ‌త్స‌రాల త‌ర్వాత త‌న మొద‌టి సినిమా డైరెక్ట‌ర్ తో క‌లిసి చేయ‌డం చాలా ఆనందంగా ఉన్న‌ట్లు ట్విట‌ర్ ద్వారా తెలిపారు. ఈ చిత్రం నాని 25వ చిత్రం కావడం చాలా ప్ర‌త్యేకం. ఈ చిత్రం కోసం సుధీర్‌బాబు త‌న పంచింగ్ బ్యాగ్‌కు కిక్స్ ప్రాక్టీస్ చేస్తున్న‌ట్లు చిన్న వీడియోని కూడా గ‌త వారం ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు.

ఇంద్ర‌గంటి ఇప్ప‌టి వ‌ర‌కు తీసిన చిత్రాల‌న్నీ హిట్ బాట ప‌ట్టిన‌వే దాదాపుగా అన్ని చిత్రాలు హిట్ అయిన‌వే. ఇంద్ర‌గంటి సినిమాల్లో ఒక ర‌క‌మైన కామెడీ ప్ల‌స్ ఫ్యామిటీ ఎమోష‌న్స్ బాండింగ్ ఎక్కువ‌గా ఉంటాయి. ఇక మ‌రి ఈ చిత్రం ఎంత వ‌ర‌కు హిట్ అవుతుందో చూడాలి మ‌రి. నాని చేయ‌బోయే మొద‌టి ప్ర‌య‌త్నం ఎలా ఉంటుంది ప్రేక్ష‌కులు నానిని నెగిటివ్ రోల్ లో ఆద‌రిస్తారా లేదా అన్న‌ది చూడాలి.

Telugu Latest

కేసీఆర్ కి క‌రోనా అంటే..పోలీసులేమ‌న్నారంటే?

తెలంగాణ రాష్ర్టం హైద‌రాబాద్ జీహెచ్ ఎంసీ ఫ‌రిదిలో ప్ర‌జ‌లు క‌రోనాతో బెంబేలెత్తిపోతున్న సంగ‌తి తెలిసిందే. రోజు 1500కు పైగా కేసులు న‌మోదవ్వ‌డంతో ప‌రిస్థితి ఎంత‌ తారుణంగా ఉందో అద్ధం ప‌డుతోంది. అయితే ప్ర‌గ‌తి...

భారీగా కోత‌..ల‌బోదిబో మంటోన్న భామ‌లు!

క‌రోనాతో ఆర్ధికంగా అన్ని రంగాలు తీవ్ర సంక్షోభంలో ప‌డ్డాయి. ఇప్ప‌ట్లో కొలుకునే ప‌రిస్థితి లేదు. వైర‌స్ కి వ్యాక్సిన్ వ‌స్తే ఏడాది-రెండేళ్ల‌లో ప‌రిస్థితులు చ‌క్క‌బ‌డే అవ‌కాశం ఉంటుంది. ఇప్ప‌టికే అన్ని ప‌రిశ్ర‌మ‌లు ఉద్యోగుల్ని...

మ‌రో కొత్త వైర‌స్ బుబోనిక్..సోకితే 24 గంట‌ల్లో మ‌ర‌ణం

చూస్తుంటే 2020 వైర‌స్ ల సంవ‌త్స‌రంలా క‌నిపిస్తోంది. 2019లోచైనా బ‌య‌ట‌ప‌డిన వైర‌స్ 2020 నుంచి ప్ర‌పంచాన్ని క‌బ‌ళించ‌డం మొద‌లు పెట్టింది. ఇప్ప‌టికే వ‌ర‌ల్డ్ వైడ్ ల‌క్ష‌ల్లో మ‌ర‌ణాలు చోటు చేసుకున్నాయి. అయినా కరోనా...

