fbpx
Home Politics మహిళలే వైసిపిని ఆదుకున్నారా ?

మహిళలే వైసిపిని ఆదుకున్నారా ?

మొన్నటి ఎన్నికల్లో మహిళ ఓట్లన్నీ తెలుగుదేశంపార్టీకే పడ్డాయని చంద్రబాబునాయుడు పదే పదే చెబుతున్నారు. పసుపు-కుంకుమ ఓట్లు టిడిపికి పడిన కారణంగా మళ్ళీ తమకే అధికారమని చంద్రబాబు ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే వాస్తవం మాత్రం మహిళల ఓట్లలో అధికశాతం వైసిపికి పడ్డాయని బల్లగుద్ది మరీ చెబుతోంది. ఇంతకీ వాస్తవం ఏమిటి ?

విషయం ఏమిటంటే పసుపు-కుంకుమ పథకంలో దాదాపు 98 లక్షల మహిళలున్నట్లు చంద్రబాబు చెబుతున్నారు. పోలింగ్ రెండు రోజుల ముందే వీరిలో చాలామందికి ప్రభుత్వం తరపున వ్యక్తిగత ఖాతాల్లో డబ్బులు పడ్డాయి. సరే ఇదికూడా ఓటుకునోటు లాంటిదే అనుకోండి అది వేరే సంగతి. డబ్బులు తీసుకున్నారు కాబట్టి మహిళల ఓట్లు తమకే అన్నది టిడిపి ధీమా.

అయితే ఎగ్జిట్ పోల్ సర్వేలు చేసిన సంస్ధల్లో ఆరా అనే సంస్ధ ఒకటుంది. ఇపుడీ సంస్ధ చేసిన సర్వే ఫలితాలు అంతటా వైరల్ అవుతోంది. ఆ సంస్ధ లెక్క అయితే మహిళల ఓట్లు వైసిపికే ఎక్కువగా పడ్డాయట. మొత్తం మహిళల ఓట్లలో 47 శాతం వైసిపికి పడితే టిడిపికి పడింది 43 శాతమేనట. నాలుగు శాతం ఓట్లు తేడా అంటే మామూలు విషయం కాదు. పోయిన ఎన్నికల్లో గెలిచిన టిడిపికి, ఓడిన వైసిపికి మధ్య ఓట్ల తేడా కేవలం 1.6 శాతం మాత్రమే.

ఈ లెక్కన ఏకంగా 4 శాతం ఓట్లు వైసిపికి ఎక్కువగా పడ్డాయంటే అర్ధమేంటి ? అలాగే నెల్లూరు జిల్లాలోనే మహిళల ఓట్లు అత్యధికంగా పోలైనట్లు ఆ సంస్ధ చెబుతోంది. అదే సందర్భంలో నెల్లూరు జిల్లాలో వైసిపి క్లీన్ స్వీప్ చేస్తుందని కూడా అంటోంది. అంటే జిల్లాలోని 10 సీట్లకు 10 సీట్లూ వైసిపి ఖాతాలోనే పడతాయని జోస్యం చెప్పింది. అదే నిజమైతే అన్నీ జిల్లాల్లోను పరిస్ధితి ఇంచుమించు ఇలాగే ఉంటుందనటంలో సందేహం లేదు.

తెలుగురాజ్యం ప్రత్యేకం

అవినీతి వద్దంటే ఎమ్మెల్యేల సంగతి ఏంటి జగనన్న?

జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రధానంగా ప్రస్తావిస్తున్న ఒక అంశం అవినీతి. జగన్ చెప్తున్న ప్రధాన అంశం గత ప్రభుత్వ హయాంలో రాష్ట్రం అవినీతిలో కూరుకుపోయిందని అవినీతిని అన్ని స్థాయిలలో బయటకు...

రివ్యూ – టెంప్లెట్ డిటెక్టివ్ పాట్లు!

షార్ట్ ఫిలిమ్స్ నటుడు నవీన్ పొలిశెట్టి సినిమా హీరోగా మారి డిటెక్టివ్ సినిమా చేశాడు. కొత్త దర్శకుడు స్వరూప్ దీన్ని తెరకెక్కించాడు. ఈ ఆరు నెలకాలంలో 118, కిల్లర్, గేమ్ ఓవర్, విశ్వామిత్ర,...

‘మల్లేశం’ రివ్యూ – ఆలోచింపజేసే ఆర్టు!

తెలంగాణా సినిమా వాస్తవిక కథా చిత్రాలవైపే ఎక్కువ వుంటుంది. మొదటినుంచీ ఈ పంథానే అనుసరిస్తోంది. తెలంగాణా ప్రాంతం గురించి ఏదో చెప్పాలన్న తపన. దేశంలో ఇంకా 18 ప్రాంతీయ చలన చిత్ర రంగాలున్నాయి....

