Home News Andhra Pradesh వైకాపా లేడీ మంత్రిపై స్థానికులు వ్య‌తిరేక‌త‌!

వైకాపా లేడీ మంత్రిపై స్థానికులు వ్య‌తిరేక‌త‌!

రాజ‌కీయాలంటే ఎప్ప‌టిక‌ప్పుడు గ‌ళం వినిపించాల్సిందే. ఎంత సైలెంట్ గా రాజ‌కీయాలు చేయాల‌నుకున్నా అన్నిసార్లు అది వ‌ర్కౌట్ కాదు. మౌన రాజ‌కీయాలు చేయాలంటే ట్యాలెంట్ తో పాటు, వెనుక బ‌ల‌మైన స‌పోర్ట్ కూడా ఉండాలి. అది లేన‌ప్పుడు నోటినే వాడితేనే వ‌ర్కౌట్ అవుతుంది. వైకాపాకు చెందిన ఓ మ‌హిళా మంత్రి నోరు వాడ‌టం లేదు. నియోజక అభివృద్ది ప‌నులు చేయ‌డం లేదంటూ తాజాగా ఆ నియోజ‌క వ‌ర్గ ప్ర‌జ‌లు భ‌గ్గుమ‌న్నారు. ఆమె జ‌గ‌న్ మంత్రి వ‌ర్గంలో కొలువు దీరిన తానేటి వ‌నిత‌. జ‌గ‌న్ కేబినేట్ స్త్రీ, శిశు సంక్షేమ శాఖ‌ను అప్ప‌గించిన సంగ‌తి తెలిసిందే. ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా ఎస్సీ నియోజ‌క‌వ‌ర్గం కొవ్వూరు నుంచి వ‌నిత గెలిచారు. 2014లో కేఎస్ జ‌వ‌హార్ పై పోటి చేసిన వ‌నిత‌కు 2019 ఎన్నిక‌ల్లో వైకాపా త‌రుపు అనూహ్య విజయం ద‌క్కింది.

టీడీపీ కంచుకోటైన కొవ్వురులో వ‌నిత జ‌య‌కేతనం ఎగ‌ర‌వేసి ఔరా అనిపించారు. ఇక వివాదాల‌కు దూరంగా…సెలైంట్ పొలిటీష‌న్ గా వ‌నిత‌కు మంచి పేరు కూడా ఉంది. అయితే జ‌గ‌న్ పాల‌న ఏడాది పూర్త‌యిన సంద‌ర్భంగా ఏ నియోజ‌క వ‌ర్గంలో ఎలాంటి ప‌నులు జ‌రిగాయ‌ని త‌దిత‌ర అంశాల‌పై చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయి. అలాగే ఆ ఎమ్మెల్యేలు ఎన్నిసార్లు మీడియా స‌మావేశాలు ఏర్పాటు చేసి ప్ర‌జ‌ల‌కు ఏమేమి చెప్పారు? వ‌ంటి విష‌యాలు అన్ని సీఎం దృష్టికి వెళ్తున్నాయి. ఈ నేప‌థ్యంలో అనిత ద‌గ్గ‌ర‌కు వ‌స్తే ఏడాది కాలంలో ఆమె ఒక్క మీడియా స‌మావేశం కూడా ఏర్పాటు చేయ‌లేద‌ని తేలింది. అలాగ‌ని ఆమె నియోజక అభివృద్ది ప‌నులు ఏమైనా చేసారా అంటే? అదీ లేద‌ని స్థానికులు చెబుతున్నారు.

