Home Devotional Today Horoscope : సెప్టెంబర్ 16th బుధవారం మీ రాశి ఫ‌లాలు

Today Horoscope : సెప్టెంబర్ 16th బుధవారం మీ రాశి ఫ‌లాలు

సెప్టెంబర్‌ -16 – 2020 భాద్రపదమాసం – బుధవారం. మీ రాశి ఫ‌లాలు ఈ విధంగా ఉన్నాయి.

మేషరాశి:ఈరోజు అప్పులు ఇవ్వకండి !

ఈరోజు ఎవరికి అప్పు ఇవ్వకండి, ఒకవేళ ఇవ్వవలసి వస్తే ఎంత సమయములో తిరిగి చెల్లిస్తాడో రాయించుకుని ఇవ్వండి. మీ సమస్యలు తీవ్రమవుతాయి. అనవసరమైన విషయాలను వాదిస్తూ మీ శక్తిని వృధా చేసుకోకండి. వాదన వలన ఎప్పుడైనా ఒరిగేదేమీ లేదని, పైగా నష్టపోయేది ఉందని గుర్తుంచుకొండి. ఈ రోజు మీ వైవాహిక జీవితానికి ఎంతో గొప్పది. ఉపయోగకరమైన అంతర్జాల వీక్షణం చేయటం వలన మీకు మంచిగా అర్ధం చేసుకోవటం, లోతుగా విశ్లేషించటం తెలుస్తుంది. 

పరిష్కారాలు: సూర్యారాధన చేయడం వల్ల ఆరోగ్యాన్ని కాపాడుకోండి.

వృషభరాశి:ఈరోజు ఆర్థిక సమస్యలు !

ఇంటి విషయాలకు అనుకూలమైన రోజు, పూర్తికాండా మిగిలిపోయిన పనులని పూర్తి చేయడానికి అనుకూలమైన రోజు. ఈరోజు రుణదాత మీదగ్గకు వచ్చి మీరు చెల్లించాల్సిన మొత్తాన్నితిరిగి చెల్లించమని కోరతాడు. కాబట్టి మీరు తిరిగికేట్టేయ వలసి ఉంటుంది. కానీ మీకు తరువాత ఆర్ధిక సమస్యలు తలెత్తుతాయి. కావున అప్పుచేయకుండా ఉండండి. మిమ్ములను మీరు ఒత్తిడి చేసుకోనకుండా ఉంటె మీకు చాలా మంచిరోజు.

పరిష్కారాలు:  అద్భుతమైన ఆర్ధిక ప్రయోజనాల కోసం ఎరుపు పూలతో లక్ష్మీదేవిని ఆరాధించండి.

మిథునరాశి:ఈరోజు పిల్లల సమస్యలను తీర్చండి !

మీ శక్తిని, అభిరుచిని పున్ర్జీతం చేసే వినోద యాత్రకు వెళ్ళే అవకాశమున్నది. ఈరోజు మీసమయాన్ని మంచిగా సద్వినియోగం చేసుకోండి. మదుపు చేయడం మంచిదే కానీ సరియైన సలహా తీసుకొండి. మీ పిల్లల సమస్యలు తీర్చడానికి కొంత సమయం కేటాయించండి. మీరు మీపాత మిత్రులను కలుసుకునేందుకు ప్రయతించండి. మీ జీవిత భాగస్వామి ఈ రోజు మీలోని అన్ని గొప్ప గుణాలనూ ఎంతగానో పొగడటం, మీకు మరోసారి పడిపోవడం ఖాయం. ఈరోజు మీకు ఆధ్యాత్మికతతో కూడుకుని ఉంటుంది. అంటే దేవస్థానాలు దర్శించటం, దానధర్మాలు చేయటం, ధ్యానం చేయటానికి ప్రయత్నిస్తారు.

పరిష్కారాలు:  ఆర్థిక ప్రయోజనాల కోసం శ్రీ లక్ష్మీ కనకధార స్తోత్రం పారాయణం చేయండి.

కర్కాటకరాశి:ఈరోజు ఆర్థికలాభాలు వచ్చే అవకాశం !

