Home News National భార్య అందంగా ఉందని సద్దాం హుస్సేన్ ఏం చేశాడంటే..?

భార్య అందంగా ఉందని సద్దాం హుస్సేన్ ఏం చేశాడంటే..?

అందమైన అమ్మాయి కనిపిస్తే అబ్బాయిలు తనని ఫాలో అవటం, ఎలాగోలా ప్రేమలో పడేసి పెళ్లి చేసుకోవాలనుకుంటారు సహజంగా. అందమైన అమ్మాయి భార్యగా రావాలని కలలు కంటూ ఉంటారు. ఊహించినట్టే అందమైన అమ్మాయి భార్యగా వస్తే వారి ఆనందానికి అవధులుండవు. ఆ అమ్మాయికి దాసోహం అనేస్తారు కూడా. అటువంటిది అందమైన భార్యని చూసి ఓర్వలేకపోయాడు ఒక భర్త. తీవ్ర అభద్రతా భావానికి గురయ్యాడు. ఆఖరికి ఆ భార్యని చంపేయాలనుకున్నాడు. ఆ ఆలోచన వదిలేసి ఇంకో మాస్టర్ ప్లాన్ వేసి పోలీసుల వలలో చివుక్కుకున్నాడు. ఆ కదా కమామిషి ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

బీహార్, అరరియాకి చెందిన సద్దాం హుస్సేన్ కి ఇద్దరు భార్యలు. రెండవ భార్య చాలా అందంగా ఉంటుంది. బయటకు వెళ్తే అందరు ఆమెనే కన్నార్పకుండా చూసేవారు. అందరూ తన భార్యని చూడటం హుస్సేన్ కి నచ్చేది కాదు. తన భార్యని చూసినందుకు వారిపై గొడవకు దిగేవాడు. ఇలానే ఒకసారి తన భార్యను చూసినందుకు ఒక వ్యక్తిపై తారాస్థాయిలో గొడవ పడ్డాడు సద్దాం. తన భార్య అందంగా ఉండటం వలనే అందరూ ఆమెను చూస్తున్నారని ఆమెను ఎలాగైనా అంతమొందించాలని నిశ్చయించుకున్నాడు. అదే రోజు మార్కెట్ నుండి ఒక కత్తిని కొన్నాడు. ఆ రాత్రికే ఆమెను చంపేయాలని డిసైడ్ అయ్యాడు. కానీ తర్వాత తన భార్యని చంపెయ్యాలనే ఆలోచన వదులుకున్నాడు.

తన అందమైన భార్యతో సొమ్ము చేసుకోవాలి అనుకున్నాడు. తర్వాతి రోజు తన భార్యతో మీ తల్లిదండ్రులను కలవటానికి ఇవాళ సాయంత్రమే ఢిల్లీ వెళ్దాం అని చెప్పాడు. తన భర్త మోసపూరిత ఆలోచన గ్రహించలేని ఆ అందమైన భార్య పుట్టింటికి వెళ్తున్నామన్న సంతోషంలో ఆమె రెడీ ఐపోయింది. ఇద్దరు కలిసి ఆరోజు సాయంత్రం ట్రైన్ కే ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. 

ఢిల్లీ వెళ్ళగానే సద్దాం బ్రోతల్ హౌసెస్ గురించి, బ్రోకర్లు గురించి ఎంక్వైరీ స్టార్ట్ చేశాడు. ఆ నేపథ్యంలో తాను ఒక బ్రోకర్ కి కాల్ చేశాడు. ఆ వ్యక్తి ఒక కమల మార్కెట్ పోలీస్ స్టేషన్ కి పని చేసే పోలీస్ ఇన్ఫార్మర్ సునీల్ కుమార్. ఆ అధికారి హుస్సేన్ తో అమ్మాయిలని కొనే వ్యక్తిలానే మాటలు కలిపాడు. తనని ఒక ప్లేస్ లో మిగిలిన విషయాలు మాట్లాడుకోవడానికి మీట్ అవ్వమని చెప్పాడు. అనుకున్న స్పాట్ కి ఇంఫార్మెర్ తో పాటు కొంతమంది పోలీసులు మఫ్టీలో వచ్చారు. చెప్పిన టైం కి హుస్సేన్ కూడా తన భార్యని తీసుకురాకుండా అక్కడికి చేరుకున్నాడు. కాసేపు బేరసారాలు జరిపాక తన భార్యని 12 లక్షలకి విలువ కట్టారు. అడ్వాన్సుగా ౧౦,౦౦౦ తీసుకుని వెళ్ళాడు హుస్సేన్. తర్వాత వారికి తన భార్యని అప్పగించడానికి వచ్చిన హుస్సేన్ ని స్పాట్ లో అరెస్ట్ చేశారు పోలీసులు. అసలు అక్కడ ఏం జరుగుతుందో తెలియని హుస్సేన్ భార్య షాక్ కి గురయ్యింది. ప్రస్తుతం ఆమె కౌన్సిలింగ్ తీసుకుంటుంది.

