Home News Andhra Pradesh కెమిక‌ల్ ప్యాక్ట‌రీల‌పై జ‌గ‌న్ ఉక్కుపాదం?

కెమిక‌ల్ ప్యాక్ట‌రీల‌పై జ‌గ‌న్ ఉక్కుపాదం?

ఇటీవ‌ల విశాఖ‌లో చోటు చేసుకున్న గ్యాస్ దుర్ఘ‌ట‌న తో దేశం ఉలిక్కి ప‌డింది. ఇలాంటి కంపెనీల మ‌ధ్య‌..ప్రాణాంత‌క విష వాయువులు, రసాయ‌నాల మ‌ధ్య నిద్రిస్తున్నామా? అని ఒక్క‌సారిగా సామాన్యుడు సైతం ఆలోచ‌న‌లో ప‌డ్డాడు. ప్ర‌మాద‌క‌ర వాయువులు బ‌య‌ట‌కు లీకైతే ఎంత ఉప్పెన‌కు దారి తీస్తుందో 33 ఏళ్ల భోపాల్ గ్యాస్ దుర్ఘ‌ట‌న త‌ర్వాత స్టైరీన్ గ్యాస్ ఘ‌ట‌న‌తో మ‌రోసారి రుజువైంది. జ‌నావాసాల‌కు దూరంగా ఉండాల్సిన కంపెనీలు జ‌నాల మ‌ధ్య ఏర్పాటు చేసి అమాయ‌క ప్రజ‌ల ప్రాణాలకు కార‌ణ‌మ‌వుతున్నాయి కార్పోరేట్ కంపెనీలు. విశాఖ‌- కాకినాడ‌-చెన్నై మ‌ధ్య పెట్రోకెమిక‌ల్ కారిడార్ ప్ర‌క‌టించ‌డంతో విశాఖ‌-కాకినడ‌ మ‌ధ్య మ‌రిన్ని ర‌సాయ‌న ప‌రిశ్ర‌మ‌ల ఏర్పాటు జోరుగా సాగుతోంది.

ఇప్ప‌టికే న‌క్క‌ప‌ల్లిలో వంద‌ల ఎక‌రాల్లో హెటిరో డ్ర‌గ్స్ ఫార్మా కంపెనీ ఏర్పాటైంది. తుని-పాయ‌క‌రావు పేట మ‌ధ్య ప్ర‌మాద‌ర‌క‌ర‌మైన పురుగుల మందు ఫ్యాక్టరీ డెక్క‌న్ కెమిక‌ల్స్ నిర్వ‌హ‌ణలో ఉంది. అయితే వైజాగ్ ఘ‌ట‌న‌తో డెక్క‌న్ కెమిక‌ల్స్ నుంచి ప్ర‌మాద‌క‌ర‌మైన విష‌వాయువులు వెలువ‌డుతున్నాయని ఆ కార‌ణంగా వాస‌న భ‌రించ‌లేక ప్ర‌జ‌లు ఇబ్బందులు ప‌డుతున్నార‌ని, త‌మ‌ల‌పాకు తోట‌లు, కొబ్బ‌రి తోట‌లు స‌హా గాలిలో క‌లిసి వ‌స్తోన్న వాయువులు కార‌ణంగా తీవ్రంగా దెబ్బ‌తింటున్నాయ‌ని రైతులు వాపోయారు. డెక్క‌న్ కెమిక‌ల్ కంపెనీ ఏర్పాటైన ద‌గ్గ‌ర నుంచి స‌మ‌స్య‌లు ఉత్ప‌న్నం అవుతున్నాయ‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేసారు.

పాయ‌క‌రావు పేట మండ‌లం స‌త్యవ‌రం వైకాపా నాయ‌కులు దీనిపై క‌నీస శ్ర‌ద్ధ‌తో స‌మస్య‌ను అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. డెక్క‌న్ కెమిక‌ల్స్ కంపెనీ ఇంకా విస్త‌ర‌ణ‌కు సిద్ద‌మ‌వుతోంది. అదే జ‌రిగితే ఆ చుట్టు ప్ర‌క్క‌ల గ్రామాలు ప్ర‌మాదంలో ఈదాల్సిందే. అయితే విశాఖ ఘ‌ట‌న‌తో ప్ర‌భుత్వం అప్ర‌మ‌త్త‌మైంది. ర‌సాయ‌న ప‌రిశ్ర‌మ‌ల‌పై ఉక్కు పాదం దిశ‌గా జ‌గ‌న్ ప్ర‌భుత్వం ముందుకెళ్తోంది. జ‌నావాసాల‌కు దూరంగా కంపెనీలు ఉండాల‌ని, వాటిపై నిరంత‌ర ప‌ర్య వేక్ష‌ణ ఉండాల‌న్నారు. ఇందుకోసం ప్ర‌త్యేకంగా ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఎన్విరాన్ మెంట్ ఇంప్రూమెంట్ యాక్ట్ కు రూప‌క‌ల్ప‌న చేస్తున్న‌ట్లు వెల్ల‌డించారు.

