Home News Telangana కేసిఆర్, కేటిఆర్ ఏటా 30వేల కోట్ల స్కామ్ : సిపిఐ నారాయణ

కేసిఆర్, కేటిఆర్ ఏటా 30వేల కోట్ల స్కామ్ : సిపిఐ నారాయణ

కాంగ్రెస్, టిడిపి ఉత్తర దక్షిణ ధృవాలని కానీ ఆ ఉత్తర దక్షిణ ధృవాలను ఏకం చేసే శక్తి  కేసీఆర్ కు వచ్చిందని సిపిఐ నేత నారాయణ విమర్శించారు. టిఆర్ఎస్ దుష్టపాలనను అంతమొందించేందుకే మహాకూటమి ఏర్పడిందన్నారు. జూబ్లీహిల్స్ లో జరిగిన మహాకూటమ సభలో నారాయణ మాట్లాడారు. నారాయణ  ఇంకా ఏం మాట్లాడారంటే…

“ కూటమి పేరుతో అపవిత్ర రాజకీయాలు చేస్తున్నారని ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతున్నారు. బక్కొన్ని ఒక్కన్ని ఎదుర్కొనేందుకు నలుగురు ఏకమయ్యారని పదే పదే అంటున్నారు. ఉత్తర దక్షిణ దృవాలు అయినా కాంగ్రెస్, టిడిపిలు ఎందుకు కలిశాయో చెప్పాలని ప్రశ్నిస్తున్నాడు. నేను ఒక్కటే చెప్పదలుచుకున్న కేసీఆర్… ఉత్తర దక్షిణ దృవాలను కలిపే శక్తి కేసీఆర్ కు ఉంది. నీ దుష్ట పాలనను అంతమొందించేందుకే ఉత్తర దక్షిణ దృవాలైన టిడిపి, కాంగ్రెస్ కలిశాయి. నీ పాలనను అంతమొందించాలనే ఉప్పు నిప్పు ఒక్కటయ్యాయి. మల్లయుద్దంలో లాగా నరేంద్ర మోడీ దుష్ట కూటమికి నాయకుడు.  ఆ నాయకునికి మద్దుతు ఇచ్చేవాడు ఈ కేసీఆర్..

కేసీఆర్ అసలే కోతి. ఆ పై కల్లు తాగింది. ఇక ఏమన్న ఉంటదా.. అందుకే ఏం మాట్లాడుతున్నాడో కూడా ఆయనకు అర్ధమైత లేదు. మహాకూటమిగా మేం ఏర్పడి పని చేస్తుంటే నీకెందుకు కడుపు మంట అని ప్రశ్నిస్తున్నాను. 2009 లో మహా కూటమిగా సిపిఎం, సిపిఐ, టిడిపిలతో టిఆర్ఎస్ జత కట్టింది మర్చిపోయావా. అంటే నువ్వు చేస్తే సంసారం.. వేరే వాళ్లు చేస్తే  అది వ్యభిచారమా అని పశ్నిస్తున్నాను. ఖబర్దార్ కేసీఆర్ మాటలు జాగ్రత్తగా మాట్లాడు.

కేసీఆర్ నీకు దమ్ముంటే, నీవు నిజమైన ముఖ్యమంత్రివి అయితే చార్మినార్ దగ్గరకు వెళ్లి నేనే ముఖ్యమంత్రినని చెప్పు. లేకుంటే అక్బరుద్దీన్ ఓవైసీ చేసిన వ్యాఖ్యలను ఖండించు. అంత దమ్ము దైర్యం నీకు లేదు. ఎందుకంటే నీవు ఎంఐఎం చెంచాగా పని చేస్తున్నావు. ఆ విషయం ప్రజలందరికి తెలుసు. సిగ్గు లేకుండా మళ్లీ మాట్లాడుతున్నావు. అసలు నువ్వు మనిషివేనా.. నీకు సంస్కారం ఉందా.. ఏం మనిషివయ్యా..

