Home Entertainment Bollywood 'శోభన్ బాబు  జయలలిత' లవ్ ట్రాక్ కూడా ఉందట !  

‘శోభన్ బాబు  జయలలిత’ లవ్ ట్రాక్ కూడా ఉందట !  

 
తమిళనాట అభిమాన దివంగత ముఖ్యమంత్రి  అమ్మ  ‘జయలలిత’గారి  జీవితం ఆధారంగా  ‘తలైవి’ పేరుతో ఓ బయోపిక్ తెరకెక్కుతున్న  సంగతి తెలిసిందే.  జయలలిత పాత్రలో బోల్డ్ బ్యూటీ  కంగనా రనౌత్ నటిస్తోంది. ఇప్పటికే ఈ బయోపిక్  కోసం ప్రత్యేకంగా  తమిళం కూడా నేర్చుకుంది ఈ బాలీవుడ్ క్వీన్. అయితే.. ఈ సినిమాలో పలు ఆసక్తికరమైన రూమర్స్ కు సంబంధించిన విషయాలు కూడా ఉంటాయట. అందులో జయలలిత లవ్ ట్రాక్ కూడా.  
 

ముఖ్యంగా అలనాటి అమ్మాయిల కలల స్టార్ హీరో ‘శోభన్ బాబు – జయలలిత’ల  మధ్య అనుబంధం పై వచ్చిన రూమర్స్ లో వాస్తవం ఎంత..?  వారి మధ్య నిజంగానే ప్రేమ ఉందా..? ఉంటే  ఏ కారణాల చేత వాళ్ళు పూర్తిగా దూరం అవ్వాల్సి వచ్చింది.. లాంటి అంశాలతో పాటు  రాజకీయంగా జయలలిత పై జరిగిన కుట్రలు, అసెంబ్లీలో ఆమె పై జరిగిన దాడుల్లో  అప్పటి ముఖ్యమంత్రి కరుణానిధి పాత్ర ఎంత ఉందనే  అంశాలను కూడా ఈ సినిమాలో చూపించబోతున్నట్లు తెలుస్తోంది.

 
అదేవిధంగా  జయలలిత జీవితంలోని ప్రధానమైన  ఘట్టాలతో పాటు ఆమె ఆలోచనా విధానాన్ని కూడా సినిమాలో  హైలెట్ చేస్తూ స్క్రీన్ ప్లే సాగుతుందట. వాటిల్లో ముఖ్యంగా తమిళ  రాజకీయాలను  జయలలిత ఎలా శాసించగలిగారు  ? ఆ క్రమంలో ఆమె ఎదురుకున్న  సవాళ్లు  ఏమిటి ?  అసలు ఎలాంటి స్థాయి లేని  వ్యక్తులకి కూడా టికెట్లు ఇచ్చి  ఆమె ఎలా గెలిపించుకోగలిగారు ? అనే విషయాలను కూడా ఈ చిత్రంలో   ప్రధానంగా చూపించబోతున్నారు.
 
మొత్తానికి అమ్మ బయోపిక్ లో  ఆమె జీవితంలో చోటు చేసుకున్న ఎవ్వరికీ తెలియని విషయాలు కూడా తెలియనున్నాయి.  ప్రముఖ రచయిత  విజయేంద్ర ప్రసాద్ రాసిన కథతో తమిళ డైరెక్టర్ ‘ఏ ఎల్ విజయ్’  డైరెక్షన్ లో వస్తోన్న ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి.     
 

Telugu Latest

బాబోయ్ క‌రోనా బ‌స్సు..తెలంగాణ‌లో టెర్ర‌ర్

కరోనా రోగి అంటేనే ఆమడ దూరం ప‌రిగెత్తే ప‌రిస్థితి. అస‌లిప్పుడు ఆ రోగం పెరెత్తితే ప్ర‌జ‌లు బెంబేలెత్తిపోతున్నారు. ఒక‌ప్పుడు లైట్ తీసుకున్న జ‌నాలు ఇప్పుడు అదే క‌రోనా పేరు చెబితే గ‌జ‌గ‌జ‌లాడిపోతున్నారు. ముఖ్యంగా...

పవన్ జగన్‌ను పొగిడితే టీడీపీ గింజుకుంటోంది ఎందుకో !

రాజకీయాల్లో ఎదుటివారిని ఎలాంటి సందర్భంలో అయినా తిట్టడమే తప్ప పొగడటం అనే కాన్సెప్ట్ ఉండదు కొందరు దగ్గర.  అలాంటి వాటిలో టీడీపీ కూడా ఒకటి.  రాజకీయాలు అంటే ప్రత్యర్థులు చెడు చెసినా తిట్టాలి,...