ఇసుక స‌హా ఇళ్ల ప‌ట్టాల‌కు సంబంధించి ఒక్క అడుగు కూడా ముందుకు ప‌డ‌లేదన్నారు. రేష‌న్ కార్డులు, ఇంకా ఆమె ఇచ్చిన వాగ్దానాలు ఏవి కూడా నెర‌వేర్చ‌లేద‌ని చెబుతున్నారు. ప్ర‌భుత్వం ఇస్తానంటోన్న పేద‌ల ఇళ్లు , ఫించ‌న్ల విష‌యంలో కూడా త‌మ నియోజక వర్గంలో ఎవ‌రికీ న్యాయం జ‌ర‌గ‌లేద‌ని స్థానికులు మండిప‌డుతున్నారు. మ‌రి వీట‌న్నింపై వ‌నిత వివ‌ర‌ణ ఇవ్వాల్సిన అస‌వ‌రం ఎంతైనా ఉంది. ఇలా నిర్ల‌క్ష్యంగా వ్య‌వ‌రించే ప్ర‌జా ప్ర‌తినిధుల‌పై చ‌ర్య‌లు త‌ప్ప‌వ‌ని సీఎం ఇప్ప‌టికే హెచ్చరించిన సంగ‌తి తెలిసిందే.

Telugu Latest

క‌రోనాపై ర‌ష్యా క్లినిక‌ల్ ట్ర‌య‌ల్స్ స‌క్సెస్

కొన్ని నెల‌లుగా ప్ర‌పంచ దేశాలు కొవిడ్ వ్యాక్సిన్ కోసం రేయింబ‌వ‌ళ్లు శ్ర‌మిస్తోన్న సంగ‌తి తెలిసిందే. కరోనా మ‌హ‌మ్మారి బ‌య‌ట ప‌డిన ద‌గ్గ‌ర నుంచి నిరంత‌రంగా ప్ర‌యోగాలు జ‌రుగుతూనే ఉన్నాయి. ఇప్ప‌టికే కొన్ని దేశాల...

బీజేపీ ఎంపీపై కోడిగుడ్ల‌తో తెగ‌బ‌డ్డ టీఆర్ ఎస్ కార్య‌క‌ర్త‌లు

తెలంగాణ రాష్ర్ట సీఎం కేసీఆర్, కేటీఆర్ ల‌పై బీజీపీ ధ‌ర్మ‌పురి ఎంపీ అర‌వింద్ వ‌రంగ‌ల్ ప‌ర్య‌ట‌న‌లో భాగంగా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన సంగ‌తి తెలిసిందే. ప్ర‌జ‌లు క‌ష్టాల్లో ఉంటే కేసీఆర్ ఫామ్ హౌస్...

జాగ్రత్తలు తీసుకున్నా గ్యారంటీ లేదు !

ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న కరోనాకి ముగింపు ఎప్పుడనేది ఇప్పట్లో చెప్పలేని పరిస్థితి. ఇలాంటి పరిస్తుతుల్లో రోజురోజుకూ కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నా ఇంకా మనలో చాలామందికి కరోనా గురించి కనీస అవగాహన కూడా ఉండట్లేదు....

మ‌రో బాలీవుడ్ న‌టుడు మృతి

బాలీవుడ్‌ ఇండస్ట్రీలో పెను విషాదాలు చోటుచేసుకుంటున్నాయి. ప్రముఖుల వరుస మరణాలు బీటౌన్ ఇండస్టీ‍ని ఆందోళనకు గురి చేస్తున్నాయి. గ‌త మార్చి నెల ఆరంభం ద‌గ్గ‌ర నుంచి వ‌రుస‌గా సినీ ప్ర‌ముఖుల మ‌ర‌ణ వార్త‌లు...

జగన్ రాయలసీమ ఎత్తిపోతల కల చెదిరినట్టే

శ్రీశైలం కుడి కాలవకు రోజుకు మూడు టీఎంసీల నీటిని తీసుకెళ్ళడానికి ఏపీ నిర్మించదలచిన కొత్త ప్రాజెక్ట్ విషయంలో తెలంగాణతో వాడీ వేడి వార్ జరుగుతున్న సంగతి తెలిసిందే.  వైఎస్ జగన్ కేసీఆర్ నోటీసుకు...