Recent Post

స‌క్సెస్ కోసం అందాల రాక్ష‌సి శ్ర‌మిస్తోంది!

`అందాల రాక్ష‌సి` సినిమాతో పేరు తెచ్చుకున్నా లావ‌ణ్య త్రిపాఠికి రావాల్సిన క్రేజ్ ఇంకా ద‌క్క‌లేద‌నే చెప్పాలి. భ‌లే భ‌లే మ‌గాడివోయ్‌, సోగ్గాడే చిన్నినాయ‌నా. శ్రీ‌న‌స్తు శుభ‌మ‌స్తు, అర్జున్ సుర‌వ‌రం వంటి చిత్రాల్లో న‌టించినా...

మెగా హీరో కోసం రంగంలోకి దిల్‌రాజు – యువీ!

`చిత్ర‌ల‌హ‌రి` సినిమాతో మ‌ళ్లీ ట్రాక్‌లోకి వ‌చ్చాడు మెగా మేన‌ల్లుడు సాయిధ‌ర‌మ్‌తేజ్‌. ఇటీవ‌ల `ప్ర‌తీరోజు పండ‌గే` చిత్రంతో మ‌రో హిట్‌ని త‌న ఖాతాలో వేసుకున్నాడు. ఈ రెండు చిత్రాలు అందించిన స‌క్సెస్ ఆనందంలో వున్న...

రానా కోసం నందిత వ‌చ్చేసింది!

`నీది నాది ఒకే క‌థ‌` ఫేమ్ వేణు ఊడుగుల తెర‌కెక్కిస్తున్న చిత్రం `విరాట‌ప‌ర్వం`. రానా, సాయి ప‌ల్ల‌వి హీరో హీరోయిన్‌లుగా న‌టిస్తున్నారు. ఉత్త‌ర తెలంగాణ‌లో పీపుల్స్ వార్ ఉద్య‌మానికి సంబంధించిన కీల‌క సంఘ‌ట‌న‌లు...

టాప్ లెస్‌గా పోజులిచ్చిన కియారా!

నెట్‌ఫ్లిక్స్ కోసం అనురాగ్ క‌శ్య‌ప్ రూపొందించిన వెబ్ సిరీస్ `ల‌స్ట్ స్టోరీస్‌`. ఇందులో ఓ భాగాన్ని క‌ర‌ణ్ జోహార్ రూపొందించాడు. మేఘాగా న‌టించిన కియారా అద్వానీ న న‌ట‌న‌తో దేశ వ్యాప్తంగా సంచ‌ల‌నం...

జ‌క్క‌న్నకు భారీ షాక్.. ఈ సారి మ‌రో లీక్‌!

రాజ‌మౌళి తెర‌కెక్కిస్తున్న `ఆర్‌ ఆర్ ఆర్‌` రిలీజ్‌కు ముందే సోస‌ల్ మీడియ‌లో వైర‌ల్‌గా మారుతోంది. సినిమా మొద‌లైన ద‌గ్గ‌రి నుంచి ఈ చిత్రానికి సంబంధించి ఏదో ఒక‌టి లీక్ అవుతూనే వుంది. క్యారెక్ట‌ర్స్...

రూ 150 కోట్లు … అందుకే సిబిఐ వద్దన్నారా?

 "ఆంధ్ర ప్రదేశ్ లో ఒక ప్రముఖ వ్యక్తికి రూ 150 కోట్లు చెల్లించిన ఆధారాలు లభించాయి." "మూడు ప్రధాన కాంట్రాక్టు కంపెనీలు హవాలా ఏజెంట్లు, బ్రోకర్లతో నల్లధనాన్ని విదేశీ పెట్టుబడుల రూపంలో తెచ్చిన...

అమ్మ‌కానికి రామానాయుడు స్టూడియో?

