Home TR Exclusive అల్లు అరవింద్ కు సేమ్ ఫిటింగ్ పెట్టిన మహేష్‌ బాబు!

అల్లు అరవింద్ కు సేమ్ ఫిటింగ్ పెట్టిన మహేష్‌ బాబు!

గతంలో లాగ నిర్మాత ఏమి అనుకుంటే అది జరిగే పరిస్దితి లేదు. హీరో ఎలా చెప్తే అలా నిర్మాత, దర్శకుడు వినాల్సిందే. లేకపోతే ఆ ప్రాజెక్టు ఉండదు. ఆ విషయం పెద్ద హీరోలతో సినిమా చేసిన వాళ్లందరికీ తెలుసు. దానికి తోడు పెద్ద హీరోలు తమ సొంత బ్యానర్స్ పెట్టుకుంటున్నారు. తమ దగ్గరకు వచ్చే నిర్మాతలను తమతో సినిమా చేయాలంటే తమ బ్యానర్ తో టై అప్ పెట్టుకోమని క్లియర్ గా చెప్తున్నారు.

రీసెంట్ గా అల్లు అర్జున్ అదే పని చేసారు. త్రివిక్రమ్‌తో చేస్తున్న సినిమా కోసం హారిక హాసిని బ్యానర్‌లో చేయడానికే ఓకే చేసాడు. అయితే ఓ కండీషన్ పెట్టారు. అది తమ తండ్రి బ్యానర్ అయిన గీతా ఆర్ట్స్‌ కూడా పార్టనర్ షిప్ గా ఉంటుందని అన్నాడు. మొదట్లో దీనికి ఓకే చేయకపోయినా కానీ అల్లు అర్జున్‌ డేట్స్ కావాలంటే త్రివిక్రమ్‌ వేరే ఆప్షన్ లేక హారిక హాసిని సంస్థ అధినేత రాధాకృష్ణని కూడా కన్విన్స్‌ చేసాడు. అదే సిట్యువేషన్ ని మహేష్ బాబుకూడా రిపీట్ చేస్తున్నారు.

గీత గోవిందం దర్శకుడు పరశురామ్‌తో అల్లు అరవింద్‌కి మరో చిత్రానికి ఎగ్రిమెంట్ వుంది. పరశురామ్‌ తన కొత్త కథని మహేష్‌కి చెప్పి అతడినుంచి ఓకే చేయించుకున్నాడు. అయితే ఈ ప్రాజెక్ట్‌ పట్టాలు ఎక్కాలంటే తన సంస్థ జిఎంబి ప్రొడక్షన్స్‌ కి నిర్మాణ భాగస్వామ్యం కావాలని మహేష్‌ కండీషన్ పెట్టారట. అక్కడ తన కొడుకు అల్లు అర్జున్ చేసిన పనే ఇక్కడ మహేష్ చేసేసరికి అల్లు అరవింద్ కు నోట మాట రాలేదట.

Related Posts

అభిమానుల ఆశలమీద చన్నీళ్ళు చల్లేసిన చంద్ర బాబు

"నలభై ఎనిమిది  గంటల గడువిస్తున్నా...అసెంబ్లీని రద్దు చేస్తారా లేదా?" అని మాజీ ముఖ్యమంత్రి  చంద్రబాబు ఒక పిచ్చికేక పెడితే, దాన్నేదో సింహగర్జన స్థాయిలో హైలైట్ చేసి తరించిన పచ్చమీడియా ఆ నలభై ఎనిమిది...

రెండింటికి చెడిన రేవడి చందంగా జన సేనాని పవన్ కళ్యాణ్

Pawan Kalyan is not decisive on Amaravati as AP Capital. Pawan Kalyan has been wavering between Amaravati and BJP High Command. అమరావతి రాజధాని సమస్య నేడు...

సమర శంఖం పూరిస్తానని సైడెపోయారేంటి బాబుగారు !

ఎన్నాడూ లేని విధంగా ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు పాలక వర్గానికి 48 గంటలు డెడ్ లైన్ పెట్టిన సంగతి తెలిసిందే.  ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అమరావతికి మద్దతు తెలిపి ఇప్పుడు అధికారంలోకి వచ్చి...

టాప్ స్టోరి: క‌రోనా మెడిసిన్‌లో మాఫియా పైశాచిక‌త్వం

దోపిడీకి ఒక్కొక్క‌రిదీ ఒక్కో మార్గం. కొంద‌రు ప్ర‌జ‌ల్ని భ‌య‌పెట్టి బెంబేలెత్తించి కూడా దోపిడీకి పూనుకుంటారు.  పెట్టుబ‌డి దారీ వ‌ర్గం కోర‌లు చాచిన చోట ఈ దందా త‌ప్ప‌దు. ఈ కోవ‌కే చెందుతుంది మెడిక‌ల్...

పొలిటిక‌ల్ వార్: కైకాల వ‌ర్సెస్ రాజేంద్ర‌ప్ర‌సాద్

సీనియ‌ర్ న‌టుడు కైకాల స‌త్య‌నారాయ‌ణ‌, న‌ట‌కిరిటీ రాజేంద్ర ప్ర‌సాద్ మ‌ధ్య ఒక‌ప్పుడు పొలిటిక‌ల్ వార్ న‌డిచిందా? ఆ వార్ కార‌ణంగా న‌ట‌కిరిటీ హీరో అవ‌కాశాన్ని కోల్పోయారా? ఇందులో కుల ర‌గ‌డ కూడా ఉందా?...