హోదా అడగం.. మూడు రాజధానులకు ఆడ్డుతగలొద్దు.. ఇదేనా డీల్ 

ఏపీలో తెర వెనుక రాజకీయాలు బాగా నడుస్తున్నాయి.  అధికారంలో ఉన్న పార్టీలు తమ ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రయోజనాలను పణంగా పెడుతున్నాయనే అనుమానం కంగారు పెడుతోంది.  ప్రస్తుత రాజకీయ పరిస్థితులు చూస్తే ఆ...

కమ్యూనిస్టుల మధ్య కోల్డ్ వార్ – వైఎస్ జగన్ కారణమా?

రాష్ట్రంలో గల రెండు ప్రధాన మైన వామపక్షాలు కమ్యూనిస్టు పార్టీ మార్క్సిస్టు పార్టీలు రాజకీయంగా చెరో దారి ఎన్నుకున్నట్లుంది. సంభవించుతున్న రాజకీయ పరిణామాలు చూస్తే అవును అనే సమాధానమే రాజకీయ వర్గాల్లో చర్చనడుస్తోంది....

ర‌ణ‌మా? శ‌ర‌ణ‌మా? తేల్చుకోవాల్సింది చైనానే!

చైనాతో యుద్ధానికి భార‌త్ సిద్దంగా ఉంది. తొలుత క‌య్యానికి కాలు దువ్వింది చైనానే. ఆ పైనే భార‌త్ ఢీ అంటే ఢీ! అంటూ వార్ కి రెడీ అయింది. గాల్వానా లోయ‌లో జ‌రిగిన...

టీడీపీ భ‌జ‌న మొద‌లు పెట్టిన ఎంపీ ర‌ఘురాం?

వైకాపా రెంబ‌ల్ ఎంపీ ర‌ఘురామ‌కృష్ణ‌మ‌రాజు వ్య‌వ‌హారం కంచికి చేరిన సంగ‌తి తెలిసిందే. పార్టీని కాద‌ని బ‌య‌ట‌కు వ‌చ్చేసిన రాఘురాం పై మాకు అవ‌స‌రం లేద‌ని వైకాపా అదిష్టానం తేల్చేసింది. ఇంక ర‌ఘురాంని ఎంపీ...

టీడీపీ నేత‌లంతా మెంట‌ల్ గా ఫిక్సై పోయారా?

టీడీపీ నేత‌ల‌పై వ‌రుస‌గా అరెస్ట్ ల ప‌ర్వం కొన‌సాగుతోన్న సంగ‌తి తెలిసింది. అవినీతి, అక్ర‌మాల కేసుల్లో అడ్డంగా దొరికి జైలు పాల‌వుతున్నారు. ఈ ఎస్ ఐ స్కామ్ లో పార్టీ సీనియ‌ర్ నేత...

మాట త‌ప్పిన అమృత‌..వ‌ర్మ‌పై పోలీసు కేస్

మిర్యాల‌గూడ ఘ‌ట‌న( ప్ర‌ణ‌య్-అమృత ల‌వ్ స్టోరీ) పై సంచ‌ల‌న ద‌ర్శ‌కుడు రాంగోపాల్ వ‌ర్మ మ‌ర్డ‌ర్ టైటిల్ తో ఓ సినిమా తెర‌కెక్కిస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఇటీవ‌లే ఆసినిమాకు సంబంధించిన రెండు పోస్ట‌ర్ల‌ను కూడా...

బంగారం మాస్క్..భ‌లేగా ఉంది శంక‌రా

క‌రోనా భ‌యంతో ప్ర‌జ‌లంతా ఎంత ఖ‌ర్చైనా ముక్కుకి మాస్కులు మాత్రం క‌చ్చితంగా ధ‌రిస్తున్నారు.5 రూలు మాస్క్ ను 15 ర‌లు కూడా కొన్న ప‌రిస్థితులున్నాయి. దేశం మొత్తం క‌రోనా చుట్టేయ‌డంతో మాస్క్ ధ‌రించ‌క...

రాజధాని విషయంలో బీజేపీ హ్యాండ్ ఇస్తుందా ?

ఏపీ సీఎం వైఎస్ జగన్ మూడు రాజధానుల విషయంలో నిర్ణయాన్ని మార్చుకునే సూచనలు కనబడట్లేదు.  వేల మంది రైతులు గుండెలు బాదుకుంటున్నా, వేల కోట్ల పనులు వృథా అవుతున్నా, ప్రభుత్వ ఖజానా మీద...

సూప‌ర్‌స్టార్ మ‌హేష్ డాట‌రా మ‌జాకానా?

