Home News Andhra Pradesh సభలో హోదాపై టిడిపి కొట్లాటే

సభలో హోదాపై టిడిపి కొట్లాటే

తెలుగుదేశం పార్టీ ఎంపీలు ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదాకు సంబంధించిన అంశంపై పార్లమెంట్ లో మళ్లీ గళమెత్తనున్నారు. అవిశ్వాస చర్చలో ప్రధానమంత్రి ఇచ్చిన సమాధానాలపై విపక్షాలు అసంతృప్తిగా ఉన్నాయి. తమ ధర్మపోరాటాన్ని కొనసాగించాలని టిడిపి ఎంపీలు నిర్ణయించారు. పార్లమెంట్ ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద ఆందోళన చేయాలని అలాగే సభ లోపల ప్లకార్డులు పట్టుకుని నిరసన తెలపాలని టిడిపి ఎంపీలు నిర్ణయించారు. తమ పోరాటంతో మోదీ సర్కార్ పై మరింత ఒత్తిడి పెంచాలని టిడిపి ఎంపీలు నిర్ణయించారు. హోదా విషయంలో మోదీ ఇప్పటికే చేతులేత్తయడంతో స్పష్టమైన వైఖరి చెప్పాలని వారు డిమాండ్ చేయనున్నారు.

అవిశ్వాసం మీద జరిగిన చర్చలో ప్రధాని ఏపికి ప్రత్యేక హోదాకు సంబంధించి ఎటువంటి వైఖరి ప్రకటించలేదు. దీంతో ఎంపీలతో పాటు ఏపి ప్రజలు కూడా అసంతృప్తిగా ఉన్నారు. సీఎం చంద్రబాబు డిల్లీలో జాతీయ మీడియాతో మాట్లాడి కేంద్రప్రభుత్వ వైఖరిని ఎండగట్టారు. మోదీ ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని మోసగానిలా ప్రవర్తించాడని ఆయన వ్యాఖ్యానించారు. ప్రజలలో అసహనం, కోపం, బాధ ఉందని దీంతో ఎట్టి పరిస్థితుల్లో వెనక్కు తగ్గొద్దని కేంద్రంపై ధర్మపోరాటం చేయాల్సిందేనని టిడిపి ఎంపీలు నిర్ణయించారు. కేంద్ర వైఖరి నిరసనగా వైసిపి అధినేత జగన్ మంగళవారం ఏపి బంద్ కు పిలుపునిచ్చారు.

Telugu Latest

భార‌త్‌లో క‌రోనా.. రికార్డ్ నంబ‌ర్స్ ఇవే..!

ఇండియాలో క‌రోనా వైర‌స్ ఎంత తీవ్ర‌స్థాయిలో ఉందో, ప్ర‌తిరోజు న‌మోద‌వుతున్న పాజిటివ్ కేసుల రికార్డ్స్ చూస్తేనే అర్ధ‌మ‌వుతోంది. చాప‌కింద నీరులా దేశ‌వ్యాప్తంగా క‌రోనా వైర‌స్ పంజావిసురుతోంది. ఇక తాజాగా గ‌త 24 గంట‌ల్లో...

ఏపీకి అప్పుస్తామంటే అంత‌గా న‌లిగిపోతున్నారెందుకో?

రాష్ర్ట విభ‌జ‌న త‌ర్వాత అంధ్ర‌ప్ర‌దేశ్ ఆర్ధిక ప‌రిస్థితి అంత‌కంత‌కు వెన‌క్కి వెళ్లిపోయింది. ఏపీ పై కేంద్రంలో ఉన్న పార్టీల రాజ‌కీయాలు కావొచ్చు...ఏపీలో ఉన్న పార్టీల రాజ‌కీయాలు కావొచ్చు! కార‌ణం ఏదైనా విభ‌జ‌న జ‌రిగిన...

ఒకే ఒక్క‌డు స‌వాల్..ఒక్క‌రోజు క‌లెక్ట‌ర్ పోస్ట్!

`ఒకే ఒక్క‌డు` సినిమాలో ఒక్క రోజు సీఎంగా ఉంటే ? ఎన్ని ప‌నులు చేయోచ్చో? అవినీతిని ఎలా అరిక‌ట్టొచ్చో? ప‌్ర‌జ‌ల‌కు సేవ అనేది ఎలా చెయోచ్చో? ఆ సినిమాలో న‌టించి చేసి చూపించాడు...

కేసీఆర్ జ‌గ‌న్ బ‌యోపిక్‌లు.. ఆర్జీవీకి సీన్ లేదా?

