Home News Telangana కేటిఆర్ సమక్షంలో టిఆర్ఎస్ లో చేరిన ఒంటేరు ప్రతాప్ రెడ్డి

కేటిఆర్ సమక్షంలో టిఆర్ఎస్ లో చేరిన ఒంటేరు ప్రతాప్ రెడ్డి

కాంగ్రెస్ నేత ఒంటేరు ప్రతాప్ రెడ్డి టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్ ఆధ్వర్యంలో టిఆర్ఎస్ లో చేరారు. తెలంగాణ భవన్ లో ఒంటేరుకు కండువా కప్పి కేటిఆర్ పార్టీలోకి ఆహ్వానించారు. భారీ అనుచరగణంతో ఒంటేరు ప్రతాప్ రెడ్డి టిఆర్ఎస్ భవన్ కు తరలి వచ్చారు. ఈ సందర్భంగా  ఒంటేరు ప్రతాప్ రెడ్డి మాట్లాడారు ఆయన ఏమన్నారంటే… 

“నేను ప్రజల కోసం అనేక పోరాటాలు చేశాను. మల్లన్న సాగర్, కొండపోచమ్మ ప్రాజెక్టుల కోసం రైతుల పక్షాన నిలబడ్డాను. అయినా కూడా ప్రజలు కేసీఆర్ నే నమ్మారు. ప్రజలంతా కేసీఆర్ వైపు ఉన్నారు. సంక్షేమ పథకాలతో కేసీఆర్ అన్ని వర్గాల ప్రజలను ఆకట్టుకోగలిగారు. రైతు బంధు, రైతు బీమా, పింఛన్ల పెంపు ప్రజలను బాగా ప్రభావితం చేశాయి. అందుకే కేసీఆర్ భారీ మెజార్టీతో గెలిచారు. సీఎం గారు తీసుకున్న నిర్ణయం కరెక్టు అని, నేను తీసుకున్న నిర్ణయం తప్పు అని ప్రజలు ఆలోచించారు. అందుకే నేను కూడా సీఎం గారి నుంచి వచ్చిన ఆహ్వానం మేరకు టిఆర్ ఎస్ లో చేరాలని నిర్ణయించుకున్నాను. 

పదవులు, డబ్బుల కోసం నేను ఏనాడు ఆలోచించలేదు. నా క్యాడర్ కూడా నా వెంటే ఉంది. నేను పార్టీలు మారినా క్యాడర్ నన్ను విడిచి పెట్టలేదు. టిడిపిలో ఉన్నా కాంగ్రెస్ లో ఉన్నా వారు నాకు సహకరించారు. కేసీఆర్ అనే వ్యక్తిని చూసే ప్రజలు బ్రహ్మరథం పట్టారు. అందుకే కాంగ్రెస్ ను గెలిపించలేదు. ప్రజలంతా కేసీఆర్ వైపే నిలిచారు. ప్రజల నాడీని పట్టుకోవడంలో కాంగ్రెస్ విఫలమైంది. గ్రూపు రాజకీయాలు కూడా కాంగ్రెస్ ను దెబ్బతీశాయి. ఎప్పటికైనా గజ్వేల్ ఎమ్మెల్యేగా గెలవాలనేది తన కోరిక. అవినీతికి, గూండాయిజానికి నేను ఎప్పుడు దూరంగానే ఉన్నాను.

మెదక్ ఎంపీ నా గురించి ఏం మాట్లాడారో నాకు తెలియదు. ఏ పార్టీలో నేను పని చేసినా ఆ పార్టీ అధినేతలే నా బాస్ లు. ఇప్పుడు కేసిఆర్ నా బాస్. కేసిఆర్ నుంచి వచ్చిన ఆహ్వానం మేరకే నేను టిఆర్ ఎస్ లో చేరుతున్నాను. నా క్యాడర్ కూడా నాతో పాటు వస్తుంది. కేసీఆర్ ఏ బాధ్యతలు అప్పగించినా ప్రజా క్షేమం కోసం బాధ్యతగా నిర్వర్తిస్తాను. ఏ పార్టీలో ఉన్నా ఆ పార్టీ నేతలంతా తనకు సహకరించారు. నాకు ఎవరి పైనా ద్వేషం లేదు.” అని ఒంటేరు ప్రతాప్ రెడ్డి అన్నారు.

