Home News National అగ్రవర్ణ కోటాకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో పిటిషన్

అగ్రవర్ణ కోటాకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో పిటిషన్

అగ్రకుల పేదలకు విద్యాసంస్థల్లో,ఉద్యోగాల్లో  పది శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ పార్లమెంటు ఆమోదించిన బిల్లును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలయింది. యూత్ ఫర్ ఈక్వాలిటి అనే  సంస్థకు చెందిన కౌశల్ కాంత్ మిశ్రా ఈ పిటిషన్ దాఖలు చేశారు. రిజర్వేషన్లకు ఆర్థిక ప్రాతిపదిక చెల్లదని వాదిస్తూ ఈ బిల్లును (ఇంకా చట్టం కాలేదు) కొట్టి వేయాలని ఆయన కోర్టును కోరారు.

అగ్రవర్ణాలకు రిజర్వేషన్లు కల్పించడమనేది రాజ్యంగా ప్రాథమిక నియమాలను  ఉల్లంఘిస్తుందని, అదే విధంగా సుప్రీంకోర్టే గతంలో విధించిన 50 శాతం పరిమితిని కూడా ఇది ఉల్లంఘిస్తుందని మిశ్రా పిటిషన్లో పేర్కొన్నారు.

బుధవారం నాడు ఈ బిల్లు రాజ్యసభలో 165/7 ఓట్లతో నెగ్గింది.  124 రాజ్యంగా సవవరణ బిల్లుగా పార్లమెంటు ముందుకు వచ్చిన  రిజర్వేషన్ల బిల్లును మంగళవారం నాడు లోక్ సభ ఆమోదించింది.

 

 

 

 

Recent Posts

లోకేష్ వ్యూహకర్తలు ఏమి ఆలోచిస్తున్నారు?

గత పది సంవత్సరాలుగా చంద్రబాబు లేకుంటే లోకేష్ మీడియా ముందుకొచ్చి తమ కుటుంబానికి చెందిన ఆస్తులు రాష్ట్ర ప్రజలకు తెలియజేస్తున్నారు. ఈ ఆస్తుల ప్రకటన మీద సోషల్ మీడియాలో కానీ బయట జనాల్లో...

రాజకీయ అవినీతిపై ముఖ్యమంత్రి దృష్టి పెట్టాలి !

జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టిన తర్వాత గత ప్రభుత్వంలో వెల్లువెత్తిన అవినీతి తన పాలనలో కూడా పునరావృత్తం కాకూడదని పలు కఠిన చర్యలు చేపడుతున్నారు. అంతేకాదు. తనపై అక్రమాస్తుల కేసులు వున్నందున...

టిడిపి నేతల అవినీతి పై దూకుడు పెంచిన జగన్ సర్కార్

ESI ఆసుపత్రులకు మందులు ఇతర పరికరాలు కొనుగోలులో దాదాపు 70 కోట్ల అవినీతి జరిగిందని విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్సెమెంట్ అధికారులు ఇచ్చిన నివేదిక శనివారం పెద్ద దుమారం లేచింది. ముగ్గురు డైరెక్టర్ స్థాయి...

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి పార్టీపై అదుపు తప్పుతోందా?

ముఖ్యమంత్రి గా జగన్మోహన్ రెడ్డి పగ్గాలు చేపట్టిన తరువాత పరిపాలన రంగంలో ఛండశాసనుడుగా ప్రసిద్ధి కెక్కారు. ప్రతి పక్షాల పట్ల ఎంతో కఠినంగా వ్యవహరించుతున్నారు. ఆందోళన చేస్తున్న రాజధాని మహిళల పట్ల కూడా...

అదృష్టవంతుడు నారా దేవాన్ష్

తెలుగు రాష్ట్రాల్లో నారా దేవాన్ష్ అంతటి దృష్టవంతుడు ఎవరూ ఉండరేమో! పుట్టక ముందే, పేరుకూడా పెట్టక ముందే ఆయన కోటీశ్వరుడు. నిండా ఆరేళ్ళ వయసులేని ఆ పసివాడు తన వయస్సుకు మూడురెట్ల ధనవంతుడు....

2014 ఫిబ్రవరి 20 న ఇదే రోజు రాజ్యసభలోఇచ్చిన హామీలుఏమైనవి?

