Home News Andhra Pradesh ఫైర్ బ్రాండ్ అనిత కూడా జంప్ చేయనున్నారా?

ఫైర్ బ్రాండ్ అనిత కూడా జంప్ చేయనున్నారా?

పైర్ బ్రాండ్ అనిత రాజకీయ భవిష్యత్తు కోసం పార్టీ మారబోతున్నారా..? గత ఎన్నికల్లో చేజారిన చోటును పట్టుబట్టి సాధించుకున్న ఆమె… అదే చోట నిలబడతారా? లేక ఒత్తిళ్లను తట్టుకోలేక జంప్ అయిపోతారా? ఇప్పుడు ఈ అంశమే పాయకరావు పేట నియోజక వర్గంలో హాట్ టాపిక్‌గా మారింది.

పాయకరావు పేట మాజీ ఎమ్మెల్యే వంగలపూడి అనిత ఓ స్కూల్ టీచర్ స్థాయి నుండి 2012లో అనూహ్యంగా రాజకీయాల్లోకి వచ్చారు. 2014లో టీడీపీ అభ్యర్థిగా ఎస్సీ నియజకవర్గం పాయకరరావుపేట నుండి పోటీ చేసి గెలిచారు. నియోజక వర్గంలో గ్రూపు రాజకీయాలను తట్టుకుని బలమైన నేతగా ఎదిగారు. రోజాకు ధీటుగా సమాధానం చెప్పి సెటైర్లు పేలేమి. రోజుల తరబడి మా గుర్తింపు లభించింది. అనిత తెలుగు మహిళా రాష్ట్ర అధ్యక్షురాలు. అధికారంలో ఉన్నప్పుడు వైసీపీ ఎమ్మెల్యే రోజా విమర్శలకు ధీటుగా సమాధానం చెప్పారు.

అయితే 2019 నాటికి నియోజకవర్గంలో పరిస్థితులు మారిపోయాయి. పార్టీలో చేరికలు, మరి కొన్ని సమస్యల కారణంగా బంగారయ్య కోసం అనిత పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు నుండి బరిలో దిగి ఓటమి పాలయ్యారు. అనంతరం చోటు చేసుకున్న పరిణామాలు, సామాజిక సమీకరణలు, విశ్లేషణలతో తిరిగి అనితను పాయకరావు పేట ఇంఛార్జిని చేసింది తెలుగు దేశం పార్టీ అధిష్టానం. అలాగే రాష్ట్ర తెలుగు మహిళా అధ్యక్షురాలిని కూడా చేసింది. దీంతో డాక్టర్ బంగారయ్య వైసీపీలో చేరారు. అనిత మీద తీవ్ర వ్యాఖ్యలే చేశారు. అయితే బంగారయ్య వెళ్లిపోవడంతో అనితకు పెద్ద రిలీఫ్ లభించింది. నియోజక వర్గంలో తనకు ఎదురు చెప్పే వారు వెళ్లిపోవడంతో ఇక భవిష్యత్తులో సమస్యలు ఉండవని భావించింది.

అయితే.. మాజీ ఎమ్మెల్యేలను, అందునా నియోజక వర్గాల్లో బలంగా ఉన్న నేతలను ఆహ్వానించడంలో వైకాపా దూకుడుమీదుంది. అందులో భాగంగానే అనితను కూడా వైకాపాలోకి చేర్చుకోవాలని ఆ పార్టీ నేతలు ప్రయత్నాలు చేస్తున్నట్లు టాక్ వినబడుతోంది. ఒత్తిడి చేస్తున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే ఇప్పుడిప్పుడే నియోజకవర్గంలో తిరిగి పట్టు సాధించేందుకు ప్రయత్నిస్తున్న అనితకు టీడీపీలో ఏ అడ్డూ లేకుండా పోయింది. మరి మళ్లీ ఆమె వైకాపాలో చేరితే సేమ్ అక్కడ కూడా ఇలాంటి సమస్యలే ఎదుర్కోక తప్పదు. మరి ఈ సిచ్యువేషన్‌లో అనిత ఎలాంటి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అనేది త్వరలోనే తేలనుందని టాక్.

