Today Horoscope : జనవరి 12th మంగళవారం మీ రాశి ఫ‌లాలు

today january 12th 2021 daily horoscope in telugu

మేషరాశి: ఆలోచనలు స్థిరంగా ఉండవు !

ఈరోజు వ్యాపారాలు, ఉద్యోగాలు సాధారణంగా ఉంటాయి. ఈ రోజు వ్యవహారాలలో అవాంతరాలు. ఆర్థిక లావాదేవీలు నిరుత్సాహపరుస్తాయి. ఈరోజు ఆలోచనలు స్థిరంగా ఉండవు. శ్రమాధిక్యం. దైవదర్శనాలు. అనారోగ్యం. ఈరోజు వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒడిదుడుకులు. శ్రీసూక్త పారాయణం చేయండి.

వృషభరాశి :ఈరోజు ఉత్సాహంగా గడుపుతారు !

ఈ రోజు కొత్త వ్యక్తుల పరిచయం. ఉద్యోగాలు సజావుగా సాగుతాయి. శుభవార్తా శ్రవణం. ఆర్థికాభివృద్ధి. ఈ రోజు వ్యాపారాలు, ఉద్యోగాలలో కొన్ని చికాకులు. కుటుంబంలో ఉత్సాహంగా గడుపుతారు. ఈ రోజు పనుల్లో విజయం. వాహనాలు, ఆభరణాలు కొంటారు. శ్రీదుర్గాదేవి ఆరాధన చేయండి.

మిధునరాశి : ఈరోజు వ్యవహారాలలో విజయం !

ఈ రోజు నిరుద్యోగులకు ఉద్యోగలాభం. నూతన పరిచయాలు. ఈ రోజు ఆహ్వానాలు అందుతాయి. ఆశ్చర్యకరమైన సంఘటనలు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఈ రోజు వ్యవహారాలలో విజయం. ఉద్యోగాలలో అనుకూల మార్పులు. ఈ రోజు ఆలయాలు సందర్శిస్తారు. శ్రీ జయమంగళ దేవిని ఆరాధించండి.

కర్కాటకరాశి : ఈరోజు పనుల్లో ఆటంకాలు !

ఈ రోజు పనుల్లో ఆటంకాలు. మిత్రులతో విభేదాలు. దూరప్రయాణాలు. ఆధ్యాత్మిక చింతన. ధనవ్యయం. అనారోగ్యం. ఒప్పందాలు వాయిదా. ఈ రోజు వ్యాపారాలు, ఉద్యోగాలలో కొద్దిపాటి చికాకులు. సూర్య నమస్కారాలు చేయండి.

today january 11th 2021 daily horoscope in telugu

today january 11th 2021 daily horoscope in telugu

సింహరాశి : ఉద్యోగాలలో వివాదాలు !

ఈ రోజు వ్యవహారాలు ముందుకు సాగవు. బంధువులతో విభేదాలు.శ్రమపడ్డా ఫలితం కనిపించదు. ఈ రోజు ప్రయాణాలలో మార్పులు. ఆర్థిక పరిస్థితి అంతగా అనుకూలించదు. ఆరోగ్య సమస్యలు. ఈ రోజు వ్యాపారాలు, ఉద్యోగాలలో వివాదాలు. పార్వతీదేవిని ఆరాధించండి.

కన్యారాశి : ఈరోజు పనులు వాయిదా !

ఈరోజు వ్యవహారాలలో విజయం.ఈ రోజు ఆదాయం ఆశాజనకంగా ఉంటుంది.సన్నిహితులతో సఖ్యత. ఈ రోజు శుభవార్తలు అందుతాయి. ముఖ్యమైన పనులు వాయిదా వేస్తారు. వ్యాపారాలలో అవాంతరాలు తొలగుతాయి. మీ కులదేవతకు పసుపు పువ్వులతో ఆరాధన చేయండి.

తులారాశి: ఆలోచనలు స్థిరంగా ఉండవు !

ఈ రోజు పనులు మధ్యలో విరమిస్తారు. కుటుంబంలో ఒత్తిడులు. శ్రమాధిక్యం. ఈ రోజు బంధువులతో విభేదాలు. పనుల్లో అవాంతరాలు. ఈ రోజు ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబంలో ఒత్తిడులు. వ్యాపారాలు, ఉద్యోగాలలో గందరగోళ పరిస్థితి. ఈ రోజు ప్రయాణాలు వాయిదా. శ్రీచక్ర ఆరాధన చేయండి.

వృశ్చికరాశి : ఈరోజు పలుకుబడి పెరుగుతుంది !

ఈ రోజు బంధువులను కలుసుకుంటారు. వాహనయోగం. ఆర్థిక ప్రగతి కనిపిస్తుంది. ఈ రోజు పలుకుబడి పెరుగుతుంది. అనుకోని సంఘటనలు. ఈ రోజు పనులు సకాలంలో పూర్తి చేస్తారు. వ్యాపారాలలో ముందడుగు వేస్తారు, సమస్యలు అధిగమిస్తారు. ఈ రోజు ఆలయాలు సందర్శిస్తారు. ఇష్టదేవతరాధన చేయండి.

ధనుస్సురాశి : ఆలయాలు సందర్శిస్తారు !

ఈ రోజు వ్యయప్రయాసలు. బంధుమిత్రులతో విభేదాలు. ఆర్థిక ఇబ్బందులు. ఈ రోజు వ్యవహారాలు నత్తనడకన సాగుతాయి. ఆకస్మిక ప్రయాణాలు. ఈ రోజు ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు పెరుగుతాయి. మిత్రుల నుంచి ఒత్తిడులు. రుద్రాక్ష ధరించండి.

మకరరాశి : ఈరోజు మీదే పైచేయిగా ఉంటుంది !

ఈ రోజు చేపట్టిన పనులలో విజయం.ఈ రోజు వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. ఆప్తుల నుంచి కీలక సమాచారం. స్థిరాస్తి లాభం. ఈ రోజు కుటుంబసభ్యుల సలహాలు పాటిస్తారు. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూల వాతావరణం,ఉద్యోగాలలో మీదే పైచేయిగా ఉంటుంది. విష్ణువును ఆరాధించండి.

కుంభరాశి : ఈరోజు వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి!

ఈ రోజు నూతన ఉద్యోగప్రాప్తి. సంఘంలో ఆదరణ. ఈ రోజు విలువైన సమాచారం. వాహనయోగం. విద్యార్థుల యత్నాలు సఫలం. ఈ రోజు వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. పలుకుబడి పెరుగుతుంది. ఈ రోజు ఉద్యోగాలలో ఉత్సాహవంతంగా ఉంటుంది. పరిచయాలు పెరుగుతాయి. పేదవారికి బియ్యాన్ని పంపిణీ చేయండి.

మీనరాశి : పరిచయాలు పెరుగుతాయి !

ఈ రోజు కార్యజయం. మిత్రులతో కలహాలు.ఆస్తుల వివాదాలు తీరతాయి. ఈ రోజు చిన్ననాటి మిత్రుల కలయిక. ఈ రోజు ఆలోచనలు నిలకడగా ఉండవు. పరిచయాలు పెరుగుతాయి. ఆకస్మిక ధనలబ్ధి. ఈ రోజు వ్యాపారాలు, ఉద్యోగాలలో ఉత్సాహవంతంగా ఉంటుంది. శ్రీసూర్యనారాయణ స్వామి ఆరాధన చేయండి.