Home Andhra Pradesh Amaravathi చంద్రబాబు సంపద సృష్టించారా ?

చంద్రబాబు సంపద సృష్టించారా ?

వినటానికి జోక్ గా అనిపిస్తున్నా ఎల్లోమీడియా మాత్రం చంద్రబాబునాయుడు గురించి అలాగనే రాసింది. తన ఐదేళ్ళ కాలంలో చంద్రబాబు సంపద సృష్టించారట. చంద్రబాబు సంపద సృష్టి కోసం కష్టపడితే జగన్మోహన్ రెడ్డి మాత్రం పూర్తిగా సంక్షేమ పథకాల అమలుపైనే దృష్టి పెట్టారని ఎల్లోమీడియా పెద్ద కథనాన్నే ఇచ్చింది.

జగన్ నూరు రోజుల పాలనను చంద్రబాబు పాలనతో పోలుస్తు ఓ అసత్య కథనాన్ని అల్లేసింది. చంద్రబాబు, జగన్ పాలనలో పోలిక చూడాలని అనుకోవటం తప్పుకాదు. అయితే అప్పుడు చేయాల్సిందేమిటంటే జగన్ నూరు రోజుల పానలతో చంద్రబాబు మొదటి నూరు రోజుల పాలనను పోల్చాలి. అంతేకానీ చంద్రబాబు ఐదేళ్ళ పాలనను జగన్ నూరు రోజుల పాలనతో ఎలా పోలుస్తారు ?

సరే ఆ విషయాన్ని పక్కనపెడితే ఎల్లోమీడియా చెప్పినట్లే చంద్రబాబు సంపద సృష్టించారనే అనుకుందాం.  మరి సృష్టించిన సంపద అంతా ఏమైపోయింది ? జగన్ అధికారంలోకి వచ్చేటప్పటికి ఖజానా ఒట్టిపోయిన ఆవులాగ ఎందుకుంది ? వేలాది కోట్ల రూపాయల బిల్లులను చెల్లించకుండా చంద్రబాబు ఎందుకు పెండింగ్ పెట్టినట్లు ? నిజంగానే చంద్రబాబు సంపద సృష్టిస్తే సుమారు రూ. 1.7 లక్షల కోట్ల అప్పులెందుకు చేసినట్లు ?

ఇటువంటి కథనాలు, వార్తలు ఇచ్చే చంద్రబాబును ఎల్లోమీడియా ఐదేళ్ళు మభ్యపెట్టింది.  ఎల్లోమీడియా మాయలో పడిపోయిన చంద్రబాబు ఆ రాతలే నిజమని నమ్మి మొన్నటి ఎన్నికల్లో బోర్లా పడ్డారు. తాము రాస్తున్నవి  అబద్ధాలని ఎల్లోమీడియాకు బాగా తెలుసు. అయినా తమ పద్దతి మార్చుకోవటం లేదంటే చంద్రబాబును నిండా ముంచేయాలని కంకణం కట్టుకున్నట్లే కనిపిస్తోంది.

 

Telugu Latest

మోస్ట్ వాంటెడ్ ‘వికాస్ దూబే’ దొరికాడు.. అది కూడ గుడిలో 

మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్ స్టర్ వికాస్ దూబే ఎట్టకేలకు పోలీసుల చేతికి చిక్కాడు.  ఆరు రోజుల పోలీసు వేట తర్వాత దొరికిన వికాస్ దూబే దొరకడం చాలా చిత్రంగా జరిగింది.  ఈ నెల...

తెలంగాణ లో రాష్ర్ట‌ప‌తి పాల‌న‌కు డిమాండ్

ప్ర‌స్తుతం తెలంగాణ రాష్ర్టంలో క‌రోనా వైర‌స్ ఎలా తెగ‌బ‌డుతుందో చెప్పాల్సిన ప‌నిలేదు. జీహెచ్ ఎంసీలో క‌రోనా ఉగ్ర‌రూపం దాల్చుతోంది. వైర‌స్ క‌ట్ట‌డి విష‌యంలో కేసీఆర్ స‌ర్కార్ విఫ‌ల‌మైంద‌ని ఇప్ప‌టికే ప్ర‌తిప‌క్షాలు స‌హా సాధార‌ణ...

కేసీఆర్ ఫోన్ కాల్ వెనుక నిజ‌మెంత‌?