Featured Posts

ఏపీలో భీభ‌త్సం సృష్టిస్తున్న నిజాముద్దీన్‌!

ఏపీలో నిజాముద్దీన్ భీభ‌త్సం సృష్టిస్తోంది. నిన్న‌ మొన్న‌టి వ‌ర‌కు తెలంగాణ కంటే చాలా త‌క్క‌వ పాజిటివ్ కేసులు న‌మోదైన ఏపీలో బుధ‌వారం ఒక్క‌సారిగా ప‌రిస్థితి మారిపోయింది. గురువారం ఒక్క‌రోజే ఏకంగా 21 పాజిటివ్...

All cardholders will get ration

Lambasting TDP party for playing cheap politics during the tough time of COVID 19 pandemic, Minister's for Civil Supplies Kodali Venkateswara Rao (Nani) emphasized...

జగన్‌ నిర్ణయానికి మద్దతిచ్చిన చంద్రబాబు!

ఉప్పు, నిప్పులా ఒకరిపై ఒకరు చిటపటలాడుతూ.. తీవ్ర విమర్శలు చేసుకునే అధికార, ప్రతిపక్ష నేతలు వారు. కానీ ఇప్పుడు ఒకరు తీసుకున్న కఠిన నిర్ణయానికి మరొకరు మద్దతుగా నిలిచారు. వందశాతం సమర్థించారు. పైగా...

Recent Posts

స్టార్ డైరెక్టర్ల‌కు రాజ‌మౌళి చుక్క‌లు చూపిస్తున్నాడా?

బాహుబ‌లి 1, బాహుబ‌లి 2 .. ఈ రెండు చిత్రాల‌తో టాలీవుడ్‌లో రాజ‌మౌళి స‌రికొత్త ట్రెండ్‌ని సెట్ చేశారు. దీన్ని బీట్ చేయాడం ఏ ద‌ర్శ‌కుడి వ‌ల్లా కావ‌డం లేదు. ఇదిలా వుంటే...

బ‌న్నీకి `బాహుబ‌లి 2` రిలీజ్ డేట్ కావాల‌ట‌!

అల్లు అర్జున్ `ఈ సంక్రాంతికి `అల వైకుంఠ‌పుర‌ములో` చిత్రంతో ఇండ‌స్ట్రీ హిట్‌ని సొంతం చేసుకున్నాడు. దీంతో సంక్రాంతిని సెంటిమెంట్‌గా భావించిన బ‌న్నీ ద‌ర్శ‌కుడు సుకుమార్‌తో చేస్తున్న‌ త‌న త‌దుప‌రి చిత్రాన్ని మార్చిలో ప్రారంభించి...

మ‌ల‌యాళ హీరో మోహ‌న్‌లాల్‌పై మ‌రో రూమ‌ర్‌?

క‌రోనా వైర‌స్ ప్ర‌పంచాన్ని గ‌డ‌గ‌డ‌లాడిస్తోంది. ఇప్ప‌టికే ఇట‌లీ, స్పెయిన్‌, అమెరికాల్లో విళ‌య‌తాండ‌వ చేస్తోంది. ఇట‌లీ, స్పెయిన్ ఇప్ప‌టికే దీని కార‌ణంగా భారీ మూల్యాన్ని చెల్లించాయి. అధిక సంఖ్య‌లో ఈ రెండు దేశాల్లోనే క‌రోనా...

దిల్‌రాజుకు నాగ‌చైత‌న్య షాక్ ఇచ్చాడా?

దాదాపు ప‌దేళ్ల విరామం త‌రువాత అక్కినేని నాగ‌చైత‌న్య‌తో నిర్మాత దిల్ రాజు ఓ సినిమా చేయాల‌ని ప్లాన్ చేసుకున్నార‌ట‌. ఈ సినిమా ద్వారా కొత్త ద‌ర్శ‌కుడిని ప‌రిచ‌యం చేయాల‌నుకున్నారు. దీని కోసం బాలీవుడ్...