ఓల్డ్ సిటికి మెట్రో ఎందుకు రాలేదో కేసీఆర్ చెప్పాలి. నేను ఇప్పుడు ఒక నిజం చెబుతున్నా. హైదరాబాద్ కు మెట్రో రాకుండా కేసీఆర్ అడ్డుకున్నారు. ఆనాడు మెట్రోని వ్యతిరేకించిన వ్యక్తి కేసీఆర్. నాకు ఫోన్ చేసి అన్నా.. హైదరాబాద్ కు మెట్రో అవసరం లేదు. మీరు నాతో కలిసి వస్తే మెట్రోను అడ్డకోవచ్చన్నారు. ఈ మాట నాతో కేసీఆర్ అన్నది వాస్తవమా కాదా చెప్పాలి. కాల్ డేటా బయటికి తీయాలి. అభివృద్దిని అడుగు అడుగున అడ్దుకున్న దుర్మార్గుడు కేసీఆర్.. ఇవాళ సిగ్గు లేకుండా గొప్పలు చెబుతున్నాడు. సొమ్ము ఒకనిది సొకు ఒకనిది అన్నట్టుగా కేసీఆర్ వ్యవహారం ఉంది.

కేసీఆర్, కేటిఆర్ లు ఇసుక మాఫియా పై సంవత్సరానికి 30 వేల కోట్ల రూపాయలు దోచుకుతింటున్నారు. నేరేళ్లలో ఇసుక మాఫియాను పెంచి పోషించి అమాయకులను చిత్రహింసలు పెట్టారు. బిడ్డా కేసీఆర్.. ఇసుక రీచ్ లలో నీకున్న సంబంధాలను ఆధారాలతో సహా బయటపెడుతాను. నువ్వు నీ కొడుకు రాష్ట్రాన్ని దోచుకుంటున్నారు. అందరిని అయ్యా జాగీరా అంటూ బెదిరిస్తావు.. మరి నీ అయ్య జాగీరా తెలంగాణ.. ఏమనుకుంటున్నావు. నీ కల్లి బొల్లి మాటలకు భయపడేది ఎవరు లేరు.

ఢిల్లీలో నిర్ణయిస్తారు. ఇక్కడ ఏం ఉండందంటూ మాట్లాడుతున్నావు.. నువ్వు సోనియాగాంధీ చుట్టు తిరిగి.. తెలంగాణ ఇచ్చిన తల్లిగా పొగిడి ఆమెకు సాష్టాంగ నమస్కారం చేశావు. అప్పుడే మర్చిపోయావా.. సిగ్గులేదు. ఏం మాట్లాడుతున్నవో నీకైనా అర్ధమైతుందా కేసీఆర్”  అంటూ నారాయణ కేసీఆర్ పై తీవ్ర స్థాయిలో విమర్శించారు.

Telugu Latest

15న జ‌రిగే కేబినెట్ భేటీలో ఆ రెండే ప్ర‌ధాన అంశాలు

ఈనెల 15న ఏపీ ప్ర‌భుత్వం మంత్రి వ‌ర్గ‌స‌మావేశానికి సిద్ద‌మ‌వుతోన్న సంగ‌తి తెలిసిందే. దీంతో ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి అధ్య‌క్ష‌త‌న జ‌రిగే భేటీ పై అత్యంత ప్రాధాన్య‌త సంత‌రించుకుంది. ఒక‌వైపు రాష్ర్టంలో కరోనా...

సుశాంత్ డెత్ మిస్ట‌రీలో దావుద్ బెదిరింపుల కోణం

సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆక‌స్మిక మ‌ర‌ణం వెన‌క ముంబై మాఫియా డాన్ దావూద్ స‌న్నిహితుల‌ బెదిరింపుల కోణం ఉందా? అంటే తాజాగా మాజీ రా అధికారి ఎన్.కె.సింగ్ అవున‌నే ఆరోపిస్తున్నారు. ఆత్మ‌హ‌త్య‌కు...

నాడు బాహుబ‌లి నేడు రాధే శ్యామ్.. ఇదేం వాడ‌కం?

                                      అస్సాం పోలీసా మ‌జాకానా? ముసుగును ధరించడం, శానిటైజర్...

