Home Entertainment రాజీవ్ క‌న‌కాల కుటుంబంలో విషాదం

రాజీవ్ క‌న‌కాల కుటుంబంలో విషాదం

న‌ట‌డు రాజీవ్ క‌న‌కాల సోద‌రి…యాంక‌ర్ సుమ ఆడ‌ప‌డుచు శ్రీల‌క్ష్మి మృతి చెందారు. గ‌త‌కొంత కాలంగా క్యాన్స‌ర్ తో బాధ‌ప‌డుతోన్న ఆమె సోమ‌వారం ఓ ప్ర‌యివేటు ఆసుప‌త్రిలో చికిత్స పొందుతూ క‌న్ను మూసారు. శ్రీల‌క్ష్మి మృతితో రాజీవ్ క‌న‌కాల కుటుంబం క‌న్నీరుమున్నీరుగా విల‌పిస్తోంది. అలాగే శ్రీక్ష్మి మృతి ప‌ట్ల కొంద‌రు ప‌రిశ్ర‌మ‌కు చెందిన వ్య‌క్తులు దిగ్ర్భాంతిని వ్య‌క్తం చేసారు. ఆమె భ‌ర్త ర‌చ‌యిత పెద్ది రామారావు కాగా, ఆమె తండ్రి ప్ర‌ముఖ న‌టుడు దేవ‌దాస్ క‌న‌కాల ఏకైక కుమార్తె.

శ్రీల‌క్ష్మి కి ఇద్ద‌రు ఆడ‌పిల్ల‌లు క‌ల‌రు. ఆమె ప‌లు టీవీ సీరియ‌ల్స్ లో న‌టించారు. అలా బుల్లి తెర‌తో అనుబంధం ఏర్ప‌డింది. ఆమె స‌మ‌కాలీకులు శ్రీల‌క్ష్మి మృతిప‌ట్ల క‌న్నీరు ప‌ర్యంతం అయ్యారు. రాజీవ్ క‌న‌కాల త‌ల్లిదండ్రులు గ‌తంలో మృతి చెందిన సంగ‌తి తెలిసిందే. తాజా ఘ‌ట‌న‌తో రాజీవ్ కుటుంబంలో మ‌రింత విషాధ ఛాయ‌లు అలుముకున్నాయి. శ్రీల‌క్ష్మి అంత్య క్రియ‌ల‌కు సంబంధించిన ఇత‌ర విష‌యాలు తెలియాల్సి ఉంది. ప్ర‌స్తుతం లాక్ డౌన్ కొన‌సాగుతోన్న నేప‌థ్యంలో బంధువులు… ఇత‌ర కుటుంబ స‌భ్యులు త‌క్కువ‌గా హాజ‌ర‌య్యే అవ‌కాశం ఉంది. అత్య‌వ‌స‌ర ప‌రిస్థితుల్లో త‌ప్ప బ‌య‌ట‌కు రాని స‌న్నివేశం నేప‌థ్యంలో కార్య‌క్ర‌మాలు ఎలా ముగిస్తారు? అన్న వివ‌రాలు తెలియాల్సి ఉంది.

Telugu Latest

 బెజవాడ గ్యాంగ్‌వార్‌కు పొలిటికల్ టచ్

      బెజవాడలో జరిగిన గ్యాంగ్‌వార్‌తో రాష్ట్రం మొత్తం ఉలిక్కిపడింది.  బెజవాడలో ఒకప్పుడు ఈ గ్యాంగ్‌వార్స్ నడిచాయి కానీ ఈమధ్య అంతా ప్రశాంతంగానే ఉంది.  అలాంటిది ఒక్కసారిగా జరిగిన ఈ గ్యాంగ్‌వార్‌తో సామాన్యులు షాకయ్యారు.  ఒకేసారి 30 మంది ఒక...

క‌న్నా వ్యాఖ్య‌లు కేంద్రంపై కోపంతోనా?

ఏపీ బీజేపీ అధ్య‌క్షుడు క‌న్నా ల‌క్ష్మీనారా‌య‌ణ ప్ర‌తిప‌క్షం టీడీపీతో క‌లిసి రాజ‌కీయాలు చేస్తోన్న సంగ‌తి తెలిసిందే. మ‌రీ టీడీపీకి లొంగిపోకుండా... అలాగ‌ని నేను మీవాడిని కాదు అనిపించుకోకుండా తెలివిగా వ్యాఖ్యానించ‌డం ఆయ‌న‌కు బాగా...

క‌ర‌ణం మ‌ల్లీశ్వ‌రి బ‌యోపిక్.. టైటిల్ రోల్ ఎవ‌రు?

బయోపిక్ సంస్కృతి తెలుగు సినిమాలో కూడా నెమ్మదించినా కానీ స్థిరంగానే ఉంది. కొన్ని భారీ అంచ‌నాల‌తో వ‌చ్చి ఫ్లాపైనా మహానటి, మల్లేశం లాంటి బ‌యోపిక్ లు పెద్ద స‌క్సెస‌య్యాయి. వీటితో పాటు మరెన్నో...

