Home News Andhra Pradesh జగన్ ముందీ మంత్రి పదవా ఛీ పొమ్మంటున్న నాని

జగన్ ముందీ మంత్రి పదవా ఛీ పొమ్మంటున్న నాని

ఏ రంగంలో అయినా నమ్మకం అనేది ప్రతి ఒక్క మనిషికి చాలా ముఖ్యం ఉద్యోగం అయినా రాజకీయాలు అయినా అలాంటి నమ్మకాన్ని ఈ రోజు తెలుగు ప్రజల హృదయాల్లో సుస్థిరం చేసుకున్నారు. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కులాలు రాజకీయాలు మతాలు వర్గాల తో సంబంధం లేకుండా తన తండ్రి నుంచి వచ్చిన అనంతమైన అభిమానం ఈరోజు జగన్మోహన్ రెడ్డి కంటిన్యూ చేస్తున్నారు.

 

ఈ క్రమంలోనే ప్రతిపక్ష పార్టీలో ఉన్న నేతల అభిమానం సైతం జగన్ సొంతం అయ్యింది. ఈ రోజు తెలుగు రాష్ట్రాల్లో జగన్ అభిమానులు కోట్లలో ఉన్నారు. జగన్ క్రేజ్ రేంజ్ రోజురోజుకు పెరుగుతోంది.
ఇక తెలుగుదేశం పార్టీతో రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన ఏపీ పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నానికి ఆ పార్టీలో తీవ్రమైన అవమానాలు ఎదురయ్యాయి. ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్ ఫాన్స్ తో గుడివాడ టికెట్ దక్కించుకుని తనకంటూ సొంత ఇమేజ్ క్రియేట్ చేసుకుని నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలుస్తూ వస్తున్నా నాని చంద్రబాబు నైజాన్ని తొందరగానే గ్రహించాడు. రాజకీయాల్లో విలువలకు కట్టుబడి ముందుకు వెళుతున్న జగన్ కు ఓ అభిమాని గా మారిన నాని వైసీపీ లోకి వచ్చి ఇక్కడ కూడా రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి జగన్ నిలబడ్డాడు. పార్టీ ప్రతిపక్షంలో ఉన్న టిడిపి వాళ్ళు తనను ఎన్ని ఇబ్బందులు పెట్టినా నాని మాత్రం జగన్ లాగా నమ్ముకున్న సిద్ధాంతానికి కట్టుబడి జగన్ వెంటే నిలిచాడు.

 

రాజకీయంగా తనకు మంత్రి పదవి ఇచ్చినా జగన్మోహన్రెడ్డికి నిరంతరం వెంట నిలబెట్టుకున్నాడు. జగన్ కోసం చంద్రబాబును గట్స్ ఉన్న మగాడిలా కొడుతున్నాడు. ఈరోజు నాని మాట్లాడుతున్న మాటలకు చంద్రబాబు ఏమాత్రం స్పందించలేని దుస్థితి ఎదుర్కొంటున్నారు. ఎన్టీఆర్ తర్వాత ఆ క్రేజ్ ఒక్క వైఎస్ కు మాత్రమే దక్కింది. ఇక ఇప్పుడు ప్ర‌స్తుతం ఇటీవ‌లె జ‌రిగిన ఎన్నిక‌ల్లో వైఎస్‌జ‌గ‌న్‌మోహ‌న్ రెడ్డి సీఎం అయిన విష‌యం తెలిసిందే. ఆ ఇద్దరు సీఎంలు తర్వాత చంద్రబాబు కంటే కూడా ఆరు నెలల పాలనలో వైయస్ జగన్మోహన్ రెడ్డి తనదైన జ‌న‌రంజిక‌మైన పాలనతో చెరగని ముద్ర వేస్తున్నారు. ఎన్నో సంక్షేమ పథకాల ద్వారా ఆరు నెలల్లోనే తన జోరును చూపిస్తూ ముందుకు వెళుతున్నారు.

