Home News రాముల‌మ్మ గ‌ట్టిగానే లాగిన‌ట్టుందే?

రాముల‌మ్మ గ‌ట్టిగానే లాగిన‌ట్టుందే?

లేడీ సూపర్‌స్టార్ విజ‌య‌శాంతి దాదాపు 13 ఏళ్ల విరామం త‌రువాత మ‌ళ్లీ తెర ముంద‌కొచ్చింది. ఆమె రీఎంట్రీ ఇచ్చిన చిత్రం `స‌రిలేరు నీకెవ్వ‌రు`. మ‌హేష్ హీరోగా అనిల్ రావిపూడి రూపొందించిన ఈ చిత్రం ఈ నెల 11న సంక్రాంతి సంద‌ర్భంగా విడుద‌లై అనూహ్య విజ‌యాన్ని సాధిస్తోంది. లేడీ అమితాబ్‌గా పేరుతెచ్చుకున్న విజ‌య‌శాంతి ఈ సినిమాలో ఎలా క‌నిపించ‌బోతోందా? అని అంద‌రిలోనూ ఆస‌క్తి ఏర్ప‌డింది. దానికి తగ్గ‌ట్టుగానే ప‌వ‌ర్‌ఫుల్ పాత్ర‌లో ప్రొఫెస‌ర్‌ భార‌తిగా ఆమె న‌ట‌న ఆక‌ట్టుకుంటోంది.

ముందు ఈ చిత్రంలో న‌టించ‌డానికి ఆస‌క్తి చూపించ‌ని విజ‌య‌శాంతి క‌థ, అందులోని త‌న పాత్ర న‌చ్చ‌డంతో కాద‌న‌లేక ఒకే చెప్పేశార‌ట‌. సినిమాలో ఆమె పాత్ర‌నే క‌థ‌కు కీల‌కంగా మారి ప్రేక్ష‌కుల‌కు స‌రికొత్త ఫీల్‌ని అందిస్తుండ‌టంతో చిత్ర యూనిట్ మా ఛాయిస్ క‌రెక్టే న‌ని ఆనందాన్ని వ్య‌క్తం చేస్తున్నారు.

చాలా ఏళ్ల విరామం త‌రువాత అంగీక‌రించిన ఈ చిత్రం కోసం రాముల‌మ్మ గ‌ట్టిగానే లాగింద‌ట‌. పారితోషికం కింద కోటిన్న‌ర‌ తీసుకున్న‌ట్టు ఫిల్మ్ స‌ర్కిల్స్‌లో వినిపిస్తోంది. టాప్ హీరోయిన్స్ కోటి తీసుకుంటుంటే అంత‌కు మించి రాముల‌మ్మ వ‌సూలు చేయ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది.

Recent Post

నితిన్ డెస్టినేష‌న్ వెడ్డింగ్‌కి గెస్ట్‌లిస్ట్ ఫైన‌ల్‌!

టాలీవుడ్‌లో యంగ్ హీరో నితిన్‌ని అభిన‌వ గ‌జిని అనొచ్చు. ఎందుకంటే 11 వ‌రుస ఫ్లాప్‌లు ఎదురైనా ప‌ట్టువ‌ద‌ల‌కుండా గ‌జినీలా దండ యాత్ర చేసి చివ‌రికి `ఇష్క్‌` సినిమాతో స‌క్సెస్‌ల బాట‌ప‌ట్టాడు. అక్క‌డి నుంచి...

హ‌రీష్‌శంక‌ర్ పంచ్‌లేసింది ఎవ‌రిపైనా?

హ‌రీష్‌శంక‌ర్‌.. సినిమాల‌తో సంబంధం లేకుండా వార్త‌ల్లో నిలుస్తుంటారు. `వాల్మీకి` టైటిల్ స‌మ‌యంలోనూ, ఇటీవ‌ల క్రిస్టియ‌న్ సాంగ్ విష‌యంలోనూ వివాదాస్ప‌దంగా స్పందించిన హ‌రీష్‌శంక‌ర్ తాజాగా చేసిన ట్వీట్ హాట్ టాపిక్‌గా మారింది. త‌న‌కు న‌చ్చ‌ని...

జగన్ కోర్టు అప్పీళ్లు తెలుగుదేశంకు కలిసివస్తున్నాయా?

జగన్ తన ఆస్తుల కేసులో పదహారు నెలలు జైలు జీవితం గడిపారు. దాని తర్వాత రెండు సార్వత్రిక ఎన్నికలు ఎదుర్కొన్నారు. ఒక్కసారి తృటిలో అధికారం చేజారింది, మరోసారి రాష్ట్ర చరిత్రలో కనివిని ఎరుగని...

వైసీపీ అంతర్మథనం! దొరకని పరిష్కారాలు?