కాలుష్యం, ప్ర‌మాద‌క‌ర ప‌దార్ధాల‌పై నిరంత‌ర ప‌ర్య‌వేక్ష‌ణ ఉండాల‌న్నారు. రియ‌ల్ టైమ్ లో డేటా స్వీక‌ర‌ణ‌తో పాటు, నిబంధ‌న‌లు ఉల్లంఘించిన యాజ‌మాన్యాల‌పై క‌ఠినమైన చ‌ర్య‌లు తీసుకోవాల‌న్నారు. ఫైన్ క‌డితే స‌రిపోద్దాని కంపెనీలు అనుకోవ‌ద్దు. ఆఛాన్స్ ఒక్క‌సారే ఉంటుంది. ఆ త‌ర్వాత కంపెనీ ఉంచాలా? మూసేయాలా? అన్న‌ది ప్ర‌భుత్వం డిసైడ్ చేస్తుంద‌ని హెచ్చ‌రించారు. ప్ర‌జ‌ల క్షేమం క‌న్నా ఏదీ ముఖ్యం కాద‌ని సీఎం ఉద్ఘాటించారు. ప్ర‌తీ కంపెనీ స్వ‌యంగా పీసీబీ సూచ‌న‌లు రిపోర్ట్ ఇచ్చే విధంగా చ‌ట్టంలో ప్ర‌తిపాద‌న‌లు తీసుకురావాల‌న్నారు. ప్ర‌తీ నివేదిక‌ను ప‌బ్లిక్ డొమైన్ లో పెట్టాల‌న్నారు. రెండ్, ఆరెంజ్ జోన్ లో ఉన్న కంపెనీల‌పై నిరంత‌ర ప‌ర్య‌వేక్ష‌ణ ఉండాల‌న్నారు. కంపెనీల‌కు సంబంధించిన ప్ర‌తీ విష‌యాన్ని అధికారులు ఎప్ప‌టిక‌ప్పుడు ప‌ర్య‌వేక్షించాల‌ని ఆదేశించారు. కంపెనీలో లోపాలు..లొసుగులు ఏమైనా ఉంటే త‌క్ష‌ణం వాటిని పై అధికారుల దృష్టికి తీసుకొచ్చి బ్యాన్ చేసేలా చర్య‌లు తీసుకోవాల‌ని అధికారుల‌ను ఆదేశించారు.

Telugu Latest

టీటీడీపై హీరో తండ్రి సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు..పోలీసు కేసు న‌మోదు

వైకాపా ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన‌ప్ప‌టి నుంచి తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానంపై అన్య‌మ‌తా ప్ర‌చారం జ‌రుగుతోంద‌ని..టీటీడీ ఆస్తులు మ‌తం మారుతున్నాయి అనే ఆరోప‌ణ‌లు మిన్నంటుతోన్న సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో త‌మిళ హీరో సూర్య...

151 ఎమ్మెల్యేల్లో 10 మంది పోయినా ఏమవుతుందిలే అనేదే జగన్ లెక్కా ?

వైఎస్ జగన్ బలం ఆయన పార్టీ సాధించిన 151 ఎమ్మెల్యే సీట్లలోనే ఉంది.  ఆ సంఖ్యా బలం మూలంగానే అసెంబ్లీలో ఆయన, ఆయన మంత్రులు ఎన్ని మాట్లాడినా టీడీపీ కిక్కురుమనకుండా ఉండిపోవాల్సి వచ్చింది. ...

ఆ డైరెక్ట‌ర్ త‌ల‌పొగ‌రుతో ఫ్రెండ్స్‌కి విరోధి అయ్యాడా?

రంగుల ప్ర‌పంచంలో కెరీర్ సాగే క్ర‌మంలో స్నేహాలు ఆ త‌ర్వాత కంటిన్యూ అయితే అది చాలా గొప్ప‌. అలాంటి స్నేహం రామ్ గోపాల్ వ‌ర్మ‌- మ‌ణిర‌త్నం మ‌ధ్య ఉంది. ఆ ఇద్ద‌రూ ఒక‌రి...

గోల్కొండ‌లో సాహో సుజీత్ నిశ్చితార్థం

టాలీవుడ్ యూత్ లో ఫేజ్ మారుతోంది. ఇన్నాళ్లు పెళ్లికి నోనో అన్న‌వాళ్లే లాక్ డౌన్ లో ఎస్ అనేస్తున్నారు. ప‌లువురు హీరోల పెళ్లిళ్ల‌పై ఇటీవ‌ల ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగింది. అలాగే సాహో ఫేం...