మీరు ఈరోజు ఆర్ధికలాభాలను పొందగలరు, ఎందుకంటే మీరు ఇచిన అప్పు మీకు తిరిగి వచ్చేస్తుంది. మీరు రిలాక్స్ అయి, సన్నిహిత మిత్రులు, కుటుంబంతోటి, గడుపుతూ సంతోషం పొందడానికి ప్రయత్నించాలి. చిన్నపుడు మీరుచేసిన పనులు ఈరోజు మళ్ళి తిరిగి చేయడానికి ప్రయత్నిస్తారు. మీ వైవాహిక జీవితం ఈ రోజు తనకు కాస్త సమయం ఇవ్వమంటూ మొత్తకుంటుంది. విజయముకోసము కలలుకనడం తప్పుకాదు. కానీ,మీ సమయాన్ని పగలుకూడా కలలుకనడానికే వినియోగించకండి.

పరిష్కారాలు: మృదువైన జీవితం కోసం శ్రీలక్ష్మీ ఆరాధన చేయండి.

సింహరాశి:ఈరోజు వివాదాలకు దూరం చేయండి !

ఈరోజు మీబిజీ జీవితాన్ని వదిలేయండి.ఈరోజు మీకొరకు తగినంత సమయము దొరుకుతుంది, దానిని మీకు ఇష్టమైన పనుల కొరకు వినియోగించండి. ఈరోజు మీ తల్లితండ్రులు మీకు పొదుపు చేయుట కొరకు హితబోధ చేస్తారు. మీరు వాటిని శ్రద్ధతో విని ఆచరణలో పెట్టాలి లేనిచో భవిష్యత్తులో మీరు అనేక సమస్యలను ఏదురు కుంటారు. చక్కగా సాగుతున్న మీ ఇద్దరి మాటల ప్రవాహంలో ఏదో పాత సమస్య ఒక్కసారిగా దూరి అంతా పాడుచేయవచ్చు. అది కాస్తా చివరికి వాదనకు దారితీయవచ్చు. వారము తరువాత మీరుసమయాన్ని కేటాయించుకోవటం మంచివిషయము.

పరిష్కారాలు:  ఆర్థిక ప్రయోజనాల కోసం దుర్గాదేవికి ఎర్ర గాజులు, సమర్పించండి.

today horoscope in telugu
today horoscope in telugu

కన్యారాశి:ఈరోజు ధన్నాన్ని ఖర్చు చేస్తారు !

వాస్తవాలతో ఎదురు పోరాడితే మీ బంధువులని వదులుకోవలసి వస్తుంది. ఒక పరిస్థితి నుండి మీరు పారిపోతే అది మిమ్మల్నే అనుసరించి వచ్చేస్తుంది, మీ వైవాహిక జీవితాన్ని బ్బంది పెట్టేందుకు ఈ ఇరుగూపొరుగూ ప్రయత్నించవచ్చు. కానీ మీ పరస్పర బంధాన్ని ఇబ్బంది పెట్టడం వారి తరం కాదు. ఎక్కువ మొత్తంలో ధన్నాన్ని ఖర్చుచేస్తారు. ఈరోజు మీరేమైనా సలహా ఇస్తే, మీరుకూడా అలాగే సలహా తీసుకునేలాగ ఉండండి. ఈరోజు మీరు ఇది వరకు మీరు చేసిన తప్పులను తెలుసుకుని, విచారానికి లోనవుతారు.

పరిష్కారాలు:  ఇంట్లో పవిత్ర తులసి మొక్కలను పెంచుకోండి.

తులారాశి:ఈరాశి మానసిక ప్రశాంతత ఉండండి  !

ఆర్థిక సమస్యలు మీ నిర్మాణాతకంగా ఆలోచించే సామర్థ్యాన్ని నాశనం చేస్తాయి. కుటుంబంతో బంధాలను, అనుబంధాలను పునరుద్ధరించుకోవలసిన రోజు. ఒక పరిమితిని మించి అలిసిపోకండి. సరియైన, తగిన విశ్రాంతి తీసుకోవడం మరచిపోకండి. ప్రియమైన వారులేకుండా కాలం గడవడం కష్టమే. మీరు అనవసర వాగ్వివాదాలకు సమయంను వృధాచేస్తారు.రోజుచివర్లో ఇదిమీయొక్క విచారానికి కారణము అవుతుంది. పనిలో ఈ రోజు ఇంటినుంచి పెద్దగా సాయం రాకపోవచ్చు. అది మీ జీవిత భాగస్వామిపై కాస్త ఒత్తిడి పెంచుతుంది. మానసిక ప్రశాంతత చాలాముఖ్యం.