Featured Posts

కరోనా విపత్తులో కూడా కరకట్ట రాజకీయం చేస్తున్న రాధాకృష్ణ!

సాధారణంగా మామూలు ప్రజలకు ఉగాది, శ్రీరామనవమి, దసరా, దీపావళి లాంటివి పండుగలు.  కానీ, క్షుద్రజ్యోతి రాధాకృష్ణకు మాత్రం కరోనా అనే ఒక మహమ్మారి అతి పెద్ద పండుగ.  అందులోనూ తన యజమానికి బద్ధశత్రువు...

జగన్‌ నిర్ణయానికి మద్దతిచ్చిన చంద్రబాబు!

ఉప్పు, నిప్పులా ఒకరిపై ఒకరు చిటపటలాడుతూ.. తీవ్ర విమర్శలు చేసుకునే అధికార, ప్రతిపక్ష నేతలు వారు. కానీ ఇప్పుడు ఒకరు తీసుకున్న కఠిన నిర్ణయానికి మరొకరు మద్దతుగా నిలిచారు. వందశాతం సమర్థించారు. పైగా...

వీరికి  లాక్ డౌన్ వర్తించదా?

 ప్రపంచంలోని నూట తొంభై అయిదు దేశాలను గడగడలాడిస్తూ, ఇప్పటివరకు పద్దెనిమిది వేలమంది ప్రాణాలను తీసి, లక్షలాదిమందికి ఆసుపత్రుల పాలు చేసిన భయంకరమైన కరోనా వైరస్ (కోవిద్ 19 ) ఆ రెండుమూడు గ్రామాల...

Recent Posts

ఈ స‌మ‌యంలో చైత‌న్య ఏం చేస్తున్నాడు?

క‌రోనా వైర‌స్ ప్ర‌బ‌లుతున్న నేప‌థ్యంలో దేశం మొత్తం లాక్ డౌన్ విధించిన విష‌యం తెలిసిందే. ఈ స‌మ‌యంలో ఎవ‌రూ బ‌య‌టికి రావ‌ద్ద‌ని ఇళ్ల‌కే ప‌రిమితం కావాల‌ని ప్ర‌భుత్వం, పోలీసులు క‌రాకండీగా చెబుతున్నారు. దీంతో...

రామ్ మ‌ళ్లీ జోన‌ర్ మార్చేశాడు!

`ఇస్మార్ట్ శంక‌ర్‌` చిత్రం రామ్ కెరీర్‌ని మ‌లుపు తిప్పింది. అప్ప‌టి వ‌ర‌కు రామ్ కెరీర్‌లో హిట్‌లు వున్నా బ్లాక్ బ‌స్ట‌ర్ మాత్రం లేదు. ఆ లోటుని తీర్చిన సినిమా ఇది. రామ్‌లోని ఊర‌మాస్...

విశ్వ‌క్‌సేన్ దృష్టిలో `ఎఫ్‌2` విలువ అంతేనా?

కోరి వివాదాల్లో ఇరుక్కోవ‌డం.. త‌న‌కు తోచింది మాట్లాడ‌టం హీరో విశ్వ‌క్‌సేన్‌కి అల‌వాటుగా మారింది. `ఫ‌ల‌క్‌నుమాదాస్‌` స‌మ‌యంలో విజ‌య్ దేవ‌ర‌కొండ ఫ్యాన్స్‌ని రెచ్చ‌గొట్టి మ‌రీ వారితో సోష‌ల్ మీడియా వేదిక‌గా ర‌చ్చ చేసి వార్త‌ల్లో...

మహేష్ – ప‌ర‌శురామ్ ప్రాజెక్ట్ వెనుక ఇంత‌స్టోరీ వుందా?

