Home News Andhra Pradesh సుధాక‌ర్ పై బ్రిట‌న్ మీడియా ఏమ‌ని రాసింది!

సుధాక‌ర్ పై బ్రిట‌న్ మీడియా ఏమ‌ని రాసింది!

డాక్ట‌ర్ సుధాక‌ర్ విష‌యంలో త‌ప్పు ప్ర‌భుత్వానిదా? ప‌్ర‌తిప‌క్షానిదా? అత‌నిదా? అన్న‌ది ప‌క్క‌న‌బెడితే ఏపీ పోలీసుల చేసిన ఓవ‌ర్ యాక్ష‌న్ కి ప్ర‌భుత్వం నింద‌లు మోయాల్సి వ‌స్తున్న మాట మాత్రం వాస్త‌వం. దొంగ దొంగ అని అరిచి వెంట‌ప‌డేవాడు క‌న్నా..ఆ అరిచేవాడి అస‌లు రూపం ఏంట‌న్న‌ది ఎవ‌రూ తొంద‌ర‌గా అంచ‌నా వేయ‌లేరు. ప్ర‌స్తుతం ఏపీ ప్ర‌భుత్వ ప‌రిస్థితి అదే. త‌ప్పు పోలీసులు చేస్తే ప్ర‌తిప‌క్షాలు దాన్ని యంగ్ సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్ కి అంటించి నానా యాగి చేస్తున్నాయి. ఇందులో ప్ర‌తిప‌క్షం పాత్ర ఉందా? లేదా? అన్ని కోణాల్లో ద‌ర్యాప్తు చేస్తున్న సీబీఐ త్వ‌ర‌లో ఆ విష‌యాలు అన్నింటిని బ‌య‌ట‌పెట్ట‌నుంది.

అయితే అప్ప‌టివ‌ర‌కూ ప్ర‌భుత్వం ఆ అప‌వాదును మోయాల్సిందే. ఇప్ప‌టికే హైకోర్టులో వ‌రుస‌గా ఎదురు దెబ్బ‌లు తగులుతోన్న ప్ర‌భుత్వానికి తాజాగా సుధాక‌ర్ వ్య‌వ‌హారంతో మూలిగే న‌క్క‌పై తాటి పండు పడ్డ‌ట్లు అయింది. తాజాగా సుధాక‌ర్ వ్య‌వ‌హారం ఏకంగా రాష్ర్టం దేశం దాటి ఖండాల‌కు పాకేసింది. సుధాక‌ర్ పై ఓ బ్రిట‌న్ ప‌త్రిక క‌వ‌ర్ చేయ‌డం ఆస‌క్తిక‌రం. భార‌త్ లో మాస్కుల కొర‌త‌ను ప్ర‌శ్నించిన వైద్యుడ్ని మెంట‌ల్ ఆసుప‌త్రికి పంపించారాంటూ యూకే కు చెందిన మెట్రో పత్రిక హైలైట్ చేసింది. డాక్ట‌ర్ ఇన్ ఇండియ‌న్ పీపీఈరో..బండిల్ ఆఫ్ టూ మెంట‌ల్ యూనిట్ అని హెడ్డింగ్ ఇచ్చి క‌థ‌నాన్ని వేసింది.

సుధాక‌ర్ తో పోలీసులు వ్య‌వ‌రించిన తీరు, అంత‌కు ముందు జ‌రిగిన విష‌యాల్ని క‌థ‌నంలో పేర్కొన్నారు. ఇందులో సుధాక‌ర్ చొక్కా లేకుండా ఉన్న ఫోటోని వేసారు. ఇందులో ఆయ‌న చేతుల్ని పోలీసులు వెన‌క్కి లాగి తాడుతో క‌డుతున్న ఫోటోని వాడారు. సుధాక‌ర్ మొత్తం ఎపిసోడ్ ని జోయల్ టేలర్ అనే పాత్రికేయుడు స్ట‌డీ చేసి ప్ర‌చురించాడు. దీంతో తాజా ప‌రిస్థితి ప్ర‌భుత్వానికి మ‌రింత ప్ర‌తికూలంగా మారే అవ‌కాశం క‌నిపిస్తోంది. ఇప్ప‌టివ‌ర‌కూ ప్ర‌భుత్వం ఎన్నో మంచి ప‌నులు చేసినా…పోలీసులు చేసిన ఓవ‌ర్ యాక్ష‌న్ కార‌ణంగా మొత్తం ప్ర‌భుత్వానికే చెడ్డ‌పేరు వ‌స్తోంది. మ‌రి వీట‌న్నింటి నుంచి ప్ర‌భుత్వం ఎలా బ‌య‌ట‌ప‌డుతుందో చూడాలి.