పరిష్కారాలు: ‘ఓం సూర్యనారాయణే నమో నమః’’ అనే మంత్రాన్ని 21 సార్లు పఠించండి.

వృశ్చికరాశి:ఈరోజు సంతానం వలన ఆర్థిక ప్రయోజనాలు !

కాలం విలువైనది, దానిని సద్వినియోగం చేసుకోవటం వల్లనే మీరు అనుకున్న ఫలితాలు సంభవిస్తాయి. అయినప్పటికీ, జీవితంలో వశ్యత, కుటుంబంతో సమయాన్ని గడపటం కూడా చాలా ముఖ్యము, ఇది మీరు అర్థం చేసుకోవాలి. ఈరోజు ఈరాశిలో ఉన్నవారికి వారి సంతానం వలన ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు. మీ సంతానమును చూసి మీరు గర్వపడతారు. సహో ఉద్యోగులతో ఎక్కువ సమయం గడపటం వలన మీరు కుటుంబ సబ్యుల కోపానికి బాధితుడు అవుతారు, కాబట్టి సాధ్యమైంతవరకు నియంత్రించండి.

పరిష్కారాలు:  శ్రీఆంజనేయ స్వామి దేవాలయంలో వడమాలను అందించండి.

ధనుస్సురాశి:ఈరోజు మిత్రులకు ఆర్థిక సహాయం చేస్తారు !

ఇంట్లో ఉన్న పరిస్థితులవలన, మీరు అప్ సెట్ అవుతారు. అవసరంలో ఉంటే ఇతరులకు సహాయం చేసే గుణం మీకు గౌరవాన్ని తెస్తుంది. మీ పాతమిత్రుడు మిమ్ములను ఆర్ధికసహాయం అడిగే అవకాశం ఉన్నది. దీనివలన మీరు ఆర్ధికంగా కొంత నీరసంగా ఉంటుంది. మీ జీవిత భాగస్వామి సమక్షంలో సంతోషాన్ని ఈ రోజు మీరు తిరిగి పొందబోతున్నారు. అసహనంతో ఉండటం మీకు, మీపనికి మంచిదికాదు. దీని ఫలితంగా ఎటువంటి నష్టం ఐన జరగవచ్చు.

పరిష్కారాలు:  కుటుంబ ఆనందం కోసం పేదలకు ఆహారపదార్థలు పంపిణీ చేయండి.

మకరరాశి:ఈరోజు ఆర్థికంగా దృఢంగా ఉంటారు !

ఆర్థిక పరంగా దృఢంగా ఉంటారు. మీరు ఎవరికైనా అప్పు ఇచ్చివుంటే మీరు వారినుండి ఈరోజు మీధన్నాన్ని తిరిగి పొందగలరు. మీస్నేహితుని బహుకాలం తరువాత కలవబోతున్నారు, అనే ఆలోచనలకే మీకు గుండె జోరుపెరిగి, కొట్టుకుంటుంది. ఈ రోజు, మీరు మీ మేధకు పదును పెడతారు. భవిష్యత్ ప్రణాళికలు చేపడతారు. ఇతరుల నుండి ప్రశంసలు అందుకుంటారు. ఆరోగ్యం బాగుంటుంది.

పరిష్కారాలు: వికలాంగులకు ఆహారపదార్థాలు ఇవ్వడం ద్వారా కుటుంబన్నీ సంతోషకరం గా మార్చుకోవచ్చు.

కుంభరాశి:ఈ రోజు మంచి ఫలితాలను పొందుతారు !

