పాయల్ తో అదే అడల్ట్ – “ఆర్డీఎక్స్ లవ్” టీజర్ రివ్యూ!

“ఇంట్లో పేరెంట్స్ లేనప్పుడు ఫీలింగ్స్ కంట్రోల్లో పెట్టుకోవాలి, తప్పదూ అనుకుంటే సేఫ్టీలు అందుబాటులో పెట్టుకోవాలి” – హీరోయిన్ పాయల్ రాజ్పుత్
“అలా ముద్దు పెట్టుకుంటే బావుంటుందా?”
“స్వర్గం కన్పిస్తుంది”
“వాత్సాయనకి నిలువెత్తు కటౌట్ లా కనిపిస్తున్నావు రాజా”
“అర్జెంటుగా నాకో నాల్గు సేఫ్టీలు కావాలి”
“ఎప్పుడైనా అపరిచితులతో సెక్స్ చేశారా?” పాయల్ రాజ్పుత్.

నిమిషం పాటున్న ‘ఆర్డీ ఎక్స్ లవ్’ టీజర్ లో ఇవే అడల్ట్ డైలాగులు, అడల్ట్ సీన్లు. ఒక్క లవ్ సీను, లవ్ డైలాగు లేదు. దీన్ని బట్టి ఇదేరకం మూవీ కావచ్చో వూహించుకో వచ్చు. ‘ఆరెక్స్ -100’ సెక్సు రాణి పాయల్ రాజ్పుత్ హీరోయిన్ గా వుండగా లవ్ తో పనేముంది.

కొత్త హీరో తేజస్ కంచర్ల నటిస్తున్నాడు. కొత్త దర్శకుడు శంకర్ భాను దర్శకత్వం వహించాడు. రాడాన్ సంగీతం. సి. కల్యాణ్ నిర్మాత.