Home Horoscope Today Horoscope : డిసెంబర్ 31st గురువారం మీ రాశి ఫ‌లాలు

Today Horoscope : డిసెంబర్ 31st గురువారం మీ రాశి ఫ‌లాలు

మేషరాశి: వ్యాపారంలో అభివృద్ధి !

ఈ రోజు అభివృద్ధి కనిపిస్తుంది. ఈరోజు మీకు కొత్త అవకాశాలు ఉంటాయి. మీరు ఈరోజు రియల్ ఎస్టేటులో పెట్టుబడి పెడితే మీకు ప్రయోజనాలు కలుగుతాయి. కుటుంబ సభ్యుల సహాయంతో లక్ష్యాలు నెరవేరుతాయి. పెద్దల సలహాలతో వ్యాపారంలో అభివృద్ధి. వైవాహికంగా బాగుంటుంది. శ్రీదత్తాత్రేయస్వామి ఆరాధన చేయండి.

వృషభరాశి: ఈరోజు బిజీగా ఉంటారు !

ఈరోజు అనుకూల ఫలితాలు వస్తాయి. విద్యార్థులు పరీక్షలో విజయం సాధించడానికి ఎక్కువగా కష్టపడాలి. అనుకోని ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది. మీరు వృత్తిలో బిజీగా ఉంటుంది. ఖర్చులను అదుపులో ఉంచుకుంటారు. జీవిత భాగస్వామితో మంచి సంబంధం ఉంటుంది. ఆర్థిక లావాదేవీల విషయంలో జాగ్రత్తగా ఉండండి. వైవాహికంగా బాగుంటుంది. ఓం నమో భగవతే వాసుదేవాయనమః అనే మంత్రాన్ని కనీసం 108 సార్లు పారాయణం చేయండి.

మిథునరాశి: ఉద్యోగాలలో ఒడిడుదుడుకులు !

ఈ రోజు అనుకూల, ప్రతికూల మిశ్రమం. చేపట్టిన పనులు ముందుకు సాగవు. శ్రమ తప్పదు. ఒప్పందాలు వాయిదా. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒడిడుదుడుకులు. ఆలోచనలు నిలకడగా ఉండవు. మీరు కొత్త వ్యాపారాన్ని ప్రారంభించడానికి ప్రయత్నాలు చేస్తారు. ఇతరులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడండి. ఈరోజు వ్యాపారంలో అనుకూలమైన నిర్ణయాలు తీసుకుంటారు దీనివల్ల ప్రయోజనకరంగా ఉంటుంది. సంపద పెరుగుతుంది. శుభకార్యక్రమంలో పాల్గొంటారు. వైవాహికంగా బాగుంటుంది. శ్రీసాయిబాబా ఆరాధన చేయండి.

కర్కాటకరాశి: శుభవార్తలు వింటారు !

ఈరోజు దగ్గరి వారి నుంచి శుభవార్తలు వింటారు. మీకు ఆకస్మిక ధన, వస్తులాభాలు కలిగే అవకాశాలు ఉన్నాయి. పాత మిత్రులను కలుసుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి. ఆఫీస్‌లో మీ బాధ్యతలు పెరుగుతాయి. కుటుంబ వ్యాపారంలో మీ తోబుట్టువుల సహకారంతో భాగం కావాలి. కష్టపడి పనిచేస్తే మీరు పనుల్లో విజయం సాధిస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. వైవాహికంగా బాగుంటుంది. శ్రీకాలభైరవాష్టకం పారాయణం చేయండి.

సింహరాశి: మీరు వాహనాలు కొనే అవకాశం !