Telugu Latest

బాల‌య్య‌కి కేసీఆర్ ఫోన్..కార‌ణం అదేనా?

న‌టుడు, హిందుపురం ఎమ్మెల్యే బాల‌కృష్ణ‌కు తెలంగాణ రాష్ర్ట ముఖ్య‌మంత్రి కేసీఆర్ స్వ‌యంగా ఫోన్ చేసారా? ఆ ఫోన్ కాల్ లో ఇరువురి మ‌ధ్య జ‌రిగిన మాట మంతి ఏంటి? అస‌లు బాల‌య్య‌కు ఫోన్...

అజ్ఞాతంలో డాక్ట‌ర్ సుధాక‌ర్..ఆందోళ‌న‌లో త‌ల్లి!

న‌ర్సీప‌ట్నం ఏరియా ఆసుప‌త్రి మ‌త్తు డాక్ట‌ర్ సుధాక‌ర్ అజ్ఞాంతంలోకి వెళ్లిపోయారా? వారం..ప‌ది రోజుల పాటు ఒంట‌రిగానే జీవించాల‌నుకుంటున్నారా? అంటే అవున‌నే తెలుస్తోంది. సుధాక‌ర్-ప్ర‌భుత్వం మ‌ధ్య త‌లెత్తిన వివాదం గురించి తెలిసిందే. ప్ర‌స్తుతం ఈ...

జంపింగ్ ఎమ్మెల్యేల భవిష్యత్తుకు జగన్ నో గ్యారెంటీ

తెలుగుదేశం నుండి సుమారు 10 మంది ఎమ్మెల్యేలు బయటికి వెళ్లేందుకు సిద్దంగా ఉన్నారని ఇప్పటికే ఆ పార్టీ నుండి బయటికి వెళ్లిన ఎమ్మెల్యేలు అంటున్నారు.  నిన్న మీడియాతో మాట్లాడిన ఎమ్మెల్యే మద్దాలి గిరి...

ఎన్టీఆర్ నిర్మాత‌ల‌కు అక్షింత‌లు.. అంత త‌ప్పేం చేశారు?

ఒక్కోసారి అత్యుత్సాహం చూపిస్తే దాని ఫ‌లితం కూడా అలానే ఉంటుంది. కేజీఎఫ్‌ డైరెక్ట‌ర్ ప్ర‌శాంత్ నీల్ ని మెప్పించేందుకని ఆయ‌న‌ను పైకి లేపేందుకు మైత్రి మూవీ మేక‌ర్స్ చేసిన ఆ ప్ర‌య‌త్నం బెడిసి...

అస‌మ్మ‌తిపై జ‌గ‌న్ ముందుకెలా?

అధికార పార్టీ వైకాపాకి అస‌మ్మ‌తి సెగ త‌గిలిన సంగ‌తి తెలిసిందే. ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఏడాది పాల‌న‌పై సంక్షేమ కార్య‌క్ర‌మాల విష‌యంలో ప్ర‌జ‌లు సంతోషంగా ఉన్నా..కొంద‌రు సొంత పార్టీ నేత‌లు మాత్రం...

టీటీడీపై హీరో తండ్రి సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు..పోలీసు కేసు న‌మోదు

వైకాపా ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన‌ప్ప‌టి నుంచి తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానంపై అన్య‌మ‌తా ప్ర‌చారం జ‌రుగుతోంద‌ని..టీటీడీ ఆస్తులు మ‌తం మారుతున్నాయి అనే ఆరోప‌ణ‌లు మిన్నంటుతోన్న సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో త‌మిళ హీరో సూర్య...

151 ఎమ్మెల్యేల్లో 10 మంది పోయినా ఏమవుతుందిలే అనేదే జగన్ లెక్కా ?