Telugu Latest

బాబు హయాంలో బ్లాక్‌లో అయినా దొరికేది.. జగన్ వచ్చాక అసలు దొరకట్లేదు

కృష్ణా, గోదావరి ప్రాంతాల్లో ఇసుక మాఫియా చెలరేగిపోతోంది.  రీచ్ నుండి లోడైన ఇసుక ఎక్కడికి పోతుందో కూడా తెలియడం లేదని అధికార పార్టీ ఎమ్మెల్యే అన్నారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం...

గుడిలో సీక్రెట్ గా న‌య‌న్-విఘ్నేష్ పెళ్లి?

న‌య‌న‌తార‌-విఘ్నేష్ శివ‌న్ పెళ్లిపై సోష‌ల్ మీడియాలో క‌థ‌నాలు కొత్తేం కాదు. ఇద్ద‌రు పెళ్లి చేసుకుంటారా? లేదా? అన్న‌ది తెలియుదుగానీ సోష‌ల్ మీడియా మాత్రం ఆ ఇద్ద‌రికీ చాలాసార్లు పెళ్లి చేసింది. పిల్ల‌లు కూడా...

ఆర్జీవీ వ‌ర‌ల్డ్‌లో 8 పీఎం టుడే క్లైమాక్స్

వివాదాస్ప‌ద దర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ ఏం చేసినా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. వివాదంతో ఉచిత‌ ప్ర‌చారం ఆయ‌న‌కు వెన్న‌తో పెట్టిన విద్య‌. ఇక ఇటీవ‌లి కాలంలో వేడెక్కించే క‌వ్వించే సినిమాల‌తో ప్ర‌చారం...

అఖిల ప్రియ చూపు క‌మ‌లం వైపా?

టీడీపీ నేత‌లు అఖిల ప్రియ‌- ఏ.వి సుబ్బారెడ్డిల వ్య‌వ‌హారం ఇప్పుడు రాష్ర్ట వ్యాప్తంగా మ‌రోసారి సంచ‌ల‌నమ‌వుతోన్న సంగ‌తి తెలిసిందే. సుబ్బారెడ్డిని చంప‌డానికి అఖిల ప్రియ కోటి రూపాయాలు సుపారీ ఇచ్చింద‌ని సుబ్బారెడ్డి ఆరోప‌ణ‌తో సీన్...

నిధుల్లేవ్.. పథకాల్లేవ్.. పేదలకు మిగిలింది కన్నీరే 

ప్రస్తుతం భారతదేశ ఆర్థిక స్థితి బాగా దెబ్బతిందని కేంద్రం పదే పదే అంటోంది తప్ప పూర్తిగా చితికిపోయిన పేదల గురించి, అసలు బ్రతుకే లేకుండా పోయిన వలస కూలీల గురించి మాట్లాడటం లేదు. ...

ఫేస్‌బుక్‌లో నంబ‌ర్ వ‌న్ సౌత్‌ హీరో అత‌డే

సోష‌ల్ మీడియా యుగం ఇది. అక్క‌డ ఎంత‌గా ఫాలోవ‌ర్స్ ఉంటే అంత‌గా పాపులారిటీ ఉన్న‌ట్టు. ఫేస్ బుక్ - ఇన్ స్టా- ట్విట్ట‌ర్ మాధ్య‌మాల్లో ఫాలోయింగ్ కోసం స్టార్లు ఎంత‌గానో త‌పిస్తున్నారు. ఇక...

నారీ నారీ న‌డుమ న‌లిగిపోతున్న పీకే

PK అనే రెండు అక్షరాలు తెలుగు రాష్ట్రాల ప్రజలను షేక్ చేస్తాయ‌న్న సంగ‌తి తెలిసిందే. అందరూ వారిని జనసేన చీఫ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో అనుబంధం అలాంటిది. కొన్ని సంవత్సరాలుగా...

