Today Horoscope : జనవరి 12th సోమవారం మీ రాశి ఫ‌లాలు

today january 12th 2021 daily horoscope in telugu

మేషరాశి: ఈరోజు ఆనందంగా గడుపుతారు !

ఈరోజు వృత్తి, వ్యాపారాలు మందగిస్తాయి. విద్యార్థులు సృజనాత్మక పనులపై ఆసక్తి కనబరుస్తారు. ఈరోజు ఆర్థిక లావాదేవీలలో ఒడిదుడుకులు. ఈరోజు కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. ఆకస్మిక ప్రయాణాలు. మీరు పనిలో అంకిత భావాన్ని, ఏకాగ్రతను చూపితే మంచి ఫలితాలను అందుకుంటారు. శ్రీసూక్తపారాయణం చేయండి.

వృషభరాశి: ఈరోజు ఆహ్లాదకరంగా ఉంటుంది !

ఈరోజు పలుకుబడి పెరుగుతుంది. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఈరోజు ఆర్థిక సంబంధ సమస్యలు తీరుతాయి. ఈరోజు అనవసరమైన వస్తువుల కోసం సమయం గడుపుతారు. ఈరోజు. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు. ఈరోజు ఆహ్లాదకరంగా ఉంటుంది. శివుడికి బిల్వదళాలు సమర్పించండి.

మిథునరాశి: ఈరోజు ఇంట్లో పండుగ వాతావరణం !

ఈరోజు పనులు విజయవంతంగా సాగుతాయి. సమాజంలో గౌరవ, మర్యాదలు ఉంటాయి. ఈరోజు మీ ప్రతిష్ట పెరుగుతుంది. మీరు మానసికంగా ప్రశాంతంగా ఉంటారు. ఈరోజు ప్రశంసలు అందుకుంటారు. స్థిరాస్తివృద్ధి. ఈరోజు వ్యాపారాలలో ప్రోత్సాహం. ఇంట్లో పండుగ వాతావరణం మీ టెన్షన్లనించి తప్పిస్తుంది. లక్ష్మీదేవిని ఎర్రటి పూలతో పూజించండి.

కర్కాటకరాశి: ఈరోజు ఆలయాలు సందర్శిస్తారు !

ఈరోజు పనుల్లో అవాంతరాలు. ఈరోజు ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది. నూతన సంబంధాల్లో స్థిరత్వం ఉంటుంది. ఈ రోజు మీరు మంచి విజయం సాధించే అవకాశముంది. ఈరోజు బంధువులతో తగాదాలు. ఈరోజు మీకిష్టమైనవారితో సమయాన్ని గడుపుతారు. ఈరోజు ఆలయాలు సందర్శిస్తారు. మానసిక ఒత్తిడి కారణంగా గందరగోళం నెలకొంటుంది. రోజువారీ పనిలో ఆటంకం కలిగవచ్చు. ఈరోజు వృత్తి, వ్యాపారాలో కొద్దిపాటి చికాకులు. పేదలకు చాతనైనంత సహాయం చేయండి.

సింహరాశి: వృత్తి, వ్యాపారాలు మందగిస్తాయి !

ఈరోజు మీ దగ్గర వ్యక్తులు మీ భావాలను గుర్తిస్తారు. ఆలయాలు సందర్శిస్తారు. ఈరోజు ఇతరుల మాటలు వినడం వల్ల సమస్య ఉండదని గుర్తించుకోండి. ఈరోజు వృత్తి, వ్యాపారాలు మందగిస్తాయి. ఈ రోజు సమస్యలను పరిష్కరించుకోగలుగుతారు. ఈరోజు తోబుట్టువులతో సంబంధాలు పెరుగుతాయి. ఇష్టదేవతారాధన చేయండి.

today january 12th 2021 daily horoscope in telugu
today january 12th 2021 daily horoscope in telugu

కన్యరాశి: ఈరోజు కార్యాలయంలో ఆకస్మిక మార్పు !

ఈరోజు మీకు ఆహ్లాదకరమైన వాతావరణం సృష్టించడానికి ప్రయత్నించండి. యత్నకార్యసిద్ధి. ఈరోజు కార్యాలయంలో ఏదైనా ఆకస్మిక మార్పు మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తుంది. ఈరోజు అధికారులు మీకు మద్దతు ఇస్తారు. స్నేహితుడిని కలవడం మీకు సంతోషంగా ఉంటుంది. ఈరోజు వ్యాపారాలు, ఉద్యోగాలు సంతృప్తికరంగా ఉంటాయి. ఈరోజు వీలైనంత వరకు వివాదాలు, తగాదాలకు దూరంగా ఉండండి. శివారాధనను సాయంత్రం వేళలలో చేయండి.

