Home Entertainment ఆచార్య నుంచి కాజ‌ల్ ఔట్!

ఆచార్య నుంచి కాజ‌ల్ ఔట్!

మెగాస్టార్ చిరంజీవి క‌థానాయ‌కుడిగా న‌టించ‌నున్న 152వ సినిమా ఆచార్య లాక్ డౌన్ అనంత‌రం తిరిగి రెగ్యుల‌ర్ షూటింగ్ ప్రారంభం కానుంది. అయితే ఈ లాక్ డౌన్ ఎప్పుడు ఎత్తేస్తారు? అన్న దానిపై స‌రైన క్లారిటీ లేదు. మే 3 తో లాక్ డౌన్ ముగిస్తారా? పొడిగిస్తారా? అన్న దానిపై అన్ని రాష్ర్టాల ముఖ్య మంత్రుల నుంచి భిన్న స్వ‌రాలు వినిపిస్తున్నాయి. ఈ నేప‌థ్యంలో కేంద్రం తీసుకునే నిర్ణ‌యంపై సర్వ‌త్రా ఆస‌క్తి నెల‌కొంది. స‌రిగ్గా ఇదే అంశంపై చాలా మంది సెల‌బ్రిటీలు త‌ర్జ‌న భ‌ర్జ‌న ప‌డుతున్నారు. లాక్ డౌన్ ఎత్తేస్తే అంద‌రూ యాథావిథిగా తిరిగి షూటింగ్ లు ప్రారంభిస్తారు. దీంతో ముందు వెన‌క‌..వెన‌క ముందు అయ్యే అవ‌కాశం క‌నిపిస్తోంది.

అయితే ముందు క‌మిట్ మెంట్ ఇచ్చిన చిత్రాల‌నే ఎవ‌రైనా పూర్తి చేయాల్సి ఉంటుంది కాబ‌ట్టి! ఆ దిశ‌గానే హీరో, హీరోయిన్లు ముందుకు సాగుతారు. తాజాగా ఈ కారంణంగానే మెగాస్టార్ సినిమాలో ఛాన్స్ ని కాజ‌ల్ అగర్వాల్ వ‌ద‌లుకుంద‌ని ఓ వార్త ఫిలిం స‌ర్కిల్స్ లో జోరుగా వినిపిస్తోంది. ఇప్ప‌టికే అమ్మ‌డి చేతిలో కొన్ని త‌మిళ్ సినిమాలున్నాయి. జూలైలో ఏకంగా రెండు సినిమా షూటింగ్ ల్లో పాల్గొనాల్సి ఉంటుందిట‌. అదే జ‌రిగితే ఆచార్య కు డేట్లు కేటాయించ‌డం క‌ష్ట‌మ‌ని త‌న‌కు తానుగానే ప్రాజెక్ట్ నుంచి త‌ప్పుకుందిట‌. అనూహ్యంగా జ‌న‌తా క‌ర్ఫ్యూ తో మొద‌లైన బంద్ అంటుపై ఎలాంటి ప‌రిణామాల‌కు దారి తీసిందో తెలిసిందే.

లేదంటే ఇప్ప‌టికే కాజ‌ల్ ఆచార్య షూటింగ్ పూర్తి చేయాల్సి ఉందిట‌. ముందుగా ఈ సినిమాలో నాయిక‌గా త్రిష‌ను ఎంపిక చేసారు. చాలా మంది భామ‌ల్ని ప‌రిశీలించి చివ‌రికి త్రిష‌ను తీసుకున్నారు. కానీ ఆమె పాత్ర విష‌యంలో సంతృప్తి చెంద‌క‌పోవ‌డంతో త‌ప్పుకుంది. దీంతో చిరుతో ఖైదీ నంబ‌ర్ 150 లోన‌టించిన అనుభ‌వం ఉండ‌టంతో కాజ‌ల్ ని భారీ పారితోషికం ఇచ్చి తీసుకున్నారు. కానీ ఇప్పుడా ఆ ఛాన్స్ కాజ‌ల్ చేజార్చుకోవాల్సి వ‌చ్చింది.

Telugu Latest

JFW క‌వ‌ర్: శ్రుతి సెల్ఫ్‌ క్రియేటివిటీ చూశారా?

శ్రుతిహాస‌న్ నెవ్వ‌ర్ బిఫోర్ హాట్ లుక్మ్యాగజైన్ క‌వ‌ర్ షూట్ అంటేనే హీటెక్కించే కంటెంట్ అవ‌స‌రం. తాజాగా ప్ర‌ఖ్యాత జేఎఫ్‌.డ‌బ్ల్యూ క‌వ‌ర్ పేజీకి అందాల శ్రుతిహాస‌న్ ఇచ్చిన ఫోజు యూత్ లో హాట్...

