Home News నితిన్ వెరైటీగా ప్ర‌పోజ్ చేసాడా?

నితిన్ వెరైటీగా ప్ర‌పోజ్ చేసాడా?

యూత్ స్టార్ నితిన్-హైద‌రాబాద్ కి చెందిన షాలిని కందుకూరి ప్రేమించి పెళ్లి చేసుకుంటున్న సంగ‌తి తెలిసిందే. దాదాపు గా ఇద్ద‌రు ఐదేళ్ల‌గా ప్రేమ‌లో ఉన్నారు. శుక్ర‌వారం జ‌రిగే ప్రీ వెడ్డింగ్ తో భార్య భ‌ర్త‌లు కాబోతున్నారు. అనంత‌రం ఎప్రిల్ 16న దుబాయ్ లో డెస్టినేష‌న్ త‌ర‌హా వెడ్డింగ్ జ‌ర‌గ‌నుంది. అందుకోసం విలాస‌వంత‌మైన ఖ‌రీదైన ప‌లాజ్జో వెర్స‌స్ హోట‌ల్ ని బుక్ చేసారు. ఈ వివాహానికి కుటుంబ స‌భ్యులు, స‌న్నిహితులు, స్నేహితుల మాత్ర‌మే హాజ‌ర‌వుతారు. అనంత‌రం హైద‌రాబాద్ లో సినీ రాజకీ ప్ర‌ముఖులంద‌రికీ గ్రాండ్ గా రిసెప్ష‌న్ ఏర్పాటు చేయ‌నున్నారు.

రేప‌టితో ప్రేమికులు కాస్తా…భార్య భ‌ర్త‌లుగా మారిపోతున్న నేప‌థ్యంలో నితిన్ త‌మ ప్రేమాయ‌ణం గురించి తొలిసారి నోరువిప్పారు. ఈ ఐదేళ్ల ల‌వ్ లో నితిన్ షాలిని ని ఎంత‌గా అర్ధం చేసుకున్నాడో? చెలి క‌త్తె చెలికాడిని ఎంతగా ప్రేమించింద‌న్న ఆస‌క్తిక‌ర సంగ‌త‌లు పంచుకున్నాడు. 2012లో షాలిని-నితిన్ ఒక‌ర్ని ఒక‌రు చూసుకున్నారుట‌. అదే తొలి క‌ల‌యిక‌ట అట‌. త‌ర్వాత ఒక‌ర్ని ఒక‌రు అర్ధం చేసుకోవ‌డానికి రెండేళ్లు స‌మ‌యం ప‌ట్టిందిట‌. ఆ త‌ర్వాతే ఇద్ద‌రి మ‌న‌సులో ప్రేమ ఉంద‌ని…ఆ ప్రేమ‌ను పెళ్లి బంధంతో ఒక‌టి చేయాల‌ని భావించిన‌ట్లు తెలిపారు.

నితిన్ ప్రియురాలికి ఒంటి కాలిమీద నిల‌బ‌డి ప్ర‌పోజ్ చేసాడుట‌. సాధార‌ణంగా ప్రేమించిన అమ్మాయికి ప్ర‌పోజ్ చేయ‌డం అంటే మోకాలిపై కూర్చొని ప్ల‌వ‌ర్ ఇచ్చి ప్రేమిస్తాన్నా…విల్ యు మేరీ మీ అని అడుగుతారు. అటుపై గులాబీల‌తో ముంచెస్తారు. కానీ నితిన్ అలా అడ‌గ‌ల‌దేని…ఒంటి కాలిమీద ప్ర‌పోజ్ చేసి షాలినిని న‌వ్వించాడుట‌. నితిన్ సినిమాలు అన్ని షాలిని చూసిందిట‌. త‌న ఒపినీయ‌న్ ని ఉన్న‌ది ఉన్న‌ట్లు ముఖం మీద‌నే చెప్పేస్తుందిట‌. నితిన్ కెరీర్ ప‌ట్ల షాలిని లో ఆ క్వాలిటీ ఎంతో న‌చ్చింద‌ని తెలిపాడు.