సాటి హీరోల‌కు ఆద‌ర్శంగా నిలిచిన హీరో

                                   `డొనేట్ ప్లాస్మా సేవ్ లైవ్స్` ఉద్య‌మం కొద్దిరోజుల క్రితం పాపులర్...

ఏపీ కొత్త ప్రాజెక్ట్ కు తెలంగాణ మ‌ళ్లీ అడ్డుపుల్ల‌!

తెలుగు రాష్ర్టాలు జ‌ల వివాదంతో న‌లిగిపోతున్న సంగ‌తి తెలిసిందే. శ్రీశైలం ప్రాజెక్ట్ దిగువ‌న పోతిరెడ్డిపాడు విస్త‌ర‌ణ‌, రాయ‌ల‌సీమ ఎత్తిపోత‌ల ప‌థ‌కాల‌కు సంబంధించి రెండు రాష్ర్టాల మ‌ధ్య వివాదం న‌డుస్తోంది. ఈ నేప‌థ్యంలో ఇరు...

జనసేనకు దిక్కు తోచడం లేదా?

ప్రశ్నిస్తాం అంటూ పుట్టుకొచ్చిన పుట్టగొడుగు లాంటి జనసేన పార్టీ దాని పుట్టుక తరువాత అయిదేళ్లవరకూ ఎవ్వరినీ ప్రశ్నించిన పాపాన పోలేదు.  కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీలకు అంటకాగుతూ చంద్రబాబు దోపిడీని బహిరంగంగా...

షాక్‌: టాలీవుడ్ యాక్టివిటీస్‌ 2021 వేస‌వి త‌ర్వాతే

ప్రస్తుత పరిస్థితులతో, కరోనావైరస్ కేసుల సంఖ్య భారీగా పెరగడంతో, సినిమా షూటింగ్‌లను ఎప్పుడైనా కిక్‌స్టార్ట్ చేయడం సాధ్యం కాదని స్పష్టమవుతోంది. టీకా కానీ వ్యాక్సీన్ కానీ రాలేదు. అలాంట‌ప్పుడు రిలీజ్ లు ఎలా...

ప‌రారీ లో మాజీ మంత్రి పితాని కుమారుడు

ఈ ఎస్ ఐ స్కామ్ లో కొత్త ట్విస్ట్ బ‌య‌ట‌ప‌డిన సంగ‌తి తెలిసిందే. 150 కోట్ల స్కామ్ లో ఏసీబీ మ‌రింత దూకుడు పెంచింది. కార్మిక శాఖ మాజీ మంత్రి పితాని స‌త్య‌నారాయ‌ణ...

రాజధానికి డబ్బు లేదు.. అందుకే సైలెంట్ షిఫ్టింగ్ 

వైఎస్ జగన్ అనుకున్నది చేసే వరకు నిద్రపోరు.  అయన పట్టుదల గురించి అందరికీ తెలుసు.  మూడు రాజధానుల విషయంలో కూడా ఆయన అదే పట్టుదలతో ఉన్నారు.  ఎవరెన్ని విమర్శలు చేసినా, అమరావతి రైతులు...

జగన్ పార్టీ బ్రాండ్ ఇమేజ్ మీద దెబ్బకొట్టే కుట్ర 

వైఎస్ జగన్ కాంగ్రెస్ పార్టీని ఎదిరించి రాజకీయాల్లో నిలబడగలగడానికి ప్రధాన కారణం ఆయన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రతిష్ట.  వైఎస్సార్ ఇమేజ్ మీద యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీని స్థాపించి...

వారి బాటలోనే త్రిష కూడా..!?

వినోదరంగం కరోనా దెబ్బకు గిలగిలా కొట్టుకుంటోంది. ఇలాంటి పరిస్థితిలో చాలా మంది  స్టార్ హీరోయిన్ ల చూపు వెబ్ సిరీస్ ల  వైపు మళ్లుతోంది!? ఈ క్రమంలోనే బడా నిర్మాతలు సైతం వెబ్...

