Home News `ఆర్ ఆర్ ఆర్‌` అస‌లు టైటిల్ ఇదే!

`ఆర్ ఆర్ ఆర్‌` అస‌లు టైటిల్ ఇదే!

`ఆర్ ఆర్ ఆర్‌`… యావ‌త్ దేశ వ్యాప్తంగా ఈ చిత్రం కోసం సినీ ప్రియులు ఎదురుచూస్తున్నారు. ద‌ర్శ‌క‌ధీరుడు ఎస్‌.ఎస్‌. రాజ‌మౌళి తెర‌కెక్కిస్తున్న ఈ చిత్రంలో రామ్‌చ‌ర‌ణ్, ఎన్టీఆర్ తొలిసారి క‌లిసి న‌టిస్తున్నారు. ఇండియాలో 1920 స‌మ‌యంలో బ్రిటీష్ సైన్యంపై తిరుగుబాటు బావుటా ఎగురవేసిన వీరుల కాలం నాటి క‌థ‌గా ఈ చిత్రాన్ని రాజ‌మౌళి తెర‌కెక్కిస్తున్నారు. రామ్‌చ‌ర‌ణ్ అల్లూరి సీతారామ‌రాజుగా, ఎన్టీఆర్ కొమ‌రం భీంగా న‌టిస్తున్నారు.

ఈ చిత్రానికి సంబంధించిన ఫ‌స్ట్ లుక్‌ని ఎప్పుడు రిలీజ్ చేస్తారా? అని చాలా రోజులుగా ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. ఆ ఎదురుచూపుల‌కు ఫుల్ స్టాప్ పెడుతూ చిత్ర బృందం ఉగాది రోజున మూవీ ల‌వ‌ర్స్‌కి స‌ర్‌ప్రైజ్ గిఫ్ట్‌ని అందించింది. ఈ చిత్ర టైటిల్ లోగో మోష‌న్ పోస్ట‌ర్‌ని రిలీజ్ చేసింది. `ఆర్ ఆర్ ఆర్‌` ( రౌద్రం ర‌ణం రుథిరం) అనే పేరుని ఈ చిత్రానికి ఖ‌రారు చేశారు. మోష‌న్ పోస్ట‌ర్‌లో రామ్‌చ‌ర‌ణ్‌, ఎన్టీఆర్‌ల పాత్ర‌లు ఎంత శ‌క్తిమంతంగా వుండ‌బోతున్నాయో చెప్పేశాడు. ఒక‌రు బ‌డ‌బాగ్నిగా క‌నిపిస్తే మ‌రొక‌రు ఉప్పెన‌గా ఉవ్వెత్తున ఎగిసిప‌డ‌తార‌ని అర్థం అవుతోంది.

ఈ టీజ‌ర్‌కు కీర‌వాణి అందించిన నేప‌థ్య సంగీతం, బీజియ‌మ్స్ `బాహుబ‌లి` నేప‌థ్య సంగీతాన్ని గుర్తు చేస్తూ రోమాంచితంగా సినిమా సాగుతుంద‌నే సంకేతాల్ని అందిస్తోంది. బ్రిటీష్ ఇండియా కాలం నాటి స్వాతంత్య్ర పోరాటం నేప‌థ్యంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని డీవీవీ దానయ్య దాదాపు 350 కోట్ల భారీ బ‌డ్జెట్‌తో నిర్మిస్తున్నారు. వ‌చ్చే ఏడాది జ‌న‌వ‌రి 8న ప్ర‌పంచ వ్యాప్తంగా రిలీజ్‌కు సిద్ధ‌మ‌వుతోంది.
అలియాభ‌ట్‌, అజ‌య్ దేవ‌గ‌న్‌, ఒలివియా మోరీస్‌, రే స్టీవెన్ స‌న్‌, స‌ముద్ర‌ఖ‌ని, రాహుల్ రామ‌కృష్ణ కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు.

Featured Posts

ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాలు ఎలా పని చేస్తాయి?

