Home News Andhra Pradesh టీడీపీని వీడిన బాలకృష్ణ సన్నిహితుడు

టీడీపీని వీడిన బాలకృష్ణ సన్నిహితుడు

స్థానిక సంస్థల ఎన్నికల వేళ అధికార వైసీపీలోకి భారీగా చేరికలు పెరుగుతున్నాయి. ఇప్పటికే టీడీపీకి చెందిన నేతలు రహమాన్.. డొక్కా వైసీకీ కండువా కప్పుకోగా.. కడప జిల్లాకు చెందిన మరి కొందరు నేతలు కూడా వైసీపీలో చేరేందుకు క్యూ కట్టారని వార్తలు వినిపిస్తున్నాయి. 

తాజాగా ప్రకాశం జిల్లాకు చెందిన టిడిపి నేత, మాజీ ఎమ్మెల్యే, బాలకృష్ణ సన్నిహితుడు కదిరి బాబురావు కూడా తెలుగు దేశంను వీడి వైసీపీలో చేరనుండటం చర్చనీయాంశంగా మారింది. ఎంతో కాలంగా పార్టీని మారాలని బాబురావు భావించినా బాలకృష్ణను దృష్టిలో పెట్టుకుని ఆగిపోయినట్లు తెలుస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ పరిస్థితి చూసిన తరువాత ఇక కార్యకర్తల కోసం, రాజకీయ భవిష్యత్తు కోసం టీడీపీని వీడాలని నిర్ణయించినట్లుగా సమాచారం. ఈ విషయాన్ని బాలకృష్ణ దృష్టికి కూడా తీసుకెళ్లిన తర్వాతే బాబు రావు ఈ నిర్ణయం తీసుకున్నాడనే విషయమే ఇప్పుడు సర్వత్రా విమర్శలకు తావిస్తోంది.

కడప జిల్లా పులివెందులకు చెందిన టీడీపీ నేత సతీష్ రెడ్డి కూడా ఆ పార్టీకి రాజీనామా చేశారు. దశాబ్జాలుగా వైఎస్ కుటుంబంతో పోరాడుతున్నా సరే తనపై చంద్రబాబుకు నమ్మకం లేదని సతీష్ రెడ్డి పేర్కొనడం చూస్తుంటే.. అసలు టీడీపీలో ఏం జరుగుతోంది, బలమైన నేతలు కూడా పార్టీకి రాజీనామా చేస్తున్నా చంద్రబాబు పట్టనట్లు ఎందుకు ఉంటున్నారు అనేదే ఇప్పుడు ప్రధాన చర్చనీయాంశంగా మారింది. మరి అధినేత చంద్రబాబు ఇలానే సైలెంట్‌గా ఉంటే అన్ని జిల్లాల్లో పార్టీ ఖాళీ అవ్వడం ఖాయమని ఆ పార్టీ నేతలే వ్యాఖ్యానించడం కొసమెరుపు.

Telugu Latest

ఏపీలో క‌రోనా బ‌స్సు..ఆందోళ‌న‌లో ప్రయాణికులు!

ఇటీవ‌లే అదిలాబాద్ కు చెందిన ముగ్గురు వ్య‌క్తులు జేబీఎస్ లో టీఎస్ ఆర్టీసీ బ‌స్సెకి అదిలాబాద్ కి ప్ర‌యాణించిన ఘ‌ట‌న రాష్ర్ట వ్యాప్తంగా సంచ‌ల‌న‌మైన సంగ‌తి తెలిసిందే. ముగ్గురుకి క‌రోనా సోకింద‌ని తెలిసి...

తెలంగాణ బ్రేకింగ్ : కరోనాతో వార్.. కేసీఆర్ స‌ర్కార్ కీల‌క నిర్ణ‌యం..!

తెలంగాణ‌లో క‌రోనా వైర‌స్ పాజిటివ్ కేసులు పెరుగుతున్న నేప‌ధ్యంలో, కేసీఆర్ స‌ర్కార్ స‌రైన టైమ్‌లో కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. అస‌లు విష‌యంలోకి వెళితే.. కరోనా బాదితులకు ప్రైవేటు ఆస్ప‌త్రుల్లో ఉచితంగా చికిత్స అందించాల‌ని...

గ‌త 24 గంట‌ల్లో.. ఇండియాలో క‌రోనా ప‌రిస్థితి ఇదే..!

భారత్‌లో క‌రోనా పాజిటివ్ కేసులు పెద్ద ఎత్తున న‌మోద‌వుతూనే ఉన్నాయి. ప్ర‌భుత్వ, అధికార‌ యంత్రాంగాలు, అన్ని ర‌కాలుగా ప‌టిష్ట‌మైన చ‌ర్య‌లు తీసుకుంటున్నా, దేశంలో క‌రోనా వైర‌స్ వ్యాప్తికి బ్రేక్ ప‌డ‌డంలేదు. ఇక గ‌త...

జ‌గ‌న్ కి వ్య‌తిరేకంగా కాపులు..సాధ్య‌మేనా?

కాపుల ఆశాజ్యోతి, కాపు ఉద్య‌మ‌నాయకుడు ముద్ర‌గ‌డ ప‌ద్మనాభం అనూహ్యంగా కాపు ఉద్య‌మ‌నాయ‌కుడిగా త‌ప్పుకుంటు న్న‌ట్లు సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్న సంగ‌తి తెలిసిందే. ద‌శాబ్ధాల క్రితం వంగ‌వీటి రంగ త‌ర్వాత మ‌ళ్లీ కాపు అనే...

ప్లాస్మా దానంపై రాజ‌మౌళి స్ఫూర్తి నింపే పిలుపు

కోవిడ్-19 తో పోరాడి వైరస్ భయాన్ని జ‌యించి విజయవంతంగా బయటపడిన వ్యక్తులు దానం చేసిన రక్త ప్లాస్మా వైరస్ సోకిన ఇతర రోగుల చికిత్సలో గేమ్ ‌ఛేంజర్ ‌గా మారింది. ఆ మేర‌కు...

English Latest

Radhe Shyam eyeing big release on an auspicious date

Radhe Shyam is Prabhas's new film in the direction of Radha Krishna who made the flop film Jil with Gopichand. The film will start...

Nitya Menon shocks with her lesbian act

Nitya Menon is known for her girl next door roles and beautiful expressions. Her traditional looks and cute acts endeared herself to all sections...

RGV gunning for Balakrishna

Ram Gopal Varma shares love-hate relations with all the celebrities. In Tollywood he shares love-hate relations with Mega family heroes especially Mega Star Chiranjeevi,...

Temple for KCR: Fast unto death to meet him

Gunda Ravinder shot to fame during the Telangana movement. He is the diehard fan of CM KCR. He showcased his love for KCR by...

Why Mudragada quit Kapu agitation

Mudragada Padmanbham during Chandra Babu's regime created a sensation by launching Kapu protests demanding reservations for the community. This even resulted in violent protests...

Actor/Actress/Celebrity