Home Horoscope Today Horoscope : జనవరి 22nd శుక్రవారం మీ రాశి ఫ‌లాలు

Today Horoscope : జనవరి 22nd శుక్రవారం మీ రాశి ఫ‌లాలు

మేష రాశి: ఈరోజు ఉద్యోగాలలో వివాదాలు !

ఈరోజంతా క్షణం తీరిక లేకుండా గడిచిపోతుంది. ఆర్థిక వ్యవహారాలు నిరాశ పరుస్తాయి. ఈరోజు పనిని ఇష్టంగా చేయండి. చర్చల్లో ప్రతిష్ఠంభన. ఈరోజు ఎన్ని పనులున్నా, ఆటంకాలు ఎదురవుతున్న సమర్ధవంతంగా పూర్తి చేయగలుగుతారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో వివాదాలు. సమాజంలో మీకు గౌరవం లభిస్తుంది. శ్రీసూక్త పారాయణం లేదా శ్రవణం మీకు అనుకూల ఫలితాలను ఇస్తుంది.

వృషభ రాశి: ఈరోజు సానుకూలంగా గడుస్తుంది !

ఈరోజు కొత్త వ్యక్తులతో పరిచయాలు.ఈరోజు సానుకూలంగా గడుస్తుంది. మీ గౌరవ మర్యాదలు పెరుగుతాయి. మీ సంపదను ప్రయోజకరంగా వినియోగిస్తారు. ఉద్యోగాలలో ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఈరోజు మీ మనసులో ఆనందం వెల్లివిరుస్తుంది. అదృష్టం మీ వైపే ఉంటుంది. భాగస్వామ్య వ్యాపారాలు కూడా కలిసివస్తాయి. సన్నిహితులతో మరింత సఖ్యత. పెట్టుబడులు పెట్టడం వలన మీకు లాభాలు వస్తాయి. ప్రాతః కాలంలో ధ్యానం లేదా యోగా చేయండి.

మిధున రాశి: బాకీలు వసూలవుతాయి !

ఈరోజు మీకు ఎంతో ప్రత్యేకం. కొత్త విషయాలు గ్రహిస్తారు. ఈరోజు మీ భార్య ఆరోగ్యం విషయమై మీరు కొంత ఆందోళన చెందుతారు. పరిచయాలు పెరుగుతాయి. ఈరోజు చేపట్టిన పనుల్లో అడ్డంకులు వస్తుంటాయి. ఒత్తిడులు ఎదుర్కొంటారు. మీరు ఈరోజు ఎక్కువ డబ్బు ఖర్చు చేయాల్సి ఉంటుంది. పాతబాకీలు వసూలవుతాయి. మీ జేబులో ఆకుపచ్చ రుమాలు ఉంచండి.

కర్కాటక రాశి: ఈరోజు గౌరవ ప్రతిష్టలు లభిస్తాయి !

ఈరోజు వ్యవహారాలలో ఆటంకాలు.ఈరోజు అదృష్టం మీ వెంటే ఉంటుంది. ఆస్తులు దక్కించుకునే అవకాశం ఉంది. ప్రయాణాలు వాయిదా వేస్తారు. ఈరోజు గౌరవ ప్రతిష్టలు లభిస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒడిదుడుకులు. ఈరోజు పిల్లల వైపు నుంచి మీరు శుభ వార్తలు వింటారు. కుటుంబంలో స్వల్ప చికాకులు. ఈరోజు కొంత కష్టపడ్డా మీకు ఫలితం దక్కుతుంది. 28 లేదా 108 సార్లు ఓం శాంతియుతమైన మనస్సుతో, ఉదయం-రాత్రి స్మరించుకోండి.

సింహ రాశి:  ఆర్థిక విషయాలు ఉత్సాహాన్నిస్తాయి !

ఈరోజు కార్యాలయంలో పునరావాసం పొందుతారు. కుటుంబసభ్యులతో విరోధాలు. ఈరోజు మీకు కెరీర్లో మంచి ప్రయోజనాలు లభిస్తాయి. పట్టుదలతో పనులు పూర్తి చేస్తారు. ఈరోజు వ్యాపారంలో సన్నిహితులతో మీకు మంచి సంబంధాలు ఏర్పడతాయి. ఈరోజు ఆర్థిక విషయాలు ఉత్సాహాన్నిస్తాయి. దుర్గా దేవి వద్ద కాంస్య పాత్రలు సమర్పించండి.

Today January 22Nd 2021 Daily Horoscope In Telugu
today january 22nd 2021 daily horoscope in telugu

కన్య రాశి: ఈరోజు ఆత్మీయుల నుంచి శుభవర్తమానాలు !

ఈరోజు పరోపకారం చేయడంలో ముందుంటారు. కొత్త కార్యక్రమాలు చేపడతారు. ఈరోజు వ్యాపారం లేక ఉద్యోగంలో మౌనంగా ఉండడం ఈరోజు మీకు కలిసొచ్చేలా చేస్తుంది. ఆత్మీయుల నుంచి శుభవర్తమానాలు. ఈరోజు మీ సన్నిహితులు మీకు మద్దతు ఇస్తారు. ఆటంకాలు ఎదురవుతున్న పనులను పూర్తి చేయడానికి సిద్ధపడతారు. ఆలయాలు సందర్శిస్తారు. శివానంద లహరి పారాయణం లేదా వినండి.

తులా రాశి: ఈరోజు పరిస్థితులు అనుకూలిస్తాయి !