బంధువులతో మీరు గడిపిన సమయం మీకు, బహు ప్రయోజనకరం కాగలదు. రోజు గడిచేకొద్దీ మీరు మంచిఫలితాలను పొందుతారు. అనుకోని అతిధి అనుకోనివిధంగా మీ ఇంటికి వస్తారు. కావును మీరు మీధనాన్ని ఇంటి అవసరాల కొరకు ఖర్చు చేయవలసి ఉంటుంది. రోజు చివర్లో మీరు మీకొరకు సమయాన్ని కేటాయిస్తారు. ఈసమయాన్ని మీరు మీకు బాగా దగ్గరివారిని కలవడానికి వినియోగిస్తారు. ఆ విషయాన్ని మీ జీవిత భాగస్వామి ఈ రోజు మీకు రుజువు చేసి చూపిస్తారు. అనవసర విషయాల్లో మీ శక్తి సామర్ధ్యాలను వినియోగిస్తారు. మీరు ఒక క్రమబద్ధమైన జీవితాన్నిగడపాలి అనుకుంటే, మీరు టైం టేబులును అనుసరించటం మంచిది.

పరిష్కారాలు: సంతోషంగా ఉండడానికి, అంధులకు సహాయం చేయడం ఉత్తమం.

మీనరాశి:ఈరోజు ఆనందంగా గడుపుతారు !

త్వరగా డబ్బును సంపాదించెయ్యాలని మీకు కోరిక కలుగుతుంది. స్నేహితులు, దగ్గరివారు, మీకు తమ సహాయ హస్తాన్ని అందిస్తారు. ఈరాశికి చెందినపెద్దవారు వారి ఖాళీ సమయాల్లో పాతమిత్రులను కలుసుకుని ఆనందంగా గడుపుతారు. కాస్త ప్రయత్నిం చారంటే, ఈ రోజు మీ వైవాహిక జీవితంలోకెల్లా అత్యుత్తమమైన రోజు కాగలదు. స్నేహితుల తో ఆనందకర సమయంను గడపటం కంటె ఆనందం ఇంకేముంటుంది. ఇది మీ విసుగుదలను దూరం చేస్తుంది.

పరిష్కారాలు : వ్యాధి లేని జీవితం కోసం సప్తముఖి రుద్రాక్ష ధరించండి.

- Advertisement -

Related Posts

కరోనావైరస్ లైవ్: భారతదేశంలో కోవిడ్ కేసులు కొత్తగా ఒక రోజులో 92,605 నమోదు

న్యూ ఢిల్లీ : గత 24 గంటల్లో 92,605 కొత్త కేసులు పెరిగాయి. భారతదేశములో కరోనావైరస్ కేసులు 54,00,619 కు  చేరుకున్నట్లుగా ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇప్పటివరకు సుమారు 43 లక్షల...

రెండేళ్లలో పెళ్లి.. అతను ఓకే అంటే చేసుకుంటా : శ్రీముఖి

పటాస్ షోతో బుల్లితెరపై సందడి చేసిన శ్రీముఖి తాజాగా సెన్సేషనల్ కామెంట్స్ చేసింది. తన పెళ్లి గురించి అసలు విషయం చెప్పింది. తాజాగా ఈమె సుమ క్యాష్ షోలో పాల్గొంది. అందులో ఢీ...

పోనీ దేశానికి ప్రధానిగా చంద్రబాబును ప్రకటించండి  !

గొప్పలు చెప్పుకోవడం అవసరమే.. కాదని ఎవరూ అనరు.  కానీ చెప్పుకునేదేదో చేసిన గొప్పలు చెప్పుకుంటే బాగుంటుందనే అందరూ అంటారు.  కానీ రాజకీయాల్లో చాలామంది చేసే గొప్పలు పెద్దగా ఉండవు కాబట్టి చేయని గొప్పలను,...

Recent Posts

కరోనావైరస్ లైవ్: భారతదేశంలో కోవిడ్ కేసులు కొత్తగా ఒక రోజులో 92,605 నమోదు

న్యూ ఢిల్లీ : గత 24 గంటల్లో 92,605 కొత్త కేసులు పెరిగాయి. భారతదేశములో కరోనావైరస్ కేసులు 54,00,619 కు  చేరుకున్నట్లుగా ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇప్పటివరకు సుమారు 43 లక్షల...