ఐశ్వ‌ర్యారాయ్, ఆద్య‌ల‌కు క‌రోనా పాజిటివ్

లెజెండ‌రీ న‌టుడు అమితాబ‌చ్చ న్ కుటుంబం మొత్తం క‌రోనా బారిన ప‌డిన‌ట్లు తెలుస్తోంది. ఇప్ప‌టికే అమితాబ‌చ్చ‌న్, అభిషేక్ బ‌చ్చ‌న్ ల‌కు క‌రోనా పాజిటివ్ వ‌చ్చిన‌ట్లు వెల్ల‌డించారు. ప్ర‌స్తుతం ఇద్ద‌రు ఆసుప‌త్రిలో క‌రోనాకు చికిత్స...

కష్ట కాలంలో ఈ రూ.500 కోట్ల ఖర్చు అవసరమా కేసీఆర్ సారూ 

తెలంగాణ ప్రభుత్వం కరోనా కట్టడిలో ఇప్పటికే తీవ్ర విమర్శకు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే.  సామాన్య ప్రజానీకం నుండి న్యాయస్థానం వరకూ అందరూ కేసీఆర్ సర్కాట్ వైఖరిని ప్రశ్నిస్తూనే ఉన్నారు.  కరోనా నిర్థారణ పరీక్షలు...

సీఎం కేసీఆర్ పై ఎంపీ అర‌వింద్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

తెలంగాణ రాష్ర్టంలో క‌రోనా వైర‌స్ వ్యాప్తిని అరిక‌ట్టడంలో కేసీఆర్ స‌ర్కార్ విఫ‌ల‌మైందంటూ ఇప్ప‌టికే ప్ర‌తిప‌క్షాలు తీవ్రస్థాయిలో ఆరోపించాయి. రాష్ర్ట బిజీపీ నేత‌లు, పార్టీ అధ్య‌క్షుడు బండి సంజ‌య్ సైతం ఆదే స్థాయిలో విరుచుకుప‌డ్డారు....

ప‌వ‌న్ క‌ళ్యాణ్ సినిమాపై టైటిల్ రచ్చ‌

ప‌వ‌ర్ స్టార్ ప‌వన్ క‌ళ్యాణ్ హీరోగా 26 వ చిత్రం గా తెర‌కెక్కుతోన్న‌ `వ‌కీల్ సాబ్` కు శ్రీరామ్ ఆదిత్య ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే స‌గం షూటింగ్ కూడా పూర్త‌యింది....

క‌రోనా వ‌ర్షాలొచ్చేసాయి..దేవుడే దిక్కు అంటోన్న‌ డాక్ట‌ర్లు!

భారత్ లో క‌రోనా వైర‌స్ వ్యాప్తి అదుపు త‌ప్పుతోందా? దానికి సంకేత‌మే దేశ వ్యాప్తంగా కేసులు పెర‌గ‌డ‌మా? స‌మూహ వ్యాప్తి భార‌త్ లో మొద‌ల‌వుతుందా? ఇప్పుడు వీట‌న్నింటికి మించి వ‌ర్షాకాలంలో అంత‌క‌న్నా ప్ర‌మాద‌క‌రంగా...

అమితాబ్ ఆరోగ్యంపై డాక్ట‌ర్లు ఏమన్నారంటే?

బాలీవుడ్ లెజెండరీ న‌టుడు అమితాబ‌చ్చ‌న్ 77 ఏళ్ల వ‌య‌సులో క‌రోనా బారిన‌ప‌డ‌టంతో ఆయ‌న అభిమానుల్లో ఆందోళ‌న నెలకొన్న సంగ‌తి తెలిసిందే. స‌రిగ్గా అర్ధ‌రాత్రి స‌మ‌యంలో అంద‌రూ నిద్రిస్తోన్న స‌మ‌యంలో అమితాబ్ త‌న‌కు క‌రోనా...

అందులో ప‌వ‌న్, జ‌గ‌న్ క‌న్నా చంద్ర‌బాబే తోపు!