ఈరోజు వ్యాపారాలు మరింత లాభిస్తాయి.ఈరోజు మనసులో సంతృప్తి కరంగా ఉంటుంది. పనుల్లో కొంత అనుకూలత. ఈరోజు మీ సన్నిహితుల సలహాలు, మద్దతుతో మీరు పూర్తి చేయాల్సిన పనులను సరైన క్రమంలో పూర్తి చేస్తారు. వాహనాలు, భూములు కొంటారు. భార్య పిల్లలతో సంతోషకర సమయం గడుపుతారు. ఈరోజు ఉద్యోగాలలో పరిస్థితులు అనుకూలిస్తాయి. వినాయకుడిని ఆరాధించండి.

వృశ్చిక రాశి: వ్యాపారాలు నిదానిస్తాయి !

ఈరోజు ఆనందంగా గడుస్తుంది. ముఖ్యమైన పనులు నిరుత్సాహపరుసర్శ్తాయి. మీకు సంపద, ఉల్లాసం లభిస్తుంది. ఈరోజు ప్రత్యేకమైన సహకారం అందుతుంది. ఈరోజు వ్యాపారాలు నిదానిస్తాయి. ఈరోజు నిపుణుల సలహాల వలన మీరు మీ పనిని త్వరగా పూర్తి చేయగలుగుతారు. ఈరోజు అన్ని రకాల వ్యాధుల నుంచి మీరు బయట పడగలుగుతారు. హనుమాన్‌ ఆరాధన చేయండి.

ధనుస్సు రాశి: ఈరోజు ప్రయాణాలు వాయిదా !

ఈరోజు ఆర్థిక విషయాలలో నిరుత్సాహం.నేడు శుభప్రదంగా గడుస్తుంది. మీకు అకస్మాత్తుగా ఎక్కడ నుంచి అయినా సంపద లభిస్తుంది. ఈరోజు పనులలో ఆటంకాలు. మీ సమస్యలను మీరే పరిష్కరించుకోండి. ప్రయాణాలు వాయిదా. ఈరోజు మీ పనుల కోసం ఇతరులపై ఆధార పడకండి. ఈరోజు ఉద్యోగాలలో పనిఒత్తిడులు. చిన్నపిల్లలకు బియ్యం, హల్వా పంపిణీ చెయ్యండి.

మకర రాశి: ఈరోజు శ్రమ తగ్గుతుంది !

ఈరోజు చేపట్టిన పనులు పూర్తి. ఈరోజు అదృష్టం కలిసి వస్తుంది. వ్యాపారం పై దృష్టిని ఉంచండి. వ్యాపారాలు పుంజుకుంటాయి. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడపండి. ఈరోజు అనవసర గొడవల్లో తల దూర్చవద్దు. ఉద్యోగాలలో శ్రమ తగ్గుతుంది. నుదిటిపై కుంకుమను పెట్టుకోండి.

కుంభ రాశి: ఈరోజు పనులను పూర్తి చేస్తారు !

ఈరోజు ప్రత్యర్ధులు బలంగా ఉన్నప్పటికీ మీదే విజయం అవుతుంది. కార్యక్రమాలలో అవాంతరాలు. ఈరోజు ఎన్ని ఇబ్బందులు ఎదురవుతున్న పట్టు విడవకుండా పనులను పూర్తి చేస్తారు. బంధువర్గంతో తగాదాలు. ఈరోజు మీ పట్టుదలే మీకు మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చిపెడుతుంది. వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. శివాష్టోతరం పారాయణం చేస్తే మంచిది.

మీన రాశి: ఈరోజు ఉల్లసంగా గడుపుతారు !

ఈరోజు పలుకుబడి పెరుగుతుంది. మీ కోరికలను నెరవేర్చుకోగలరు. ఈరోజు సమస్యలను పరిష్కరించుకుంటారు. అంచనాలు నిజం చేసుకుంటారు. ఈరోజు సన్నిహితులు సహకారం అందిస్తారు. ఈరోజు మనసులో విచారం మాయం అవుతుంది.కుటుంబ సభ్యులతో ఉల్లసంగా గడుపుతారు. శ్రీ లక్ష్మీ అష్టోతరాన్ని ఉదయం, సాయంత్రం పఠించండి.

- Advertisement -

Related Posts

Today Horoscope : ఫిబ్రవరి 27th శనివారం మీ రాశి ఫలాలు

మేష రాశి: వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి ! శ్రమ పెరుగుతుంది. మీ సన్నిహితుల సలహాలు తీసుకుంటే ప్రయోజనాలుంటాయి. పోటీ పరీక్షల్లో నెగ్గే అవకాశం ఉంది. వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. ఈరోజంతా ఆహ్లదకరం గా గడిచిపోతుంది. దుర్గా అష్టోత్తర...

Today Horoscope : ఫిబ్రవరి 26th శుక్రవారం మీ రాశి ఫలాలు

మేష రాశి: ఉద్యోగాలలో అభివృద్ధి ! ఈరోజు ఆహ్లదకరంగా గడుస్తుంది. సన్నిహితులతో ఆనందంగా గడుపుతారు. సోదరభావం పెరుగుతుంది. ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో అభివృద్ధి. అసంపూర్ణంగా ఉన్న పనులను పూర్తి చేసుకుంటారు....

Today Horoscope : ఫిబ్రవరి 25th గురువారం మీ రాశి ఫలాలు

మేష రాశి: బంధువులతో తగాదాలు ! వ్యవహారాలలో అవాంతరాలు. ధనవ్యయం. ఉద్యోగాలు గందగోళంగా ఉంటాయి. ఈరోజు విశ్రాంతి తీసుకుంటారు. ఆర్థిక పరిస్థితి మందగిస్తుంది. బంధువులతో తగాదాలు. వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. ఓం సూర్య నారాయణే నమో...

Latest News