సూప‌ర్ స్టార్ మ‌హేష్ గారాల ప‌ట్టీ సితారకు సంబంధించిన ప్ర‌తిదీ ఇన్ స్టా మాధ్య‌మంలో అప్ డేటెడ్ గానే ఉంటుంది. మామ్ న‌మ్ర‌త సితార అల్ల‌రి వేషాల్ని రెగ్యుల‌ర్ గా అభిమానుల‌కు షేర్...

అక్కినేని కోడ‌లు జీవితం త‌ల‌కిందులు

అక్కినేని కోడ‌లు స‌మంత ఫిట్నెస్ ఫ్రీక్ అన్న సంగ‌తి తెలిసిందే. నిరంత‌రం జిమ్ యోగా ధ్యానం త‌ప్ప‌నిస‌రి రొటీన్ వ్యాప‌కాలు. ఇటీవ‌ల క్వారంటైన్ స‌మ‌యంలో రూల్ బ్రేక్ చేయ‌కుండా నిరంత‌రం యోగ సాధ‌న...

చారిత్ర‌క క‌థాంశంతో ప్ర‌భాస్ బాలీవుడ్ ఎంట్రీ

యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ కి ప్ర‌పంచ వ్యాప్తంగా ఉన్న ఫాలోయింగ్ గురించి చెప్పాల్సిన ప‌నే లేదు. సౌత్ నార్త్ అనే తేడా లేకుండా దేశ ప్రజలకు డార్లింగ్ అయ్యారు. అతని మాకో...

టాలీవుడ్‌లో క‌రోనా డేంజ‌ర్ బెల్స్

ఇలా అయితే క‌ష్ట‌మే.. అస‌లేం జ‌రుగుతోంది? తెలుగు చ‌ల‌న‌ చిత్ర‌ప‌రిశ్ర‌మ‌లో క‌రోనా డేంజ‌ర్ బెల్స్ మోగుతున్నాయి. ఇప్ప‌టికే షూటింగుల‌కు ప్ర‌భుత్వాలు అనుమతులిచ్చేయ‌డంతో సీరియ‌ల్ షూటింగులు ప్రారంభ‌మ‌య్యాయి. అయితే ఆన్ లొకేష‌న్ న‌టీన‌టుల‌కు క‌రోనా వైర‌స్...

200 రోజుల అమరావతి రైతుల ఉద్యమం.. చలనం లేని ప్రభుత్వం

చంద్రబాబు అధికారంలోకి వచ్చి ఆమరావతిని కొత్త రాజధానిగా నిర్మించాలని సంకల్పించారు.  అనుకున్నదే తడవుగా ల్యాండ్ పూలింగ్ స్టార్ట్ చేశారు.  కొన్ని ఒడి దుడుకుల నడుమ భూసేకరణ జరిగింది.  29 గ్రామాలకు చెందిన 29,000...

English Latest

Ram Charan finds a solid story for Chiru’s OTT entry?

Allu Aravind launched an OTT platform called that is high on the likes of Amazon and Netflix. It is getting a decent response. Now,...

Salaries on hold for team RRR

RRR is a film that is being made on a mammoth budget like never before. But the shoot has been stalled from the last...

MS Raju sells his bold film to OTT platform

M S Raju surprised all when he announced that he is directing a double meaning comedy called Dirty Hari. The first look of the...

Shocking details about Nagnam heroine

Ram Gopal Varma's Nagnam,Naked,Nagaa created a storm online. RGV cashed on to the weakness of the youngsters and minted money by pricing the ticket...

Sreenu Vaitla working free of cost for his next

Once a star director, Sreenu Vaitla is having a tough time in his career and is looking for a very good hit at the...

Tamannaah raves about his call

Milky beauty Tamannaah stunned all with her no holds barred beauty treat in Rajamouli's Baahubali. She went on to play a powerful role in...

Viroopaksha a sure shot industry hit

Power Star Pawan Kalyan decided to show his power on the silver screen and break box office records with crazy entertainers. However, coronavirus put...

Viral: CBN’s picture in Jagan’s flexi

There are many political rivals in the country but bitter rivals are only few. When we think of bitter rivals, people will remember only...

Surprise: KCR’s Khana there, Sona here

Coronavirus is spreading its wings across the state of Telangana giving sleepless nights of people. For the first time, Telangana CM KCR's prediction on...

Prabhas’ historical strike in Bollywood

Young Rebel Star Prabhas became the Darling of people across the country and females develop cold feet seeing his macho physique and towering personality. People...

Gallery of the Day

Actor/Actress/Celebrity

Glamour Show