వివాదాల‌ వ‌ర్మ‌పై నెటిజ‌నుల కామెడీ వ‌రుస పెట్టి బ‌యోపిక్ లు తీస్తున్న ఆర్జీవీపై తెలుగు ప్ర‌జ‌ల్లో ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. అంద‌రిపైనా బ‌యోపిక్ లు తీస్తున్న ఆర్జీవీ కేసీఆర్, జ‌గ‌న్ బ‌యోపిక్‌లు.. తీయ‌రా? ఆర్జీవీకి...

బ్రేకింగ్ : వైసీపీ ఎమ్మెల్యేకి క‌రోనా..?

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో క‌రోనా వైర‌స్ పాజిటివ్ కేసులు త‌గ్గుముఖం ప‌ట్ట‌డంలేదు. రాష్ట్ర ప్ర‌భుత్వం అన్ని విధాల చ‌ర్య‌లు తీసుకుంటున్నా, క‌రోనా వ్యాప్తికి బ్రేక్ మాత్రం ప‌డ‌డంలేదు. అధికార యంత్రాంగం, ప్ర‌జాప్ర‌తినిధులు, డాక్ట‌ర్లు విరామం లేకుండా...

వెంటాడుతోన్న `గ్లీ`..ఇప్ప‌టికే ముగ్గురు న‌టులు ఆత్మ‌హ‌త్య‌!

వ‌రుస మ‌ర‌ణాల‌తో బాలీవుడ్ బెంబేలెత్తిపోతుంది. న‌టుడు సుషాంత్ సింగ్ రాజ్ పుత్ బ‌ల‌వ‌న్మ‌ర‌ణం త‌ర్వాత మ‌రో ఇద్ద‌రు సెల‌బ్రిటీలు అనారోగ్యం కార‌ణంగా మృతి చెందారు. అటు సెల‌బ్రిటీ కుటుంబాల్ని కరోనా సోక‌డంతో ప‌రిస్థితి...

విశాఖ‌ ప‌ర‌వాడ ఫార్మా చరిత్ర‌లోనే ఇదే భారీ ప్ర‌మాదం!

విశాఖ న‌గ‌రాన్ని వ‌రుస విస్ఫోట‌నాలు బెంబేలెత్తిస్తున్నాయి. ఓ వైపు క‌రోనా...మ‌రో వైపు ఫార్మా కంపెనీలు విశాఖ వాసుల్ని అత‌లాకుత‌లం చేస్తున్నాయి.. విశాఖ ప్ర‌జ‌ల గుండెల్లో వ‌రుస‌గా మే, జూన్, జులై నెల‌లు రైళ్లు...

ప‌వ‌ర్ స్టార్ బ‌ర్త్ డే .. 15రోజుల ముందే సంద‌డి!

పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సెప్టెంబర్ 2. డేట్ లాక్ అయ్యింది కాబ‌ట్టి ఇక ఇప్ప‌టికే అభిమానుల్లో సంబ‌రాలు మిన్నంటాయి. ఇంకో 16రోజులు ఉండ‌గానే సినీ అభిమానులు జ‌న సైనికులు సంబ‌రాలు...

వైసీపీ పై మ‌రోసారి.. రఘురామ ‌కృష్ణంరాజు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..!

ఏపీ ఎంపీ రఘురామ‌కృష్ణంరాజు మ‌రోసారి వైసీపీ పై చేసిన వ్యాఖ్య‌లు రాజ‌కీయ‌వ‌ర్గాల్లో హాట్ టాపిక్ అవుతున్నాయి. అస‌లు మ్యాట‌ర్ ఏంటంటే ఇటీవ‌ల సొంత పార్టీ పై రివ‌ర్స్ అయిన రఘురామ‌కృష్ణంరాజు, వ‌రుస‌గా ప‌లు...

ఓటీటీలో క్రాక్ .. మాస్ రాజాకి ఏమైంది?

మాస్ మ‌హారాజా రవితేజ న‌టిస్తున్న తాజా చిత్రం క్రాక్. శ్రుతిహాస‌న్ క‌థానాయిక‌. గోపిచంద్ మలినేని దర్శకత్వం వ‌హిస్తున్నారు. చిత్రీక‌ర‌ణ ఇప్ప‌టికే పూర్తయింది. మ‌రో మూడు రోజులు మాత్రమే మిగిలి ఉంది. మ‌రోవైపు సైమ‌ల్టేనియ‌స్...

