Home News ఆ న‌టితో ఎఫైర్ నిజ‌మే.. ఒప్పుకున్నజ‌గ్గూభాయ్!

ఆ న‌టితో ఎఫైర్ నిజ‌మే.. ఒప్పుకున్నజ‌గ్గూభాయ్!

జ‌గ్గూభాయ్ ఉరాఫ్ జ‌గ‌ప‌తిబాబు తాజాగా ఓ క్రేజీ హీరోయిన్‌తో త‌న‌కున్న ఎఫైర్‌ని బ‌య‌ట‌పెట్ట‌డం ఆస‌క్తిక‌రంగా మారింది. గ‌త కొన్నేళ్ల క్రితం జ‌గ‌ప‌తిబాబు అప్ప‌ట్లో బెంగ‌ళూరుకు చెందిన స్టార్ హీరోయిన్‌తో అత్యంత స‌న్నిహితంగా మెలిగిన విష‌యం తెలిసిందే. ఈ విష‌యంపై జ‌గ‌ప‌తిబాబు ఫాద‌ర్ వి.బి.రాజేంద్ర‌ప్ర‌సాద్ చాలా సార్టు మంద‌లించాడ‌ట. అయినా ఆ హీరోయిన్ సోద‌రుడి పేరు చెప్ప జ‌గ్గూభాయ్ త‌ర‌చూ బెంగ‌ళూరు వెళ్ల‌డం.. హీరోయిన్‌ని క‌ల‌వ‌డం అప్ప‌ట్లో క‌థ‌లు క‌థ‌లుగా చెప్పుకున్నారు.

అయితే ఆ త‌రువాత ఆ హీరోయిన్ ఓ జాతీయ పార్టీలో చేర‌డం, ప్ర‌చారం కోసం వెళ్లిన సంద‌ర్భంలో ప్ర‌మాదానికి గురై దారుణంగా మృత్యువాత ప‌డం సీనీ వ‌ర్గాల‌తో పాటు సామాన్య జ‌నాన్ని కూడా తీవ్ర భావోద్వేగానికి గురిచేసింది. ఆ హీరోయిన్ ఎవ‌రో ఇప్ప‌టికి అర్థ‌మై వుంటుంది య‌స్ సౌంద‌ర్య‌. అప్ప‌ట్లో సౌంద‌ర్య‌కు మించిన హీరోయిన్ తెలుగులో లేదు.. ఇప్ప‌టికి రాలేదు.. రాదు కూడా. అలాంటి సౌంద‌ర్య‌తో త‌న‌కు ఎఫైర్ వుండేదని ఇటీవ‌ల ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో జ‌గ‌ప‌తి బాబు వెల్ల‌డించ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది.

సౌంద‌ర్య బ్ర‌ద‌ర్ త‌న‌కు బాగా క్లోజ్ అని, ఆ కార‌ణంగానే త‌ర‌చూ బెంగ‌ళూరులోని సౌంద‌ర్య ఇంటికి వెళ్లేవాడిన‌ని, మా మ‌ధ్య మంచి అనుబంధం వుండేద‌ని, అయితే బా బంధాన్ని అంతా అపార్థం చేసుకున్నార‌ని జ‌గ్గూభాయ్ చెప్పాడు. ఇక సౌంద‌ర్య‌తో ఎఫైర్ అంటే అదొక కాంప్లిమెంట్‌గా భావిస్తాన‌ని, మా ఇద్ద‌రి మ‌ధ్య మంచి బాండింగ్ వుండేద‌ని, అదే త‌న‌తో నాకున్న ఎఫైర్ అని స్ప‌ష్టం చేశాడు. జ‌గ్గూభాయ్ ఈ టైమ్‌లో ఇన్నేళ్ల త‌రువాత మ‌ళ్లీ సౌంద‌ర్య‌ను గుర్తుచేసుకోవ‌డం ఏంట‌ని సినీ జ‌నం అంటున్నారు.