ప్రతీ శాఖకీ ఒక సెక్రటరీ ఉంటారు. ఆ శాఖకి మొత్తం బాధ్యత వారిదే. వీళ్ళకి రాజకీయాలతో పని లేదు. తమ తమ పరిధిలో వారి బాధ్యతలు వారు నిబద్ధతతో నిర్వర్తిస్తారు. అప్పుడప్పుడు రాజకీయ...

ఏపీలో భీభ‌త్సం సృష్టిస్తున్న నిజాముద్దీన్‌!

ఏపీలో నిజాముద్దీన్ భీభ‌త్సం సృష్టిస్తోంది. నిన్న‌ మొన్న‌టి వ‌ర‌కు తెలంగాణ కంటే చాలా త‌క్క‌వ పాజిటివ్ కేసులు న‌మోదైన ఏపీలో బుధ‌వారం ఒక్క‌సారిగా ప‌రిస్థితి మారిపోయింది. గురువారం ఒక్క‌రోజే ఏకంగా 21 పాజిటివ్...

జగన్‌ నిర్ణయానికి మద్దతిచ్చిన చంద్రబాబు!

ఉప్పు, నిప్పులా ఒకరిపై ఒకరు చిటపటలాడుతూ.. తీవ్ర విమర్శలు చేసుకునే అధికార, ప్రతిపక్ష నేతలు వారు. కానీ ఇప్పుడు ఒకరు తీసుకున్న కఠిన నిర్ణయానికి మరొకరు మద్దతుగా నిలిచారు. వందశాతం సమర్థించారు. పైగా...

Recent Posts

బ‌న్నీ- సుకుమార్ మూవీ టైటిల్ ఇదేనా?

అల్లు అర్జున్ `అల వైకుంఠ‌పుర‌ములో` చిత్రంతో ఇండ‌స్ట్రీ హిట్‌ని సొంతం చేసుకున్నాడు. ఈ జోష్‌లో వున్న బ‌న్నీ త‌న నెక్ట్స్ మూవీ కోసం సిద్ధ‌మ‌వుతున్న విష‌యం తెలిసిందే. లెక్క‌ల మాస్టారు సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో...

లాక్ డౌన్ కి తూట్లు పొడిచిన యూవీ క్రియేష‌న్స్

లాక్ డౌన్ తో జ‌న జీవినం స్థంబించిపోయింది. ఎక్క‌డి వాళ్లు అక్క‌డే గ‌ప్ చుప్ అయ్యారు. డాక్ట‌ర్లు..ఆరోగ్య శాఖ ఇస్తోన్న సూచ‌న‌లు పాటిస్తూ అంతా ఇళ్ల‌కే ప‌రిమిత‌య్యారు. దాదాపు సెల‌బ్రిటీలంతా ఎంతో అవేర్...

కొడుకు క్వారంటైన్‌లో ఉంటే వెట‌ర‌న్‌ న‌టి వేషాలేమిటి?

  క‌రోనా మ‌హ‌మ్మారి ప్ర‌పంచాన్ని చుట్ట‌బెట్టేస్తోంది. భార‌త్ ప‌రిస్థితి కొంత ఓకే కానీ పెను ప్ర‌మాదం పొంచి ఉంద‌ని అర్థ‌మ‌వుతోంది. రోజు రోజుకి కేసుల సంఖ్య‌..మృతుల సంఖ్య గ‌ణ‌నీయంగా పెరుగుతుంది. ప్ర‌భుత్వం ఎంత ప‌టిష్టంగా...

లాక్ డౌన్ పొడిగిస్తే RRR లాకైన‌ట్టేనా?

ప్ర‌స్తుత లాక్ డౌన్ తో మాకు ప‌నిలేద‌న్న‌ట్లుగానే మాట్లాడారు అగ్ర నిర్మాత‌...ఆర్.ఆర్.ఆర్ నిర్మాత దాన‌య్య. ఎట్టి ప‌రిస్థితిల్లో 2021 జ‌న‌వ‌రి 8న పాన్ ఇండియా మూవీ ఆర్ ఆర్ ఆర్ ని మాత్రం...

