Home News Andhra Pradesh షాకింగ్: టీడీపీ మాజీ మంత్రి పితాని వైకాపా గూటికి!

షాకింగ్: టీడీపీ మాజీ మంత్రి పితాని వైకాపా గూటికి!

టీడీపీ అధినేత చంద్ర‌బాబు నాయుడుకి షాక్ లు మీద షాకులు త‌గులుతున్నాయి. ఇప్ప‌టికే ఐదారుగురు తేదాపా ఎమ్మెల్యేలు వైకాపా గూటికి చేర‌డానికి సిద్ద‌మ‌వుతున్నారు. అతి త్వ‌ర‌లోనే ఆ ఘట్టం పూర్తికానుంది. అదే జ‌రిగితే టీడీపీకి అసెంబ్లీలో ప్ర‌తిప‌క్ష హోదా కూడా ద‌క్క‌దు. అటుపై అసెంబ్లీ కెళ్లి చోద్యం చూడ‌టం త‌ప్ప  చేసేదేమి ఉండ‌దు. అప్పుడ‌ప్పుడు అసెంబ్లీలో కాలు కాలిన పిల్లిలా చిందులేసిన చంద్ర‌బాబుకి ఆదీ కూడా ద‌క్క‌దు. ఇక సైకిల్ దిగి ప్యాన్ కింద‌కు రావ‌డానికి అదే పార్టీ నుంచి చాలా మంది సీనియ‌ర్ నేత‌లు స‌న్నాహాలు చేస్తున్నారు. అదే జ‌రిగితే  పార్టీ భ‌విష్య‌త్ ప్ర‌శ్నార్ధ‌కంగా మారుతుంద‌ని రాజ‌కీయ నిపుణులు అభిప్రాయ‌ప‌డుతున్నారు.

ఈ నేప‌థ్యంలో చంద్ర‌బాబుకు మ‌రోషాక్ త‌గిలేలా క‌నిపిస్తోంది. ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లాకు చెందిన మాజీ మంత్రి పితాని స‌త్య‌నారా య‌ణ సైకిల్ దిగిపోవాల‌ని ఫిక్స్ పోయార‌ని అక్క‌డ‌ స్థానికంగా చ‌ర్చ‌కొచ్చింది. నెమ్6మ‌దిగా బాబు ను వ‌దిలించుకుని జ‌గ‌న్ ప‌క్క‌న చేరాల‌ని ప్రయ‌త్నాలు చేస్తున్న‌ట్లు విశ్వ‌స‌నీయ‌న స‌మాచారం. త‌న రాజ‌కీయఅనుభ‌వాన్ని, భ‌విష్య‌త్ ను దృష్టిలో పెట్టుకునే పితాని వైకాపా నేత‌ల‌తో పావులు క‌దుత‌పున్న‌ట్లు మాట్లాడుకుంటున్నారు. ఆచంట నియోజ‌క వ‌ర్గానికి చెందిన పితాని గ‌తంలో కాంగ్రెస్ త‌రుపున విజ‌యం సాధించి మంత్రి అయ్యారు. అటుపై చంద్ర‌బాబు హ‌యాంలో టీడీపీ లో చేరిన వెంట‌నే 2014లో విజ‌యం సాధించారు.

2017 లో జ‌రిగిన మంత్రి వ‌ర్గ విస్త‌ర‌ణ‌లో మ‌రోసారి మంత్రిగా ప‌నిచేసారు. ఇలా దాదాపు న‌లుగురు ముఖ్య‌మంత్రుల ద‌గ్గ‌ర మంత్రిగా ప‌నిచేసిన అనుభ‌వం ఆయ‌న‌ది. అయితే ప్ర‌స్తుతం టీడీపీలో ఆయ‌న ప‌రిస్థితి  బాగాలోదేటు. పార్టీ అధికారంలో లేక‌పోవ‌డం.. అదే పార్టీ ఎమ్మెల్యేల‌కు జ‌గ‌న్ వైపు ఆక‌ర్షితిల‌వ్వ‌డం వంటి అంశాలపై పితాని ని కొన్ని రోజులుగా సీరియ‌స్ గానే ఆలోచ‌న‌లో ప‌డేసాయ‌ట‌. దీనికి మించి అదే పార్టీలో కొన‌సాగితే త‌న సామాజిక వ‌ర్గ‌మైన శెట్టి బ‌లిజ‌లో ప్రాబ‌ల్యం కోల్పోయే ప్ర‌మాదం ఉంద‌ని భావిస్తున్నారుట‌.