కేసీఆర్ కొత్త స‌చివాల‌యం మ‌సీద్ లా ఉంది: రాజాసింగ్

హైద‌రాబాద్ లో స‌చివాల‌యాన్ని కేసీఆర్ స‌ర్కార్ కూల్చేసి కొత్త స‌చివాల‌యం నిర్మాణానికి రెడీ అవుతోన్న సంగ‌తి తెలిసిందే. మంగ‌ళ‌వారం స‌చివాల‌యం కూల్చివేత ప‌నులు ప్రారంభ‌మయ్యాయి. అలాగే కొత్త స‌చివాల‌యం న‌మూనాని సీఎంవో కార్యాల‌యం...

సీఎం కేసీఆర్ ట్రంప్ లా ఆలోచిస్తున్నారా?

ప్ర‌పంచ దేశాల అధ్య‌క్షులంతా క‌రోనా వైర‌స్ వ్యాప్తి నేప‌థ్యంలో రాజ్యాన్ని కాపాడుకునే భాగంలో తీవ్ర ఆర్ధిక సంక్షోభంలో ప‌డాల్సి వ‌చ్చింది. ప్ర‌జ‌ల ప్రాణాలే మిన్న అని లాక్ డౌన్ వంటి చ‌ర్య‌లు తీసుకున్నారు....

భయం, ఆందోళన, అయోమయం.. ఇవే ఇప్పుడు టీడీపీ ముఖచిత్రాలు 

ఏదైనా పొలిటికల్ పార్టీ ప్రతిపక్షంలో ఉంటే తర్వాతి దఫాలో అధికారంలోకి రావడానికి ఎన్నో పనులను సమాంతరంగా చేయాల్సి ఉంటుంది.  అధికార పక్షాన్ని ఎండగడుతూనే పార్టీని బలోపేతం చేసుకోవాలి.  బలోపేతం చేసుకోవడంలోనే పలు కీలక...

నీతులు చెప్పే ఆ ఛాన‌ల్ ఇంకా చైనా టిక్ టాక్ ని వ‌ద‌ల్లేదు!

గాల్వానా ఘ‌ర్ష‌ణ‌తో దేశంలో ఎలాంటి ప‌రిస్థితులు నెల కొన్నాయో తెలిసిందే. చైనా పేరెత్తితే ఇప్పుడు భార‌త ప్ర‌జ‌లు మండిప‌డ‌తారు. బ్యాన్ చైనా అంటూ పెద్ద ఉద్య‌మానికి తెర లేపారు. చైనా వ‌స్తువుల‌ను, యాప్...

రానా పెళ్లిలో ధ‌రించేవి.. మిహీక ఇచ్చిన క్లూ

రానా ద‌గ్గుబాటి త‌న ప్రేయ‌సి మిహీక బ‌జాజ్ ని పెళ్లాడేందుకు రెడీ అవుతున్న సంగ‌తి తెలిసిందే. ఆగస్టు 8 ముహూర్తం ఫిక్స‌యింది. ఇప్ప‌టికే ఇరు కుటుంబాల్లో పెళ్లి సంద‌డి మొద‌లైంది. ద‌గ్గుబాటీస్ స‌హా...

సీఎం జ‌గ‌న్ క‌డ‌ప ప‌ర్య‌ట‌న లో బయ‌ట‌ప‌డ్డ క‌రోనా

ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో క‌రోనా విల‌య‌తాండవం చేస్తోంది. తెలంగాణ రాష్ర్టం త‌ర‌హాలోనే ఏపీలోనూ పాజిటివ్ కేసుల సంఖ్య విప‌రీతంగా పెరిగిపోతుంది. డెత్ రేట్ బెంబేలెత్తిస్తోంది. క‌రోనా క‌ట్ట‌డి విష‌యంలో ప్ర‌భుత్వం ఎన్ని చ‌ర్య‌లు తీసుకున్నా!...

రామ్ చరణ్ నెక్స్ట్ సినిమా ఎలా ఉండబోతోంది?  

అగ్ర దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న క్రేజీ కాంబినేషన్ 'ఆర్ఆర్ఆర్' చిత్రంపై ఎప్పటికప్పుడు ఆసక్తి విషయాలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తూనే ఉన్నాయి. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఎన్.టి.ఆర్...

134 ఏళ్ల‌ చ‌రిత్ర‌కు స‌మాధి..ఇదే కొత్త స‌చివాలయం

134 ఏళ్ల ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్ స‌చివాల‌యం చ‌రిత్ర నేటితో మ‌ట్టిలో క‌లిసిపోతున్న సంగ‌తి తెలిసిందే. పాత స‌చివాల‌యం కూల్చేసి కొత్త స‌చివాల‌యం నిర్మించాల‌ని తెలంగాణ సీఎం కేసీఆర్ నిర్ణ‌యించ‌డంతో కూల్చివేత ప‌నులు మొద‌ల‌య్యాయి....

రంగంలోకి గ‌వ‌ర్న‌ర్..కేసీఆర్ పాల‌న అదుపు త‌ప్పిందా?