ఆల్ట్ బాలాజీని మ‌రిపించి `ఆహా` అనిపిస్తార‌ట‌!

అమెజాన్ ప్రైమ్‌, నెట్ ఫ్లిక్స్‌, జీ5, ఆల్ట్ బాలాజీ వంటి ప‌లు ఓటీటీ ప్లాట్ ఫామ్‌ల‌కు ధీటుగా అల్లు అర‌వింద్ ప్రారంభించిన ఓటీటీ ప్లాట్ ఫామ్ `ఆహా`. మై హోమ్ రామేశ్వ‌ర‌రావు మేజ‌ర్...

చిరంజీవి సార‌థ్యం.. బాల‌య్య సాయ‌మా?

క‌రోనా క‌ల్లోలం ప్ర‌జ‌ల్ని.. చిరుద్యోగుల్ని.. సినీకార్మికుల జీవితాల్ని అత‌లాకుత‌లం చేసిన సంగ‌తి తెలిసిందే. నిత్యావ‌స‌రాల‌కు ఎంతో ఇబ్బందిని ఎదుర్కొంటున్న ప‌రిస్థితిని గ‌మ‌నిస్తున్నాం. ఆ క్ర‌మంలోనే మెగాస్టార్ చిరంజీవి సార‌థ్యంలో సినీకార్మికుల కోసం ఏర్పాటు...

సీసీసీ ట్ర‌స్ట్ చిరంజీవికి ఇంట్రెస్ట్ లేదా?

క‌రోనా మ‌హ‌మ్మారీ ఇత‌ర రంగాల్లానే.. టాలీవుడ్ ని .. సినీ కార్మికుల్ని తీవ్ర ఇబ్బందుల‌కు గురి చేస్తున్న సంగ‌తి తెలిసిందే. వినోద‌ప‌రిశ్ర‌మ‌పై క‌రోనా ప్ర‌భావం అసాధార‌ణంగా ఉంద‌ని తాజా ప‌రిస్థితులు చెబుతున్నాయి. ఉపాధి...

సాగ‌ర‌క‌న్య అందాలు చూడ‌త‌ర‌మా!

లాక్‌డౌన్ కార‌ణంగా ప్ర‌పంచం ఒక్క‌సారిగా ఊహించ‌ని భ‌యాన‌క వాతావ‌ర‌ణంలోకి నెట్టివేయ‌బ‌డింది. దీంతో ప్ర‌పంచ దేశాల‌న్నీ లాక్ డౌన్‌ని ప్ర‌క‌టించాయి. ఈ కార‌ణంగా సెల‌డ్రిటీలు, సినీతార‌లు, సామాన్యులు ఇళ్ల‌కే ప‌రిమిత‌మ‌య్యారు. బాలీవుడ్ హాట్ గాళ్...

గురూజీని లాక్ చేసి పూరి చెప్పిందే నిజం చేశాడా?

సూప‌ర్ స్టార్ మ‌హేష్ స‌క్సెస్ ఉన్న ద‌ర్శ‌కుల వెంట ప‌డ‌తాడ‌ని పూరి అంత‌టివాడే సెల‌విచ్చారు. అది వాస్త‌వ‌మేనా? అంటే ఇటీవ‌ల త‌న ఎంపిక‌లే అందుకు సాక్ష్యంగా నిలుస్తున్నాయి. కంటెంట్ ప్ల‌స్ స‌క్సెస్ రెండూ...

ఫైన‌ల్‌గా బాల‌య్య స్పందించాడు!

ప్ర‌పంచాన్ని వ‌ణికిస్తున్న మ‌హ‌మ్మారి క‌రోనా వైర‌స్‌. ఈ పేరు చెబితే చాలు ప్ర‌పంచ దేశాల‌న్నీ ఉలిక్కిప‌డుతున్నాయి. దీన్ని నివారించ‌డం ఎవ‌రి త‌రం కావ‌డం లేదు. దీని ధాటికి సంప‌న్న దేశాలైన ఇట‌లీ, అమెరికా,...