Home Horoscope Today Horoscope : జనవరి 21st గురువారం మీ రాశి ఫ‌లాలు

Today Horoscope : జనవరి 21st గురువారం మీ రాశి ఫ‌లాలు

మేష రాశి: ఈరోజు వ్యాపారాలు సాదాసీదాగా ఉంటాయి !

ఈరోజు మీకు ఆహ్లదకరంగా గడుస్తుంది. పనుల్లో కొంత జాప్యం. సోదరభావం పెరుగుతుంది. ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకుంటారు. ఈరోజు వ్యాపారాలు, ఉద్యోగాలు సాదాసీదాగా ఉంటాయి. అసంపూర్ణంగా ఉన్న పనులను పూర్తి చేసుకుంటారు. ఆర్థిక లావాదేవీలు నిరుత్సాహపరుస్తాయి. ఈరోజు శుభవార్తలు వింటారు. తీపి పదార్థాలను సూర్యుడికి నివేదన చేసి తీసుకోండి.

వృషభ రాశి: ఈరోజు వివాదాలు తీరతాయి !

ఈరోజు ప్రముఖుల నుంచి శుభవార్తలు.ఉన్నతాధికారుల వలన మీకు ప్రశంసలు లభిస్తాయి. ఈరోజు మీ తల్లితండ్రులు మిమ్మల్ని చూసి గర్విస్తారు. సోదరులతో వివాదాలు తీరతాయి. వాహనాలు నడిపే సమయంలో అప్రమత్తంగా ఉండండి. ఈరోజు ఉద్యోగాలు మరింత ఉత్సాహవంతంగా ఉంటాయి. ఉద్యోగంలో మార్పు కోరుకుంటుంటే ఈరోజు మీకు అందుకు కలిసి వస్తుంది. దేవుడి గదిలో ఆవునెయ్యితో దీపారాధన చేయండి.

మిధున రాశి: ఆర్థిక స్థితిగతి పెరుగుతుంది !

ఈరోజు సానుకూలంగా గడుస్తుంది. రుణాలు చేస్తారు. ఈరోజు పెద్ద మొత్తంలో డబ్బు చేతికందే అవకాశాలు ఉన్నాయి. మీ ఆర్థిక స్థితిగతి పెరుగుతుంది. ఈరోజు ఆలోచనలు నిలకడగా ఉండవు. నిర్ణయాలు తీసుకునే సమయంలో జాగ్రత్తగా ఉండండి. ఆలయాలు సందర్శిస్తారు. ఇష్టదేవతరాధన చేయండి.

కర్కాటక రాశి: ఈరోజు సంతోషంగా ఉంటారు !

ఈరోజు నూతనోత్సాహంతో పనులు పూర్తి చేస్తారు.ఈరోజు సంతోషంగా ఉంటారు. అపారవిజయం సొంతం అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈరోజు ఆత్మీయులతో ఆనందాన్ని పంచుకుంటారు. ఆగిపోయిన పనులను తిరిగి పూర్తి చేస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలు మరింత సంతృప్తినిస్తాయి. ఈరోజు మీరు తీసుకునే ఆహర విషయంలో శ్రద్ధ వహించండి లేకుంటే, ఆరోగ్యం విషయంలో ఇబ్బందిపడాల్సి వస్తుంది. ఆరోగ్య పరిస్థితులను మెరుగుపర్చడానికి శ్రీశివాష్టోతరం చదవండి.

సింహ రాశి: ఈరోజు ఒప్పందాలు వాయిదా !

ఈరోజు సమస్యలను పరిష్కరించుకుంటారు. పనులు మధ్యలో విరమిస్తారు. ఈరోజు కుటుంబంతో ఆనందంగా గడుపుతారు. ఒప్పందాలు వాయిదా వేస్తారు. ఈరోజు మీకు అనుకోని విధంగా కలిసి వస్తుంది. ఈరోజు శుభవార్తలు వినే సూచనలు ఉన్నాయి. ఇష్టదేవతను తెల్లగల్జేరుపూలతో పూజించడం ద్వారా మంచి జరుగుతుంది.

Today January 21St 2021 Daily Horoscope In Telugu
today january 21st 2021 daily horoscope in telugu

కన్య రాశి: వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి !

ఈరోజు పోటీ రంగంలో ప్రత్యేకంగా ఉంటుంది. ఇంటర్వ్యూలు అందుతాయి. ఒప్పందాలు వాయిదా కొత్త ఆదాయ వనరులను సృష్టించుకుంటారు. వ్యవహారాలలో విజయం. మీ మాటల వలన మీరు ఎంచుకున్న రంగంలో గౌరవాన్ని పొందుతారు. ఒప్పందాలు వాయిదా మీ అంచనాలు నిజం కాగలవు. ఈరోజు ఆరోగ్యం పై ప్రతికూల ప్రభావం పడుతుంది. ఒప్పందాలు వాయిదా వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. సూర్య నమస్కారాలు చేస్తే మంచిది.

తుల రాశి: ఉద్యోగాలలో ప్రోత్సాహం !

ఈరోజు కొత్త పనులు చేపడతారు. ఈరోజు ఆర్ధికంగా బలంగా ఉంటుంది. మీ మాటలపై సంయమనం పాటించకపోతే ఇబ్బందులు తప్పవు. ఈరోజు సాయంత్రం మీ స్నేహితుడిని కలుస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ప్రోత్సాహం. ఈరోజు స్నేహితుడిని కలవడం మీకు సంతోషాన్ని కలిగిస్తుంది. శివలింగానికి గంగాజల అభిషేకం చేయండి.