వైఎస్ జగన్ బలం ఆయన పార్టీ సాధించిన 151 ఎమ్మెల్యే సీట్లలోనే ఉంది.  ఆ సంఖ్యా బలం మూలంగానే అసెంబ్లీలో ఆయన, ఆయన మంత్రులు ఎన్ని మాట్లాడినా టీడీపీ కిక్కురుమనకుండా ఉండిపోవాల్సి వచ్చింది. ...

ఆ డైరెక్ట‌ర్ త‌ల‌పొగ‌రుతో ఫ్రెండ్స్‌కి విరోధి అయ్యాడా?

రంగుల ప్ర‌పంచంలో కెరీర్ సాగే క్ర‌మంలో స్నేహాలు ఆ త‌ర్వాత కంటిన్యూ అయితే అది చాలా గొప్ప‌. అలాంటి స్నేహం రామ్ గోపాల్ వ‌ర్మ‌- మ‌ణిర‌త్నం మ‌ధ్య ఉంది. ఆ ఇద్ద‌రూ ఒక‌రి...

గోల్కొండ‌లో సాహో సుజీత్ నిశ్చితార్థం

టాలీవుడ్ యూత్ లో ఫేజ్ మారుతోంది. ఇన్నాళ్లు పెళ్లికి నోనో అన్న‌వాళ్లే లాక్ డౌన్ లో ఎస్ అనేస్తున్నారు. ప‌లువురు హీరోల పెళ్లిళ్ల‌పై ఇటీవ‌ల ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగింది. అలాగే సాహో ఫేం...

ఓపెన్ కవర్ అశుద్ధ ప్రీతి

యధాప్రకారంబుగా శ్రీమాన్ రాధాకృష్ణ గారు తన సహజస్వభావమైన విషపు వాంతులను కక్కడం మొదలుపెట్టారు.  ఆయన కారణాలు ఆయనకు ఉంటాయి.  వాటిలో మొదటిది జగన్ మోహన్ రెడ్డి రావడంతోనే రాధాకృష్ణకు అవినీతి వరద తగ్గింది. ...

English Latest

Climax review

Rating: 1/5 Cast: Mia Malkova, Renon Severo and others Director: Ram Gopal Varma Music: Ravi Shankar Cinematography: Agasthya Manju Banner: A Company/RSR Productions Behind The Screens Ram Gopal Varma during the...

Pawan to meet a shocking end

Power Star Pawan enjoys a huge fan following among all sections of movie lovers in two Telugu states Telangana and Andhra Pradesh. Most of...

Covid-19 will end in mid-Sept in India

When will the coronavirus pandemic end in India? There is no definite answer yet, but senior officials of the Health Ministry predict that the...

Heroine trolled for supporting ”Black Lives Matter”

Actress Tamannaah Bhatia is facing flak on social media for her #AllLivesMatter post, with users calling her out for endorsing fairness creams in the...

Prabhas about his dream girl

Young Rebel Star Prabhas' marriage has been the hot topic for discussion across the country ever since the sensation he created with Rajamouli's magnum...

Most Popular

ప్ర‌భాస్‌పై ర‌గులుతున్న ఫ్యాన్స్.. షాకింగ్ రీజ‌న్!

``ప్ర‌భాస్ 20ని ఆపేశారు..``, ``బ్యాన్ యువి క్రియేష‌న్స్!!`` అంటూ గ‌త కొంత‌కాలంగా డార్లింగ్ ప్ర‌భాస్ అభిమానులు సోష‌ల్ మీడి‌యాల్లో చేస్తున్న ర‌చ్చ చూస్తుంటే .. నిజంగానే అన్నంత ప‌నీ చేశారా? అంటూ సందేహాలు...

ఓపెన్ కవర్ అశుద్ధ ప్రీతి

యధాప్రకారంబుగా శ్రీమాన్ రాధాకృష్ణ గారు తన సహజస్వభావమైన విషపు వాంతులను కక్కడం మొదలుపెట్టారు.  ఆయన కారణాలు ఆయనకు ఉంటాయి.  వాటిలో మొదటిది జగన్ మోహన్ రెడ్డి రావడంతోనే రాధాకృష్ణకు అవినీతి వరద తగ్గింది. ...

Gallery of the Day

Actor/Actress/Celebrity

Glamour Show