Home News Andhra Pradesh సక్రమంగా జరిగితే.. వైసీపీకి, టీడీపీకి ట్రైలర్ చూపిస్తారట!

సక్రమంగా జరిగితే.. వైసీపీకి, టీడీపీకి ట్రైలర్ చూపిస్తారట!

స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ, వైసీపీకి షాకిచ్చి విజయాన్ని సాధించాలని బీజేపీ ఉవ్విళ్లూతోంది. ఎన్నికల వాయిదాను వినియోగించుకుని అధికార వైకాపాతో పాటు, ప్రతిపక్ష టీడీపీకి కూడా గట్టి పోటీ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నట్లు తాజాగా బీజేపీ నేతలు చేసిన వ్యాఖ్యలను బట్టి స్పష్టమవుతోంది.

స్థానిక ఎన్నికలు సక్రమంగా జరిగితే వైసీపీ, టీడీపీలకు
బీజేపీ, జనసేన పార్టీలు గట్టి పోటీ ఇస్తాయని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి. రాష్ట్రంలో శాంతి భద్రతలపై కేంద్రానికి ఫిర్యాదు చేసిన లేఖలో జీవీఎల్ సంతకం పెట్టడడం.. ఇప్పుడు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం చూస్తుంటే.. ఎన్నికల వాయిదా వెనుక బీజేపీ హస్తముందన్న వార్తలకు బలం చేకూరుతోంది. ఈ ఎన్నికల ద్వారానే భవిష్యత్తులో తమ పొత్తు ఎలాంటి విజయాలు సొంతం చేసుకోబోతుందనే దానిపై వైకాపా, టీడీపీకి ఓ ట్రైలర్ చూపించాలని కూడా ప్లానింగ్ సిద్ధమయినట్లు కనిపిస్తోంది.

స్థానిక ఎన్నికల వాయిదా అనంతరం చోటు చేసుకున్న పరిణామాలపై స్పందించిన జీవీఎల్ టీడీపీ, వైసీపీపై ప్రజలకు నమ్మకం పోయిందని వ్యాఖ్యానించారు. ఎన్నికల సంఘం నిర్ణయాన్ని సమర్థిస్తూ సుప్రీం ఇచ్చిన తీర్పును స్వాగతించారు. ఎన్నికలను వాయిదా వేసే అధికారం ఎన్నికల కమిషన్‌కు ఉందని చెబుతూనే.. ప్రక్రియను మళ్లీ మొదటి నుండి చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. ఏదీ ఏమైనా స్థానిక ఎన్నికలను అధికార పార్టీ సహా, టీడీపీ, బీజేపీ, జనసేన అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్లు కనిపిస్తోంది. పార్టీల భవిష్యత్తు ఎలా ఉండబోతుంది అన్న దానికి ఈ ఎన్నికలే కొలమానంగా పెట్టుకుని మరీ కష్టపడుతున్నట్లు విశ్లేషణలు వస్తున్నాయి. మరి స్థానిక పోరులో ఏ పార్టీ నిలబడుతుందో.. ఎవరి ఆశలు నిజమవుతాయో చూడాలి.

Featured Posts

ఏపీలో భీభ‌త్సం సృష్టిస్తున్న నిజాముద్దీన్‌!

ఏపీలో నిజాముద్దీన్ భీభ‌త్సం సృష్టిస్తోంది. నిన్న‌ మొన్న‌టి వ‌ర‌కు తెలంగాణ కంటే చాలా త‌క్క‌వ పాజిటివ్ కేసులు న‌మోదైన ఏపీలో బుధ‌వారం ఒక్క‌సారిగా ప‌రిస్థితి మారిపోయింది. గురువారం ఒక్క‌రోజే ఏకంగా 21 పాజిటివ్...

All cardholders will get ration

Lambasting TDP party for playing cheap politics during the tough time of COVID 19 pandemic, Minister's for Civil Supplies Kodali Venkateswara Rao (Nani) emphasized...

జగన్‌ నిర్ణయానికి మద్దతిచ్చిన చంద్రబాబు!

ఉప్పు, నిప్పులా ఒకరిపై ఒకరు చిటపటలాడుతూ.. తీవ్ర విమర్శలు చేసుకునే అధికార, ప్రతిపక్ష నేతలు వారు. కానీ ఇప్పుడు ఒకరు తీసుకున్న కఠిన నిర్ణయానికి మరొకరు మద్దతుగా నిలిచారు. వందశాతం సమర్థించారు. పైగా...

Recent Posts

స్టార్ డైరెక్టర్ల‌కు రాజ‌మౌళి చుక్క‌లు చూపిస్తున్నాడా?

బాహుబ‌లి 1, బాహుబ‌లి 2 .. ఈ రెండు చిత్రాల‌తో టాలీవుడ్‌లో రాజ‌మౌళి స‌రికొత్త ట్రెండ్‌ని సెట్ చేశారు. దీన్ని బీట్ చేయాడం ఏ ద‌ర్శ‌కుడి వ‌ల్లా కావ‌డం లేదు. ఇదిలా వుంటే...

బ‌న్నీకి `బాహుబ‌లి 2` రిలీజ్ డేట్ కావాల‌ట‌!

అల్లు అర్జున్ `ఈ సంక్రాంతికి `అల వైకుంఠ‌పుర‌ములో` చిత్రంతో ఇండ‌స్ట్రీ హిట్‌ని సొంతం చేసుకున్నాడు. దీంతో సంక్రాంతిని సెంటిమెంట్‌గా భావించిన బ‌న్నీ ద‌ర్శ‌కుడు సుకుమార్‌తో చేస్తున్న‌ త‌న త‌దుప‌రి చిత్రాన్ని మార్చిలో ప్రారంభించి...