Recent Posts

విశాఖ ఎయిర్ పోర్ట్ సంఘటనలపై బిజెపిలో భిన్న స్వరాలు!

దేశంలో బిజెపికి ఒక ప్రత్యేకత వుంది. క్రమశిక్షణ గల పార్టీగా చెప్పుకుంటారు. కాని మోదీ షా ద్వయం వచ్చిన తర్వాత పలువురు కరుడు గట్టిన హిందుత్వవాదులు పార్లమెంటు సభ్యులుగా ఎన్నికైనారు. ఒక్కో సమయంలో...

విశాఖ ఎయిర్ పోర్ట్ సంఘటనలపై కేంద్రం ఆరా?

మొన్న గురువారం విశాఖ పట్నం ఎయిర్ పోర్ట్ లో చంద్రబాబు నాయుడును అడ్డగించి తిరిగి పంపి వేసిన సంఘటనపై కేంద్ర హోంశాఖ రాష్ట్ర డిజిపిని ఆరా తీసినట్లు తెలిసింది. మాజీ ముఖ్యమంత్రి జాతీయ...

రౌడీ హీరోకు డిస్ట్రిబ్యూట‌ర్ల అల్టిమేట‌మ్‌?

ఒక్క ఐడియా జీవితాన్నిమార్చేస్తుందో లేదో తెలియ‌దు కానీ ఒక్క సినిమా ఫ్లాప్ ఖ‌చ్చితంగా కెరీర్‌ని మారుస్తుంద‌న్న‌ది మాత్రం విజ‌య్ దేవ‌ర‌కొండ విష‌యంలో నిజం అయ్యేలా క‌నిపిస్తోంది. వ‌రుస ఫ్లాపుల్లో వున్న విజ‌య్ దేవ‌ర‌కొండ‌కు...

ఇన్నేళ్ల‌కు అస‌లు పేరుతో న‌టిస్తున్నాడు!

సామాన్యులు సైతం విమానాల్లో తిర‌గాల‌ని క‌ల‌లు క‌న్న వ్య‌క్తి ఏయిర్ డెక్క‌న్ ఫౌండ‌ర్ జి.ఆర్ గోపీనాథ్‌. ఆయ‌న జీవిత క‌థ స్ఫూర్తితో వ‌స్తున్న చిత్రం `సూర‌రాయి పోట్రు`. సూర్య హీరోగా న‌టిస్తూ 2డీ...

టీజ‌ర్ టాక్‌: రామ్ డ‌బుల్ ధ‌మాకా

హీరో రామ్ పంథాని పూర్తిగా మార్చిన చిత్రం `ఇస్మార్ట్ శంక‌ర్‌`. ఈ సినిమా త‌రువాత మ‌ళ్లీ కొత్త త‌ర‌హా క‌థ‌తో రామ్ ప్రేక్ష‌కుల ముందుకొస్తున్నాడు. త‌న‌ని హిట్ బాట ప‌ట్టించిన కిషోర్ తిరుమ‌ల...

రాజకీయ ప్రయోజనమే బిజెపి ప్రధాన లక్ష్యం?

కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రధాన మంత్రి పదవి చేపట్టిన తర్వాత బిజెపి విధానాల్లో పెద్ద మార్పులు చోటు చేసుకున్నాయి. ఇటీవల సోషల్ మీడియాలో కూడా పలు సందర్భాల్లో అధికారంలో వున్నది వాజ్ పాయ్...

విశాఖ సంఘటన ద్వారా బాబు ఏమి చెప్పదలచుకున్నారు?

చంద్రబాబు నాయుడును విశాఖలో అడుగు పెట్టకుండా నిరోధించడంలో వైసిపి వ్యూహాత్మకంగా వ్యవహరించి విజయం సాధించింది. విమానాశ్రయం వద్ద టిడిపి శ్రేణులను ఆత్మరక్షణలో పడేసింది. ఇందుకు పోలీసులు పూర్తి సహకారం ఇచ్చిన అంశం పక్కన...

