Home News పూజా హెగ్డే డైరీలో 'రాధేశ్యామ్' డిలీట్... 'బీస్ట్' ఎంటర్ !

పూజా హెగ్డే డైరీలో ‘రాధేశ్యామ్’ డిలీట్… ‘బీస్ట్’ ఎంటర్ !

ప్రస్తుతం ఫుల్ స్వింగ్ లో ఉన్న హీరోయిన్స్ లో బుట్ట బొమ్మ ‘పూజా హెగ్డే’కు ఫస్ట్ ప్లేస్ ఇవ్వాలి. అమ్మడు టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ లో వరుసపెట్టి భారీ ప్రాజెక్ట్స్ చేస్తూ క్షణం తీరిక లేకుండా షూటింగ్ లతో బిజీగా ఉంటుంది. జిల్ ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ‘రాధేశ్యామ్’ లో హీరోయిన్ గా నటిస్తుంది. పీరియాడికల్ జోనర్ లో భారీ బడ్జెట్ తో నిర్మాణమవుతున్న ఈ పాన్ ఇండియా మూవీ ప్యాచ్ వర్క్ షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లో జరుగుతుంది. అయితే నిన్నటితో పూజ పాప తన పార్ట్ షూటింగ్ కంప్లీట్ అవటంతో ప్రభాస్ కి బాయ్ చెప్పేసింది.

Pooja Hegde Joined In Beast Movie Shooting

ఆ వెంటనే చెన్నై వెళ్లి విజయ్ హీరోగా తెరకెక్కుతోన్న ‘బీస్ట్’ సినిమా షూటింగ్ లో జాయిన్ అయ్యింది. విజయ్, పూజ జంటపై చెన్నైలోని గోకులం స్టూడియోలో వేసిన భారీ సెట్స్ లో ఓ పాటను చిత్రీకరిస్తున్నారు. ఈ పాటకు జానీ మాస్టర్ కొరియోగ్రఫీ అందిస్తున్నారని సమాచారం. నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వంలో యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ మూవీని సన్ పిక్చర్స్ నిర్మిస్తుంది. ఇటీవల విజయ్ బర్త్ డే సందర్భంగా ఈ చిత్రం నుంచి విడుదలైన పోస్టర్స్ అభిమానులని విపరీతంగా ఆకట్టుకున్నాయి.

Related Posts

‘మా’ రాజకీయం: తెలుగు నటుల ఆత్మగౌరవం కోసం.?

మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ అంటే, అది తెలుగు సినీ నటీనటుల ఆత్మగౌరవం కోసమా.? ఇప్పుడీ చర్చ సినీ వర్గాల్లో జరుగుతోంది. 'మా' ఆత్మగౌరవం.. అంటూ మంచు విష్ణు ఇచ్చిన స్లోగన్ చుట్టూ చిత్ర...

పోసానిది ఆవేదన కాదు.. జుగుప్సాకరమైన ప్రవర్తన.!

'నేను వైఎస్సార్సీపీ కార్యకర్తని.. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అభిమానిని..' అంటూ పోసాని కృష్ణమురళి చెప్పుకుంటున్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మీద అత్యంత జుగుప్సాకరమైన ఆరోపణలు చేస్తున్నారాయన. పవన్ కళ్యాణ్ అభిమానులు...

‘పెళ్లి సందడి’ భామకి అప్పుడే అంత క్రేజ్.?

'పెళ్లిసందడి' సినిమా అప్పట్లో ఓ పెద్ద సంచలనం. దర్శక రత్న రాఘవేంద్రరావు రూపొందించిన ఈ అద్భుత ప్రేమ కావ్యంలో శ్రీకాంత్, రవళి, దీప్తి భట్నాగర్ నటించిన సంగతి తెలిసిందే. ఇన్నేళ్ల తర్వాత మళ్లీ...

Related Posts

ఈ పాప రేటు చాలా ‘హాటు’

'బేబమ్మ'గా తొలి సినిమా 'ఉప్పెన'తో విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న ముద్దుగుమ్మ కృతిశెట్టి. తొలి సినిమా అనూహ్యమైన విజయం సాధించడంతో బేబమ్మను వరుస పెట్టి అవకాశాలు వరిస్తున్నాయి. ప్రస్తుతం కృతిశెట్టి చేతిలో నాలుగు సినిమాలకు...

Latest News