Home News అరణ్య - మావటిగా రాణా త్రిభాషా చిత్రం ఫస్ట్ లుక్

అరణ్య – మావటిగా రాణా త్రిభాషా చిత్రం ఫస్ట్ లుక్

టాలీవుడ్ హంక్ రానా న‌టిస్తున్న త్రిభాషా చిత్రం `హాథీ మేరే సాథీ` మ‌రో లుక్ వ‌చ్చేసింది. వెరైటీ చిత్రాల ద‌ర్శ‌కుడు ప్ర‌భు సాల్మ‌న్ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. రానాతో పాటు ఈ చిత్రంలో త‌మిళ న‌టుడు విష్ణు విశాల్‌, హిందీ భామ‌లు జోయా హుస్సేన్‌, శ్రియ పిల్గావ్‌క‌ర్ కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. ఇరోస్ ఇంట‌ర్నేష‌న్ సంస్థ నిర్మిస్తోంది. హిందీలో `హాథీ మేరే సాథీ`గా, త‌మిళంలో `కాడ‌న్‌`గా రాబోతున్న ఈ చిత్రానికి తెలుగులో `అర‌ణ్య‌` అనే టైటిల్‌ని ఫైన‌ల్ చేశారు. రానా కార‌ణంగా గ‌త కొన్ని నెల‌లుగా ఈ ప్రాజెక్ట్ డిలే అవుతూ వ‌స్తోంది.

సోమ‌వారం ఈ చిత్ర మూడు భాష‌ల‌కు సంబంధించిన ఫ‌స్ట్‌లుక్ పోస్ట‌ర్‌ల‌ని చిత్ర బృందం రిలీజ్ చేసింది. ఒక పోస్ట‌ర్‌లో రానా క‌నిపిస్తున్న లుక్ ఆక‌ట్టుకుంటోంది. మ‌రో పోస్ట‌ర్‌లో త‌మిళ హీరో విష్ణు విశాల్ లుక్ నేచుర‌ల్‌గా వుంది. మావాటి వాడికి, ఓ ఏనుగుకి మ‌ధ్య సాగే ఎమోష‌న‌ల్ జ‌ర్నీ నేప‌థ్యంలో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. అడ‌విలోనే వుంటూ త‌న చుట్టూ వున్న జంతువుల ర‌క్ష‌ణ కోసం ఏం చేశాడ‌న్న నేప‌థ్యంలో ఈ చిత్ర క‌థ సాగుతుంద‌ట‌. హాలీవుడ్ చిత్రాల త‌ర‌హా మేకింగ్‌, టేకింగ్‌తో ఈ సినిమా వుండ‌బోతోందని, లైఫ్ ఆఫ్ పై, థోర్ చిత్రాల‌కు వీఎఫ్ ఎక్స్‌ని అందించిన ప్రాణ‌ స్టూడియోస్ ఈ చిత్రానికి గ్రాఫిక్స్‌ని అందిస్తుండ‌గా, ర‌సూల్ పోకుట్టి సౌండ్ డిజైనింగ్ చేస్తున్నారు. ఏప్రిల్ 2న మూడు భాష‌ల్లోనూ ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌ల కాబోతోంది.

Featured Posts

ఏపీలో భీభ‌త్సం సృష్టిస్తున్న నిజాముద్దీన్‌!

ఏపీలో నిజాముద్దీన్ భీభ‌త్సం సృష్టిస్తోంది. నిన్న‌ మొన్న‌టి వ‌ర‌కు తెలంగాణ కంటే చాలా త‌క్క‌వ పాజిటివ్ కేసులు న‌మోదైన ఏపీలో బుధ‌వారం ఒక్క‌సారిగా ప‌రిస్థితి మారిపోయింది. గురువారం ఒక్క‌రోజే ఏకంగా 21 పాజిటివ్...

All cardholders will get ration

Lambasting TDP party for playing cheap politics during the tough time of COVID 19 pandemic, Minister's for Civil Supplies Kodali Venkateswara Rao (Nani) emphasized...

జగన్‌ నిర్ణయానికి మద్దతిచ్చిన చంద్రబాబు!

ఉప్పు, నిప్పులా ఒకరిపై ఒకరు చిటపటలాడుతూ.. తీవ్ర విమర్శలు చేసుకునే అధికార, ప్రతిపక్ష నేతలు వారు. కానీ ఇప్పుడు ఒకరు తీసుకున్న కఠిన నిర్ణయానికి మరొకరు మద్దతుగా నిలిచారు. వందశాతం సమర్థించారు. పైగా...

Recent Posts

కింగ్ ట్విస్ట్‌: స్వ‌లింగ సంప‌ర్కుడితో హీరోయిన్ ఎఫైర్

ఒక‌రిని ప్రేమించి.. కొన్నాళ్ల పాటు స‌హ‌జీవ‌నం చేసి.. అటుపై క‌ల‌త‌ల‌తో విడిపోతే.. అప్పుడు అత‌డిని హిజ్రా అంటూ అవ‌మానించ‌డం స‌రైన‌దేనా? అత‌డు హిజ్రా అయితే అది ముందే తెలుసు క‌దా? ఇంత‌కాలం ఎందుక‌ని...

ఆవిడ‌ అక్క అయితే.. ప్ర‌భాస్ బావ గారు!