అత్యంత ప్రజాధారణ

తాజా వార్తలు

‘కబీర్ సింగ్‌’ నిషేధించాలని కోర్ట్ లో కేసు, కేంద్రానికి లేఖ

విజయ్‌ దేవరకొండ కెరీర్ లో ‘అర్జున్‌ రెడ్డి’ఓ సంచలనం . తెలుగులో సెన్సేషన్‌ సృష్టించిన ఈ చిత్రాన్ని.. మిగతా భాషల్లో కూడా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా బాలీవుడ్‌లో అర్జున్‌ రెడ్డి రీమేక్‌పై...

గుర్రాన్ని మచ్చిక చేసుకుంటున్న ఎన్టీఆర్‌(వీడియో)

ప్రముఖ దర్శకుడు రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్‌చరణ్‌ హీరోలుగా తెరకెక్కుతున్న చిత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్‌’. డీవీవీ దానయ్య నిర్మాతగా రూపొందుతున్న చిత్రంలో...కొమర మ్‌ భీమ్, అల్లూరి సీతారామరాజు పాత్రల్లో ఎన్టీఆర్, చరణ్‌ కనిపిస్తారు. 1920లలో...

సాయి తేజ ‘ప్రతిరోజు పండగే’ పాయింట్ ఇదే

రీసెంట్ గా మెగా హీరో సాయి తేజ్ కొత్త చిత్రం మొదలైన సంగతి తెలసిందే. వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కానున్న ఈ మూవీకి ప్రతిరోజు పండగే అనే టైటిల్ ఫిక్స్ చేశారు....

చంద్రబాబు ఇల్లు ఖాళీ చేసేస్తారా ?

తాను నివాసముంటున్న అక్రమ నిర్మాణాన్ని చంద్రబాబునాయుడు ఖాళీ చేసేయాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. 2014 ఎన్నికల్లో గెలిచిన తర్వాత కరకట్ట మీదున్న అక్రమ నిర్మాణాల్లో ఒకటైన లింగమనేని గెస్ట్ హౌస్ నే క్యాంపు ఆఫీసుగా...

రాజేంద్ర ప్రసాద్ పై సమంత కోప్పడి, అరిచిందా?

నలుగురు మనుష్యులు కలిసి పనిచోట ఎప్పుడూ ఏదో ఒక మాట, వివాదం వస్తూనే ఉంటాయి.అయితే వాటిని ఇగ్నోర్ చేసి ముందుకు వెళ్ళిపోతూంటారు అనుభవజ్ఞులు. ముఖ్యంగా సీనియర్స్...తమ కన్నా చిన్న వాళ్ల కు నటన...

విద్యార్థులను పట్టించుకోండి : సినీనటి జ్యోతిక

  వివాహానంతరం సినీ పరిశ్రమకి దూరమైనా నటి జ్యోతిక, ఈ మధ్యనే తన రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన విషయం తెలిసిందే. తాజాగా జ్యోతిక నటిస్తున్న చిత్రం "రాక్షసి". ఈ చిత్రం లో జ్యోతిక ప్రభుత్వ...

బాక్సైట్ తవ్వకాలపై జగన్ సంచలన నిర్ణయం

విశాఖపట్నం మన్యం ప్రాంతంలో తీవ్ర అలజడులకు కారణమవుతున్న బాక్సైట్ తవ్వకాలపై జగన్మోహన్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. గిరిజనుల జీవనానికి అటంకంగా మారుతున్న బాక్సైట్ తవ్వకాలను నిలిపేయాలని చెప్పారు. నిజానికి బాక్సైట్ తవ్వకాలను...

ప్రజావేదికను కూల్చేశారు..కరకట్ట దగ్గర ఉద్రిక్తత

కరకట్టపై అక్రమంగా నిర్మించిన ప్రజావేదికను ప్రభుత్వం కూల్చేసింది. భారి బందోబస్తుతో బుధవారం తెల్లవారాజామున వేదిక దగ్గరకు చేరుకున్న సిఆర్డీఏ ఉన్నతాధికారులు కూల్చివేతను ప్రారంభించారు. కూల్చివేతను అడ్డుకునేందుకు తమ్ముళ్ళు ఎంత ప్రయత్నించినా సాధ్యంకాలేదు. చంద్రబాబునాయుడు ఎంతో...

బాలయ్యకే బాణం వేసాడు..తగులుతుందా?

షార్ట్ ఫిల్మ్స్ తో దర్శకుడిగా సత్తా చాటిన ప్రశాంత్‌, వెండితెర మీద కూడా తొలి సినిమా అ!. తోనూ తనదైన ముద్ర వేశాడు. అ! సక్సెస్ సాధించిన ఇప్పుడు కల్కి చిత్రం డైరక్ట్...

న్యూస్ నిజమే అయితే నిజంగా షాకే

నిన్నటి నుంచీ మీడియాలో ఓ వార్త హల్ చల్ చేస్తోంది. రిలీజ్ కు ముందు ఇలాంటి వార్తలు రొటీనే అయినా కాస్త ఇంట్రస్టింగ్ గానూ , అంతకు మించి ఆశ్చర్యంగానూ ఉంది. అదేమిటంటే...
 Nate Gerry Jersey