Home News శ‌భాష్ టాలీవుడ్ ... క‌రోనా అవేర్‌నెస్ భేష్‌!

శ‌భాష్ టాలీవుడ్ … క‌రోనా అవేర్‌నెస్ భేష్‌!

ప్ర‌కృతి వైప‌రిత్యాలు వ‌చ్చిన‌ప్పుడు ప్ర‌భుత్వాల కంటే ముందు మేమున్నామంటూ ఆప‌న్న హ‌స్తం అందింస్తోంది టాలీవుడ్‌. సినిమాల విష‌యంలో పోటీ వున్నా తామంతా ఒక్క‌టే అని నిరూపిస్తూ టాలీవుడ్ స్టార్స్ ముందుకొస్తుంటారు. తాజాగా అదే జ‌రుగుతోంది. క‌రోనా వైర‌స్ కార‌ణంగా ప్ర‌పంచం మొత్తం భ‌యాన‌క ప‌రిస్థితుల్లోకి వెళ్లిపోయి హాహా కారాలు చేస్తున్న వేళ ఇండియాలో లాక్ డౌన్‌ని ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. దీంతో సామాన్యుల‌కు ప‌ని లేకుండా పోయింది వారికి అండ‌గా ఆర్థిక స‌హాయాన్ని ప్ర‌క‌టిస్తూనే ప్ర‌జ‌ల్లో అవ‌గాహ‌న క‌ల్పించే కార్య‌క్ర‌మాలు చేయ‌డం మొద‌లుపెట్టారు.

ముందు తెలంగాణ ప్ర‌భుత్వం కోసం విజ‌య్ దేవ‌ర‌కొండ క‌రోనా వైర‌స్ వ్యాప్తిని ఎలా ఎదుర్కోవాలో ఓ వీడియో సందేశాన్ని అందించారు. ఆ త‌రువాత దీని ఉదృతి పెర‌గ‌డంతో మెగాస్టార్ చిరంజీవి ప్ర‌త్యేకంగా ఎలాంటి జాగ్ర‌త్త‌లు తీసుకోవాఓ తెలియ‌జేస్తూ ఓ వీడియోని వ‌దిలారు. సినీ కార్మికుల కోసం కోటి వారాళాన్ని ప్ర‌క‌టించిన చిరు వారి కోసం సీసీసీని ఏర్పాటు చేయించారు. తాజాగా క‌రోనా మ‌హ‌మ్మారిపై ఓ పాట‌ని కోటి రూపొందిస్తే అంటుతో చిరంజీవి, నాగార్జున‌, వ‌రుణ్‌తేజ్, సాయిధ‌ర‌మ్‌తేజ్ ఇంట్లో వుండి చేసిన వీడియోని అందంగా ఎడిట్ చేసి పాట‌కు జ‌త చేశారు. క‌రోనా అవేర్ నెస్ సాంగ్‌లో బ‌య‌టికి వ‌చ్చిన ఈ పాట సోష‌ల్ మీడియా, యూట్యూబ్‌లో ఆక‌ట్టుకుంటోంది.

బాక్సాఫీస్ వ‌ద్ద క‌లెక్ష‌న్‌ల లెక్క‌లేకాదు. ఆప‌ద వ‌చ్చిన‌ప్పుడు జ‌నం కోసం నిల‌బ‌డ‌తామ‌ని టాలీవుడ్ సెల‌బ్రిటీలు మ‌రోసారి త‌మ స‌హాయ స‌హ‌కారాల‌తో నిరూపించ‌డం ప‌లువురిని ఆక‌ట్టుకుంటోంది. దీంతో జ‌నం అంతా శ‌భాష్ టాలీవుడ్‌.. క‌రోనాపై అవేర్‌నెస్ భేష్ అంటూ హ‌ర్షం వ్య‌క్తం చేస్తున్నారు.

Telugu Latest

నలుగురు టీడీపీ నేతలకు షాక్.. అందరూ ఈమధ్య వైసీపీతో పెట్టుకున్నవారే 

ఒకేసారి నలుగురు టీడీపీ నేతలకు ప్రభుత్వ అధికారులు షాకిచ్చారు.  నలుగురికి సంబంధించిన వ్యాపారాల మీద ఎఫెక్ట్ పడేలా అధికారుల చర్యలున్నాయి.  ఇలా ఒక్కసారే నలుగురూ ఎఫెక్ట్ కావడంతో టీడీపీ శ్రేణుల్లో కలకలం మొదలైంది. ...

పేద ప్రజల చిరకాల కోరిక పై జగన్ దృష్టి !

  ఇల్లు కట్టు కోవడము, పెళ్ళి చేయడము అనేవి చాల ఖర్చుతో కూడుకున్నవి.  వీటిలో  ఏపని చేసినా చాల కాలం వరకు ఆర్థికంగా కోలుకోలేరనే విషయాన్ని చెప్పడానికి ఈ సామెతను వాడారు మన పెద్దలు....

అప్పుడే ప్రయాణాల వల్ల కరోనా సోకదు !

  కరోనా మహమ్మారి విజృంభన ఆగకపోయినా..  లాక్ డౌన్ సడలింపులతోనే ముందుకు వెళ్ళక తప్పని పరిస్థితి. ఇక తెలంగాణ నుంచి ఏపీ, కర్ణాటక, మహారాష్ట్రకు వెళ్లే ప్రయాణికులకు  రాష్ట్ర డీజీపీ కార్యాలయం శుభవార్త...