క‌రోనా..! శ్రావ‌ణ మాసం వ‌ర‌కూ ఆగాలి బావ‌లూ!!

యంగ్ హీరోలు నితిన్.. నిఖిల్ ఈ వేస‌విలో పెళ్లి బంధంతో ఓ ఇంటివాళ్లు అవ్వాల‌ని కోటి ఆశ‌ల‌తో ఎదురు చూస్తున్న సంగ‌తి తెలిసిందే. త‌మ‌ను ముదురు బ్యాచిల‌ర్స్ అన్న వాళ్ల‌కు స‌రైన‌ స‌మాధాన‌మివ్వాల‌ని...

కొర‌టాల అంత‌ప‌ని చేశాడా.. గ్రేట్‌?

స్టార్ డైరెక్ట‌ర్ కొర‌టాల శివ‌.. విప్ల‌వ చిత్రాల క‌థానాయ‌కుడు ఆర్‌. నారాయ‌ణ‌మూర్తికి మ‌రో వెర్ష‌న్ అనుకోవ‌చ్చు. ఆయ‌న విప్ల‌వ చిత్రాల‌ని డైరెక్ట్ మోటీవ్‌తో చేస్తే అదే త‌ర‌హా క‌థాంశాల‌కు క‌మర్ష‌య‌ల్ హంగుల్ని జోడించి...

ఏఏ 20 అనౌన్స్‌మెంట్‌కి మెగాస్టార్‌కి లింకేంటీ?

అల్లు అర్జున్ న‌టిస్తున్న 20వ చిత్రం అప్‌డేట్‌పై గ‌త కొన్ని రోజులుగా సోష‌ల్ మీడియా వేదిక‌గా చ‌ర్చ న‌డుస్తోంది. సుకుమార్ - బ‌న్నీ క‌ల‌యిక‌లో వస్తున్న సినిమా ఇది. వీరిద్ద‌రి కాంబినేష‌న్‌లో ఇది...

ఎక్క‌డి వాళ్లు అక్క‌డే..కానీ షార్ట్‌ఫిల్మ్ రెడీ!

ది గ్రేట్ పీపుల్ మేడ్ గ్రేట్ థింగ్స్ అన్న‌ట్టు భార‌తీయ తెర‌పై అద్భుతాలు సృష్టించిన వారంతా క‌లిసి `ఫ్యామిలీ` పేరుతో ఓ అద్భుతాన్ని సృష్టించారు. క‌రోనా వైర‌స్ కార‌ణంగా ప్ర‌పంచం వ‌ణికిపోతున్న వేళ...

మంచు మ‌నోజ్‌కి మండేలా చేసిందెవ‌రు?

క‌రోనా వైర‌స్ ప్ర‌పంచాన్ని వ‌ణికిస్తోంది. ఏ దేశం గురించి విన్నా క‌రోనా మ‌ర‌ణ‌మృదంగ‌మే. దీని భారీ ఉంచి భ‌య‌ట‌ప‌డాలంటే నివార‌ణ ఒక్క‌టే మార్గ‌మ‌ని, అంతా ఇంటి ప‌ట్టునే వుండాల‌ని దేశాల‌న్నీ లాక్‌డౌన్‌ని ప్ర‌క‌టించాయి....

త‌మ్మారెడ్డి భ‌ర‌ద్వాజ ఇంట్లో విషాదం

ప్ర‌ముఖ ద‌ర్శ‌క నిర్మాత త‌మ్మారెడ్డి భ‌ర‌ద్వాజ మాతృమూర్తి కృష్ణ‌వేణి (94) సోమ‌వారం మృతి చెందారు. ఆమె గ‌త కొంత కాలంగా అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్నారు. తమ్మారెడ్డి భరద్వాజ తండ్రి త‌మ్మారెడ్డి కృష్ణ‌మూర్తి నిర్మాత కూడా....