ప్ర‌స్తుతం వైసీపీ నుంచి ఆ స్థానాన్ని అదే సామాజిక వ‌ర్గానికి చెందిన కౌరు శ్రీనివాసు రాజ‌కీయంగా దూసుకుపోతున్నారు.ఇది కూడా పితానికి మింగుడు ప‌డ‌ని విష‌యం. ప్ర‌స్తుతం ఆచంట‌లో మంత్రి చెరుకువాడ రంగ‌నాథ‌రాజు బ‌లంగా ఉన్న‌ప్ప‌టికీ వ‌యోభారం కార‌ణంగా వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఆయ‌న పోటీ చేయ‌గ‌ల‌రా? అన్న సందేహం పితానాని వైకాపా వైపు ఆకర్షితుడ‌య్యేలా చేస్తుంద‌ని స‌మాచారం.  ఇలా అన్ని విష‌యాలు ఆలోచించుకునే భ‌విష్య‌త్ వైకాపాతోనే ఉంద‌ని భావించి ప్యాన్ కింద‌కు రావాల‌ని చూస్తున్నారు

Telugu Latest

బాబు పాత ధీమా..  జగన్ కొత్త వ్యూహం !

చంద్రబాబు నాయుడుగారికి 'అపర చాణిక్యుడు ధీరుడు సూరుడు అని మహామహా బిరుదులే ఉన్నాయి. మొత్తానికి టీడీపీ తిరిగి ఖచ్చితంగా అధికారంలోకి వస్తోందని బాబు ధీమా వ్యక్తం చేస్తున్నాడు. పనిలో పనిగా ఎన్టీఆర్ గురించి...

‘పుష్ప’  కోసం  బాలీవుడ్ టాప్ హీరోయిన్ ?

 అల్లు అర్జున్ కి పాన్ ఇండియా స్టార్ అనిపించుకోవాలని బాగా కోరికగా ఉందనేది వాస్తవం. సుకుమార్  కలయికలో  రానున్న  'పుష్ప' సినిమాలో  ఎలాగైనా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ను ఓ స్పెషల్‌ సాంగ్‌...

రేవంత్ కి కరోనా  కలిసొచ్చే  అంశమే ! 

తెలంగాణలో కరోనా మహమ్మరి పంజా దెబ్బకు రోజురోజుకు కేసుల సంఖ్య భారీగా పెరిగడం.. మరో పక్క కేసీఆర్ ప్రభుత్వం చేతులెత్తేసిందని అభిప్రాయం వ్యక్తమవ్వడం, ప్రధానంగా జీహెచ్ఎంసీ పరిధిలో పాజిటివ్ కేసులు భారీగా నమోదవుతున్నా.....

శ్రేయాస్ మీడియాకి నిర్మాత‌లు వార్నింగ్?

టాలీవుడ్ ఫిల్మ్ అండ్ ఈవెంట్ సంస్థ శ్రేయాస్ మీడియా సంస్థ సుప‌రిచిత‌మే. స్టార్ హీరోల సినిమాల ద‌గ్గ‌ర నుంచి చిన్న హీరోల సినిమా వ‌ర‌కూ సినిమా ప్ర‌మోష‌న్ ఈవెంట్ల‌ను నిర్వ‌హిస్తుంటుంది. త‌క్కువ బ‌డ్జెట్...

ఈ ఎస్ ఐ స్కాంలో ట్విస్ట్..ముంద‌స్తు బెయిల్ కి మ‌రో ఇద్ద‌రు!