రెండేళ్లలో పెళ్లి.. అతను ఓకే అంటే చేసుకుంటా : శ్రీముఖి

పటాస్ షోతో బుల్లితెరపై సందడి చేసిన శ్రీముఖి తాజాగా సెన్సేషనల్ కామెంట్స్ చేసింది. తన పెళ్లి గురించి అసలు విషయం చెప్పింది. తాజాగా ఈమె సుమ క్యాష్ షోలో పాల్గొంది. అందులో ఢీ...

పోనీ దేశానికి ప్రధానిగా చంద్రబాబును ప్రకటించండి  !

గొప్పలు చెప్పుకోవడం అవసరమే.. కాదని ఎవరూ అనరు.  కానీ చెప్పుకునేదేదో చేసిన గొప్పలు చెప్పుకుంటే బాగుంటుందనే అందరూ అంటారు.  కానీ రాజకీయాల్లో చాలామంది చేసే గొప్పలు పెద్దగా ఉండవు కాబట్టి చేయని గొప్పలను,...

Mirnaa hd photos

Tamil Actress Mirnaa hd photos Check out, Mirnaa hd photos Movie shooting spot photos, Actress Kollywood Mirnaa hd photos

వామ్మో మళ్లీ మొదలెట్టేసిందిగా… రేణూ దేశాయ్ స్టన్నింగ్ లుక్

రేణూ దేశాయ్ సినిమాల్లో నటించి చాలా కాలం అవుతోంది. బుల్లితెరపై కనిపించి కూడా చాలా రోజులే అవుతోంది. వెండితెర, బుల్లితెరకు రేణూ దేశాయ్ సుపరిచితురాలే. అయితే వెబ్ సిరీస్ అనే రంగానికి ఓటీటీ...

పార్లమెంట్ లైవ్ అప్‌డేట్స్: రాజ్యసభలో వాయిస్ ఓటు ద్వారా రెండు వ్యవసాయ బిల్లులు ఆమోదించబడ్డాయి

పార్లమెంట్ లైవ్ అప్‌డేట్స్: రైతు ఉత్పత్తి వాణిజ్యం మరియు వాణిజ్యం (ప్రమోషన్ అండ్ ఫెసిలిటేషన్) బిల్లు, 2020, మరియు ధరల భరోసా మరియు వ్యవసాయ సేవల బిల్లుపై రైతు (సాధికారత మరియు రక్షణ)...

గంటా టీడీపీకి గుడ్ బై చెప్పేముందు ఇంత పెద్ద స్కెచ్ ఉందన్నమాట.. జగన్ మామూలోడు కాదు !

తెలుగుదేశం పార్టీ కీలక నేతల్లో ఒకరు, విశాఖ రాజకీయాల్లో ముఖ్యుడు గంటా శ్రీనివాసరావు టీడీపీని వీడతారనే వార్తలు చాలారోజుల నుండి ప్రచారంలో ఉన్నాయి.  కానీ ఇంకా ఆయన బయటికి వెళ్లలేదు.  వైసీపీతో ఇంకా...

Soundarya Sharma birthday pics

Hindi ActressSoundarya Sharma birthday pics Check out, Soundarya Sharma birthday pics Movie shooting spot photos, Actress Bollywood Soundarya Sharma birthday pics.

అంటే.. చంద్రబాబే లోకేష్‌ను జైల్లో వేయించాలనా మీరనేది !?

వైసీపీ నేతలు లోకేష్ విషయంలో ఎప్పుడూ కామెడీ చేస్తూనే ఉంటారు.  లోకేష్ మీద వారు సీరియస్ గా మాట్లాడినా అది ఒక్కోసారి జనంలోకి పిచ్చ కామెడీగా వెళుతుంటుంది.  అది కూడ వైసీపీ శ్రేణుల్లోకే...

భారత్ దళాలను ఏదుర్కోలేక గూఢఛారులని ఆశ్రయిస్తున్న చైనా

ఢిల్లీ: నక్క జిత్తుల చైనా మరొక పన్నాగానికి పాల్పడుతున్నది. ఇండియా ని ఎదుర్కోటానికి గూఢచర్యాన్ని ఎన్నుకుంది. డోక్లాం  మరియు గాల్వన్లలో సైనిక మొహరింపుకు సంభందించిన సమాచారాన్ని అందించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ముగ్గురు నిందితులను...

