Home News National మోదీ మీద ప్రియాంక పోటీ ?

మోదీ మీద ప్రియాంక పోటీ ?

రాయ్ బరేలీ లోక్ సభ నియోజకవర్గం నుంచి  సోనియా గాంధీ పోటీ చేస్తారా లేక ప్రియాంక ని నిలబెడతారా? ఈ విషయం మీద అక్కడి కాంగ్రెస్ కార్యకర్తలు ఇంకా కన్ ఫ్యూజన్ లో ఉంటే, వారణాశిలో ప్రియాంక నిలబడాలనే డిమాండ్ మొదలయింది.
 
అక్కడి కాంగ్రెస్ కార్యకర్తలు ప్రధాని మోదీ మీద ప్రియాంకయే నిలబడాలని కోరుతూ పోస్టర్లు పట్టుకుని వీధుల్లో హంగామా సృష్టిస్తున్నారు. వారణాశి కూడా తూర్ప ఉత్తర ప్రదేశ్ లోనే ఉంటుంది. ఆమె తూర్పు యుపి కాంగ్రెస్ ఇన్ చార్జ్ ప్రధాన కార్యదర్శి.
 
 అమేధీ, రాయ్ బరేలీ నియోజకవర్గాలలో కాంగ్రెస్ అభ్యర్థులుగా పోటీ చేసే రాహుల్ గాంధీ, సోనియా గాంధీల మీద పొటీ పెట్టరాదని సమాజ్ వాది పార్టీ, బహుసమాజ్ వాది పార్టీలు నిర్ణయించాయి.
 
వారిరువురు రాష్ట్రమంతా తిరిగి పార్టీ తరఫున క్యాంపెయిన్ చేసేందుకు వీలుండాలని తాము ఈ నిర్ణయం తీసుకున్నట్లు అఖిలేష్ యాదవ్, మాయావతి ప్రకటించారు. వారిరువురు తమ నియోజకవర్గాల్లో కూరుకుపోకుండా ఉండరాని, బిజెపికి వ్యతిరేకండా వారు కూడా ప్రచారం చేయాలని, దీనికి  ఇది అవసరమని వారు చెప్పారు.
 
అక్కడ ప్రియాంకపోటీ చేసినా ఇదే నియమం వర్తిస్తుంది. అయితే, ఇపుడు వారణాశిలో ప్రియాంక పోటీచేయాలనే డిమాండ్ వస్తున్నది.
 
ఈ మేరకు అక్కడి కాంగ్రెస్ నేతలు పెద్ద ఎత్తున పోస్టర్ ఉద్యమం కూడా మొదలు పెట్టారు.రాహుల్ గాంధీ, అక్కడి సీనియర్ కాంగ్రెస్ నేత అజయ్ రాయ్ , ప్రియాంక బొమ్మలతో ఈ పోస్టర్లు వెలిశాయి. 
ఈ పోస్టర్లలో రెండు నినాదాలు ఉన్నాయి. “Kashi Ki Janta Kare Pukar, Priyanka Gandhi Ho Sansad Hamaar’ (ప్రియాంక కాశీ లోక్ సభ సభ్యులు కావాలని కాశీ ప్రజల డిమాండ్.)  ‘We want Priyanka’ (ప్రియాంక కావాలి).
 
పోస్టర్లు వేసిన అజయ్ రాయ్ గత ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా మోదీ మీద పోటీ చేశారు. వారణాశిలో రెండో స్థానం ఆప్ నేత అరవింద్ కేజ్రీవాల్ కు వచ్చిన, అజయ్ రాయ్ కు 75 వేల  ఓట్లు వచ్చాయి. ఇది ఎస్ సి, బిఎస్ పిలకు పడిన మొత్తం ఓట్ల కంటే ఎక్కువ.
 
