Home News క‌ర‌ణ్ జోహార్‌ను ప‌క్క‌న పెట్టిన జ‌క్క‌న్న‌!

క‌ర‌ణ్ జోహార్‌ను ప‌క్క‌న పెట్టిన జ‌క్క‌న్న‌!

ఎంత మంచి సినిమా తీసినా దాన్ని క‌రెక్ట్‌గా మార్కెట్ చేస్తే అది జ‌నాల్లోకి వెళుతుంది. అది జ‌ర‌గాలంటే దానికి త‌గ్గ వ్య‌క్తులు కావాలి. ఆ నిజాన్ని గ్ర‌హించిన రాజ‌మౌళి `బాహుబలి` చిత్రానికి బాలీవుడ్ క్రేజీ డైరెక్ట‌ర్ క‌మ్ ప్రొడ్యూస‌ర్‌ క‌ర‌ణ్ జోహార్‌ని అసోసియేట్ చేసుకున్నాడు. `బాహుబ‌లి ద బిగినింగ్‌`, బాహుబ‌లి ది క‌న్‌క్లూజ‌న్‌` ఈ రెండు చిత్రాల‌కు దేశ వ్యాప్తంగా పేరొచ్చిదంటే దానికి రాజ‌మౌళి ప్ర‌తిభ ఎంత వున్నాక‌ర‌ణ్ జోహార్ కూడా ఓ కార‌ణంగా నిలిచారు.

అయితే ఈ ద‌ఫా క‌ర‌ణ్‌జోహార్‌కి రాజ‌మౌళి హ్యాండ్ ఇచ్చిన‌ట్టు తెలిసింది. జ‌క్క‌న్న తెర‌కెక్కిస్తున్న భారీ మ‌ల్టీస్టార‌ర్ `ఆర్ఆర్ఆర్‌`. రామ్‌చ‌ర‌ణ్‌, ఎన్టీఆర్ క‌లిసి న‌టిస్తున్న ఈ చిత్రాన్ని డీవీవీ దాన‌య్య నిర్మిస్తున్న విష‌యం తెలిసిందే. ఈ ఉగాదికి విడుద‌ల చేసిన ఫ‌స్ట్‌లుక్ టైటిల్ లోగో మోష‌న్ పోస్ట‌ర్ దేశ వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టిస్తోంది. సినిమాపై భారీ క్రేజ్‌ని క్రియేట్ చేసింది. సినిమా పూర్తి కాక‌ముందే ప్రీ రిలీజ్ బిజినెస్‌లో హిస్ట‌రీ క్రియేట్ చేసిన ఈ చిత్ర హిందీ అనువాద హ‌క్కుల్ని క‌ర‌ణ్ జోహ‌ర్‌కి ఇవ్వ‌లేద‌ని తెలిసింది. ర‌వీనా టాండ‌న్ భ‌ర్త అనిల్ త‌డానీకి క‌ట్ట‌బెట్టిన‌ట్టు తెలిసింది.

కార‌ణం క‌ర‌ణ్ జోహార్ కంటే అనిల్ త‌డానీ అత్య‌ధిక మొత్తాన్ని కోట్ చేయ‌డ‌మే న‌ని ఫిల్మ్ స‌ర్కిల్స్‌లో వినిపిస్తోంది. అనిల్ త‌డానీ ఏఏ ఫిల్మ్స్ బ్యాన‌ర్‌పై బాలీవుడ్‌లో ఫ‌క్రీ, హ‌మ్లీ శ‌ర్మాకి దుల్హ‌నియా, వెల్క‌మ్ టు క‌రాచీ, ఫిరంగీ వంటి చిత్రాల్ని పంపిణీ చేశాడు.

Featured Posts

ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాలు ఎలా పని చేస్తాయి?