RRR బ్యూటీ సిస్ట‌ర్ ని రేప్ చేస్తామ‌ని వార్నింగ్

బాలీవుడ్‌లోని ప్రముఖ నటీమణులలో అలియా భట్ రేంజ్ గురించి చెప్పాల్సిన ప‌ని లేదు. కెరీర్ ప్రారంభ రోజుల్లో తీవ్రంగా విమర్శ‌లెన్నో ఎదుర్కొన్న అలియా దానిని సవాల్ గా తీసుకుని ఎన్నో ఛాలెజింగ్ పాత్రలు...

డ్రైవ‌ర్ కి క‌రోనా.. స్టార్ హీరో కుమార్తెలో టెన్ష‌న్

స్టార్ హీరో సైఫ్ అలీఖాన్ కుమార్తె.. అందాల క‌థానాయిక సారా అలీ ఖాన్ డ్రైవర్ కి కోవిడ్ -19 పాజిటివ్ అని తెలుస్తోంది. అయితే, నటి, ఆమె కుటుంబం మరియు ఇతర సిబ్బందికి...

సచిన్, సింధియాలకు వైఎస్ జగన్ తో పోలిక లేదు ! 

ఇప్పటికి తాత్కాలికంగానో, శాశ్వతంగానో డెబ్బై ఏళ్ల రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గహ్లోట్ గట్టెక్కి ఉండవచ్చు.  ఆయన ప్రభుత్వం మరికొంతకాలం కొనసాగవచ్చు.  కానీ, ప్రభుత్వం ఏర్పడిన ఏడాదిన్నర కాలంలోనే ఆయన ప్రభుత్వంలో అసమ్మతి చిచ్చు...

జేసీ ట్రావెల్స్‌ ఫోర్జరీ కేసు.. బ‌య‌ట‌ప‌డిన సంచ‌ల‌న విష‌యాలు..!

జేసీ ట్రావెల్స్‌ ఫోర్జరీ కేసులో ఇప్పటికే జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆయన కుమారుడు జేసీ అస్మిత్ రెడ్డిలతో పాటు ప‌లువురిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్న సంగ‌తి తెలిసిందే. పోలీసుల విచార‌ణ‌లో భాగంగా...

జగన్‌ కు బాలయ్య విజ్ఞప్తి.. అదేమిటంటే?

ఏపీ సీఎం జగన్‌కు సినీనటుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ ఓ కొత్త విజ్ఞప్తి చేశాడు. ఏపీలో వైసీపీ అధికారం చేపట్టిన కొద్ది రోజులకే కొత్త జిల్లాలు ఏర్పాటు చేయబోతునట్టు ప్రకటించినా ఇప్పటి వరకు...

English Latest

Chiranjeevi lines up crazy project

Mega Star Chiranjeevi seems to be lining up various projects during the lockdown. He is starring in Acharya under the direction of Koratala Shiva....

Amy Jackson all set for a comeback

Amy Jackson shocked the whole world when she announced that she was pregnant with her first child. She took a break from her lucrative...

Bollywood director in awe with Ala Vaikunthapuramlo

Allu Arjun's Ala Vaikunthapuramlo created a sensation at the box office during sankranti. The film became the non Baahubali hit and many are bowled...

Multiple Music Directors for Puri-Vijay Devarakonda film

Puri Jagan has bounced back in a strong way with the super success of his film Ismart Shankar which became a blockbuster and it...

Mani Sharma locks solid tunes for Acharya

Chiranjeevi is all set to take his new film Acharya on floors once the lockdown is over. The film will be directed by Koratala...

RGV to Pawan : ‘Anna Nuvvu Devudivanna’

Ram Gopal Varma is hogging the media limelight with his controversial posts and films on social media. During the lockdown, Ram Gopal Varma became...

Ravi Teja pushing Krack for OTT release?

Ravi Teja is doing a film in the direction of Gopichand Malineni and Shruthi Haasan will be seen as his leading lady in the...

Shock:Rakul turning a prostitute

Role of a prostitute has immense craze and so many actresses compete to don the role at least once in their career. They feel...

Star Maa approaches anchor Ravi for Bigg Boss 4

Star MAA is planning to bring in the fourth season of Bigg Bos in the days to come. The third season was a rage...

Allu Arjun impressed with not so popular director’s script

Allu Arjun is yet to take his film, Pushpa on the floors and is waiting for the lockdown to get over in a full...

Gallery of the Day

Actor/Actress/Celebrity

Glamour Show