తులరాశి: ఈరోజు విజయం అందుకుంటారు !

ఈరోజు మీరు గొప్ప వ్యక్తులతో సంభాషించడానికి మంచి రోజు. ఈరోజు వృత్తి, వ్యాపారాలలో సమస్యలు. ఈరోజు ఎక్కడ నష్టం ఉంటుందో మీకే తెలుస్తుంది. దూరప్రయాణాలు. ఈరోజు ఇంటి పనులను పూర్తి చేయడానికి శుభప్రదంగా ఉంటుంది. ఈరోజు ప్రయత్నాల ద్వారా విజయం అందుకుంటారు. అసుర సంధ్యా సమయంలో ధ్యానం,యోగా చేయండి.

వృశ్చికరాశి: ప్రశంసలు అందుకుంటారు !

ఈరోజు వ్యవహారాలలో విజయం. ఈరోజు సంతోషకరంగా ఉంటుంది. వృత్తి, వ్యాపారాలలో అనుకూల పరిస్థితి. ఈరోజు ఆప్తుల సలహాలు స్వీకరిస్తారు. స్నేహితులతో కాలక్షేపం చేస్తారు. ఈరోజు మీరు మీ బాధ్యతలను సక్రమంగా నెరవేరుస్తారు. ఈరోజు ప్రశంసలు అందుకుంటారు. ఇంటర్వ్యూలు అందుతాయి. కాలభైరవారాధన చేయండి.

ధనస్సురాశి: ఈరోజు బాధ్యతల నుంచి విముక్తి !

ఈరోజు మీశ్రమ ఫలితాలు అందుకుంటారు. ఈరోజు మీరు బాధ్యతల నుంచి విముక్తి పొందుతారు. ఆలోచనలు నిలకడగా ఉండవు. ఈరోజు వ్యాపారాలలో ఆటంకాలు. మీరు ఎవరి నుంచి రుణం తీసుకోవాల్సిన అవసరం లేదు. ఈరోజు సాయంత్రం సమయంలో కుటుంబంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. బంధువులతో తగాదాలు. ఈరోజు వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. లక్ష్మీగణపతి ఆరాధన చేయండి అనుకూల ఫలితాలు వస్తాయి.

మకరరాశి: ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది !

ఈరోజు దూరపు బంధువుల నుంచి శుభవార్తలు. ఈరోజు వివాహ వేడుకలో పాల్గొనే అవకాశముంటుంది. ఈరోజు వ్యవహారాలలో విజయం. ఈ రోజు మీకు ఆహ్లాదకరంగా ఉంటుంది. ఈరోజు ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఈరోజు పిల్లల నుంచి శుభవార్త పొందవచ్చు. పేదలకు సహాయం చేయండి.

కుంభరాశి:  ఈరోజు ఒత్తిడులు అధిగమిస్తారు !

ఈరోజు ఆస్తి వివాదాల పరిష్కారం. ఈరోజు మీకు నూతన అవకాశాలు లభిస్తాయి. ప్రత్యర్థులు మిమ్మల్ని ఓడించలేరు. ప్రముఖులతో పరిచయాలు. బయటకు వెళ్లేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. ఈరోజు వ్యాపారాలలో ఒత్తిడులు అధిగమిస్తారు. పెట్టుబడుల్లో లాభాలు అందుకుంటారు. ఈరోజు వీలైనంత వరకు వివాదాలకు దూరంగా ఉండండి. 11 నమస్కారాలు చేయండి.

మీనరాశి: ఆటంకాలు అధిగమించగలుగుతారు !

ఈరోజు కొన్ని ఇబ్బందులు ఉంటాయి. బంధువులతో విభేదాలు. ఈరోజు మీరు కోల్పోయిన డబ్బును తిరిగి పొందుతారు. ఆరోగ్యభంగం. ఈరోజు మీరు మీ కుటుంబం పట్ల బాధ్యతలను నెరవేర్చగలుగుతారు. చేపట్టిన పనులు, ప్రారంభించిన వ్యవహారాల్లో ఆటంకాలు ఎదురైనా వాటిని అధిగమించగలుగుతారు. ఈరోజు ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. శ్రీకృష్ణ ఆరాధన చేయండి.