ఈఎస్ ఐ స్కాం కొత్త మ‌లుపు తిరుగుతుందా? ఈ కుంభ‌కోణంలో ఇంకా బ‌డా నేత‌ల హ‌స్తం ఉందా? అంటే అవున‌నే తాజా స‌న్నివేశం చెబుతోంది. ఇప్ప‌టికే ఈఎస్ స్కాంలో మాజీ మంత్రి, టీడీపీ...

ష‌ర్మిల ప్రేమ వివాహం వైఎస్సార్ కి తెలియ‌కుండా!

దివంగ‌త ముఖ్య‌మంత్రి, మ‌హానేత వైఎస్ రాజ‌శేఖ‌ర్ గురించి ఆయ‌న స‌తీమ‌ణి విజ‌య‌మ్మ ర‌చించిన `నాలో నాతో వైఎస్సార్` అనే పుస్త‌కాన్ని ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఆవిష్క‌రించిన సంగ‌తి తెలిసిందే. పుస్త‌కంలో వైఎస్సార్...

ఎంపీ ఎఫెక్ట్.. పోలీస్ స్టేషన్లకు క్యూ కడుతున్న వైసీపీ ఎమ్మెల్యేలు

యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీలో నడుస్తున్న ప్రధాన రగడ ఎంపీ రఘురామకృష్ణరాజు.  ఎంపీ వైకాపా తీరు మీద చురకలు వేయడంతో మొదలైన వివాదం ఆ తర్వాత టీవీ ఛానెళ్ళకు ఎక్కింది.  అక్కడ...

నాగార్జున ఇంట క‌రోనాలోనూ కోట్లేనా?

క‌రోనా తో అన్ని రంగాలు అర్ధిక సంక్షోభాన్ని ఎదుర్కోంటున్న సంగ‌తి తెలిసిందే. సినిమా రంగంపై కూడా తీవ్ర ప్ర‌భావం చూపుతోంది. ఈ నేప‌థ్యంలో 24 శాఖ‌లు కూడా పారితోషికంగా త‌గ్గించుకుని ప‌నిచేయాల్సిన ప‌రిస్థితి...

వైఎస్ జగన్ దాతృత్వం.. కరోనా బాధితులకు ఆరోగ్యశ్రీ వరం

దేశం మొత్తం కరోనా విలయతాండవంతో విలవిలలాడిపోతోంది.  పెద్ద సంఖ్యలో నమోదవుతున్న కేసులను ఎలా డీల్ చేయాలో తెలియక రాష్ట్ర ప్రభుత్వాలు సతమతమవుతున్నాయి.  ప్రభుత్వ ఆసుపత్రుల్లో సరిపడా సదుపాయాలు లేకపోవడం, ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఫీజులు...

సీఎం జ‌గ‌న్ చుట్టూ ప్ర‌క్షాళ‌న అందుకేనా?

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి చుట్టూ కీల‌క మార్పులు జ‌రిగాయి. సీఎంఓ కార్యాల‌యంలో భారీగా ప్ర‌క్షాళ‌న జ‌రిగింది. దీంతో జ‌గన్ కి స‌న్నిహితులుగా పేరుగాంచిన ఐఏఎస్ అధికారి అజ‌య్ క‌ల్లంకి క‌ళ్లెం...

మోస్ట్ వాంటెడ్ ‘వికాస్ దూబే’ దొరికాడు.. అది కూడ గుడిలో 

మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్ స్టర్ వికాస్ దూబే ఎట్టకేలకు పోలీసుల చేతికి చిక్కాడు.  ఆరు రోజుల పోలీసు వేట తర్వాత దొరికిన వికాస్ దూబే దొరకడం చాలా చిత్రంగా జరిగింది.  ఈ నెల...