వారణాశిలో కాంగ్రెస్ కు మంచిపునాది ఉంది, అందువల్ల ఆమె ఇక్కడి నుంచి పోటీ చేసి మోదీ ని గుజరాత్ కు పంపించాలని  కాంగ్రెస్ నేతలంటున్నారు.
 

Recent Posts

సబ్బం హరి ఆ పని చేయడం వల్లే జగన్‌ దూరం పెట్టారా?

మంచి మాటకారిగా పేరు తెచ్చుకున్న మాజీ ఎంపీ సబ్బం హరి మాటలు.. ఇప్పుడు టీడీపీ అనుకూల మీడియాకు మంచి సరుకుగా, జగన్‌పై విమర్శలు సంధించేందుకు అస్త్రాలుగా మారుతున్నాయి. సమయం, సందర్బం అంటూ ఏదీ...

హాట్ యాంక‌ర్‌కి మెగా ఆఫ‌ర్‌!

హాట్ యాంక‌ర్ రంగ‌మ్మ‌త్త అన‌సూయ‌కు మ‌రో మెగా ఆఫ‌ర్ త‌గిలిన‌ట్టు తెలిసింది. `రంగ‌స్థ‌లం`లో రంగ‌మ్మ‌త్త‌గా గోల్డెన్ ఛాన్స్ కొట్టేసి ఓ ద‌శ‌లో రామ్‌చ‌ర‌ణ్‌నే డామినేట్ చేసిన అన‌సూయ‌కు ఇప్పుడు ఏకంగా మెగాస్టార్ చిత్రంలో...

పుట్టిన రోజు లేదు .. పెళ్లీ కూడా వాయిదా!

ప్ర‌పంచం క‌రోనా వైర‌స్ కార‌ణంగా అల్ల క‌ల్లోలం అవుతోంది. ఎక్క‌డ చూసినా క‌రోనా మ‌ర‌ణాలే. దేశం క‌రోనా కార‌ణంగా భ‌యంతో కంపించిపోతోంది. ఈ ప‌రిస్థితుల్లో ముఖ్య‌మైన కార్య‌క్రమాల‌న్నింటినీ జ‌నం వాయిదా వేసుకుంటున్నారు. కొన్నింటిని...

`ఉప్పెన‌`కు క‌త్తెరేస్తున్న ద‌ర్శ‌కుడు!

సాయిధ‌ర‌మ్‌తేజ్ త‌మ్ముడు వైష్ణ‌వ్ తేజ్ హీరోగా ఎంట్రీ ఇస్తున్న చిత్రం `ఉప్పెన‌`. మైత్రీ మూవీమేక‌ర్స్‌తో క‌లిసి సుకుమార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ఆయ‌న శిష్యుడు బుచ్చిబాబు ఈ చిత్రం ద్వారా ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం...

అల్లు అర్జున్ ప్లాన్‌కి క‌రోనా దెబ్బ‌!

2020... ఈ ఇయ‌ర్ హీరో అల్లు అర్జున్‌కు.. క‌రోనా వైర‌స్‌కు చాలా స్పెష‌ల్ ఇయ‌ర్‌. మాన‌వాళికి మాత్రం కాళ‌రాత్రుల్ని ప‌రిచ‌యం చేస్తున్న ఇయ‌ర్. ఈ ఏడాది అల్లు అర్జున్ `అల వైకుంఠ‌పుర‌ములో` చిత్రంతో...

తెలంగాణలో కరోనా తొలి మరణం వెనుక భయానక వాస్తవాలు!

తెలంగాణలో కోవిడ్-19 తొలి మరణం నమోదైంది. నాంపల్లికి చెందిన 74 ఏళ్ల వృద్ధుడు మరణించిన అనంతరం.. చేసిన పరీక్షల్లో అతనికి కరోనా పాజిటివ్ అని తేలింది. పెద్ద వయసు కాబట్టి కరోనా వైరస్‌...

బీటలు వారుతోన్న తెలుగు దేశం పునాదులు..