`స‌రిలేరు నీకెవ్వరు` హిట్ త‌రువాత కొంత స‌మ‌యం ఫ్యామిలీతో గ‌డిపిన మ‌హేష్ ఆ త‌రువాత వంశీ పైడిప‌ల్లితో త‌న నెక్స్ట్ ప్రాజెక్ట్‌ని చేయాల‌ని ప్లాన్ చేశాడు. అయితే వంశీ పైడిప‌ల్లి చెప్పిన స్క్రిప్ట్...

ఈ టైమ్ ఏంటీ మంచు విష్ణు చేస్తున్న‌దేంటీ?

ఊరంతా కాలిపోతుంటే ఆ మంట‌ల్లో ఒక‌డు చ‌లికాచుకున్నాడ‌ట అన్న‌ట్టుగా వుంది మంచు విష్ణు వ్య‌వ‌హార శైలి. క‌రోనా వైర‌స్ ప్ర‌బ‌ల‌డంతో యావ‌త్ ప్ర‌పంచం ఉక్కిరిబిక్కిరి అవుతూ క్ష‌ణ‌మొక యుగంలా కాలం వెళ్ల‌దీస్తోంది. ఈ...

రౌడీ హీరో ఎందుకు సైలెంట్ అయ్యాడు?

క‌రోనా వైర‌స్ విళ‌య‌తాండ‌వం చేస్తోంది. ప్ర‌పంచ దేశాల‌న్నీ ఆహాకారాలు చేస్తున్నాయి. దేశంలో దీని బారి నుంచి ప్ర‌జ‌లు సేఫ్‌గా బ‌య‌ట‌ప‌డాలంటే సామాజిక దూరం క‌చ్చితంగా పాటించాల్సిందే అంటూ ప్ర‌చారం కూడా మొద‌లైంది. కేంద్రం...

వాళ్లకి కరోనా రావాలని శాపం పెట్టిన తెలుగు సీఎం!

తెలంగాణ సీఎం కేసీఆర్‌కి కోపం వచ్చింది.. ప్రజలను ఆందోళనకు గురిచేసే వారి పట్ల ఆగ్రహం కట్టలు తెంచుకుంటుంది.. ఇంకేముంది.. అలాంటి వాళ్లను ఏం చేస్తానో చూడండని హెచ్చరించారు. పైగా వాళ్లకు కరోనా రావాలని...

వ‌ర్మ కోసం అక్క‌నే ఆట‌ప‌ట్టించిన‌ మ‌నోజ్!

రామ్ గోపాల్ వ‌ర్మ నిత్య క‌ల‌హ‌భోజ‌రుడి టైపు. అంటే నార‌దుడిలా అన్న‌ట్టు. నిత్యం ఎవ‌రో ఒక‌రిని టార్గెట్ చేస్తూ వార్త‌ల్లో నిల‌వ‌డం వ‌ర్మ‌కు వెన్నెతో పెట్టిన విద్య‌. దాన్నే న‌మ్ముకుని ఇంత కాలంగా...

కరోనా నేపథ్యంలో జగన్ షాకింగ్ నిర్ణయం!

రాష్ట్రంలో రోజు రోజుకు కోవిడ్-19 కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి జగన్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. కరోనా వైరస్ నుండి ఆంధ్రప్రదేశ్ ప్రజలను కాపాడేందుకు సంచలన ఉత్తర్వులు జారీ చేశారు. ఈ...

రెండు రాష్ట్రాల ఉద్యోగుల జీతాల్లో కోత!

కరోనా ఎఫెక్ట్‌‌తో తెలుగు రాష్ట్ర ప్రభుత్వాల ఖజానాలు ఖాళీ అయిపోయాయి. ఆదాయం నిలిచిపోయింది. లాక్‌డౌన్‌తోరెవిన్యూ, మైనింగ్, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్, రవాణా శాఖలు పూర్తిగా క్లోజ్ అయ్యాయి. ఎక్సైజ్ ఆదాయం తగ్గిపోయింది. దీంతో...