వృశ్చిక రాశి: ఈరోజు శ్రమకు ఫలితం కనిపించదు !

ఈరోజు ఎక్కువగా ఖర్చులు అవుతాయి. కొత్త రుణాలు చేస్తారు. ఈరోజు మీ బంధువులు లేదా సహోద్యోగుల కారణం గా ఒత్తిడి పెరుగుతుంది. ప్రయాణాలలో మార్పులు. డబ్బు లావాదేవీల విషయంలో మీరు అనేక జాగ్రత్తలు పాటించాలి. ఈరోజు శ్రమకు ఫలితం కనిపించదు. సమస్యలు పరిష్కృతమవుతాయి. ఉద్యోగాలలో ఒడిదుడుకులు. శ్రీలక్ష్మీ దేవిని పసుపుతో ఆరాధించండి.

ధనుస్సు రాశి: ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు !

ఈరోజు వ్యవహారాలలో అవాంతరాలు. వ్యాపారం కలిసి వస్తుంది. ఈరోజు మీకు సంతోషంగా ఉంటుంది. గతంలో కంటే ఈరోజు ఆర్ధిక పరిస్థితి బాగుంటుంది. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు. ఈరోజు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఒప్పందాలు వాయిదా. పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. శ్రీశివారాధన చేయండి.

మకర రాశి: వ్యవహారాలలో అనుకూలత !

ఈరోజు శారీరక ఇబ్బందులు ఎక్కువ అవుతాయి. వ్యవహారాలలో అనుకూలత. జీవిత భాగస్వామికి దూరంగా ఉండాల్సి రావచ్చు. ఈరోజు ఆస్తులను అమ్మాలనుకుంటే చట్ట నియమాలను స్పష్టంగా పరిశీలించుకోండి. వ్యాపారాలు విస్తరిస్తారు. ఈరోజు ఉద్యోగాలలో ఆందోళన తొలగుతుంది. ఈరోజు పెట్టుబడులు పెట్టేముందు అన్ని విషయాలను క్షుణ్ణంగా పరిశీలించండి. శ్రీసూక్తపారాయణం చేయండి.

కుంభ రాశి: ఆస్తి వివాదాలు పరిష్కారం !

ఈరోజు ఇంటాబయటా అనుకూలత.వైవాహిక జీవితం బాగుంటుంది. ఈరోజు ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. మీ పాత స్నేహితులను కలవడం వలన సంతోష పడతారు. ఈరోజు ఆస్తి వివాదాలు పరిష్కారం. తల్లి తండ్రుల సలహాలు, ఆశీర్వాదాలు మీకు మరింత మేలు చేకూరుస్తాయి. ఆవునెయ్యితో దీపారాధన చేయండి.

మీన రాశి: ఈరోజు పనులు సకాలంలో పూర్తి !

ఈరోజు సన్నిహితులతో వివాదాలు పరిష్కారం.ఈరోజు మీరు ఇతరులకు సాయం చేస్తారు. ఈరోజు సంతోషంగా ఉంటారు. కుటుంబంలో ఒత్తిడులు తొలగుతాయి. కార్యాలయంలో మీకు అనుకూలంగా మార్పులు జరగడం మీకు సంతోషాన్ని ఇస్తుంది. ఈరోజు పనులు సకాలంలో పూర్తి చేస్తారు. వేంకటేశ్వరస్వామి ఆరాధన చెప్పుకోతగ్గ పరిహారం.

- Advertisement -

Related Posts

Today Horoscope : ఫిబ్రవరి 26th శుక్రవారం మీ రాశి ఫలాలు

మేష రాశి: ఉద్యోగాలలో అభివృద్ధి ! ఈరోజు ఆహ్లదకరంగా గడుస్తుంది. సన్నిహితులతో ఆనందంగా గడుపుతారు. సోదరభావం పెరుగుతుంది. ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో అభివృద్ధి. అసంపూర్ణంగా ఉన్న పనులను పూర్తి చేసుకుంటారు....

Today Horoscope : ఫిబ్రవరి 25th గురువారం మీ రాశి ఫలాలు

మేష రాశి: బంధువులతో తగాదాలు ! వ్యవహారాలలో అవాంతరాలు. ధనవ్యయం. ఉద్యోగాలు గందగోళంగా ఉంటాయి. ఈరోజు విశ్రాంతి తీసుకుంటారు. ఆర్థిక పరిస్థితి మందగిస్తుంది. బంధువులతో తగాదాలు. వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. ఓం సూర్య నారాయణే నమో...

Today Horoscope : ఫిబ్రవరి 24th బుధవారం మీ రాశి ఫలాలు

మేష రాశి: కార్యాలయాల్లో ప్రమోషన్లు పొందుతారు ! ఈరోజు బాగుంటుంది. విద్యార్థులు బాగా చదువుకొని ఉన్నత విద్యలకు అర్హులు అవుతారు. రావలసిన మొండి బకాయిలను వసూలు చేసుకుంటారు. ధన లాభం పొందుతారు. కుటుంబ సభ్యులతో...

Today Horoscope : ఫిబ్రవరి 22nd సోమవారం మీ రాశి ఫలాలు

మేష రాశి : ఆలయాలు సందర్శిస్తారు ! విబేధాలను పరిష్కరించుకుంటారు. బంధువర్గంతో అనుకోని వివాదాలు. చేపట్టిన పనులను పూర్తి చేస్తారు. శ్రమాధిక్యం. ఆరోగ్యం విషయంలో అప్రమత్తంగా ఉండండి. ఆలయాలు సందర్శిస్తారు. దేవి ఖడ్గమాలా స్తోత్ర...

Latest News