ఓపెన్ కవర్ అశుద్ధ ప్రీతి

యధాప్రకారంబుగా శ్రీమాన్ రాధాకృష్ణ గారు తన సహజస్వభావమైన విషపు వాంతులను కక్కడం మొదలుపెట్టారు.  ఆయన కారణాలు ఆయనకు ఉంటాయి.  వాటిలో మొదటిది జగన్ మోహన్ రెడ్డి రావడంతోనే రాధాకృష్ణకు అవినీతి వరద తగ్గింది. ...

జూనియర్ ఎన్టీఆర్ సినిమాలో రాజకీయాలు ?  

'అయినను పోయి రావలె హస్తినకు' అంటూ జూనియర్ ఎన్టీఆర్ తో  త్రివిక్రమ్ తన తర్వాతి చిత్రాన్ని పాన్ ఇండియా రేంజ్ లో ప్లాన్ చేస్తున్నాడు.  ఈ చిత్రం కోసం  నేటి భిన్నమైన రాజకీయ ...

జగన్ ఈ సారైనా సక్సెస్ అవుతాడా ? 

  జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఇసుక సరఫరా విషయంలో ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదనేది  వైసీపీ నాయకులే చెబుతున్న మాట.  టీడీపీ ఉచిత ఇసుక విధానాన్ని రద్దు చేయడమే తప్పు...

బోల్డ్ పాత్ర కోసం ఈషా రెబ్బా.. ?

 తెలుగు సినిమాల్లో  తెలుగు అమ్మాయిలకి పెద్దగా అవకాశాలు రావు అని నానుడి ఉంది.  అయితే కొంతమంది హీరోయిన్లు మాత్రం ఆడపాదడపా ఛాన్స్ లు అందుకంటూ  తమ ఉనికిని చాటుకోవడానికి ప్రయత్నిస్తూనే ఉన్నారు. అయితే  స్టార్...

రచ్చ పీక్స్..  బాబు త్వరగా  మేల్కొంటే మంచింది !  

  తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు ప్రస్తుతం మౌనం దాల్చారు. నేతలు కొట్లాడుకుంటున్నా.. మాటల దాడులు చేసుకుంటున్నా తనకేమీ పట్టన్నట్టుగా  బాబు సైలెంట్ గా ఉండడం ఏమిటా అని తెలుగు తమ్ముళ్ళు తెగ ఫీల్...

బాబు హయాంలో బ్లాక్‌లో అయినా దొరికేది.. జగన్ వచ్చాక అసలు దొరకట్లేదు

కృష్ణా, గోదావరి ప్రాంతాల్లో ఇసుక మాఫియా చెలరేగిపోతోంది.  రీచ్ నుండి లోడైన ఇసుక ఎక్కడికి పోతుందో కూడా తెలియడం లేదని అధికార పార్టీ ఎమ్మెల్యే అన్నారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం...

English Latest

Covid-19 will end in mid-Sept in India

When will the coronavirus pandemic end in India? There is no definite answer yet, but senior officials of the Health Ministry predict that the...

Heroine trolled for supporting ”Black Lives Matter”

Actress Tamannaah Bhatia is facing flak on social media for her #AllLivesMatter post, with users calling her out for endorsing fairness creams in the...

Prabhas about his dream girl

Young Rebel Star Prabhas' marriage has been the hot topic for discussion across the country ever since the sensation he created with Rajamouli's magnum...

Gopichand upset with his new film-Check out why?

Seetimaar is a film that action hero, Gopichand has pinned high hopes on as he is teaming up with his favorite director Sampath Nandi...

Politicians and their luxury cars

Many politicians and film stars are fascinated with luxury cars. Let us see what cars top politicians in the country are using at present. There...

Most Popular

ప్ర‌భాస్‌పై ర‌గులుతున్న ఫ్యాన్స్.. షాకింగ్ రీజ‌న్!

``ప్ర‌భాస్ 20ని ఆపేశారు..``, ``బ్యాన్ యువి క్రియేష‌న్స్!!`` అంటూ గ‌త కొంత‌కాలంగా డార్లింగ్ ప్ర‌భాస్ అభిమానులు సోష‌ల్ మీడి‌యాల్లో చేస్తున్న ర‌చ్చ చూస్తుంటే .. నిజంగానే అన్నంత ప‌నీ చేశారా? అంటూ సందేహాలు...

అల వైకుంఠ‌పుర‌ములో చేయ‌న‌న్న‌ సూప‌ర్ స్టార్

2020 సంక్రాంతి బ్లాక్ బ‌స్ట‌ర్ గా సెన్సేష‌న్ సృష్టించింది అల వైకుంఠ‌పుర‌ములో. నాన్ బాహుబ‌లి కేట‌గిరీలో నంబ‌ర్ వ‌న్ వ‌సూళ్ల చిత్రంగా నిలిచింది. అల్లు అర్జున్ హీరోగా త్రివిక్ర‌మ్ తెర‌కెక్కించిన ఈ సినిమా...

Gallery of the Day

Actor/Actress/Celebrity

Glamour Show