టీడీపీ అధినేత‌, ఏపీ ప్ర‌తిప‌క్ష నేత చంద్ర‌బాబు నాయుడు సోష‌ల్ మీడియాలో పెద్ద‌గా యాక్టివ్ గా ఉండ‌రు. ఆయ‌న రాజ‌కీయం అంతా మీడియా మాట‌ల్లోనూ...చేత‌ల్లోనే ఉంటుంది. త‌ప్ప సోష‌ల్ మీడియాలో ప్ర‌త్య‌ర్ధుల‌పై విమ‌ర్శ‌లు...

నవ్విపోదురు గాక నాకేటి సిగ్గు! 

మనకు ఇడ్లీ ఎంత ఇష్టమైన ఫలహారం అయినప్పటికీ, ప్రతిరోజూ ఇడ్లీ తినాలంటే మొహం మొత్తుతుంది.  మన బాధాకృష్ణ కూడా అలాగే భావించాడేమో,     ప్రతివారమూ జగన్ మీద పడి ఏడుస్తుంటే బోరు కొట్టిందో...

ఒక్కో ఎమ్మెల్యేకి 15 కోట్లు ఆశ జూపిన బీజెపి.. సీఎం ఫైర్ 

అధికారంలోకి వచ్చిన నాటి నుండి భారతీయ జనతా పార్టీ ఇతర రాష్ట్రాల్లో అధికారం చేజిక్కించుకోవడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తున్న సంగతి తెలిసిందే.  కొన్ని రాష్ట్రాల్లో ఊహకందని రీతిలో ప్రత్యర్థి పార్టీల ఎమ్మెల్యేలను తన...

క‌రోనా భ‌యంతో తోసి చంపేసారు..వాళ్లంద‌ర్నీ ఉరి తీయాలి!

క‌రోనా వైర‌స్ రావ‌డ‌వంతో ప్ర‌పంచ వ్యాప్తంగా మాన‌వ‌త్వం అనేది మంట గ‌లిసిపోయింది. అదీ భార‌త‌దేశంలో ప‌రిస్థితులు ఇంకా ద‌య‌నీయంగా ఉన్నాయి. ఏ కార‌ణంతో చ‌నిపోయినా మ‌నిషిద‌గ్గ‌ర‌కు వెళ్లే ప‌రిస్థితి లేదు. సాధార‌ణ ద‌గ్గు,...

English Latest

14 Reels signs young and acclaimed director

14 Reels is a banner that has reduced doing big films and is making films on a slow note. Their last film, Gaddalakonda Ganesh...

Modi to shock RGV

Currently movie lovers are looking for Digital platforms for wholesome entertainment. Due to coronavirus, many crazy movies are coming out in OTTs but for...

What is Pooja’s role in Radhe Shyam

All eyes are on Young Rebel Star Prabhas' upcoming entertainer Radhe Shyam. This is Prabhas' latest after Baahubali and Saaho sensation in Bollywood. The...

Allu Arjun to do away with his beard

Stylish Star Allu Arjun showed his power with his power-packed performance and breathtaking dances in his recent entertainer Ala Vaikunthapuramlo. The film turned out...

Increases expectations on Pawan Kalyan’s film

Power Star Pawan Kalyan's films drive not only fans but also masses crazy. Irrespective of the result of his films, all his films get...

Big B gets corona shock: Abhishek,Aishwarya,Aradhya test Covid positive

Coronavirus is shocking everyone spreading at an alarming rate across the country. Maharashtra is the most affected with lakhs of positive cases. Every day...

Power Star to suffer lover’s loss

Power Star Pawan Kalyan is getting ready to show his power on silver screen lining up crazy entertainers. His film Vakeel Saab and his...

Asad opposes, will KCR act

Since long back Telangana CM KCR boasted that MIM chief Asaduddin Owaisi is his all-weather friend. Asad has the freedom to directly drive inside...

RGV ghost haunting Power Star

Maverick director Ram Gopal Varma is known for targeting celebrities and hogging the media limelight. Ram Gopal Varma finds a soft target in Power...

Amitabh Bachchan tests positive for COVID 19

In what could be said as very shocking news, legendary actor, Amitabh Bachchan has been tested positive for COVID 19 a short while ago...

Gallery of the Day

Actor/Actress/Celebrity

Glamour Show