తెలంగాణ లో రాష్ర్ట‌ప‌తి పాల‌న‌కు డిమాండ్

ప్ర‌స్తుతం తెలంగాణ రాష్ర్టంలో క‌రోనా వైర‌స్ ఎలా తెగ‌బ‌డుతుందో చెప్పాల్సిన ప‌నిలేదు. జీహెచ్ ఎంసీలో క‌రోనా ఉగ్ర‌రూపం దాల్చుతోంది. వైర‌స్ క‌ట్ట‌డి విష‌యంలో కేసీఆర్ స‌ర్కార్ విఫ‌ల‌మైంద‌ని ఇప్ప‌టికే ప్ర‌తిప‌క్షాలు స‌హా సాధార‌ణ...

కేసీఆర్ ఫోన్ కాల్ వెనుక నిజ‌మెంత‌?

ఇప్ప‌టికే తెలంగాణ రాష్ర్ట ముఖ్య‌మంత్రి కేసీఆర్ క‌నిపించ‌క అల్ల‌క‌ల్లోల‌మ‌వుతోంది. పాల‌న‌ను గాలి కొదిలేసి కేసీఆర్ విశ్రాంతి తీసుకుంటున్నారా? అంటూ ప్ర‌తిప‌క్షాలు తీవ్ర స్థాయిలో ధ్వ‌జ‌మెత్తాయి. క‌రోనా వైర‌స్ స‌మ‌యంలో కేసీఆర్ ఎక్క‌డికి వెళ్లిపోయారoటూ?...

క‌రోనాతో `ఈరోజుల్లో` హీరో తండ్రి మృతి

టాలీవుడ్ లో మ‌రో విషాదం చోటు చేసుకుంది. క‌రోనా బారిన ప‌డి చికిత్స పొందుతూ ఈరోజుల్లో సినిమాతో న‌టుడిగా ప‌రిచ‌య‌మైన శ్రీ తండ్రి మృతి చెందాడు. గ‌త 20 రోజులుగా విజ‌య‌వాడ‌లోని ఓ...

వైఎస్ఆర్ ఆశ‌యాల‌కు జ‌గ‌న్ వెన్నుపోటు!

దివంగ‌త ముఖ్య‌మంత్రి వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి 71వ జ‌యంతి జులై 8 బుధ‌వారం జ‌రిగిన సంగ‌తి తెలిసిందే. ఈ సంద‌ర్భంగా కాంగ్రెస్ పార్టీ త‌రుపును సీఎంగా ఖ్యాతికెక్కిన వైఎస్సార్ సేవ‌ల్ని ఆ పార్టీ...

English Latest

Rana in noted producer’s web series?

Anil Sunkara is a noted producer who always does some interesting work in his banner. He is also one of those first producers who...

Rajamouli makes a master plan for investment

Rajamouli is a man who makes a lot of money and not many know how much does he charge for the films he makes....

World Famous Lover’s flop kills production house

Vijay Devarakonda is a top star and his craze has another level altogether. So all those who have made films with him have made...

Punanrnavi paid good bucks for her AHA show

Punarnavi is trying hard to make a mark but she has not got that one big chance in spite of having that talent and...

Lockdown ruled out in Hyderabad

COVID positive cases are increasing at an alarming rate in Telangana. More importantly, Hyderabad is witnessing rise in cases with each passing day. Getting...

Is Rahul Gandhi a rapist

Congress leader Rahul Gandhi most of the time has been hogging the media limelight for all wrong reasons. Now he got a huge shock...

Prabhas’ eyes do magic?

Young Rebel Star Prabhas' has immense stardom across the country. His stardom increased following the sensation he created with his power-packed performance as Baahubali...

Mahesh to get information from Keerthi?

Super Star Mahesh Babu is readying for his next powerfully titled as Sarkaru Vari Paata under the direction of Parasuram of Geeta Govindam fame....

Pawan prefers Gaja Donga,Bandipotu or Viroopaksha?

Power Star Pawan Kalyan chief of Jana Sena is making his powerful return to the silver screen. His return has been delayed due to...

When Shriya got caught drunk with a producer

Shriya during her hay days romanced top stars across the country and gave sleepless nights with her sensuous looks and stunning poses. After romancing...

Gallery of the Day

Actor/Actress/Celebrity

Glamour Show