Telugu Latest

‘శోభన్ బాబు  జయలలిత’ లవ్ ట్రాక్ కూడా ఉందట !  

  తమిళనాట అభిమాన దివంగత ముఖ్యమంత్రి  అమ్మ  'జయలలిత'గారి  జీవితం ఆధారంగా  'తలైవి' పేరుతో ఓ బయోపిక్ తెరకెక్కుతున్న  సంగతి తెలిసిందే.  జయలలిత పాత్రలో బోల్డ్ బ్యూటీ  కంగనా రనౌత్ నటిస్తోంది. ఇప్పటికే ఈ...

బాబు మీద సానుభూతి..   వైసీపీ నాయకుల వల్లే !  

  జగన్ మోహన్ రెడ్డిది  రాజన్న రాజ్యం కాదు, రౌడీ రాజ్యం అని నిత్యం  తెలుగుదేశం పార్టీ నాయకులు మీడియాలో,  తెలుగుదేశం అభిమానులు సోషల్ మీడియాలో  నానా హడావుడి చేస్తున్నారు.  ఆ మాటకొస్తే ఎన్నికలకు ముందు నుంచీ...

ఆ విషయంలో చంద్రబాబు, జగన్ ఒక్కటే !

  గొప్ప పని చేయలేనప్పుడు  చేసిన పనినే గొప్పగా చెప్పుకోవాలని  మన పెద్దలు చెప్పారు. ఆయితే ఈ సూక్తిని సాధారణ ప్రజానీకం కంటే కూడా, మన రాజకీయనాయకులే బ్లైండ్ గా ఫాలో అయిపోతుంటారు. తాము...

బెజవాడ గ్యాంగ్ వార్ లో జరిగింది అదే !

  బెజవాడ అంటేనే రౌడీల  అరాచకాలకు మారు పేరుగా గుర్తుకు వస్తోంది.  వంగవీటి రంగా కాలం నాటి కక్షలు కార్పణ్యాల పై ఉన్న ఎన్నో వివాదాలతో పాటు రోజుకొక గొడవలు అల్లర్లతో ఇప్పటికీ బెజవాడ...

అండర్ వరల్డ్ డాన్ దావూద్ క‌రోనాతో మ‌ర‌ణించారా?

అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం భారతదేశ మోస్ట్ వాంటెడ్ జాబితాలో ఉన్న సంగ‌తి తెలిసిందే. అతను పాకిస్తాన్ లో దాక్కుని దేశంలో అనేక ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడ్డాడు. అతన్ని తిరిగి దేశానికి...

పుష్ప‌కు పోటీగా స‌ర్కారు వారి పాట‌

సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు-స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మ‌రోసారి ఢీ కొట్ట‌బోతున్నారా? హీరోలిద్ద‌రు బాక్పాఫీస్ పోరుకు రెడీ అవుతున్నారా? మ‌రోసారి టాప్ స్టార్ల మ‌ధ్య వార్ త‌ప్ప‌దా? అంటే అవున‌నే సంకేతాలందుతున్నాయి....

కేసీఆర్ – జ‌గ‌న్ ఎన్టీఆర్‌ని ఇరికిస్తారా?

తెలంగాణ సీఎం కేసీఆర్ కుమారుడు కేటీఆర్ సినిమా వీరాభిమాని అన్న సంగ‌తి తెలిసిందే. అతను దాదాపు అంద‌రు అగ్ర హీరోల చిత్రాలను చూస్తారు. వాటిపై సామాజిక మాధ్య‌మాల్లో స్పందిస్తుంటారు. మినీ రివ్యూలు ఇస్తుంటారు....

