మూడో పెళ్ళికి సిద్ధమైన శ్రీజ…?

మెగాస్టార్ చిరంజీవి కూతురు శ్రీజ ఎప్పటికి రెండు పెళ్లిళ్లు చేసుకుని ఇద్దరు భర్తలకు విడాకులు ఇచ్చింది అని వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇలా మొదటి భర్తతో విడాకులు తీసుకున్న ఈమె రెండో పెళ్లి చేసుకుని మరో బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత కొన్ని కారణాలు వల్ల తనకు కూడా విడాకులు ఇచ్చారని వార్తలు వస్తున్నాయి . ఇలా శ్రీజ రెండవ భర్తకు కూడా విడాకులు ఇవ్వడంతో ఈమె తన స్నేహితుడితో మూడో పెళ్లికి సిద్ధమైనట్లు తెలుస్తోంది.

ఈ క్రమంలోనే ఈ వార్తలు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చక్కర్లు కొట్టాయి. శ్రీజకు మూడో పెళ్లి చేయడం ఏమాత్రం చిరంజీవికి ఇష్టం లేదని, పవన్ కళ్యాణ్ దగ్గరుండి తన అన్నయ్యను బలవంతంగా ఒప్పించారని సమాచారం. ఇలా అందరి బలవంతం మీద చిరంజీవి కూడా తన కూతురు మూడవ పెళ్ళికి ఊ కొట్టారని తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఈమె మూడో పెళ్లిని చేసుకోబోతున్నట్లు వార్తలు వచ్చాయి.

ఇకపోతే ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి శ్రీజ మూడు పెళ్లిళ్లు కాదు తన జాతకంలో నాలుగు పెళ్లిళ్లు ఉన్నాయి అంటూ సంచలన కామెంట్లు చేశారు.అయితే శ్రీజ మూడో పెళ్లికి సిద్ధమైందని వార్తలు రావడంతో మెగాస్టార్ చిరంజీవి గురించి మరొక వార్త ప్రస్తుతం వైరల్ అవుతుంది.చిరంజీవి ఇప్పటివరకు తన సంపాదించిన ఆస్తులను తన ముగ్గురు బిడ్డలకి సమానంగా పంపకాలు చేశారని, భవిష్యత్తులో తన కూతురు శ్రీజ తన పిల్లలు ఇబ్బంది పడకుండా ఉండడం కోసమే మెగాస్టార్ ఇప్పటికే ఆస్తులను సమానంగా పంచినట్లు తెలుస్తుంది.