ఇప్ప‌టికే తెలంగాణ రాష్ర్ట ముఖ్య‌మంత్రి కేసీఆర్ క‌నిపించ‌క అల్ల‌క‌ల్లోల‌మ‌వుతోంది. పాల‌న‌ను గాలి కొదిలేసి కేసీఆర్ విశ్రాంతి తీసుకుంటున్నారా? అంటూ ప్ర‌తిప‌క్షాలు తీవ్ర స్థాయిలో ధ్వ‌జ‌మెత్తాయి. క‌రోనా వైర‌స్ స‌మ‌యంలో కేసీఆర్ ఎక్క‌డికి వెళ్లిపోయారoటూ?...

క‌రోనాతో `ఈరోజుల్లో` హీరో తండ్రి మృతి

టాలీవుడ్ లో మ‌రో విషాదం చోటు చేసుకుంది. క‌రోనా బారిన ప‌డి చికిత్స పొందుతూ ఈరోజుల్లో సినిమాతో న‌టుడిగా ప‌రిచ‌య‌మైన శ్రీ తండ్రి మృతి చెందాడు. గ‌త 20 రోజులుగా విజ‌య‌వాడ‌లోని ఓ...

వైఎస్ఆర్ ఆశ‌యాల‌కు జ‌గ‌న్ వెన్నుపోటు!

దివంగ‌త ముఖ్య‌మంత్రి వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి 71వ జ‌యంతి జులై 8 బుధ‌వారం జ‌రిగిన సంగ‌తి తెలిసిందే. ఈ సంద‌ర్భంగా కాంగ్రెస్ పార్టీ త‌రుపును సీఎంగా ఖ్యాతికెక్కిన వైఎస్సార్ సేవ‌ల్ని ఆ పార్టీ...

బాలీవుడ్ లో మ‌రో విషాదం

బాలీవుడ్ లో వ‌రుస విషాదాలు చోటు చేసుకున్న సంగ‌తి తెలిసిందే. ఇటీవ‌లే యంగ్ హీరో సుషాంత్ సింగ్ రాజ్ పుత్ బ‌ల‌వ‌న్మ‌ర‌ణానికి పాల్ప‌డి బాలీవుడ్ ని షోక సంద్రానికి గురిచేసాడు. తాజాగా అదే...

జగన్ మోహన్ రెడ్డి వైఎస్సార్ అంత మంచివాడు కాదా !

  జగన్ మోహన్ రెడ్డి వైఎస్సార్ అంత మంచివాడు కాదని, వైఎస్సార్ కు జగన్ కు అసలు పోలికే లేదంటూ నిన్న కొందరు వైఎస్సార్ సమకాలీనులు ఒక పచ్చ ఛానెల్లో తీవ్రంగా విరుచుకుపడ్డారు.  వీరిలో...

సాక్షి గొప్పలు.. జగన్‌కు తిప్పలు

సాక్షి దిన పత్రిక వైఎస్ జగన్‌ను ఎంతలా పొగుతుందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు.  జగన్ సీఎం అయ్యాక ఆయన చేసే ప్రతి పనిని, తీసుకునే ప్రతి నిర్ణయాన్ని ఆకాశానికెత్తేస్తుంటుంది.  అలా చేయడంలో తప్పేమీ లేదు.  చాలాసార్లు...

చంద్రబాబు బలపడితే 2024లో కూటమి రాజకీయం తథ్యం 

2024 ఎన్నికలకు ఏపీలో రాజకీయ పరిస్థితులు రసవత్తరంగా మారనున్నాయి.  అందుకు ప్రధాన కారణం ప్రస్తుతం బీజేపీ అవలంభిస్తున్న రాజకీయమే.  రాష్ట్రంలో ఉన్న మూడు ప్రధాన రాజకీయ పార్టీలతో బీజేపీ స్నేహంగానే ఉంటోంది.  జనసేనతో...

‘సూఫీయం సుజాతాయుమ్’ – కథ తక్కువ మతం ఎక్కువ!

మలయాళంలో తొలి డైరెక్ట్ ఓటీటీ రిలీజుగా అమెజాన్లో స్ట్రీమింగ్ అవుతున్న 'సూఫీయం సుజాతాయుమ్' మతాంతర ప్రేమ కథ. మతాంతర ప్రేమ కథలతో దక్షిణ సినిమాలు కొత్త కాదు. 1974 లో మలయాళంలో 'చట్టకారి'...