ప్రతీ శాఖకీ ఒక సెక్రటరీ ఉంటారు. ఆ శాఖకి మొత్తం బాధ్యత వారిదే. వీళ్ళకి రాజకీయాలతో పని లేదు. తమ తమ పరిధిలో వారి బాధ్యతలు వారు నిబద్ధతతో నిర్వర్తిస్తారు. అప్పుడప్పుడు రాజకీయ...

ఏపీలో భీభ‌త్సం సృష్టిస్తున్న నిజాముద్దీన్‌!

ఏపీలో నిజాముద్దీన్ భీభ‌త్సం సృష్టిస్తోంది. నిన్న‌ మొన్న‌టి వ‌ర‌కు తెలంగాణ కంటే చాలా త‌క్క‌వ పాజిటివ్ కేసులు న‌మోదైన ఏపీలో బుధ‌వారం ఒక్క‌సారిగా ప‌రిస్థితి మారిపోయింది. గురువారం ఒక్క‌రోజే ఏకంగా 21 పాజిటివ్...

జగన్‌ నిర్ణయానికి మద్దతిచ్చిన చంద్రబాబు!

ఉప్పు, నిప్పులా ఒకరిపై ఒకరు చిటపటలాడుతూ.. తీవ్ర విమర్శలు చేసుకునే అధికార, ప్రతిపక్ష నేతలు వారు. కానీ ఇప్పుడు ఒకరు తీసుకున్న కఠిన నిర్ణయానికి మరొకరు మద్దతుగా నిలిచారు. వందశాతం సమర్థించారు. పైగా...

Recent Posts

మంచు మ‌నోజ్‌కి మండేలా చేసిందెవ‌రు?

క‌రోనా వైర‌స్ ప్ర‌పంచాన్ని వ‌ణికిస్తోంది. ఏ దేశం గురించి విన్నా క‌రోనా మ‌ర‌ణ‌మృదంగ‌మే. దీని భారీ ఉంచి భ‌య‌ట‌ప‌డాలంటే నివార‌ణ ఒక్క‌టే మార్గ‌మ‌ని, అంతా ఇంటి ప‌ట్టునే వుండాల‌ని దేశాల‌న్నీ లాక్‌డౌన్‌ని ప్ర‌క‌టించాయి....

త‌మ్మారెడ్డి భ‌ర‌ద్వాజ ఇంట్లో విషాదం

ప్ర‌ముఖ ద‌ర్శ‌క నిర్మాత త‌మ్మారెడ్డి భ‌ర‌ద్వాజ మాతృమూర్తి కృష్ణ‌వేణి (94) సోమ‌వారం మృతి చెందారు. ఆమె గ‌త కొంత కాలంగా అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్నారు. తమ్మారెడ్డి భరద్వాజ తండ్రి త‌మ్మారెడ్డి కృష్ణ‌మూర్తి నిర్మాత కూడా....

ఆ ఇద్ద‌రికి అనిల్ రావిపూడి షాకిస్తున్నాడా?

`ఎఫ్‌2` బ్లాక్ బ‌స్ట‌ర్ అంటే ఇప్ప‌టికీ ఎవ‌రూ న‌మ్మ‌రు. సింపుల్ లైన్‌తో, జ‌బ‌ర్ద‌స్ట్ కామెడీ స్కిట్‌ల‌ని త‌ల‌పించే సీన్‌ల‌తో బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్‌ని సొంతం చేసుకున్నాడు అనిల్ రావిపూడి. ఇది సినిమానేనా? అని...

కీర్తి పెళ్లి వార్త‌ల సృష్టిక‌ర్త దొరికిపోయాడు!

సావిత్ర జీవిత క‌థ ఆధారంగా తెర‌కెక్కిన `మ‌హాన‌టి` చిత్రంతో హీరోయిన్ కీర్తి సురేష్ స్థాయే మారిపోయింది. ఈ సినిమాతో ఉత్త‌మ న‌టిగా జాతీయ పుర‌స్కారాన్ని సొంతం చేసుకున్న కీర్తి ప్ర‌స్తుతం వ‌రుస చిత్రాల్లో...