తెలంగాణ రాష్ర్టంలో ముఖ్య‌మంత్రి కేసీఆర్ పాల‌న అదుపు త‌ప్పిందా? అందుకేనా గ‌వ‌ర్న‌ర్ త‌మిళ్ సై రంగంలోకి దిగుతున్నారా? అంటే అవున‌నే సందేహాలు వ్య‌క్తం అవుతున్నాయి. క‌రోనా వ్యాప్తిని అరిక‌ట్ట‌డంలో కేసీఆర్ పూర్తిగా విఫ‌ల‌మ‌య్యార‌ని...

`రేసుగుర్రం` సీక్వెల్ ఇస్మార్ట్ రామ్‌తోనా?

చిరంజీవి.. రామ్ చ‌ర‌ణ్ .. ఎన్టీఆర్.. అల్లు అర్జున్ .. ఇలా వ‌రుస‌గా స్టార్ హీరోల‌తోనే సినిమాలు చేసి స‌త్తా చాటిన ద‌ర్శ‌కుడు సురేంద‌ర్ రెడ్డి. కెరీర్ లో చెప్పుకోద‌గ్గ బ్లాక్ బ‌స్ట‌ర్...

కోర్టులో కేసు పెట్టుకుని నెపం టీడీపీ మీద నెట్టడం ఏంటో !

వైఎస్ జగన్ ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ఇళ్ల స్థలాల పంపిణీ మళ్లీ వాయిదా పడిన సంగతి తెలిసిందే.  ఉగాది రోజునే 30 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చేస్తామన్న వైకాపా సర్కార్ స్థానిక...

బిజెపి – వైకాపా చెలిమి రఘురామ రాజుతో తేలిపోతుందా?

2019 ఎన్నికల మునుపు బిజెపి వైకాపా సంబంధాలు "నువ్వునేను" అన్నట్లు వుండేటివి. చంద్రబాబు నాయుడు ప్రధాని మోడిపై చేసిన వ్యక్తి గత విమర్శలు జగన్మోహన్ రెడ్డికి బాగా కలిసోచ్చాయి. అందుకేనేమో ఇటీవల రాష్ట్ర...

పవన్ ‘ఆలస్యం’.. జగన్ ‘అలసత్వం’.. వీటిలో ఏది ప్రమాదకరం ?

అమరావతి రైతుల ఉద్యమం జూలై 4వ తేదీకి 200 రోజులకు చేరుకుంది.  ఈ సంధర్భంగా ఒక్క అధికార పార్టీ మినహా ఇతర రాజకీయ పార్టీలన్నీ రైతుల ఉద్యమానికి సంఘీభావం ప్రకటించాయి.  ముఖ్య నేతలందరూ...

కేసీఆర్ కి క‌రోనా అంటే..పోలీసులేమ‌న్నారంటే?

తెలంగాణ రాష్ర్టం హైద‌రాబాద్ జీహెచ్ ఎంసీ ఫ‌రిదిలో ప్ర‌జ‌లు క‌రోనాతో బెంబేలెత్తిపోతున్న సంగ‌తి తెలిసిందే. రోజు 1500కు పైగా కేసులు న‌మోదవ్వ‌డంతో ప‌రిస్థితి ఎంత‌ తారుణంగా ఉందో అద్ధం ప‌డుతోంది. అయితే ప్ర‌గ‌తి...

English Latest

Minister Balineni’s escort vehicle overturns

In the shocking development, AP Minister for Energy, Forest,Engvironment,Science, and Technology Balineni Srinivas Reddy's escort vehicle overturned on Tuesday on the outskirts of Hyderabad....

Jagan throwing caution to winds

AP CM Jagan Mohan Reddy not taking any precautions regarding COVID is becoming the bone of contention. It is not clear why he is...

Chiru’s Acharya,Mahesh’s Sarkaru Vaari Paata similar?

Mega Star Chiranjeevi after showing his power with Sye Raa Narasimha Reddy is now getting ready to show his power with his upcoming entertainer...

Dil Bechara- Audience feeling sad for Sushanth Singh

Dil Bechara was Sushanth Singh's last film which was supposed to release in the summer of 2020 but it did not happen due to...

Race Gurram sequel not with Allu Arjun

Allu Arjun, Shruti Haasan's action-packed hilarious entertainer Race Gurram directed by Surender Reddy turned out to be a super hit. Not only Allu Arjun's...

Pawan to boost Cherry’s power

  Seems the combination which mega fans have been draeming of is turning into a reality. Inside talk is Trivikram Srinivas who is doing a...

Did Kangana release Sridevi’s postmortem?

Yesteryear actress, Sridevi's death makes one grow suspicious over the happenings though Dubai cops made clear that the death was natural and Sridevi died...

Shocking- Sumalatha tests positive for COVID 19

The Corona scare is killing many and is not looking at whether it is rich or poor and whether the person is small or...

Power Star felt the might of Corona

Coronavirus brought the lives of many and speculation is increasing as to which Tollywood star got affected the most. Many are of the opinion...

Pushpa in local smuggling, can he show pan India power?

Right after the sensation of Ala Vaikunthapuramlo with Trivikram Srinivas, Stylish Star Allu Arjun dreamed of turning his upcoming entertainer Pushpa with Sukumar into...

Gallery of the Day

Actor/Actress/Celebrity

Glamour Show