పార్లమెంట్ తలుపులు మూసి గందరగోళం మధ్య కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర విభజన చట్టం ఆమోదించింది. ఫలితంగా ఆంధ్ర ప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీకి నూకలు చెల్లాయి.కాని రాష్ట్ర విభజన చట్టం రాజ్యసభకు వచ్చే...

విజయమో వీర స్వర్గమో అన్నట్లు అమరావతి, CAA పోరాటాలు!

ఢిల్లీలోని షహీన్ బాగ్ లో సిఎఎ కి వ్యతిరేకంగా NPR NRC అమలును అడ్డుకుంటూ జరుగుతున్న పోరాటం 68 వ రోజుకు చేరుకొన్నది. ఢిల్లీ ఎన్నికలు పోలింగ్ రోజు కూడా ఉద్యమం సాగిస్తునే...

కండ‌లు తిరిగిన ఈ హీరో ఎవరు?

మెలితిరిగిన కండ‌లు..8 ప్యాక్ బాడీ.. అచ్చం హాలీవుడ్ హీరో అర్నాల్డ్ స్క్వార్జ్‌నెగ్గ‌ర్ త‌ర‌హాలో రెడీ అయి క‌స‌ర‌త్తులు చేస్తున్న హీరో ఆర్య అంటే ఎవ‌రైనా న‌మ్మ‌గ‌ల‌రా?. షాకింగ్ లుక్‌తో మెలితిప్పిన మీస‌క‌ట్టుతో త‌మిళ...

బోయ‌పాటి పేరు ఇక సీత‌య్య‌గా మార్చాలేమో?

బోయ‌పాటి శ్రీ‌ను.. ఇండ‌స్ట్రీ అంతా ఓ ప‌క్క‌కు వెళుతుంటే రొడ్కొట్టుడు మాస్ మ‌సాలా హై ఓల్టేజ్ యాక్ష‌న్ సినిమాలు చేస్తూ ఒక్కో సినిమాకి 11 నుంచి 12 కోట్లు డిమాండ్ చేస్తున్నాడు. ఇక...

మృతుల ఫ్యామిలీస్‌కి క‌మ‌ల్ భారీ విరాళం!

క‌మ‌ల్‌హాస‌న్ న‌టిస్తున్న `ఇండియ‌న్ 2` సెట్‌లో షూటింగ్ జ‌రుగుతుండ‌గా అక‌స్మాత్తుగా క్రేన్ కూలి ముగ్గురు సిబ్బంది అక్క‌డి క‌క్క‌డే మృతి చెంద‌డం సంచ‌ల‌నంగా మారింది. డైరెక్ష‌న్ టీమ్‌లోని కృష్ణ‌, ప్రొడ‌క్ష‌న్ అస్టిస్టెంట్ మ‌ధు,...

Featured Posts

లోకేష్ వ్యూహకర్తలు ఏమి ఆలోచిస్తున్నారు?

గత పది సంవత్సరాలుగా చంద్రబాబు లేకుంటే లోకేష్ మీడియా ముందుకొచ్చి తమ కుటుంబానికి చెందిన ఆస్తులు రాష్ట్ర ప్రజలకు తెలియజేస్తున్నారు. ఈ ఆస్తుల ప్రకటన మీద సోషల్ మీడియాలో కానీ బయట జనాల్లో...

అదృష్టవంతుడు నారా దేవాన్ష్

తెలుగు రాష్ట్రాల్లో నారా దేవాన్ష్ అంతటి దృష్టవంతుడు ఎవరూ ఉండరేమో! పుట్టక ముందే, పేరుకూడా పెట్టక ముందే ఆయన కోటీశ్వరుడు. నిండా ఆరేళ్ళ వయసులేని ఆ పసివాడు తన వయస్సుకు మూడురెట్ల ధనవంతుడు....

`భీష్మ` రివ్యూ : లాఫింగ్ ఫ‌న్ రైడ్‌

న‌టీన‌టులు: నితిన్‌, ర‌ష్మిక మంద‌న్న‌, జిస్సుసేన్ గుప్తా, అనంత్‌నాగ్‌, వెన్నెల కిషోర్, స‌త్య‌, రాజీవ్ క‌న‌కాల‌, సంప‌త్‌రాజ్, ర‌ఘుబాబు, బ్ర‌హ్మాజీ, న‌రేష్ త‌దితరులు కీలక పాత్ర‌ల్లో న‌టించారు. క‌థ‌, స్క్రీన్‌ప్లే, ద‌ర్శ‌క‌త్వం: వెంకీ కుడుముల‌ నిర్మాత‌:...