మ‌ల‌యాళ హీరో మోహ‌న్‌లాల్‌పై మ‌రో రూమ‌ర్‌?

క‌రోనా వైర‌స్ ప్ర‌పంచాన్ని గ‌డ‌గ‌డ‌లాడిస్తోంది. ఇప్ప‌టికే ఇట‌లీ, స్పెయిన్‌, అమెరికాల్లో విళ‌య‌తాండ‌వ చేస్తోంది. ఇట‌లీ, స్పెయిన్ ఇప్ప‌టికే దీని కార‌ణంగా భారీ మూల్యాన్ని చెల్లించాయి. అధిక సంఖ్య‌లో ఈ రెండు దేశాల్లోనే క‌రోనా...

దిల్‌రాజుకు నాగ‌చైత‌న్య షాక్ ఇచ్చాడా?

దాదాపు ప‌దేళ్ల విరామం త‌రువాత అక్కినేని నాగ‌చైత‌న్య‌తో నిర్మాత దిల్ రాజు ఓ సినిమా చేయాల‌ని ప్లాన్ చేసుకున్నార‌ట‌. ఈ సినిమా ద్వారా కొత్త ద‌ర్శ‌కుడిని ప‌రిచ‌యం చేయాల‌నుకున్నారు. దీని కోసం బాలీవుడ్...

ఆల్ట్ బాలాజీని మ‌రిపించి `ఆహా` అనిపిస్తార‌ట‌!

అమెజాన్ ప్రైమ్‌, నెట్ ఫ్లిక్స్‌, జీ5, ఆల్ట్ బాలాజీ వంటి ప‌లు ఓటీటీ ప్లాట్ ఫామ్‌ల‌కు ధీటుగా అల్లు అర‌వింద్ ప్రారంభించిన ఓటీటీ ప్లాట్ ఫామ్ `ఆహా`. మై హోమ్ రామేశ్వ‌ర‌రావు మేజ‌ర్...

చిరంజీవి సార‌థ్యం.. బాల‌య్య సాయ‌మా?

క‌రోనా క‌ల్లోలం ప్ర‌జ‌ల్ని.. చిరుద్యోగుల్ని.. సినీకార్మికుల జీవితాల్ని అత‌లాకుత‌లం చేసిన సంగ‌తి తెలిసిందే. నిత్యావ‌స‌రాల‌కు ఎంతో ఇబ్బందిని ఎదుర్కొంటున్న ప‌రిస్థితిని గ‌మ‌నిస్తున్నాం. ఆ క్ర‌మంలోనే మెగాస్టార్ చిరంజీవి సార‌థ్యంలో సినీకార్మికుల కోసం ఏర్పాటు...

సీసీసీ ట్ర‌స్ట్ చిరంజీవికి ఇంట్రెస్ట్ లేదా?

క‌రోనా మ‌హ‌మ్మారీ ఇత‌ర రంగాల్లానే.. టాలీవుడ్ ని .. సినీ కార్మికుల్ని తీవ్ర ఇబ్బందుల‌కు గురి చేస్తున్న సంగ‌తి తెలిసిందే. వినోద‌ప‌రిశ్ర‌మ‌పై క‌రోనా ప్ర‌భావం అసాధార‌ణంగా ఉంద‌ని తాజా ప‌రిస్థితులు చెబుతున్నాయి. ఉపాధి...

సాగ‌ర‌క‌న్య అందాలు చూడ‌త‌ర‌మా!

లాక్‌డౌన్ కార‌ణంగా ప్ర‌పంచం ఒక్క‌సారిగా ఊహించ‌ని భ‌యాన‌క వాతావ‌ర‌ణంలోకి నెట్టివేయ‌బ‌డింది. దీంతో ప్ర‌పంచ దేశాల‌న్నీ లాక్ డౌన్‌ని ప్ర‌క‌టించాయి. ఈ కార‌ణంగా సెల‌డ్రిటీలు, సినీతార‌లు, సామాన్యులు ఇళ్ల‌కే ప‌రిమిత‌మ‌య్యారు. బాలీవుడ్ హాట్ గాళ్...

గురూజీని లాక్ చేసి పూరి చెప్పిందే నిజం చేశాడా?

సూప‌ర్ స్టార్ మ‌హేష్ స‌క్సెస్ ఉన్న ద‌ర్శ‌కుల వెంట ప‌డ‌తాడ‌ని పూరి అంత‌టివాడే సెల‌విచ్చారు. అది వాస్త‌వ‌మేనా? అంటే ఇటీవ‌ల త‌న ఎంపిక‌లే అందుకు సాక్ష్యంగా నిలుస్తున్నాయి. కంటెంట్ ప్ల‌స్ స‌క్సెస్ రెండూ...

ఫైన‌ల్‌గా బాల‌య్య స్పందించాడు!

ప్ర‌పంచాన్ని వ‌ణికిస్తున్న మ‌హ‌మ్మారి క‌రోనా వైర‌స్‌. ఈ పేరు చెబితే చాలు ప్ర‌పంచ దేశాల‌న్నీ ఉలిక్కిప‌డుతున్నాయి. దీన్ని నివారించ‌డం ఎవ‌రి త‌రం కావ‌డం లేదు. దీని ధాటికి సంప‌న్న దేశాలైన ఇట‌లీ, అమెరికా,...