వైకాపాలో నెం-2 ఎవ‌రిదో? చెప్పేసిన సుబ్బారెడ్డి

వైకాపా లో నెంబ‌ర్ -2 స్థానంపై మీడియాలో ర‌క‌ర‌కాల క‌థ‌నాలు ఎప్ప‌టిక‌ప్పుడు హీటెక్కిస్తూనే ఉన్నాయి. వైఎస్ కుటుంబాన్ని అంటిపెట్టికుని ఉన్న నేత‌ల్లో ఆ స్థానం ఎవ‌రిదన్న‌ది చాలా కాలంగా చ‌ర్చ సాగుతోంది. అదీ...

ఏపీలో మిలియన్ కరోనా టెస్టులు.. అందులో  నిజంగా చేసినవి ఎన్ని ?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా పరీక్షలు పెద్ద ఎత్తున జరుగుతున్నట్టు అధికారిక లెక్కలు బయటకి వస్తున్న సంగతి తెలిసిందే.  నిన్నటివరకు మిలియన్ కోవిడ్ పరీక్షలు చేశామని ప్రభుత్వం అధికారికంగా అనౌన్స్ చేసింది.  దీంతో దేశంలోనే...

తోక ముడిచిన చైనా..మోదీ ప‌ర్య‌ట‌నే కార‌ణ‌మా?

భార‌త్ తో క‌య్యానికి కాలు దువ్విన చైనా చివ‌రికి తోక ముడిచింది. స‌రిహ‌ద్దులో వేసిన గుడారాల‌ను..యుద్ధ స‌రంజామాని రెండు కిలోమీట‌ర్ల వెన‌క్కి త‌ర‌లించారు. మోదీ ప‌ర్య‌ట‌న అనంత‌రం ఈ ప‌రిణామం చోటు చేసుకోవ‌డం...

ప్ర‌భాస్ హిందీ ప‌రిశ్ర‌మ‌కు వెళ్లిపోతే ఎలా?

డార్లింగ్ ప్ర‌భాస్ త్వ‌ర‌లోనే ఓ బాలీవుడ్ సినిమాలో న‌టించ‌నున్నాడ‌ని ప్ర‌చార‌మ‌వుతోంది. ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు ఓం రౌత్ తెర‌కెక్కించ‌నున్న భారీ పాన్ ఇండియా చిత్రంలో న‌టిస్తాడ‌ని.. ఇందులో హృతిక్ రోష‌న్ లాంటి స్టార్ హీరోకి...

యంగ్ హీరోని అలా లైన్‌లో పెట్టిన యోగా క్వీన్

త‌న‌కంటే ప‌దేళ్ల చిన్న వాడు అయిన హీరో ఆమె అంటే ప‌డి చ‌స్తాడు. త‌ను లేనిదే నిదుర‌పోడు. తిండి నిదుర అస‌లు ఉండ‌నే ఉండ‌దు. ఆ సంగ‌తిని ఆయ‌నే స్వ‌యంగా చెప్పాడు. నేను...

లాక్ డౌన్ ప్రచారం.. మద్యం అమ్మకాల కోసమే చేసినట్టుంది 

హైదరాబాద్ సిటీలో కరోనా విజృంభణ ఎక్కువగా ఉండటంతో మరోసారి లాక్ డౌన్ విధించే యోచనలో ప్రభుత్వం ఉన్నట్టు పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి.  ముఖ్యమంత్రి కేసీఆర్ సైతం లాక్ డౌన్ విధింపు విషయంలో...

టాప్ స్టోరి: అమెరికా మార్కెట్ కి OTT ముప్పు

                         డేంజ‌ర్ జోన్‌లో టాలీవుడ్.. ఇది పెద్ద‌ల త‌ప్పిదం!టాలీవుడ్ కి ఓటీటీ పెను ప్ర‌మాదాల్ని సృష్టించ‌నుందా? అంటే...