రాజీవ్ క‌న‌కాల కుటుంబంలో విషాదం

న‌ట‌డు రాజీవ్ క‌న‌కాల సోద‌రి...యాంక‌ర్ సుమ ఆడ‌ప‌డుచు శ్రీల‌క్ష్మి మృతి చెందారు. గ‌త‌కొంత కాలంగా క్యాన్స‌ర్ తో బాధ‌ప‌డుతోన్న ఆమె సోమ‌వారం ఓ ప్ర‌యివేటు ఆసుప‌త్రిలో చికిత్స పొందుతూ క‌న్ను మూసారు. శ్రీల‌క్ష్మి...

అక్కినేని కోడ‌లిని..త్రిష‌ని కెలికిన శ్రీ‌రెడ్డి!

కాస్టింగ్ కౌచ్ వివాదంతో టాలీవుడ్‌లో సంచ‌ల‌నం సృష్టించింది శ్రీ‌రెడ్డి. `మా`లో శివాజీరాజా త‌నకు స‌భ్య‌త్వం ఇవ్వ‌లేదంటూ నానా హంగామా చేసి అర్థ‌న‌గ్న ప్ర‌ద‌ర్శ‌న‌తో దేశ వ్యాప్తంగా క‌ల‌క‌లం స‌ష్టించింది. అక్క‌డి నుంచి అదే...

మేము సైతం అంటూ మెగా స్ఫూర్తితో ల‌ఘుచిత్రం

క‌రోనా సాయానికి ఒక్కొక్క‌రు ఒక్కోలా ముందుకొస్తున్నారు. సెల‌బ్రిటీలంతా ఎంతో స్ఫూర్తివంతంగా త‌మ‌వంతు సాయం చేస్తున్నారు. జ‌నాల్ని అప్ర‌మ‌త్తం చేస్తున్నారు. ఈ విష‌యంలో టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి.. అటు బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బ‌చ్చ‌న్...

క‌రోనా పాజిటివ్‌.. న‌టికి షాకిచ్చిన అధికారులు!

ఓ న‌టి అపార్ట్‌మెంట్‌లో కారోనా పాజిటివ్.. రంగంలోకి దిగిన అధికారులు అపార్ట‌మెంట్‌ని మూసివేసి షాకిచ్చారు. ముంబాయిలోని మ‌ల‌ద్ ప్రాంతంలో ఓ అపార్ట్‌మెంట్ వుంది. అందులో బుల్లితెర‌తో పాటు సినిమాల్లో న‌టించే అంకిత లోఖండేతో...

అయ్యో క‌రోనా ఇవేం బెడ్ రూమ్ రాస‌లీల‌లు!

క‌రోనా వైర‌స్ మ‌హ‌మ్మారీ దెబ్బ‌కు ప్ర‌పంచం అల్ల‌క‌ల్లోల‌మ‌వుతోంది. ఈ మ‌హమ్మారిని త‌రిమి కోట్టాలంటే ఎవ‌రికి వారు వ్య‌క్తిగ‌తంగా జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌ని ఓవైపు ప్ర‌భుత్వాలు హెచ్చ‌రిస్తున్నాయి. సామాజిక దూరం పాటించి క‌రోనాని త‌రిమి కొడ‌దాం...

అల.. హిందీ రీమేక్ హీరో ఎవ‌రో తెలుసా?

తెలుగు సినిమాల‌కు హిందీ మార్కెట్లో అనూహ్యంగా డిమాండ్ పెరిగిన సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే ప‌లు తెలుగు బ్లాక్ బ‌స్ట‌ర్లు హిందీలో రీమేక్ అవుతున్నాయి. అర్జున్ రెడ్డి హిందీ రీమేక్ క‌బీర్ సింగ్ సంచ‌ల‌నాల...