అయ్యో..  పవన్ ఎందుకు ఇలా అయిపోయాడు ? 

  ఆంధ్రాలో ఎలాగైనా  బలపడటానికి  అన్ని విధాలుగా ప్రయత్నాలు చేస్తోంది బీజేపీ. ఇప్పటికే టీడీపీకి ఆర్ధిక బలం అందిస్తోన్న నేతలను  ఎప్పుడో తమలో కలిపేసుకున్న బీజేపీ అగ్రనాయకత్వం.. అలాగే గత కొన్ని రోజులు నుండి జనసేనను...

జేసీ బ్ర‌ద‌ర్స్ కి మ‌రో షాక్..ఆ వ్యాఖ్య‌లే కార‌ణ‌మా?

ఏపీ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి పాల‌న‌ను ఇటీవ‌లే టీడీపీ సీనియ‌ర్ నేత జేసీ దివాక‌ర్ రెడ్డి ఎండ‌గ‌ట్టిన సంగ‌తి తెలిసిందే. జ‌గ‌న్ ఏడాది పాల‌నను ఉద్దేశించి 100 కి 110 మార్కులంటూ...

అమిత్ షా బిజీ.. వైఎస్ జగన్ ఢిల్లీ టూర్ క్యాన్సిల్ 

  ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఈరోజు వెళ్లాల్సిన ఢిల్లీ పర్యటన రద్దయింది.  షెడ్యూల్ ప్రకారం ఈరోజు మధ్యాహ్నానికి వైఎస్ జగన్ ఢిల్లీ చేరుకుని మొదట కేంద్ర జలవనరుల శాఖా మంత్రిని, తర్వాత గనుల...

జ‌గ‌న్ స‌ర్కార్ పై  బీజేపీ కుట్ర పన్నుతోందా?

కేంద్రం ఏపీలో జ‌గ‌న్ ఏడాది పాల‌న‌ను ఆకాశానికి ఎత్తేస్తే...స్టేట్ బీజేపీ అధ్య‌క్షుడు క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ మాత్రం ఎండ‌గ‌ట్టే కార్య‌క్ర‌మం పెట్టుకున్నారు. జ‌గ‌న్ పాల‌న దేశానికి ఆద‌ర్శంగా ఉంద‌ని కేంద్రం అంటుంటే..క‌న్నా మాత్రం జ‌గ‌న్...

వైకాపా లేడీ మంత్రిపై స్థానికులు వ్య‌తిరేక‌త‌!

రాజ‌కీయాలంటే ఎప్ప‌టిక‌ప్పుడు గ‌ళం వినిపించాల్సిందే. ఎంత సైలెంట్ గా రాజ‌కీయాలు చేయాల‌నుకున్నా అన్నిసార్లు అది వ‌ర్కౌట్ కాదు. మౌన రాజ‌కీయాలు చేయాలంటే ట్యాలెంట్ తో పాటు, వెనుక బ‌ల‌మైన స‌పోర్ట్ కూడా ఉండాలి....

ప‌చ్చ మీడియాకి హైకోర్టు షాక్

ప‌లు అంశాల్లో జ‌గ‌న్ స‌ర్కార్ కు వ‌రుస‌గా హైకోర్టులో ఎదురుదెబ్బ‌లు త‌గులుతోన్న సంగ‌తి తెలిసిందే. స‌చివాల‌యం రంగులు మొద‌లుకుని నిమ్మ‌గ‌డ్డ వ్య‌వ‌హారం వ‌ర‌కూ ప్ర‌తీది ప్ర‌భుత్వానికి ఓ భంగ‌పాటు. హైకోర్టుతో మొట్టికాయ‌లు వేయించ‌కోవ‌డం...

అభివృద్దే ఊపిరిగా ఆరు వసంతాల తెలంగాణ 

  ఈరోజుతో తెలంగాణ రాష్ట్రం అవతరించి ఆరేళ్లు పూర్తైంది.  ఈ ఆరేళ్లలో ఆ రాష్ట్రం సాధించిన అభివృద్ది సామాన్యమైంది కాదు.  ఇంత తక్కువ కాలంలో ఇంత ప్రగతి ఎలా సాధ్యమని దేశం మొత్తం ఆశ్చర్యం...

English Latest

Allu Sirish lack of script sense hurting him big time

Parasuram is the director who gave life to Allu Sirish's dull career with the film Srirastu Subhamastu. The film was a big hit at...

Nithya Menen blatantly rejects a famous biopic

Biopics are in thing in Tollywood as of now as so many are attempting it on a regular basis. This has given many directors...

Ram Charan sacrifices for Sharwanand-Read how?

  Sharwanand is going through a string of flops from the last two years and now his close friends, UV Creations have taken the responsibility...

Sonu Sood’s charity only to join politics?

  Sonu Sood has been receiving a lot of praise ever since the lockdown has happened. Firstly, he opened his restaurant and fed many medical...

Latest survey shocks Modi, Jagan, and KCR

Almost all the surveys till now proved the popularity of PM Modi and amidst coronavirus pandemic and the subsequent lockdown, surveys did not come...

Most Popular

Prasuram recommends his favorite heroine to Mahesh

  Prasuram recommends his favorite heroine to Mahesh Mahesh Babu's new film in the direction of Parasuram will be launched in a simple manner in Hyderabad...

Dil Raju says no to the distribution business

  Dil Raju says no to the distribution business Dil Raju is in a good phase of his life as he has married for the second...

Gallery of the Day

Actor/Actress/Celebrity

Glamour Show