తెలుగు దేశం పార్టీ.. ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే కాదు, దేశ రాజకీయాల్లో ఓ నూతన ఓరవడికి శ్రీకారం చుట్టిన ప్రాంతీయ కెరటం. తెలుగువారి 'ఆత్మగౌరవ' నినాదంతో 1982 మార్చి 9న విశ్వవిఖ్యాత నటుడు నందమూరి...

కరోనా విపత్తులో కూడా కరకట్ట రాజకీయం చేస్తున్న రాధాకృష్ణ!

సాధారణంగా మామూలు ప్రజలకు ఉగాది, శ్రీరామనవమి, దసరా, దీపావళి లాంటివి పండుగలు.  కానీ, క్షుద్రజ్యోతి రాధాకృష్ణకు మాత్రం కరోనా అనే ఒక మహమ్మారి అతి పెద్ద పండుగ.  అందులోనూ తన యజమానికి బద్ధశత్రువు...

మంచు విష్ణుది కాన్ఫిడెంటా.. ఓవ‌ర్ కాన్ఫిడెంటా ?

మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ `భ‌క్త‌క‌న్పప్ప‌`. ఈ ప్రాజెక్ట్‌ని ప్ర‌క‌టించి చాలా నెల‌ల‌వుతోంది. అయినా ఇంత వ‌ర‌కు ముందుకు క‌ద‌ల‌లేదు. త‌నికెళ్ల భ‌ర‌ణి ద‌ర్శ‌కత్వంలో చేయాల‌నుకున్నాడు మంచు విష్ణు అయితే సినిమా, బడ్జెట్...

మెగాస్టార్ ఫ్యాన్స్‌కి స‌ర్‌ప్రైజ్ రెడీ!

ఈ ఉగాదికి, మెగా ప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్ బ‌ర్త‌డేకి రాజ‌మౌళి `ఆర్ ఆర్ ఆర్‌` నుంచి స‌ర్‌ప్రైజ్ గిఫ్ట్‌ల రూపంలో టైటిల్ లోగో మోష‌న్ పోస్ట‌ర్‌, బ‌ర్త్‌డే కానుక‌గా రామ్‌చ‌ర‌ణ్ రామ‌రాజు పాత్ర‌కు సంబంధించిన...

Featured Posts

కరోనా విపత్తులో కూడా కరకట్ట రాజకీయం చేస్తున్న రాధాకృష్ణ!

సాధారణంగా మామూలు ప్రజలకు ఉగాది, శ్రీరామనవమి, దసరా, దీపావళి లాంటివి పండుగలు.  కానీ, క్షుద్రజ్యోతి రాధాకృష్ణకు మాత్రం కరోనా అనే ఒక మహమ్మారి అతి పెద్ద పండుగ.  అందులోనూ తన యజమానికి బద్ధశత్రువు...

జగన్‌ నిర్ణయానికి మద్దతిచ్చిన చంద్రబాబు!

ఉప్పు, నిప్పులా ఒకరిపై ఒకరు చిటపటలాడుతూ.. తీవ్ర విమర్శలు చేసుకునే అధికార, ప్రతిపక్ష నేతలు వారు. కానీ ఇప్పుడు ఒకరు తీసుకున్న కఠిన నిర్ణయానికి మరొకరు మద్దతుగా నిలిచారు. వందశాతం సమర్థించారు. పైగా...

వీరికి  లాక్ డౌన్ వర్తించదా?

 ప్రపంచంలోని నూట తొంభై అయిదు దేశాలను గడగడలాడిస్తూ, ఇప్పటివరకు పద్దెనిమిది వేలమంది ప్రాణాలను తీసి, లక్షలాదిమందికి ఆసుపత్రుల పాలు చేసిన భయంకరమైన కరోనా వైరస్ (కోవిద్ 19 ) ఆ రెండుమూడు గ్రామాల...