సీఎం జ‌గ‌న్ కి ఝ‌ల‌క్ ఇచ్చిన‌ ధ‌ర్మాన

ఏపీలో లోక్ స‌భ నియోజ‌క‌వ‌ర్గాల ఆధారంగా కొత్త జిల్లాలు ఏర్పాటు చేయాల‌ని ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి స‌న్నాహాలు చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం ఉన్న 13 జిల్లాల‌ను..అందులో ఉన్న పార్ల‌మెంట్ స్థానాల...

మెగాస్టార్ సినిమాలో రౌడీస్టార్!

మెగాస్టార్ చిరంజీవి క‌థానాయ‌కుడిగా 153వ సినిమాగా మ‌ల‌యాళ సినిమా లూసీఫ‌ర్ ని రీమేక్ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. యంగ్ డైరెక్ట‌ర్ సుజీత్ కు ఈ రీమేక్ బాధ్య‌త‌లు అప్ప‌గించారు. ప్ర‌స్తుతం యంగ్ డైరెక్ట‌ర్...

సుశాంత్ సింగ్ లా మ‌రో హీరో ఆత్మ‌హ‌త్య‌

కన్నడ నటుడు సుషీల్ గౌడ ఆక‌స్మికంగా తన జీవితాన్ని చాలించారు. ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కేవలం 30 వ‌య‌సులో ఈ యువ‌హీరో ఆత్మ‌హ‌త్య చేసుకుని ప్రాణాల్ని అర్పించ‌డంపై క‌న్న‌డ...

2021 నాటికి 25 కోట్ల మందికి క‌రోనా!

ప్ర‌పంచ వ్యాప్తంగా క‌రోనా ఉగ్రరూపం దాల్చుతోంది. లాక్ డౌన్న ఉన్నంత కాలం వైర‌స్ వ్యాప్తి అదుపులో ఉన్నా ఎత్తేసిన త‌ర్వాత ఎలాంటి ప‌రిస్థితులు ఎదర‌వుతున్నాయో చూస్తునే ఉన్నాం. ఇప్ప‌టికే ప్ర‌పంచ వ్యాప్తంగా 11,981,313...

ప్ర‌భాస్ 20 .. అతి పెద్ద ఛాలెంజ్ నెగ్గుతాడా?

సాహో త‌ర్వాత అంచ‌నాలు పీక్స్ డార్లింగ్ ప్ర‌భాస్ నుంచి ఓ సినిమా వ‌స్తోంది అంటే దానిపై క‌చ్ఛితంగా పాన్ ఇండియా స్థాయి అంచ‌నాలు త‌ప్ప‌నిస‌రి. ఇలాంటి స‌మ‌యంలో అత‌డు ఒక సాధా సీదా స్క్రిప్టును...

English Latest

Disha Patani’s shocker about Hollywood

  Disha Patani after romancing Mega Prince Varun Tej in Loafer flew to Bollywood and featured in high profile films. She starred in the hit...

RGV impresses with Power Star’s first look

RGV made a film on the legendary NTR and no one in the ruling TDP government could do anything about it. The film released...

KCR gets shock: Protests demanding ‘WhereIsKCR’

  Telangana CM KCR is getting shocks galore ever since the increase in coronavius cases after the relaxation of lockdown norms. High Court reprimanded the...

Sad- Yet another Kannada actor passes away

What is happening to the younger generation in the country. The way they are committing suicide one after the other shows their pathetic state...

Change of title for Pawan Kalyan’s new film

Krish is happy with the way his career is going on as he has multiple things on his plate. He is not only directing...

Indian fans super proud of Priyanka Chopra

Priyanka Chopra is not just an Indian celebrity now as she has done international shows and films in Hollywood. She has been in the...

Confirmed- Vijay Devarakonda in Lucifer remake is untrue

Vijay Devarakonda is keeping a low profile for a long time ever since the lockdown happened. He also did not sign a film post...

Will Jagan take Modi’s cabinet offer?

Union government headed by PM Modi always come with such carrots during any state elections. They even lure regional parties offering attractive posts. Ever...

Praneetha fascinated with Tollywood stars

Sandalwood seductress Praneetha after her debut in Telugu with Em Pillo Em Pillado never looked back. She created a sensation romancing Power Star Pawan...

Who is hosting Big Boss 4 season?

Ever since the lockdown, people started raving about Big Boss Telugu version. On popular demand MAA organisers once again aired Bigg Boss 1 hosted...

Gallery of the Day

Actor/Actress/Celebrity

Glamour Show