Today Horoscope : ఫిబ్రవరి 25th గురువారం మీ రాశి ఫలాలు

today february 25th 2021 daily horoscope in telugu

మేష రాశి: బంధువులతో తగాదాలు !

వ్యవహారాలలో అవాంతరాలు. ధనవ్యయం. ఉద్యోగాలు గందగోళంగా ఉంటాయి. ఈరోజు విశ్రాంతి తీసుకుంటారు. ఆర్థిక పరిస్థితి మందగిస్తుంది. బంధువులతో తగాదాలు. వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. ఓం సూర్య నారాయణే నమో నమః కనీసం 21 సార్లు పఠించండి.

వృషభ రాశి: వ్యాపారాలలో ఒత్తిడులు !

శ్రమాధిక్యం. ఈరోజు కొంత కష్టంగా గడుస్తుంది. వ్యాపారాలలో ఒత్తిడులు తప్పవు. ఈరోజు ప్రత్యేక కీర్తిని సంపాదించుకుంటారు. దైవదర్శనాలు. అనుకోని ప్రయాణాలు. ఈరోజు అడ్డంకులు ఎదురైనా పనులను పూర్తి చేస్తారు. శ్రీ అన్నపూర్ణ స్తోత్రం పారాయణం చేయండి.

మిధున రాశి: శ్రమ ఫలిస్తుంది !

ఈరోజు శుభం జరుగుతుంది. శ్రమ ఫలిస్తుంది. పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. సమస్యలను సమర్ధవంతంగా ఎదుర్కొంటారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. కుటుంబంలో కొన్ని కారణాల వలన విబేధాలు వస్తాయి. ఉద్యోగులకు పదోన్నతులు. శ్రీలక్ష్మీ వేంకటేశ్వర స్వామి ఆరాధన మంచి ఫలితాలను ఇస్తుంది.

కర్కాటక రాశి: ఈరోజు చిక్కులు తొలగుతాయి !

ఈరోజు ఆలోచనలు కలసివస్తాయి. ఈరోజు మీరు ఎంచుకున్న రంగంలో విజయం సాధిస్తారు. ఈరోజు ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది. వృత్తి, వ్యాపారాలలో చిక్కులు తొలగుతాయి. మీ స్నేహితులు సన్నిహితులు మీకు పనులలో సాయం చేస్తారు. కొత్త పనులు చేపడతారు. కుటుంబ సభ్యుల నుంచి పూర్తి మద్దతు లభిస్తుంది. శ్రీసూక్త పారాయణం లేదా వినడం చేయండి.

సింహ రాశి: ఈరోజు పనులు పూర్తి చేస్తారు !

ఈరోజు సంతోషం గా గడుస్తుంది. వ్యాపారాలలో చికాకులు తొలగుతాయి. వృద్ధులకు సేవ చేస్తారు. స్నేహితుల రాక మీకు ఆనందాన్ని చేకూరుస్తుంది. బంధువులతో విభేదాలు. దైవదర్శనాలు. ఎన్ని ఆటంకాలు ఎదురైనా పనులు పూర్తి చేస్తారు. కనకధార స్తోత్రం పారాయణం చేయండి.

today february 25th 2021 daily horoscope in telugu
today february 25th 2021 daily horoscope in telugu

కన్య రాశి: ప్రముఖులతో పరిచయాలు !

ఈరోజు ఉద్యోగయత్నాలలో పురోగతి. ఈరోజు అదృష్టం కలిసి వస్తుంది. ప్రముఖులతో పరిచయాలు. ఈరోజు ఖర్చులు పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాలు సజావుగా సాగుతాయి. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఇష్టదేవతారాధన చేయండి.

తులా రాశి: ప్రయత్నాలు అనుకూలిస్తాయి !

ఈరోజు వ్యాపార ఒప్పందాన్ని కుదుర్చుకుంటారు. ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఈరోజు అనుకూలంగా గడుస్తుంది. ఉద్యోగాలలో నూతనోత్సాహం. పై అధికారుల నుంచి మీకు ప్రశంసలు లభిస్తాయి. ఈరోజు కుటుంబంలో ఆనందం పెరుగుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. స్నేహితులు సాయం చేస్తారు. . శ్రీ సుబ్రమణ్య భుజంగాన్ని పారాయణం చేయండి.

వృశ్చిక రాశి: ఒత్తిడి పెరుగుతుంది !

ఈరోజు పనులల్లో అవాంతరాలు. ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. మీపై ఒత్తిడి పెరుగుతుంది. ఈరోజు కుటుంబసభ్యులతో వివాదాలు. ఎక్కువ శ్రమ పడాల్సి వస్తుంది. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. 108 సార్లు ఓం శాంతియుతమైన మనస్సుతో, ఉదయం-రాత్రి స్మరించుకోండి.

ధనుస్సు రాశి: ఆరోగ్యంగా ఉంటారు !

కుటుంబసభ్యుల నుంచి ఒత్తిడులు. అడ్డంకులు ఎదురైనా మీ పనులను సమర్ధవంతంగా పూర్తి చేస్తారు. ఉద్యోగాలలో చికాకులు. ఆరోగ్యంగా ఉంటారు. ప్రయత్నాలు ముందుకు సాగవు. శ్రీవేంకటేశ్వరస్వామి ఆరాధన మంచి ఫలితాలనిస్తుంది.

మకర రాశి: ఆప్తుల నుంచి శుభవార్తలు !

ఈరోజు సంపద పెరుగుతుంది. గౌరవమర్యాదలు పొందుతారు. మీ సంకల్ప బలంతో శత్రువు పై విజయం సాధిస్తారు. ఈరోజు ఆప్తుల నుంచి శుభవార్తలు. ఈరోజు సంతృప్తి కరంగా గడుస్తుంది. ఆకస్మిక ధన, వస్తులాభాలు. శుభకార్యంలో పాల్గొంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలు సజావుగా సాగుతాయి. సప్తముఖి రుద్రాక్ష ధరించండి.

కుంభ రాశి: ఖర్చులు పెరుగుతాయి !

ఈరోజు ఆదాయ వనరులను సమకూర్చుకుంటారు. ఖర్చులు పెరుగుతాయి. ఈరోజు ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. గొడవలకు దూరంగా ఉండండి. వ్యాపారాలు ఉత్సాహవంతంగా సాగుతాయి. ఈరోజు కుటుంబంలో చిక్కులు తొలగుతాయి. లక్ష్మీగణపతి ఆరాధన ఉత్తమ ఫలితాలను ఇస్తుంది.

మీన రాశి: ఆలయాలు సందర్శిస్తారు !

ఈరోజు సంతోషంగా గడుస్తుంది. శ్రమ పెరుగుతుంది. ధనవ్యయం. సోదరులతో ఉండే సమస్యలను పరిష్కరించుకుంటారు. ఈరోజు ఆలయాలు సందర్శిస్తారు. కుటుంబ సభ్యులతో సంతోషంగా సమయాన్ని గడుపుతారు. ఈరోజు ఉద్యోగాలు నిరాశాజనకంగా ఉంటాయి. గోసేవ చేయడం లేదా గోశాలకు విరాళం ఇవ్వండం చేయండి.