నిమ్మ‌గ‌డ్డ వ్య‌వ‌హారం ఇక తాడో పేడో తేలిపోద్ది

సీఎస్ఈ నిమ్మ‌గ‌డ్డ ర‌మేష్ కుమార్- జ‌గ‌న్ స‌ర్కార్ మ‌ధ్య చోటు చేసుకున్న వివాదం తుది అంకానికి చేరుకుంది. హైకోర్టు తీర్పును స‌వాల్ చేస్తూ ఏపీ ప్ర‌భుత్వం సుప్రీంకోర్టులో పిటీష‌న్ దాఖ‌లు చేసింది. సోమ‌వారం...

అరె.. జగన్ కి  రిలీఫ్ లోకేషేనట !

  ముఖ్యమంత్రి అయినా  కాస్త రిలీఫ్ ఉండాలి కదా, కాగా జగన్ కి రిలీఫ్ మాత్రం లోకేషేనట. ప్చ్..  మన లోకేశం జగన్ మీద  వైసీపీ పార్టీ నేతల మీద  సోషల్ మీడియాలో  మాటల యుద్ధం...

మేనేజ‌ర్‌పై నింద మోపి ప్రియుడినే మేనేజ‌ర్‌గా..

రెండేళ్ల క్రితం టాలీవుడ్ లో అడుగుపెట్టింది ఆ ముంబై బ్యూటీ. ఆర‌బోత‌కు ఏమాత్రం అభ్యంత‌రం చెప్ప‌ని భామ‌గా పాపుల‌రైంది. ఆరంభ‌మే బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ సాధించి అటుపై కెరీర్ ప‌రంగా ఆఫ‌ర్లు అందుకుంటోంది....

మద్యపాన నిషేదంలో మరో ముందడుగు.. ఇది జగన్ మార్క్ పాలన

  మద్యపాన నిషేదంలో మరో ముందడుగు.. ఇది జగన్ మార్క్ పాలన   వైఎస్ జగన్ ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన విధంగానే సంపూర్ణ మద్యపాన నిషేదం వైపు వడివడిగా అడుగులు వేస్తున్నారు.  దశలవారీ మద్యపాన నిషేదం పేరుతో...

దానికి చాలా టైం ఉంది అంటోంది  రష్మిక!?

  టాలీవుడ్ అందగత్తెలు లేడీ ఓరియెంటెడ్ చిత్రాలు చేయడానికి భయపడుతున్నారట. అందుకు కారణం లేకపోలేదు. లవర్‌ పాత్రలు, గ్లామర్‌ పాత్రలు ఇప్పుడు మాత్రమే చేయగలరు. తర్వాత చేస్తే ఎవరు చూస్తారు? అంటున్నారంతా. నిజమే.  అందాల...

దుర్గ‌మ్మ సాక్షిగా ఆ మ‌ర్డ‌ర్ టీడీపీ-జనసేన వ‌ల్లేనా?

విజ‌య‌వాడ లో సంచ‌ల‌నంగా మారిన హ‌త్యకు రాజ‌కీయాలే కార‌ణ‌మా?  భూ వివాదంగా మొద‌లైన చిన్న గొడ‌వ‌కు ఆజ్యం పోసింది ఆ రెండు రాజ‌కీయ పార్టీలేనా? అంటే అవున‌నే  సంకేతాలు అందుతున్నాయి. రెండు కోట్ల...

బాబుకు.. జగన్ వ్యూహాత్మక దెబ్బ !

  జగన్ రాజకీయం పై ఎవరు ఎన్ని కామెంట్స్ చేసినా.. జగన్ ది కచ్చితంగా  ప్రత్యేక శైలినే. ఒకవిధంగా  ఈ తరం   రాజకీయాల్లో స్పీడ్ గా  సంచలనాత్మక నిర్ణయాలను తీసుకుంటూ... విమర్శలు ఎన్ని...

English Latest

Pushpa makers erect set worth 2 crores

    Pushpa is a film that many are waiting for eagerly as it has Allu Arjun working in the direction of Sukumar with whom he...

CBN’s shocking sketch against Jagan

Everyone knows former AP CM Chandra Babu Naidu is known for master political strategies and he is now trying his best to revive his...

Will hot anchor take this political offer?

Anasuya shot to fame with her hot looks and energetic anchoring on small screen in the reality show Jabardasth. Anasuya apart from Jabardasth sizzled...

JC exposes Jagan’s fears

Former MP, TDP's firebrand leader JC.Diwakar Reddy speaking to scribes exposed AP CM Jagan Mohan Reddy's fears. He said Jagan is behaving like a...

Be ready for Balakrishna’s explosions

Natasimha Balakrishna is known for his frank talk and this always lands him in trouble. He stirred a hornet next by attacking those including...

Most Popular

Prasuram recommends his favorite heroine to Mahesh

  Prasuram recommends his favorite heroine to Mahesh Mahesh Babu's new film in the direction of Parasuram will be launched in a simple manner in Hyderabad...

Dil Raju says no to the distribution business

  Dil Raju says no to the distribution business Dil Raju is in a good phase of his life as he has married for the second...

Gallery of the Day

Actor/Actress/Celebrity

Glamour Show