డార్లింగ్ ప్ర‌భాస్ కి ప్ర‌పంచ వ్యాప్తంగా ఉన్న ఫాలోయింగ్ గురించి తెలిసిందే. అమెరికాలోనూ అత‌డికి వీరాభిమానులున్నారు. ఇక‌పోతే మిర్చి ఫేం రిచా గంగ‌పోధ్యాయ ప్ర‌స్తుతం అమెరికాలోనే ఉంటోంది. మిర్చి..మిర‌ప‌కాయ్..భాయ్ లాంటి సినిమాల్లో న‌టించిన...

లాక్ డౌన్ లో హీరోని అప్ప‌డిగిన హీరోయిన్!

ఎంకి చావు సుబ్బికొచ్చిన‌ట్టుగా ఉంది మ‌రి. ప్ర‌పంచం దేశాలు లాక్ డౌన్ సీన్ తో తీవ్రంగా న‌ష్ట‌పోయాయి. దీంతో అన్ని బిజినెస్ లు క్లోజ్ అయ్యాయి. ముఖ్యంగా సినిమా వినోద ప‌రిశ్ర‌మ‌లు ఖ‌తం...

RRR రిలీజ్ పై దాన‌య్య కాన్ఫిడెన్స్ ఏంట‌బ్బా!

లాక్ డౌన్ నేప‌థ్యంలో ఇండియాస్ మోస్ట్  అవైటెడ్ మూవీ RRR రిలీజ్ పై నీలి నీడ‌లు క‌మ్ముకున్న సంగ‌తి తెలిసిందే. క‌రోనా వైర‌స్ వ్యాప్తి కార‌ణంగా తాత్కలికంగా షూటింగ్ లు అన్నీ బంద్...

ప‌వ‌న్ – క్రిష్ సినిమాకు టైటిల్ ఫిక్స‌యిన‌ట్టేనా?

ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్ రెండేళ్ల విరామం త‌రువాత మ‌ళ్లీ కెమెరా ముందుకొచ్చారు. జ‌న‌సేన పార్టీ కార్య‌క్ర‌మాల్లో బిజీగా గ‌డిపేసిన ప‌వ‌న్ మ‌రోసారి అభిమానులు కోరిక మేర‌కు మ‌ళ్లీ ఫేస్‌కి మేక‌ప్ వేసుకున్నారు. బాలీవుడ్ హిట్...

ప్చ్‌..! లాక్ డౌన్ ఎత్తేసినా ఆ డ‌జ‌ను రిలీజ్ డౌటే!

లాక్ డౌన్ పంచ్ కి థియేట‌ర్లు బంద్ అవ్వ‌డంతో సినిమాల రిలీజ్ ల‌న్నీ వాయిదా ప‌డిన సంగ‌తి తెలిసిందే. ఇత‌ర ప‌రిశ్ర‌మ‌ల్లానే వినోద‌ప‌రిశ్ర‌మ అల్ల‌క‌ల్లోలం అయ్యింది. ప్ర‌స్తుతం మార్చిలో రిలీజ్ కావాల్సిన సినిమాల‌న్నీ...

గ‌ప్ చుప్‌: ప‌వ‌ర్ స్టార్ మూవీలో క‌రోనా!

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ ఫ్యాన్స్ లో ఉత్సాహం పెంచిన సంగ‌తి తెలిసిందే. వ‌కీల్ సాబ్ (పీ.ఎస్.పీ.కే 26) .. పీ.ఎస్.పీ.కే 27 చిత్రాలు సెట్స్...

స్టార్ డైరెక్టర్ల‌కు రాజ‌మౌళి చుక్క‌లు చూపిస్తున్నాడా?

బాహుబ‌లి 1, బాహుబ‌లి 2 .. ఈ రెండు చిత్రాల‌తో టాలీవుడ్‌లో రాజ‌మౌళి స‌రికొత్త ట్రెండ్‌ని సెట్ చేశారు. దీన్ని బీట్ చేయాడం ఏ ద‌ర్శ‌కుడి వ‌ల్లా కావ‌డం లేదు. ఇదిలా వుంటే...

బ‌న్నీకి `బాహుబ‌లి 2` రిలీజ్ డేట్ కావాల‌ట‌!

అల్లు అర్జున్ `ఈ సంక్రాంతికి `అల వైకుంఠ‌పుర‌ములో` చిత్రంతో ఇండ‌స్ట్రీ హిట్‌ని సొంతం చేసుకున్నాడు. దీంతో సంక్రాంతిని సెంటిమెంట్‌గా భావించిన బ‌న్నీ ద‌ర్శ‌కుడు సుకుమార్‌తో చేస్తున్న‌ త‌న త‌దుప‌రి చిత్రాన్ని మార్చిలో ప్రారంభించి...

మ‌ల‌యాళ హీరో మోహ‌న్‌లాల్‌పై మ‌రో రూమ‌ర్‌?

క‌రోనా వైర‌స్ ప్ర‌పంచాన్ని గ‌డ‌గ‌డ‌లాడిస్తోంది. ఇప్ప‌టికే ఇట‌లీ, స్పెయిన్‌, అమెరికాల్లో విళ‌య‌తాండ‌వ చేస్తోంది. ఇట‌లీ, స్పెయిన్ ఇప్ప‌టికే దీని కార‌ణంగా భారీ మూల్యాన్ని చెల్లించాయి. అధిక సంఖ్య‌లో ఈ రెండు దేశాల్లోనే క‌రోనా...