అమ్మ‌కానికి రామానాయుడు స్టూడియో సిద్ధ‌మ‌వుతోంది. గ‌త కొన్ని ద‌శాబ్దాల పాటు రామానాయుడు హ‌యంలో ఓ వెలుగు వెలిగిన స్టూడియో ఇది. ఇక్క‌డ చిన్న సినిమాల నుంచి స్టార్స్ చిత్రాల వ‌ర‌కు ఓపెనింగ్‌లు జ‌రుపుకున్నాయి....

ఫ‌స్ట్‌నైట్ ప్లేస్ అంటూ శ్రీ‌రెడ్డి షాకింగ్ పోస్ట్!

శ్రీ‌రెడ్డి.. కాస్టింగ్ కౌచ్ వివాదంతో వెలుగులోకి వ‌చ్చిన పేరిది. త‌న‌కు `మా`లో స‌భ్య‌త్వం ఇవ్వ‌లేద‌ని వ‌ర్మ ఇచ్చిన ప్లాన్ ప్ర‌కారం ఇండస్ట్రీలో ర‌చ్చ‌కు తెర‌లేపి సెల‌బ్రిటీ అయిపోయింది. ప‌నిలో ప‌నిగా ముందు అనుకున్న...

CAA NPR NRC ముఖ్యమంత్రి మెడ మీద కత్తిలా వున్నాయా?

కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం CAA (పౌర సత్వ సవరణచట్టాన్ని) తీవ్ర అభ్యంతరాల మధ్య చట్ట సభల్లో ఆమోదించింది. ఏదో విధంగా కాశ్మీర్ లో ఆర్టికల్ 370 ని నిర్వీర్యం చేసింది. సిఎఎని ఆధారం...

కేంద్రం హామీతో జోష్ లో ముఖ్యమంత్రి

వికేంద్రీకరణ సిఆర్డీఏ రద్దు బిల్లులకు శాసన మండలిలో బ్రేక్ పడటంతో ముఖ్యమంత్రి తానూహించినట్లు ముందుకు పోయే వీలు లేకుండా పోయింది. ఈ దశలో కేంద్రం సాయం లేనిదే బయట పడటం కుదరదని భావించే ముఖ్యమంత్రి...

Featured Posts

రూ 150 కోట్లు … అందుకే సిబిఐ వద్దన్నారా?

 "ఆంధ్ర ప్రదేశ్ లో ఒక ప్రముఖ వ్యక్తికి రూ 150 కోట్లు చెల్లించిన ఆధారాలు లభించాయి." "మూడు ప్రధాన కాంట్రాక్టు కంపెనీలు హవాలా ఏజెంట్లు, బ్రోకర్లతో నల్లధనాన్ని విదేశీ పెట్టుబడుల రూపంలో తెచ్చిన...

అదే విషం..అదే పైత్యం..అదే ఆక్రోశం

ఎప్పటిలాగే భేతాళుడు విక్రమార్కుడి భుజం పైకి ఎక్కినట్లు ఎప్పటిలాగే రాధాకృష్ణ ఈవారం కూడా తన ఆక్రోశాన్ని కక్కేసాడు.  కాకపొతే ఈసారి కొంచెం నిర్వేదం, కొంత అయోమయం, కొంత ఖేదం పొగలు కక్కాయి.  చంద్రబాబు...

వైసిపి- బిజెపి పొత్తు! ఒక్క రోజులోనే పలు యూ టర్న్ లు!

మంత్రి బొత్స సత్యనారాయణ సంచలనాలకు కేంద్ర బిందువుగా మారారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో మంత్రిగా చేరిన తర్వాత బహు బోల్డ్ గా తయారై ముఖ్యమంత్రికి ముందే ప్రభుత్వ విధానాలే కాకుండా పార్టీ పాలసీ...

ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటన సఫలమా? విఫలమా?

రెండు రోజుల క్రితం ఒక సారి తిరిగి శుక్ర శనివారాలు రెండు రోజులు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఢిల్లీలో మకాం బెట్టి ప్రధాన మంత్రిని హోం మంత్రిని న్యాయ శాఖ మంత్రిని కలసి...

జగన్ అమిత్ షా చర్చల ఎజెండా ఏమిటి?

దీర్ఘ విరామం తర్వాత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని కలిశారు. వాస్తవంలో ఇందులో ఆశ్చర్యమేమీ లేదు. ముఖ్యమంత్రులు ప్రధాన మంత్రిని తరచూ కలుసుకొంటూ వుంటారు. కాని ముఖ్యమంత్రి ప్రధానిని...