చిరు – వినాయ‌క్ మ‌ళ్లీ క‌లుస్తున్నారా?

రీమేక్ సినిమాతో ప‌దేళ్ల త‌రువాత రీఎంట్రీ ఇచ్చిన చిరంజీవి మ‌రోసారి రీమేక్ చిత్రాన్నే ఎంచుకున్నారు. ఇటీవ‌ల మ‌ల‌యాళంలో మోహ‌న్‌లాల్ హీరోగా హీరో పృథ్విరాజ్ కుమార‌న్ డైరెక్ట్ చేసిన చిత్రం `లూసీఫ‌ర్‌`. ఈ చితత్రాన్ని...

మ‌హేష్‌ – ప‌ర‌శురామ్ మూవీకి మైత్రీ దెబ్బ‌?

మ‌హేష్ - ప‌ర‌శురామ్ మూవీకి మైత్రీ మూవీమేక‌ర్స్ పెద్ద అడ్డంకిగా మార‌బోతోందా? అంటే నిజ‌మే అని ఇండ‌స్ట్రీలో వినిపిస్తోంది. వంశీ పైడిప‌ల్లితో సినిమా చేయాల‌నుకున్న మ‌హేష్ త‌ను చెప్పిన క‌థ న‌చ్చ‌క‌పోవ‌డంతో ఆ...

రాజ‌మౌళి హాలీవుడ్‌..క్రిష్ బాలీవుడ్‌!

`ఆర్ ఆర్ ఆర్` చిత్రం కోసం రాజ‌మౌళి హాలీవుడ్ స్టార్స్‌ని దించేస్తే క్రిష్ ప‌వ‌న్ కోసం బాలీవుడ్ స్టార్‌ల‌ని దించేస్తున్నాడు. ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్‌తో క్రిష్ ఓ పిరియాడిక్ చిత్రాన్ని తెర‌పైకి తీసుకొస్తున్న విష‌యం...

Featured Posts

`హిట్‌` మూవీ రివ్యూ

న‌టీన‌టులు: విశ్వ‌క్‌సేన్‌, రుహానీ శ‌ర్మ‌, ముర‌ళీ శ‌ర్మ‌, భానుచంద‌ర్‌, హ‌రితేజ త‌దిత‌రులు న‌టించారు. ద‌ర్శ‌క‌త్వం: శైలేష్ కొల‌ను నిర్మాత : ప్ర‌శాంతి త్రిపుర‌నేని సంగీతం: వివేక్ సాగ‌ర్‌ సినిమాటోగ్ర‌ఫి: మ‌ణికంద‌న్‌ ఎడిట‌ర్ : గ‌్యారీ బీహెచ్‌ ప్రొడ‌క్ష‌న్ కంప‌నీ: వాల్‌పోస్ట‌ర్ సినిమా రిలీజ్...

విశాఖ సంఘటన ద్వారా బాబు ఏమి చెప్పదలచుకున్నారు?

చంద్రబాబు నాయుడును విశాఖలో అడుగు పెట్టకుండా నిరోధించడంలో వైసిపి వ్యూహాత్మకంగా వ్యవహరించి విజయం సాధించింది. విమానాశ్రయం వద్ద టిడిపి శ్రేణులను ఆత్మరక్షణలో పడేసింది. ఇందుకు పోలీసులు పూర్తి సహకారం ఇచ్చిన అంశం పక్కన...

ఢిల్లీ విశాఖ నగరాల్లో బలిపశువులైన పోలీసు యంత్రాంగం

పోలీసు అధికారులు తమ విధి నిర్వహణలో ఏ మాత్రం స్లిప్ అయినా నష్టపోయేది పోలీసులే వెనుక వుండి నడిపించిన అధికార పార్టీల నేతలు సేఫ్ గా వుంటారు. తుదకు న్యాయస్థానాల ముందు పోలీసులు...