ఈరోజు శుభవార్తలు వింటారు. మీకు కొత్త వ్యక్తుల పరిచయం జరిగే అవకాశం. ఈరోజు మీరు వాహనాలు కొనే అవకాశం. కొన్ని వివాదాలు పరిష్కారం. వ్యాపారాలు, ఉద్యోగాలలో సమస్యలు తీరతాయి. సామాజిక వృత్తం అభివృద్ధి చెందుతుంది. సంబంధంలో కొనసాగుతున్న చేదు అంతం అవుతుంది. మానసిక ఒత్తిడి నుంచి ఉపశమనం లభిస్తుంది. మీ జీవిత భాగస్వామితో సంబంధాలపై ప్రత్యేక శ్రద్ధ వహించండి. వ్యాపార ప్రయత్నాలు విజయవంతమవుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈ రోజు వైవాహికంగా బాగుంటుంది.
పరిహారాలుః శ్రీరామరక్షస్తోత్రం పారాయణం చేయండి.

New Horoscope 21 | Telugu Rajyam

కన్యరాశి: అదృష్టం కలిసి వస్తుంది !

ఈ రోజు అదృష్టం కలిసి వస్తుంది. ఆస్తి వివాదాలు రావచ్చు. అనుకోని ప్రయాణాలు. విద్యార్థులకు నూతన అవకాశాలు వస్తాయి. బంధు మిత్రుల నుంచి ఒత్తిడులు. ఆలయ దర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొద్దిపాటి ఇబ్బందులు. ఆఫీస్‌లో కొత్త ప్రాజెక్టుకు సహచరులు సహకారం పొందుతారు. పిల్లల నుంచి శుభవార్తలు వచ్చే అవకాశం ఉంది. వ్యాపారం విస్తరణకు పెద్దల సహకారం పొందే అవకాశ ముంటుంది. జీవిత భాగస్వామితో మీ సంబంధాలు మెరుగుపడతాయి. శ్రీకృష్ణా ఆరాధన చేయండి.

తులారాశి: ఈరోజు విద్యార్థులకు శుభకాలం !

ఈరోజు అనుకూలం. ఆర్థికంగా బాగుంటుంది. విద్యార్థులకు అనుకూలం,శుభంగా ఉంటుంది. మీరు ఆఫీస్‌లో ప్రశంసలు అందుకుంటారు. కుటుంబ జీవితంలో శాంతి, ఆనందం ఉంటుంది. జీవిత భాగస్వామితో భవిష్యత్తు ప్రణాళికలను చర్చిస్తారు. వైవాహికంగా బాగుంటుంది. శ్రీగురుచరిత్ర పారాయణం చేయండి.

వృశ్చికరాశి : ఆర్థిక ఇబ్బందులు !

ఈరోజు ప్రతికూలంగా ఉంటుంది. మీకు స్నేహితుల వల్ల ఒత్తిడులు మీకు ఆర్థిక ఇబ్బందులు. దూరప్రయాణాలు. అనారోగ్య సూచన. వ్యాపారాలు, ఉద్యోగాలలో బాధ్యతలు పెరుగుతాయి. మార్పులకు అవకాశాలు ఉంటాయి. మీ పిల్లలు వల్ల మీ పెరుగుతుంది. అనుకోని అతిథులు రావడం వల్ల అధిక వ్యయం అవుతుంది. జీవిత భాగస్వామితో చర్చలు జరపడం ద్వారా అపార్థాలు సమసిపోతాయి.

ధనస్సురాశి: పనులు సకాలంలో పూర్తి చేస్తారు !

ఈరోజు పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆర్థికాభివృద్ధి. కీలక నిర్ణయాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు సంతృప్తికరంగా ఉంటాయి. ఆత్మీయుల నుంచి పిలుపు. విందువినోదాలు. ఉపాధి రంగంలో అడ్డంకులు తొలగించుకుంటారు. ప్రయాణాలు ప్రయోజనకరంగా ఉంటాయి. జీవిత భాగస్వామి కెరీర్లో పురోగతి వల్ల మనస్సు సంతోషంగా ఉంటుంది. సామాజిక పనులు చేయడం ద్వారా ప్రభుత్వం మిమ్మల్ని గౌరవించే బలమైన అవకాశముంది. సాయంత్రం సమయంలో ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. వైవాహిక జీవితం బాగుటుంది. శ్రీసూక్తంతో అమ్మవారి పూజ చేయండి.

మకరరాశి: ఈరోజు మిశ్రమంగా ఉంటుంది !