గురువారమే శాసన మండలికి మంగళం పాడుతూ శాసన సభ తీర్మానం చేస్తుందని భావింప బడినా వైసిపి అధిష్టాన వర్గం ఎంత అంతర్మథనం సాగించినా పరిష్కారాలు కానరానందున సోమవారానికి నిర్ణయం వాయిదా పడింది. శాసన...

చిరు మాట‌కి చేత‌కి సంబంధం లేదే?

`స‌రిలేరు నీకెవ్వ‌రు` చిత్రాన్ని యుద్ధ‌ప్రాతిప‌దిక‌న పూర్తి చేశార‌ని, ఇంత‌కన్నా ఇండ‌స్ట్రీకి కావాల్సింది ఏముంది. అంద‌రూ ఇలాగే ఫ‌స్ట్‌గా సినిమాలు పూర్తిచేయాలి. అలాంటప్పుడే ప‌రిశ్ర‌మ ప‌ది కాలాల పాటు చ‌ల్ల‌గా వుంటుంది. మ‌హేష్ ఈ...

Telugu Popular

బాధాకృష్ణ రోదన అంతా ఇంతా కాదయా!

  సర్పాలు నెలకోసారి కుబుసం విడిచి మత్తు వదుల్చుకుంటాయట!  అలాగే ఆంధ్రజ్యోతి సంపాదకుడు వేమూరి రాధాకృష్ణ కూడా వారానికోసారి "కొత్త పలుకు" పేరుతో వారం రోజులపాటు కడుపులో దాచుకున్న కాలకూటవిషాన్ని కక్కేసి ఫ్రెష్ అప్...

మ‌హేష్ ఓవ‌ర్సీస్ మార్కెట్ ప‌రిస్థితి ఏంటి ఇలా ఉంది?

సూప‌ర్‌స్టార్ మ‌హేష్ బాబు సౌత్ స్టార్ హీరోల్లో పెద్ద స్టార్ హీరో అనే చెప్పాలి. బాలీవుడ్ టాప్ హీరోల చిత్రాలు కూడా ఎప్పుడూ ఒన్ మిలియ‌న్ డాల‌ర్ క‌లెక్ష‌న్ ను ట‌చ్ చేయ‌లేదు....

సుకుమార్‌కి కొత్త టెన్ష‌నా?

అల్లుఅర్జున్, మాట‌ల‌మాంత్రికుడు త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన చిత్రం `అల‌వైకుంఠ‌పురంలో` ఈ చిత్రం విడుద‌లై మంచి విజ‌యాన్ని సాధించిన విష‌యం తెలిసిందే. త్రివిక్ర‌మ్ త‌న‌దైన శైలిలో ఫ్యామిలీ ఎమోస‌న్స్‌తో పాటు మంచి క‌థ‌ను తీసుకుని...

రెమ్యూనరేషన్ పెంచేసిన ఇస్మార్ట్ పోరి ?

ఈ మధ్య కాలంలో టాలీవుడ్ లో కన్నడ హీరోయిన్లకు మంచి డిమాండ్ ఉందన్నని పచ్చి నిజం .. ఇంతవరకు ఒక్కో సమయంలో ఒక్కో బాషా హీరోయిన్లు టాలీవుడ్ లో ఆధిపత్యం చెలాయించేవారు .....

కాపు కులం పవన్ కళ్యాణ్ కి మద్దతుగా నిలుస్తుందా?

తెలుగు రాష్ట్రంలో కాపులు కాస్త ఎక్కువ సంఖ్యలోనే ఉన్నారు. రెడ్లు, కమ్మలు తర్వాత అధికారపీఠం తమదే అనే ధోరణిలో కూడా ఉన్నారు. అధికారం అనుభవిస్తున్న రెడ్లు, కమ్మల తర్వాత అంత బలమైన కులం...

English Updates

Ram’s Royal look triggers speculation

Even while actor Ram Pothineni has been shooting for his forthcoming film, Red, the actor has been in the news once again! Wait... but it's for...

Ala Vaikunthapurramuloo enters All-time top 10 USA premieres list 

Allu Arjun's Ala Vaikunthapurramuloo hit the silver screens today amidst a positive buzz, thanks to the immense success of the audio album.   The latest update...

Why Alla was not made CRDA chairman

Alla Ramakrishna Reddy, YSRCP MLA from Mangaligiri was promised a place in the cabinet if he defeated Lokesh and YSRCP came to power. On...

Arjun Reddy focus only on Telugu

Arjun Reddy aka Vijay Devarakonda tasted failure recently yet his craze hasnt gone down. Bollywood makers too are ready to cast him in Hindi....

Nani’s full-fledged villain Avatar!?

Nani's landmark film ' V ' is directed by Indramanti Mohanakrishna. Nani, who is doing a dual role, playing a full-fledged villain Avatar. Another...