దూబే ఎన్ కౌంట‌ర్ కాక‌పోతే..ఎమ్మెల్యే అయ్యేవాడు!

మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్ స్ట‌ర్ వికాస్ దూబే ఎన్ కౌంట‌ర్ నేప‌థ్యంలో దూబే జీవితం గురించి ఆస‌క్తిక‌ర సంగ‌తులు బ‌య‌ట‌ప‌డుతున్నాయి. అత‌ను గ్యాంగ్ స్ట‌ర్ మాగా మార‌డానికి కార‌ణాలు ఏంటి? గ్యాంగ్ స్ట‌ర్...

నెపోటిజంతో మండిపోతున్న వేళ! బిగ్ బీ మ‌న‌వ‌డి ఎంట్రీ?

బాలీవుడ్లో వార‌సుల ఎంట్రీ ఎప్పుడూ జోరుగానే జ‌రుగుతుంటుంది. ప్ర‌స్తుతం బాలీవుడ్ ని ఏల్తోంది కూడా బ్యాంక్ గ్రౌండ్ ఉన్న‌ హీరోల త‌న‌యలే. తాజాగా మ‌రో వార‌సుడు ఎంట్రీ ఇవ్వ‌డానికి రెడీ అవుతున్నాడు. బిగ్...

టెన్త్ పాస్ కాని స్వ‌ర్ణ సుంద‌రి చుట్టూ కేర‌ళ రాజ‌కీయం

స్వ‌ప్న సుంద‌రి అలియాస్ స్వ‌ర్ణ సుంద‌రి ఇప్పుడు దేశ వ్యాప్తంగా మారు మ్రోగిపోతున్న పేరు. దేశంలో ఉన్న అన్ని రాజ‌కీయ పార్టీల్లోనే హాట్ టాపిక్ గా మారిన పేరు అది. స్వ‌ర్ణ సుంద‌రి...

గాల్లో క‌రోనా..కండీషన్స్ అప్లై

గాలి ద్వారా కూడా క‌రోనా వైర‌స్ వ్యాపిస్తోంద‌ని 200 మందికిపైగా శాస్ర్త‌వేత్త‌లు చెబుతోన్న సంగ‌తి తెలిసిందే. దీనికి సంబంధించి ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ‌కు లేఖ రాయ‌డం.. ఆ సంస్థ కూడా మొద‌ట్లో గాలి...

English Latest

Radhe Shyam director gets SM shock

Fans of young rebel star Prabhas are over the moon and extremely delighted that finally, they got the treat they have been waiting for...

Rising Star to show the power of Sherlock Holmes

People across the world cannot forget the name of World famous detective Sherlock Holmes. The fictional character created by Sir Arthur Conan Doyale became...

Prabhas’ Radhe Shyam faces copy allegations

Young Rebel Star Prabhas' upcoming entertainer directed by Radhakrishna Kumar is the talk of the town across the country. People across the country have...

Awe 2 is ready to gon on floors-says Prashanth Varma

Director Prashanth Varma started on a good note with the success of his debut film Awe which was produced by Nani. His second film...

Bandla and Harish Shankar solve ego issues

Harish Shankar made a film called Gabbar Singh and that changed his life in films. When the film completed nine years, in his tweet,...

Power Star’s release on this iconic date

Pawan Kalyan is always in the news and when he is not RGV makes sure he come out in the news. He has gone...

Nag Ashwin to break all the myths of Prabhas’s next?

Prabhas and his team of Radhe Shyam finally released the first look much to the dismay of his fans. The release date is also...

Samantha gets a facelift vitamin surgery

Samantha is an actress who always gets the best compliments for her looks and keeps many at bay with her glamor. But she is...

Mahesh propelling Vijay Devarakonda

Generally, stars often face accusations and allegations that they do not allow talent to blossom and in fact try to crush them so that...

High Court serious on KCR’s health

During the last one week or so Telangana CM KCR was not seen anywhere in the cabinet meetings. He was not seen at the...

Gallery of the Day

Actor/Actress/Celebrity

Glamour Show