బాల‌కృష్ణ మాన‌సిక స్థితిపై ప్ర‌భుత్వానికి లేఖ‌

హిందుపురం ఎమ్మెల్యే, న‌టుడు బాల‌కృష్ణ పై ప్ర‌భుత్వ విప్ కోరుముట్ల శ్రీనివాస్ తీవ్ర విమ‌ర్శ‌లు చేసారు. ప్ర‌భుత్వం గురించి వాస్త‌వాలు తెలుసుకోకుండా మాట్లాడుతున్నార‌ని విమ‌ర్శించారు. రాజ‌కీయ నాయ‌కుడిగా ఆయ‌న అనుభ‌వం ఏపాటిదో ఓసారి...

బాల‌య్య వైజాగ్ స్టూడియోకి ఏపీ సీఎం అనుమ‌తి?

తెలంగాణ- ఏపీ డివైడ్ త‌ర్వాత టాలీవుడ్ వైజాగ్ కి త‌ర‌లి వెళ్లిపోతుంద‌ని అంతా భావించారు. కానీ సీన్ మాత్రం ఎక్క‌డ గొంగ‌లి అక్క‌డే! అన్న చందంగా మారింది. ఇప్ప‌టికీ తెలంగాణ వాదులు ఆంధ్రా...

బంక‌ర్లోకి భ‌య‌ప‌డి కాదు చూద్దామ‌ని అంట‌!

అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసే వ్యాఖ్య‌లు ఎంత ఆస‌క్తిక‌రంగా ఉంటాయో !అప్పుడ‌ప్పుడు గ‌మ్మ‌త్తుగా నూ...హాస్యాస్ప‌దం గాను ఉంటాయి. మొన్న‌నే ఆందోళ‌న కారుల‌కు భ‌య‌ప‌డి ట్రంప్ ర‌క్ష‌ణ క‌వ‌చంగా నిలిచే బంక‌ర్లో దాక్కున్న...

English Latest

Suresh Babu reveals bad news for movie fans

The lockdown has left many lives in danger as the film business has gone for a toss. Shoots have been stalled and most importantly,...

Big disappointment for Pranitha Subhash’s career

Pranitha Subhash is a star actress who has not utilized her career well at all. In spite of getting an industry hit like Attarintki...

Upset Sukumar sets the runtime of Uppena

Uppena is a film that has been in the making for quite some time now. The release is doubtful and there is a talk...

Jagan’s boost to Tollywood-Gift to Balakrishna?

Ever since the separation of Andhra and Telangana in the most heart-wrenching manner, many expected Tollywood to shift to Visakhapatnam. Many rumours spread as...

Is India China heading to war?

A tense situation is prevailing at the Indo-Chinese border for more than ten days. Now speculation is increasing whether India and China are going...

Most Popular

ప్ర‌భాస్‌పై ర‌గులుతున్న ఫ్యాన్స్.. షాకింగ్ రీజ‌న్!

``ప్ర‌భాస్ 20ని ఆపేశారు..``, ``బ్యాన్ యువి క్రియేష‌న్స్!!`` అంటూ గ‌త కొంత‌కాలంగా డార్లింగ్ ప్ర‌భాస్ అభిమానులు సోష‌ల్ మీడి‌యాల్లో చేస్తున్న ర‌చ్చ చూస్తుంటే .. నిజంగానే అన్నంత ప‌నీ చేశారా? అంటూ సందేహాలు...

అల వైకుంఠ‌పుర‌ములో చేయ‌న‌న్న‌ సూప‌ర్ స్టార్

2020 సంక్రాంతి బ్లాక్ బ‌స్ట‌ర్ గా సెన్సేష‌న్ సృష్టించింది అల వైకుంఠ‌పుర‌ములో. నాన్ బాహుబ‌లి కేట‌గిరీలో నంబ‌ర్ వ‌న్ వ‌సూళ్ల చిత్రంగా నిలిచింది. అల్లు అర్జున్ హీరోగా త్రివిక్ర‌మ్ తెర‌కెక్కించిన ఈ సినిమా...

Gallery of the Day

Actor/Actress/Celebrity

Glamour Show