బిగ్ బ్రేకింగ్: జ‌గ‌న్ తో భేటీకీ బాల‌య్య డుమ్మా

ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో చిత్ర ప‌రిశ్ర‌మ అభివృద్ది, ప్ర‌స్తుత ప‌రిస్థితుల‌పై చ‌ర్చించేదుకు చిరంజీవి, నాగార్జున‌, సి.క‌ల్యాణ్, సురేష్ బాబు స‌హా ప‌లువురు సినీ పెద్దలు ఈనెల 9న ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ మోహన్ రెడ్డితో భేటీ...

ఆ ముగ్గురు గుండెల్లో రంగుల రైళ్లు!

నాలుగు వారాల్లో రంగులు మార్చాల‌ని సుప్రీంకోర్టు జ‌గ‌న్ స‌ర్కార్ కిషాకిచ్చిన సంగ‌తి తెలిసిందే. స‌చివాల‌యాల‌కు, ప్ర‌భుత్వ కార్యాల‌కు వేసిన పార్టీ రంగుల‌ను తొల‌గించి మామూలు రంగులు వేయాల‌ని సూచించింది. అదీ స‌రిగ్గా నాలుగు...

పుష్పశ్రీవాణిగారిని కవర్ చేయడానికి ఆమె భర్త విఫలయత్నం

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో లుకలుకలు వాడీవేడిగా ఉన్నాయి.  కీలక నేతలు కొందరు ప్రభుత్వం పనితీరు పట్ల, అధికార పక్షం వ్యవహారశైలి మీద ప్రెస్ మీట్ పెట్టి మరీ విమర్శలు గుప్పించారు.  కొందరు తమను,...

English Latest

Shocker: PAK PM hit, Foreign Minister raped her

Cynthia D.Ritchie, popular American bloggers and Pakistan explorer made sensational allegations against the then Pakistan Prime Minister Yousaf Raza Gilani and health minister Makhdoom...

Will Jagan’s gift tempt Tollywood?

The stage is set for Tollywood celebrities to meet with AP CM Jagan Mohan Reddy on June 9th. Mega Star Chiranjeevi and other celebrities...

Eight more die of Covid in Telangana

Hyderabad, June 5 (IANS) Coronavirus claimed eight more lives in Telangana on Friday, pushing the state''s death toll to 113. This is the highest single-day...

Mahesh’s next not with Rajamouli

Not only fans but also movie lovers are waiting eagerly for Super Star Mahesh Babu's project with Tollywood Jakkana Rajamouli. For many years speculation...

RGV reveals Tollywood’s Obscene Word

Ram Gopal Varma is renowned for his bold and frank talk. While the entire world went into lockdown mode, Ram Gopal Varma after coming...

Most Popular

ప్ర‌భాస్‌పై ర‌గులుతున్న ఫ్యాన్స్.. షాకింగ్ రీజ‌న్!

``ప్ర‌భాస్ 20ని ఆపేశారు..``, ``బ్యాన్ యువి క్రియేష‌న్స్!!`` అంటూ గ‌త కొంత‌కాలంగా డార్లింగ్ ప్ర‌భాస్ అభిమానులు సోష‌ల్ మీడి‌యాల్లో చేస్తున్న ర‌చ్చ చూస్తుంటే .. నిజంగానే అన్నంత ప‌నీ చేశారా? అంటూ సందేహాలు...

అల వైకుంఠ‌పుర‌ములో చేయ‌న‌న్న‌ సూప‌ర్ స్టార్

2020 సంక్రాంతి బ్లాక్ బ‌స్ట‌ర్ గా సెన్సేష‌న్ సృష్టించింది అల వైకుంఠ‌పుర‌ములో. నాన్ బాహుబ‌లి కేట‌గిరీలో నంబ‌ర్ వ‌న్ వ‌సూళ్ల చిత్రంగా నిలిచింది. అల్లు అర్జున్ హీరోగా త్రివిక్ర‌మ్ తెర‌కెక్కించిన ఈ సినిమా...

Gallery of the Day

Actor/Actress/Celebrity

Glamour Show