రైతులు కోర్టులో ఈ ప్రశ్నలు అడిగితే జగన్ సర్కార్ ఢమాల్ 

మూడు రాజధానుల ఏర్పాటు విషయంలో దూకుడుగా వెళుతున్న వైఎస్ జగన్ ప్రభుత్వానికి హైకోర్టులో బ్రేకులు పడ్డ సంగతి తెలిసిందే.  శాసన సభలో ఆమోదం, మండలిలో రభస అనంతరం గవర్నర్ సంతకంతో మూడు రాజధానుల...

40 ఏళ్ల అనుభవం,48 ఘంటల గడువు, ఏమి చెబుతుంది?

ఆ నలభై ఎనిమిది గంటల తరువాత ఏమి జరగబోతోంది?  ఇప్పుడు దేశం మొత్తాన్ని కుదిపేస్తున్న ప్రశ్న.  ఆ ప్రశ్న విసిరినవారు సామాన్యులు కాదు. మాజీ ముఖ్యమంత్రి శ్రీమాన్ నారా చంద్రబాబు నాయుడు గారు....

నవ్వుల పాలవుతున్న నలభై ఎనిమిది గంటలు!!

రాజధాని.... రాజీనామాలు... ఇవే ఇప్పటి హాట్ టాపిక్స్. రాజధాని మార్పుల విషయం రాజీనామాల వరకు వెళ్ళింది. అమీతుమీ తేల్చుకోడానికి చంద్రబాబు ఇచ్చిన సమయం 48 గంటలే. అందులో సగం గంటలు ఇప్పటికే గడిచిపోయాయి....

Telugu Latest

సుశాంత్ సింగ్ బ‌ల‌వ‌న్మ‌ర‌ణంలో షాకిస్తున్న‌ కొత్త ట్విస్టు

ఆరోజు సుశాంత్ సింగ్ ప్రియురాలు ఫోన్ స్విచ్ఛాఫ్‌ బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ బ‌ల‌వ‌న్మ‌ర‌ణం త‌ర్వాత ర‌క‌ర‌కాల‌ ట్విస్టులు ఒక్కొక్క‌టి ర‌క్తి క‌ట్టిస్తున్నాయి. ఈ కేసులో ప్రియురాలు రియా చ‌క్ర‌వ‌ర్తిని తొలి నుంచి...

మెహ‌ర్.. వినాయ‌క్‌ల‌పై మెగాస్టార్ బంధుప్రీతి నిజమా?

ఫ్లాప్ డైరెక్ట‌ర్ల‌కు మెగా బొనాంజ ఆఫ‌ర్ల వెన‌క క‌థేమి? మెగాస్టార్ కి బంధుప్రీతి ఎక్కువా? లేక ప్ర‌తిభావంతుల‌కు, త‌నతో సింక్ అయ్యే అత్యంత‌ స‌న్నిహితుల‌కు అవ‌కాశాలు ఇచ్చి కెరీర్ ని నిల‌బెట్టేందుకు ఎంత రిస్క్...

మెగాస్టార్ తో సోము వీర్రాజు భేటీ..అన్న‌య్య నోట జ‌న‌సేన‌!

ఆంధ్ర‌ప్ర‌దేశ్ బీజేపీ నూత‌న అధ్య‌క్షుడిగా సోము విర్రాజు నియామ‌క‌మైన సంగ‌తి తెలిసిందే. తొలిరోజు మీడియా స‌మావేశాల్లో నూత‌న అధ్య‌క్షుడు సంచ‌ల‌న వ్యాఖ్య‌ల‌తో హాట్ టాపిక్ గా నిలిచారు. మూడు రాజ‌ధానుల అంశం స‌హా...

చంద్ర‌బాబు అమ‌రావ‌తి స్కామ్‌‌పై సీఎం జ‌గ‌న్ ఇంట‌ర్వ్యూ

రాజ‌ధాని పేరుతో ల‌క్ష‌ల కోట్లు కొట్టేయ‌డ‌మెలా? ఆయ‌న ల‌క్ష కోట్లు కొట్టేశార‌న్నారు. ఈయ‌న ఎన్ని ల‌క్ష‌ల కోట్లు కొట్టేయాల‌ని ప్లాన్ గీసారు? ఎవ‌రొచ్చినా కొట్టేయ‌డం కామ‌న్ .. అదొక్క‌టే గ్యారెంటీ.. దోచుకునే దోపిడీ దొంగ...

జ‌గ‌న్-గంటా మ‌ధ్య‌లో మెగాస్టార్

విశాఖ టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాస‌రావు వైకాపా కండువా క‌ప్పుకోవ‌డం దాదాపు ఖాయ‌మైంది. ఈనెల 15న త‌న అనుచ‌ర గ‌ణంతో పార్టీలో చేర‌బోతున్న‌ట్లు తెలుస్తోంది. గంటా ఏడాది కాలంగా చేస్తున్న ప్ర‌య‌త్నాలు చివ‌రికి...

English Latest

Mythri Movie Makers planning big to make a film with Chiru

Mahesh Babu's new film in the direction of Parasuram was launched in a grand way in Hyderabad with full protection. The film is a...

Maruthi to work with Varun Tej next?

Varun Tej is super high with the success of his new film Gaddalakonda Ganesh. With this good buzz, he is almost completing his new...

Cleared- Alia Bhatt of RRR for this year

Alia Bhatt is doing Rajamouli's RRR and this was big news when the film was announced some time back in Hyderabad. She is yet...

Prabhas gets mobbed in RTA office Hyderabad

Prabhas is a mighty star and his popularity has gone to another level these days and especially after the success of Baahubali and Saaho...

Star hero books an entire flight for his team for film shoot

Akshay Kumar is a man who is doing only his work and is not at all bothered about what others are doing. He was...