ఈరోజు మిశ్రమంగా ఉంటుంది. ఆర్థికంగా ఇబ్బందులు ఉంటాయి. ఆఫీస్‌లో ఏకాగ్రతతో పనిచేయండి. రోజు పూర్తయ్యే సరికి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఖర్చులను నియంత్రించుంకోండి. కుటుంబంలో చిన్నచిన్న ఇబ్బందులు. ఖర్చులు పెరుగుతాయి. మీ మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. వైవాహిక జీవితం ఆనందం ఉంటుంది.
శ్రీరామజయరామ అనే నామాన్ని 108 సార్లు పారాయణం చేయండి.

కుంభరాశి: పనులు వాయిదా వేస్తారు !

ఈరోజు కుటుంబ వ్యవహారాలు నిరాశ కలిగిస్తాయి. ఆఫీస్లో కొన్ని పనులు వాయిదా వేస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒడిదుడుకులు. వ్యాపారంలో నూతన ప్రణాళికలు నెరవేర్చడానికి ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. మిత్రులతో విభేదాలు. కుటుంబ సభ్యులతో సహాయంతో పనులు పూర్తి చేస్తారు. లాభాన్ని పొందుతారు. వైవాహికంగా బాగుంటుంది. ఓం నమో వాసుదేవాయనమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించండి.

మీనరాశి: ఈరోజు గౌరవం పొందుతారు !

ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది. వ్యాపారంలో మీకు కుటుంబ సభ్యుల మద్దతు లభిస్తుంది. సమాజంలో మీరు గౌరవం పొందుతారు. సంపద పెరుగుతుంది. లాభాలు పొందుతారు. వైవాహికంగా బాగుంటుంది. ఆర్థికంగా బాగుంటుంది. పిల్లల వల్ల సంతోషం కలుగుతుంది. బంధువుల ద్వారా శుభవార్తలు వింటారు. శ్రీదుర్గాసూక్త పారాయణం చేయండి.

- Advertisement -

Related Posts

Today Horoscope : ఫిబ్రవరి 27th శనివారం మీ రాశి ఫలాలు

మేష రాశి: వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి ! శ్రమ పెరుగుతుంది. మీ సన్నిహితుల సలహాలు తీసుకుంటే ప్రయోజనాలుంటాయి. పోటీ పరీక్షల్లో నెగ్గే అవకాశం ఉంది. వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. ఈరోజంతా ఆహ్లదకరం గా గడిచిపోతుంది. దుర్గా అష్టోత్తర...

Today Horoscope : ఫిబ్రవరి 26th శుక్రవారం మీ రాశి ఫలాలు

మేష రాశి: ఉద్యోగాలలో అభివృద్ధి ! ఈరోజు ఆహ్లదకరంగా గడుస్తుంది. సన్నిహితులతో ఆనందంగా గడుపుతారు. సోదరభావం పెరుగుతుంది. ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో అభివృద్ధి. అసంపూర్ణంగా ఉన్న పనులను పూర్తి చేసుకుంటారు....

Today Horoscope : ఫిబ్రవరి 25th గురువారం మీ రాశి ఫలాలు

మేష రాశి: బంధువులతో తగాదాలు ! వ్యవహారాలలో అవాంతరాలు. ధనవ్యయం. ఉద్యోగాలు గందగోళంగా ఉంటాయి. ఈరోజు విశ్రాంతి తీసుకుంటారు. ఆర్థిక పరిస్థితి మందగిస్తుంది. బంధువులతో తగాదాలు. వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. ఓం సూర్య నారాయణే నమో...

Today Horoscope : ఫిబ్రవరి 24th బుధవారం మీ రాశి ఫలాలు

మేష రాశి: కార్యాలయాల్లో ప్రమోషన్లు పొందుతారు ! ఈరోజు బాగుంటుంది. విద్యార్థులు బాగా చదువుకొని ఉన్నత విద్యలకు అర్హులు అవుతారు. రావలసిన మొండి బకాయిలను వసూలు చేసుకుంటారు. ధన లాభం పొందుతారు. కుటుంబ సభ్యులతో...

Latest News