Entertainment

రెండేళ్లలో పెళ్లి.. అతను ఓకే అంటే చేసుకుంటా : శ్రీముఖి

పటాస్ షోతో బుల్లితెరపై సందడి చేసిన శ్రీముఖి తాజాగా సెన్సేషనల్ కామెంట్స్ చేసింది. తన పెళ్లి గురించి అసలు విషయం చెప్పింది. తాజాగా ఈమె సుమ క్యాష్ షోలో పాల్గొంది. అందులో ఢీ...

Mirnaa hd photos

Tamil Actress Mirnaa hd photos Check out, Mirnaa hd photos Movie shooting spot photos, Actress Kollywood Mirnaa hd photos

వామ్మో మళ్లీ మొదలెట్టేసిందిగా… రేణూ దేశాయ్ స్టన్నింగ్ లుక్

రేణూ దేశాయ్ సినిమాల్లో నటించి చాలా కాలం అవుతోంది. బుల్లితెరపై కనిపించి కూడా చాలా రోజులే అవుతోంది. వెండితెర, బుల్లితెరకు రేణూ దేశాయ్ సుపరిచితురాలే. అయితే వెబ్ సిరీస్ అనే రంగానికి ఓటీటీ...

Soundarya Sharma birthday pics

Hindi ActressSoundarya Sharma birthday pics Check out, Soundarya Sharma birthday pics Movie shooting spot photos, Actress Bollywood Soundarya Sharma birthday pics.

Shama sikander new photos

Hindi Actress Shama sikander new photos Check out, Shama sikander new photos Movie shooting spot photos, Actress Bollywood Shama sikander new photos.

లాస్యపై కౌంటర్.. మళ్లీ డిలీట్ చేసిన గీతామాధురి

బిగ్‌బాస్ షోలో ఏది మాట్లాడినా ఒకటికి పదిసార్లు ఆలోచించాలి.. ఏది చేసినా అన్ని రకాలుగా ఆలోచించి చేయాలి. మాట తూలితే జరిగే నష్టం గురించి ఊహించలేం. అలా మాటలు తూలే కొందరు ఎలిమినేట్...

రూంకి పిలిచి బట్టలు విప్పి.. డైరెక్టర్‌ భాగోతం బయటపెట్టిన పాయల్ ఘోష్

ప్రయాణం చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైంది పాయల్ ఘోష్. ఆపై కొన్ని చిత్రాలు చేసింది కూడా. అయితే ఊసరవెల్లి చిత్రంలో తమన్నా స్నేహితురాలిగా చేసిన పాత్ర మంచి గుర్తింపును తెచ్చిపెట్టింది. అయితే ఈ...

జబర్దస్త్ నుంచి అవినాష్ వెళ్లడంతో అతను ఫుల్ హ్యాపీ.. సన్మానాలు కూడా...

జబర్దస్త్ అవినాష్ బిగ్‌బాస్ 4 తెలుగు ‌లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చాడు. అలా జబర్దస్త్‌ను వీడి బిగ్‌బాస్‌లోకి వెళ్లాలంటే నానా తంటాలు పడ్డాడని తెలుస్తోంది. మల్లెమాల వారి అగ్రిమెంట్ ప్రకారం డబ్బులు...

ఆ హీరోయిన్‌ను చాలా మంది దాని గురించే అడుగుతున్నారట..!!

ఒక్క సినిమా చాలు హీరో, హీరోయిన్ల ఫేట్ మారిపోవడానికి. అది మంచికైనా సరే చెడుకైనా సరే. ఒక్క సినిమాతో స్టార్ స్టేటస్ అనుభవించిన వారున్నారు. అదే ఒక్క సినిమాతో పాతాళంలో కూరుకుపోయిన వారున్నారు....

Bigg Boss 4 Telugu : ఓహో డబుల్ ఎలిమినేషన్ కథ...

బిగ్‌బాస్ 4 తెలుగు రెండో వారంలో రెండు ఎలిమినేషన్స్ అని నాగార్జున ఓ బాంబ్ పేల్చాడు. నిజంగానే ఒక వేళ డబుల్ ఎలిమినేషన్స్ ఉంటే ప్రేక్షకులకు అంత సులభంగా చెప్పేసేవాడు కాదు. డబుల్...