జ‌గ‌న్ మ‌హ‌త్త‌ర కార్య‌క్ర‌మం మ‌ళ్లీ వాయిదా

ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో పేద‌లంద‌రికి దివంగ‌త‌ ముఖ్య‌మంత్రి వైఎస్సార్ జ‌యంతి సంద‌ర్భంగా జులై 8న ఇళ్ల ప‌ట్టాల పంపీణీ కార్య‌క్ర‌మానికి ప్ర‌భుత్వం ముహూర్తం పెట్టిన సంగ‌తి తెలిసిందే. ప్ర‌భుత్వం ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా చేప‌ట్టి బ‌డుగు...

ప్ల‌స్ 2లో హాట్ బ్యూటీ ఎవ‌రో తెలిస్తే షాకింగే

వెండితెర‌పై అందాల ఆర‌బోత‌కు ఏమాత్రం అడ్డు చెప్ప‌ని బ్యూటీగా పాయ‌ల్ రాజ్ పుత్ పాపుల‌రైంది. ఈ పంజాబీ బ్యూటీ తెర‌పై క‌నిపిస్తే చాలు ఆరు నుంచి 60వ‌ర‌కూ వ‌య‌సుతో సంబంధం లేకుండా తెగ...

క‌రోనాతో న‌టుడు క‌న్నుమూత‌

ప్ర‌పంచంలో కరోనా మ‌హ‌మ్మారి ఉధృతి కొన‌సాగుతోంది. అన్ని రంగాల్ని చుట్టుముట్టేసి...మృత్యు గ‌డియ‌లు మ్రోగిస్తోంది. ఇప్ప‌టికే హాలీవుడ్ లో నటుడు అలెన్‌ గార్ఫిల్డ్ , నటి హిల్లరీ హీత్ , మార్క్ బ్లమ్ స‌హా...

`కేరాఫ్ కంచ‌ర‌పాలెం` త‌ర్వాత `అర్థ శ‌తాబ్ధం`

                    కంచ‌ర‌పాలెం కాన్సెప్ట్ వేరు.. ఆ త‌ర్వాత రానా మైండ్ బ్లాక్!చిన్న సినిమాల‌కు పెద్ద ప్ర‌మోష‌న్ చేసేందుకు రానా ఎప్పుడూ...

షాక్: విర‌హంతో వీగిపోతున్న విషక‌‌న్య‌ను చూశారా?

                                        సొగ‌స‌రి అందం సంపుడేగాఅందం అంటే...

English Latest

Shocking- Sumalatha tests positive for COVID 19

The Corona scare is killing many and is not looking at whether it is rich or poor and whether the person is small or...

Power Star felt the might of Corona

Coronavirus brought the lives of many and speculation is increasing as to which Tollywood star got affected the most. Many are of the opinion...

Pushpa in local smuggling, can he show pan India power?

Right after the sensation of Ala Vaikunthapuramlo with Trivikram Srinivas, Stylish Star Allu Arjun dreamed of turning his upcoming entertainer Pushpa with Sukumar into...

RRR equals ten Baahubalis?

Right after the sensation of Baahubali at the international level, the craze for Rajamouli increased tremendously. However many experts are of the opinion that...

Allu Aravind passes strict orders to his AHA team

Allu Aravind launched an OTT platform that is high on the likes of Amazon and Netflix. It was launched some time back and was...

Team RRR getting depressed and disappointed

RRR is one heck of a film that the entire world is waiting for. The superstar director Rajamouli is helming this film and has...

What happened to Anushka’s Nishabdham?

Anushka has become really choosy with her films post-Baahubali and is doing limited movies. She is not doing a suspense thriller called Nishabdam which...

Rana powers Artha Shatabhdam

Hot Hunk Rana is always at the forefront to promote novel and creative small films. However, he takes his own sweet time to decide...

Will Prabhas let go the rare opportunity in B-Town

Prabhas is currently busy shooting for his upcoming entertainer Radhe Shyam under the direction of Radhakrishna Kumar. He lined up his next with Nag...

Chandra Babu claims credit for COVID vaccine?

It would be great if others recognise our talent and shower praises rather than one goes on boasting about their achievements. But former AP...

Gallery of the Day

Actor/Actress/Celebrity

Glamour Show